షాలేమన్న అమ్మ తేజ బాడీగార్డ్ .

  Рет қаралды 28,884

HEAVENLY STARS

HEAVENLY STARS

Күн бұрын

షాలేమన్న అమ్మ తేజ బాడీగార్డ్ . #ammateja #tandrisannidhi #vijayaprasadreddy #heavenlystars #christian_shorts #

Пікірлер: 329
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth 14 күн бұрын
🙏వందనములు బ్రదర్ 🙏
@gullavijaykumar2956
@gullavijaykumar2956 14 күн бұрын
Amen 🙏🙏🙏 Vijay Annaya 🙏 yes god bless you 🤝❤❤❤
@BhanumathiBhanu-q2i
@BhanumathiBhanu-q2i 14 күн бұрын
VPR 🎉 super
@barcravikumar1924
@barcravikumar1924 15 күн бұрын
Super excellent ❤❤❤❤❤❤
@BhanumathiBhanu-q2i
@BhanumathiBhanu-q2i 14 күн бұрын
VPR super
@SheelamTharun-er1uy
@SheelamTharun-er1uy 19 күн бұрын
Shaleem raj pastor garu yevariki saport cheyaru kani bhalaparusthadu ✝️
@user-ev7ch4yx7c
@user-ev7ch4yx7c 19 күн бұрын
Ayyagaru viay Prasad garu Nev devniki lekachapali
@user-tm1zh7xl5z
@user-tm1zh7xl5z 24 күн бұрын
V,p,supar
@ReshwanthBattula-ip9fk
@ReshwanthBattula-ip9fk 26 күн бұрын
మీరు ముక్కలు కట్ చేసుకొని మీ వ్యూస్ కోసం దైవజనుల మధ్య దెబ్బతీస్తున్నారు😢😢😢
@sparsha886
@sparsha886 24 күн бұрын
Ayana ku idoka busyness andi
@VijayKumar-wl3qn
@VijayKumar-wl3qn 24 күн бұрын
Good
@ravikumar-rt2dz
@ravikumar-rt2dz 16 күн бұрын
Yes
@RamaKrishna-jh3ez
@RamaKrishna-jh3ez 14 күн бұрын
Vijay anna corect
@shankarNukamalla
@shankarNukamalla 24 күн бұрын
Super nuvvu maind vp anna
@yrani8397
@yrani8397 19 күн бұрын
Vija prasaad anna karettu
@samkolluri4066
@samkolluri4066 20 күн бұрын
Baaga alavatu paddaru KZbin dwara.
@unnavalakshmi7977
@unnavalakshmi7977 24 күн бұрын
Reddy garu sangastulu vellutunnaru anukunta eyana bada
@madhuuday4584
@madhuuday4584 24 күн бұрын
Vijaya Prasad anna chappeydi correct,
@padmanabhankrishnan4587
@padmanabhankrishnan4587 22 күн бұрын
Brother Reddy Lord Jesus him self said that one can not get healing or miracle without personal faith on god. Premalatha
@prasadnaiduari6497
@prasadnaiduari6497 23 күн бұрын
Salemanna pedda ( potugadu la matladhuthunnadu
@సత్యాన్వేషి-ఘ7ష
@సత్యాన్వేషి-ఘ7ష 25 күн бұрын
I support Shalem Anna ✊✊✊
@dhaanok2992
@dhaanok2992 25 күн бұрын
శాలేం అన్నా, ఎవ్వరికి సపోర్ట్ చెయ్యరు. ఎవరు వాక్యనుసరముగా బోధ చేస్తారో వాళ్ళని గౌరవించి బలపరుస్తారు,
@heavenlystars371
@heavenlystars371 25 күн бұрын
అంటే అమ్మ తేజ గారు వాక్యనసరంగా బోధ చేస్తున్నారు అంటావా..?
@nallabothulasatya4272
@nallabothulasatya4272 21 күн бұрын
నిజముగా వాక్యమును సరముగా బోధించే వారికి సపోర్ట్ చేస్తున్నారా సిగు ఉండాలి
@kvasu9134
@kvasu9134 24 күн бұрын
Praise the lord విజయ ప్రసాద్ అన్న ❤❤❤
@user-zb4iw9zu9s
@user-zb4iw9zu9s 25 күн бұрын
Shalemrajgaru ammatejaki support ite ,meranta saitaangm gaadiki support.
@user-in4qy2ou8m
@user-in4qy2ou8m 23 күн бұрын
మంచి ప్రశ్న, షాలేమ్ అన్న, గారు, మీ ద్వారా ఈ వ్యక్తి సేవకులను శోధించ కుండా ఉంటే యెహోవా నామానికి మహిమ
@prasunakammili7646
@prasunakammili7646 25 күн бұрын
induvalana కదా devuni namaaniki anyajanulalo avamaanamu kaluguchunnadi
@kolakaluripadmaja9881
@kolakaluripadmaja9881 25 күн бұрын
Ippudippude prajalu nijaanni telusukuntunnaru.
@Sreenu7777
@Sreenu7777 24 күн бұрын
i sapport Shalem Raju annagaru💪
@davidraju3473
@davidraju3473 25 күн бұрын
దేవుని రాకడ సమీపముగా ఉన్నది , అందువలన ఇటువంటి భోధ జరుగుచున్నది. దేవునికే మహిమ కలుగునుగాక ❤
@sanjeevaraokothapalli6581
@sanjeevaraokothapalli6581 26 күн бұрын
ఈరోజుల్లో పాపం కోసం చెప్పే ప్రసంగికులు తక్కువ గ ఉన్నారు
@UMG2555
@UMG2555 26 күн бұрын
దేవుని పేరు చేప్పి మెసం చేయ్యండం పాపం కాదా బ్రదర్ దేవుని వాక్యము ప్రకటించుకుండా మా దగ్గరకు రండి మీ పేరు పిలుస్తాం అదే అద్బుతం నిల్లు జల్లుతాం అదే అద్బుతం పండ్లు ఇస్తాం అదే అద్బుతం అనడం పాపం కాదా
@Nsatya-r7b
@Nsatya-r7b 22 күн бұрын
Vijayaprasad garu cheppedi 50% matrame correct adi vakyam ayina inka edina
@kolatimariyamma
@kolatimariyamma 25 күн бұрын
Andaru
@gavinisrinu8828
@gavinisrinu8828 23 күн бұрын
విజయ్ ప్రసాద్ అన్న నువ్వు సూపర్ అన్న
@user-ov1yy4zc1d
@user-ov1yy4zc1d 22 күн бұрын
Durbodanu bahiranganga kandinchali
@lovarajuravva1442
@lovarajuravva1442 25 күн бұрын
దయచేసి భాష సరిగా ఉండాలి sir please
@goureshsabar5772
@goureshsabar5772 25 күн бұрын
ఔను,,,,, బ్రో,,,,, పోటుగాడు,,, ఎమీ బసా
@sandyapoguprasannakumar6958
@sandyapoguprasannakumar6958 25 күн бұрын
నువు ఇలాగే దుసిస్తు వుండు ఏదో ఒక రోజు దేవుడూ నీకూ బుద్ధి చెప్పుతాడు జాగ్రత్త అన్నా
@kedharikalyan2205
@kedharikalyan2205 16 күн бұрын
100percent correct Vijay Anna servent ❤
@ambassadorofjesus6086
@ambassadorofjesus6086 25 күн бұрын
Yenduku prajala spandananu baatti meru maruthara brother adia a vpreddy anna miku nerpinchadu kada
@philadhelphiya5272
@philadhelphiya5272 17 күн бұрын
నువ్వు జీతం ఇస్తున్నావు నీ సేవకులు నీకే సాక్షి చెప్తారు
@kombathulabujji-qg1ql
@kombathulabujji-qg1ql 20 күн бұрын
అద్భుతాలు చేసేవాళ్లను నమ్మి దేవుణ్ణి నమ్మితే ఆది నిజమైన నమ్మకం కాదు. వాక్యంతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యం జ్ఞానాన్ని సంపాదిస్తే యీ లోఖంలో అద్భుతాలు జరగకపోయినా దేవుని రాజ్యంలో ఉంటాయి.
@user-jx7eg9my1q
@user-jx7eg9my1q 26 күн бұрын
అంతా నాకే తెలుసు అనుకోవడం వెర్రి తనం నీకు ఏదైతే అప్పగించి నాడో దేవుడు దానిని ని తుదామటుకు కాపాడుకో లేకుంటే నీకె నష్టం
@user-jx7eg9my1q
@user-jx7eg9my1q 26 күн бұрын
చూచి నమ్ముట కంటే చూడక నమ్మినవారు ధన్యలు అని నీకు తెలువదా
@heavenlystars371
@heavenlystars371 26 күн бұрын
Yes
@ramakishore9634
@ramakishore9634 24 күн бұрын
Shalem anna.. Ayana annadi ఒకటి నువ్ మాట్లాడింది ఇంకొకటి.
@vijayakumari6089
@vijayakumari6089 25 күн бұрын
Jai shalem anna 🙏🙏🙏
@RuthuBathula
@RuthuBathula 20 күн бұрын
Vijayprasadreddygaru.meerusuvarthamani.verevallanu.vimarshinchite.meekuemlabhamo
@VRajkumar-dn1ti
@VRajkumar-dn1ti 23 күн бұрын
శాలెం గారు అబాపటికి చెందిన వారే అందు కే అమ్మతేజను సమర్డిస్తున్నాడు
@user-jq2mj9xe7v
@user-jq2mj9xe7v 22 күн бұрын
దేవుని నామములో వందనాలు అన్న మీరు ప్రత్యేకిప్పబడినా దేవుని బిడ్డలు దైయవా సేవకులు మీరు వొకరి ఒక్కరు ఇలా వేవాదం పెచ్చుకుంటే మనము హిందూలకు చులకన అన్న 🙏🙏🙏
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 25 күн бұрын
అభిషేక స్వస్థత కూడికలు,పరుగిడిర0డి మీ రోగాలు,సమస్యలు,అవిటితనం సం తానలేమి పోగొట్టుకోండి అభిషేక ఆయిల్తో అరటిపల్లతో. అని చెప్పి .తీసుకొచ్చిన వారిని స్వస్థత పరచమనడం చేయాలి? షా లేం రాజు గొప్ప దైవజనులు మీరు అడిగితే చేయాలానా? ఇదేం ప్రశ్న.రమ్మన్న వారు చేయాలి. లేదంటే చేతగాని తనాన్ని అంగీకరించాలి. అసలు షాలెం రాజు అమ్మతేజాకు సపోర్ట్ చేస్తూ విజయప్రసాద్ రెడ్డిని తప్పుపట్టడం తగనిది ఎందుకంటే అమ్మ తేజ చేస్తున్నది మోసం. యేసయ్య పేరు పెట్టిపిలచి స్వస్థతచేయమన్నాడని పావని పేరుపెట్టి పిలచి కొన్ని వందల మ0 ది ముందు ఆమె భర్త ప్రవీణ్ ను వచ్చావా ప్రశాంత్ అని తప్పు పిలచి పరువు పో గొట్టుకున్నాడు.ఐనా గారడి సీమో నును నమ్మినట్టు నమ్మమంటారా షాలేం రాజు గారు.సాటి పాస్టర్ పైఅభిమానంతో మోసా న్ని ప్రోత్సహిస్తే పాపంలోపాలివారవుతారు ఇది షాలేంరాజు గ్రహించాలి.
@ssamuelpaulchirstservent940
@ssamuelpaulchirstservent940 25 күн бұрын
Adavaru krupatam meda dvnsarvesu chyavcha
@JessesJourney-ot1ee
@JessesJourney-ot1ee 25 күн бұрын
Devudu kuda vaari aviswasam valana aneka kaaryalu cheyyaledu chaduvu mundhu
@baragatisrinuvas4663
@baragatisrinuvas4663 25 күн бұрын
Babu,vokkasari,meru,ramdi,a,feeling,vumditellustumdi, Please, welcome
@user-wo3yi9yu4e
@user-wo3yi9yu4e 24 күн бұрын
Prakash meru neychukodhee mundhu
@Prashanthdhoni
@Prashanthdhoni 25 күн бұрын
Annaa Em Anukoku pastor Ante swasthatha Chesedi kadu Devuni Gurinchi Devudu Chesina Abthulalu Chesindhi chepali Devuni meda Viswasam Unchu Nekoruku nen Prayer chestha Anali kani Banana Estha Advuthalu Jeruguthai Avi Touch Ani padakodithey Swasthathlu Jeruguthai evi Ani Asalu Viswasam Kadu anaa Valaki Nekantu Valu Support chesthey Alantiv valu 100 mandi Pudraru
@annapurnagumpena746
@annapurnagumpena746 25 күн бұрын
కాదు సాలేమ్ అన్నయ్యా ఏవరీకీ సపోర్ట్ చేయడు తన సంఘం లో ఉన్న గారీనీ సయితం తన బిడ్డలను సహతం ఏవరీనీ సపోర్ట్ చేయరు
@nanaraochalla1284
@nanaraochalla1284 25 күн бұрын
ఏసుప్రభు గురించి చెప్పండి ఒకరి గురించి ఒకరు కాదు😢
@SarojiniKakara-wj4de
@SarojiniKakara-wj4de 25 күн бұрын
ఒకర్ని ఒకరు దూషించుకునే బదులు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరకే వెళ్లి క్లియర్ చేసుకుంటే మంచింది. కొత్తగా దేవుడిని నమ్ముకునే వారు అర్థం కాక మల్ల వెనక్కి వెళ్ళిపోతారు. మన ఇంట్లో మన సహోధురుడు చెస్తే ఊరుకుంటామ్ కదా. ఇలా యూ ట్యూబ్ లో పెట్టం కదా
@Bhagwaan_ramana
@Bhagwaan_ramana 23 күн бұрын
Funds vstayi America
@AjithAjithdavid
@AjithAjithdavid 24 күн бұрын
విజయ్ ప్రసాద రెడ్డి గారే కరెక్ట్ జవాబు ❤
@heavenlystars371
@heavenlystars371 24 күн бұрын
Yes
@vkvlogs6896
@vkvlogs6896 13 күн бұрын
ఈ vp వల్ల దేవుని మొత్తం పరువు పోతుంది
@jayapradatulimelli4318
@jayapradatulimelli4318 25 күн бұрын
Shalam Raju garu meru ala yagathali chyya kudadhu. Meru sevakulu kadha
@bojjanarayana1366
@bojjanarayana1366 23 күн бұрын
అన్న మిరంతె చాలా మర్యాద. ఉండేది అమ్మ తేజ కు నువ్వు సపోర్ట్ చేసి అన్ని కోల్పోయావ్ జనాలను మోసం చేసే ట్రిక్ అది దానికి ని సపోర్ట్ చ
@sudhachandra9443
@sudhachandra9443 21 күн бұрын
Annayya evarini support cheyyaledu sir ,meeru correct ga vinnandi vedio
@user-nc9by1ix5m
@user-nc9by1ix5m 24 күн бұрын
డిబేట్ చేయటం రాదు గాని సోదీ మాటలు చెపుతున్నావు షాలోమ్ గారు vijaya ప్రసాద్ reddy గ్రేట్
@k.pobulesu
@k.pobulesu 22 күн бұрын
V.p.r is 100%correct Salamanna is 0% ia 100%correct
@Blessy12-v8d
@Blessy12-v8d 25 күн бұрын
Ayyooo babuuu firstuuu full ga video vinadiiiiii..... tharvatha judge cheyandi evariii gurinchi chepinaruuu aniiiii
@nallabothulasatya4272
@nallabothulasatya4272 21 күн бұрын
షాళెంరాజు గారు మీరు వాక్యము బాగా చదవండి ప్లీజ్ మీరు దేవుని పిల్లలను వాక్యంతో పెంచండి అంతే అద్బుతాలు చేసి కాదు పరలోకము గూర్చి దేవుని కొరకు బ్రతకక పోతే నరకము ఉంది అని చెప్పండి మన దేవుడి గూర్చి గోపగా చెప్పండి
@amoshamarthapudi9258
@amoshamarthapudi9258 25 күн бұрын
Shalome raju ana meru amma theja ki support esthunaro ledho maku theliyadhu but meru chepthundhi it's not a correct.....
@penugularajesh4580
@penugularajesh4580 18 күн бұрын
Vijay prasad reddy 👍👍👍👍👌👌👌👌👌
@81858
@81858 25 күн бұрын
చూసి విని. మాట్లాడండి
@philadhelphiya5272
@philadhelphiya5272 17 күн бұрын
ఇతని ఇతనికి ఎందుకు ఇంకొకరి పెంట నవలను నువ్వు దేవునికి భయపడి నడుచుకో దేవుడు నీకు అప్పగించిన దాన్ని పూర్తి చెయ్ ఇంకా మిగతా సేవకుల గురించి నువ్వు ఎత్తకూడదు నీకు ఏది తక్కువ కూడా లేదు ఎవరు తప్పు చేసినా వారి వారి క్రియలు చొప్పున దేవుడు ఇస్తాడు తీర్పు నువ్వేంటి నువ్వు విమర్శించడం ఏంటి వాళ్ళని తిట్టడం ఏంటి నువ్వు తీర్పు ఇచ్చేది నువ్వు ఎవరివి నువ్వు
@dpro406
@dpro406 25 күн бұрын
🙏
@kuragantikrishnamraju9931
@kuragantikrishnamraju9931 25 күн бұрын
మరి చనిపోయిన అటువంటి లాజరు గారికి మరి ఎలా విశ్వాసం వచ్చింది ఎలా బ్రతికాడు ప్రార్థన చేసే వ్యక్తికి విశ్వాసం ఉంటే సరిపోతుంది దాని ద్వారా కూడా స్వస్థత పొందవచ్చు
@ramakishore9634
@ramakishore9634 24 күн бұрын
Avnaa... అలా సమర్డించుకోవచ్చా... Ok. Meeku devudu satyam తెలియజేయును గాక. బి కూల్
@MyChannel-xo3tx
@MyChannel-xo3tx 23 күн бұрын
Appudu manam chudaledu... manamu nammuthunam Ippudu e roju lo alaga jarige chance ledu
@pastorprabhukiran.kotari6747
@pastorprabhukiran.kotari6747 26 күн бұрын
మీ ద్వారా దేవుని నామమునకు ఘణత రావాలి కానీ అవమానం కలుగుతుంది
@sparsha886
@sparsha886 24 күн бұрын
Yessss cheeda purugu
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth 14 күн бұрын
హాయ్ బ్రదర్ భజన బ్యాచ్ ఎప్పుడు భజనకె సపోర్ట్ చేస్తారు.. వినే వాళ్ళు కూడ సత్యం చెప్పిన వినరు కదా చెప్పేవాళ్లకు వంకర పేర్లు పెట్టి మాట్లాడుతుంటారు
@shankarNukamalla
@shankarNukamalla 24 күн бұрын
Ammen vp super🎉🎉🎉🎉🎉❤
@shekar230
@shekar230 22 күн бұрын
👌👌👍👍👍🙏🙏🙏
@ZionPrayerHouse-Khammam
@ZionPrayerHouse-Khammam 24 күн бұрын
Iddaru dongale kada
@user-pe9yd1sx9c
@user-pe9yd1sx9c 19 күн бұрын
Vp redy nikte gurugulu evari nivalana kristhavwam anyajanulalo chulakana ayepothudi
@Prasanthi-s7u
@Prasanthi-s7u 25 күн бұрын
Miru pastor ena.
@deborahyambadi5378
@deborahyambadi5378 25 күн бұрын
సూపర్ అన్నయ్యా. చాలా బాగా బుద్ధి చెప్పావ్. మీ question లాజిక్ కరెక్టే
@user-lc4wu2ni7i
@user-lc4wu2ni7i 25 күн бұрын
Raani vakadi anna
@kadapatintibhaskar2640
@kadapatintibhaskar2640 25 күн бұрын
చాలా బాగా చెప్పారు
@JashuvaPati
@JashuvaPati 23 күн бұрын
సాలే మన్నా లూసిఫర్ పెద్ద...😅
@PRAVEENPRAVEEN
@PRAVEENPRAVEEN 25 күн бұрын
Brother anna cheppindi veru miru views kosam tittle ala petti vadatam tappu anna yevariki support cheyaledhu
@YatagiriJyothiYatagiriJyot-q8q
@YatagiriJyothiYatagiriJyot-q8q 22 күн бұрын
VP anna meeru charchilo vakyam cheppadaaaniki time undhaa ilaa samavasaalu petti Ila oka poster gurinchi okaru devuni nammukune vaallu kuuda vadili malli anyulu ga maaripothunnaaru asalu emi vadanalu ivi duvuni gurinchi matladakunda okari meedha okaru burada challukuntu unnaaru encha asahyam ga undhi i me vaadaanaalu asalu kristaavulu Desam kosam emi chesaaru Ane prasna i rooju vacchindhi a prasne ki samadhaanam cheppaandi mi pasters andharu kalisi 😢😢😢
@Sujatha-xk7cs
@Sujatha-xk7cs 26 күн бұрын
దేవుని నామాని ఆ వమానం జరుగుతు౦ది అన్న
@user-xn8hb1pk4w
@user-xn8hb1pk4w 25 күн бұрын
They have holy spirit.
@yesubabubhuthapati3933
@yesubabubhuthapati3933 24 күн бұрын
Shalem raju ku vaakyam ASSALU theleedhu
@NoorjahanShaik-qy1uj
@NoorjahanShaik-qy1uj 26 күн бұрын
Glory to God 🙏🙏🙏
@ViijayakumariNarra
@ViijayakumariNarra 23 күн бұрын
5:24...మీరు సరైన మార్గంలో దేవుని వాక్యము బోధిస్తే... మీ సంఘ విశ్వాసులు వేరేవైపు ఎందుకు వెళ్తారు..
@radhakrishnayeddula1793
@radhakrishnayeddula1793 25 күн бұрын
Praise the Lord Anna
@nallabothulasatya4272
@nallabothulasatya4272 21 күн бұрын
నిజముగా అద్బుతాలు చేసిన ఆనాడు ఏసుక్రీస్తు ఏమ్మండు చూసి నమ్ముటకంటే చూడక నమిన్నవారు ధన్యులు
@ssamuelpaulchirstservent940
@ssamuelpaulchirstservent940 25 күн бұрын
Vlla peru chpeianu
@holyghostfirehgf1005
@holyghostfirehgf1005 25 күн бұрын
దేవుని కార్యాలు మన చిత్త ప్రకారం జరగవు ఆయన చిత్త ప్రకారం జరుగుతాయి అవి స్వస్థత లైన అద్భుతమైన ఇంకా ఏ కార్యమైనా ఆయన సమయములో ఆయన చిత్త ప్రకారము చేస్తాడు గాని మన సమయములో మనం అనుకున్నట్లు మన చిత్త ప్రకారము ఆయన కార్యాలు జరగవు ఆయన కార్యాలు కొరకు ఎదురు చూడాలి
@user-sw2lf5dy6x
@user-sw2lf5dy6x 25 күн бұрын
VP Reddy oka chidapurugu
@yenumulamalleswari9796
@yenumulamalleswari9796 26 күн бұрын
Shalem,ammateja లు టోటల్ bible లో నమ్మింది ఒకే ఒక వాక్యం..nammuta నీ వలనైతే అనేది ఒక్కటే..వాలకింక ఏం తెలీదు పాపం
@sudhakarrao8981
@sudhakarrao8981 25 күн бұрын
నమ్మిన ఒకే ఒక వాక్యాన్ని చాలా మిస్అండర్ స్టాండ్ చేస్తున్న వారు ఇద్దరు (AT & SR)
@ramakishore9634
@ramakishore9634 24 күн бұрын
Superb
@UshaRani-nj5fd
@UshaRani-nj5fd 21 күн бұрын
Shalem raj garu evvarni support chesi matlada ledu. Vakyam emundo ade chepparu. A video purthi ga vinte ardamou taadi
@ankammaraokunchala5779
@ankammaraokunchala5779 25 күн бұрын
షాలేము అన్న విజయ్ ప్రసాద్ రెడ్డి గురించే నేను మాట్లాడతున్నాను అని మీకు ఏమైనా చెప్పారా. లేక అన్న ప్రసంగము లో ఏమైనా విజయ్ అన్న పేరు చెప్పారా. చెప్ప లేదు కదా అన్న ఎందుకు అన్న ఇలా దైవ జనుల మీదా ఇలాంటి పోస్ట్ లూ పెడుతున్నార్. దయ చేసి ఇలాంటివి పెట్టకండి అన్న. పెట్టీ దేవుని నామనికి అవమానము తీసుకు రా వద్దు అన్న🙏🙏🙏🙏🙏. దయచేసి ఈ వీడియో తీసి వేయండి అన్న
@user-ox6yw2pr4f
@user-ox6yw2pr4f 25 күн бұрын
నిజమైన సువార్తికులు సార్ మీరు మీలా పాస్టర్ లు అందరు ఉంటే ఈ మత గొడవలు ఉండవ్ సార్ మంచి ప్రసంగం జై హిందూ జై శ్రీ రామ్ భారత మాత కి జై సార్.... 🙏🙏
@user-xn8hb1pk4w
@user-xn8hb1pk4w 25 күн бұрын
Spirit lekunda nuuuemi cheyyaleu vijay. Ardam kani vishayalu Holy Spirit heal chestharu
@prabhukumar1049
@prabhukumar1049 24 күн бұрын
కొన్ని సంవత్సరాలలో.. ఒకరినీ ఒకరు...హత్యలు చేసుకొనే రోజు వచ్చిన ఆశ్చర్యం కలగాక్కర లేదు...😢
@avirinenisrinivas8743
@avirinenisrinivas8743 25 күн бұрын
షలెం రాజు గారు ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన దానికి సమాధానం చెప్పు
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 26 күн бұрын
Support kadhu దేవుని కార్యాలను ఎగతలిగా అహంకారం గా మాట్లాడే vp reddy ki buddi cheppadu
@jeevanjash2008
@jeevanjash2008 25 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి నాకు విశ్వాసము నాకు ఉన్నది నను సోతా పరుచ్చు నికు దమ్ము ఉంటే
@nagarajukottala8855
@nagarajukottala8855 25 күн бұрын
Reddy Anna, first Ni basa marchuko
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 52 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 209 МЛН
Ong Bak | Fight Club Scene
15:05
Cinewatch
Рет қаралды 72 МЛН
Tyrese PRESSES Bizzle on Being a "Christian" Rapper @GodOverMoney
19:15
Bless God Studios
Рет қаралды 177 М.
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН