No video

||ఆలోచన కర్తవైన నా దేవా||TELUGU CHRISTIAN SUNG BY

  Рет қаралды 6,559

Abhishek official

Abhishek official

Күн бұрын

Vocals….. #keerthana&sankeerthanasisters
Keys ……. Vinay anna
Pads …….. Samson anna
Tabalas…… Pavan anna & me
Original songs credits ……. Beyersheba ministries salmanraju garu 🤍
#christiansongslatestnewteluguchristian#jesussongsteluguchristiansong#bsf#arstevenson#youtubeshorts#youtubevideo#youtubeindia#telugusongs#christiansongs#christmas#keerthanasankeerthanasongs#karunagalayesayya#christmas

Пікірлер: 26
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము చరణం :- 1 ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు ( ఆశ్చర్యకరుడా ) చరణం :- 2 నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు ( ఆశ్చర్యకరుడా ) చరణం :- 3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు ( ఆశ్చర్యకరుడా )
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 Ай бұрын
Praise the Lord 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
Prise the lord 🙏😇
@satunuripriya1583
@satunuripriya1583 Ай бұрын
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
🤍🙏
@PalrajKondeti-db9ze
@PalrajKondeti-db9ze Ай бұрын
God bless you sister s
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
Amen 🙏🤍
@CredoTubee
@CredoTubee Ай бұрын
Praise God ❤
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
@@CredoTubee amen 🙏🤍
@Madhu8845
@Madhu8845 Ай бұрын
Praise God...🙏 Nice playing & Good singing....🎉
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
@@Madhu8845 🤍🙏
@DaivaKumar9678
@DaivaKumar9678 Ай бұрын
Well played Abhishek! God bless you ❤
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
Thank you mavayya ❤😇
@sudheerkumar9433
@sudheerkumar9433 Ай бұрын
రీసెంట్ గా ఈ సిస్టర్స్ తో 3 డేస్ మీటింగ్ చేశాను ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర పల్లామల్లి విలేజ్ లో
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
@@sudheerkumar9433 nyc brother 🤍
@kalyankumarchatragadda9247
@kalyankumarchatragadda9247 Ай бұрын
Very nice God bless you
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
@@kalyankumarchatragadda9247 thank you mavayya 🤍
@pradeepk3858
@pradeepk3858 Ай бұрын
Nice bro 👌
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
Thank you 😇
@penumakaanusha4126
@penumakaanusha4126 Ай бұрын
Lyrics pettandi plz. 👌👌👌👌
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
🤍🙏
@RamyaPraveen-wz6ue
@RamyaPraveen-wz6ue Ай бұрын
Enduku every time 2sister Mike ki volume lokunda pedutunaru
@siyyariravichandra9133
@siyyariravichandra9133 Ай бұрын
Koncham navvutu play cheyyandi😊
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
😄 ok Anna ❤
@sudheerkumar9433
@sudheerkumar9433 Ай бұрын
హ హ హ బ్రో ఆ పేస్ ఫీలింగ్ సీరియస్ అని కాదు గాని ప్రొఫెషనల్ గా సింగింగ్ చేసేవాళ్ళు పాడేటప్పుడు టైములో కొన్ని సార్లు ప్లేయర్స్ అలా కనెక్ట్ అయి డీప్ మూడ్ లో ప్లే చేస్తారు అంతే నేను ఒక పాడ్ ప్లేయర్ అందుకే చెప్ప గలిగాను
@abhishektabalaofficial7077
@abhishektabalaofficial7077 Ай бұрын
@@sudheerkumar9433 🤍
Koratheleni Krupatho || Bro Mathews Garu || Krupa Ministries song
9:22
Hermon Ministries VGR
Рет қаралды 64 М.
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song
9:52
Hermon Ministries VGR
Рет қаралды 83 М.