లాభాలు పండిస్తున్న గిర్ ఆవుల పెంపకం || 0.5 HP పాలు తీసే యంత్రం బాగుంది || Karshaka Mitra

  Рет қаралды 419,055

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
లాభాలు పండిస్తున్న గిర్ ఆవుల పెంపకం || 0.5 HP పాలు తీసే యంత్రం బాగుంది || Karshaka Mitra
దేశీ ఆవుల్లో గిర్, కాంక్రేజ్ జాతి ఆవుల పెంపకం రైతుకు లాభాల పంట పండిస్తోంది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ప్రయోజనాలు గిర్ ఆవుల పాలలో వుండటంతో నగరాల్లో ప్రాంతాన్నిబట్టి లీటరు పాల ధర 100 నుండి 160 రూపాయిలు పలకుతుండటం విశేషం.
గిర్ ఆవు పాలకు వున్న డిమాండ్ ను గుర్తించిన విజయవాడ నగరవాసి ధనలక్ష్మీ రాజా 2 ఆవులతో పెంపకం ప్రారంభించి 4 ఆవులకు విస్తరించారు. కేవలం 50 గజాల స్థలంలో వున్న ఈ మినీ డెయిరీ ద్వారా ఈయన నెలకు 35 వేల రూపాయల నికర లాభం ఆర్జిస్తున్నారు.
నగరంలో పాలుతీసేందుకు పనివారు దొరకటం చాలా కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఈయన 0.5 హెచ్.పి సామర్ధ్యం వున్న మిల్కింగ్ మిషన్ ను విష్ణు డెయిరీ నీడ్స్ నుండి కొనుగోలు చేసారు. దీని ద్వారా పాలు తీసే పనిని సునాయాసంగా పూర్తి చేస్తూ తక్కువ శ్రమ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
#karshakamitra #desicowsfarming #gircowsfarming #girdairy #milkingmachine

Пікірлер: 200
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 909 М.
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
Chenu Chelaka | Young Farmer Anvesh About Gir Breeding Cows | T News
28:00
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН