Thank You JESUS for the Wonderful Song given to us ❤️
@akulachinna35532 жыл бұрын
🙏✝️ praise the Lord ayyagaru ✝️🙏
@sarvasuddidavidprasad29642 жыл бұрын
Praise the lord Nana garu
@dayanidhi.gofficials16402 жыл бұрын
Praise the lord Anna
@rekenarshirdikumar2 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@johndavidson78472 жыл бұрын
amezing lyrics devuniki mahima kalugunu gaka
@sharonrhythms13192 жыл бұрын
Praise the lord 🙏 lyrics 🙇🙇
@Arunhosanna2 жыл бұрын
🙏 🙏 🙏 praise to the LORD
@godsloveofficial35822 жыл бұрын
Yesayya nee key stotram tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandilakeerthana80102 жыл бұрын
Thank you MY LORD 🙏
@amenministry15252 жыл бұрын
🙏🙏🙏🙏 very nice song Golry to God
@sukumarvase84772 жыл бұрын
AMEN
@jcbcpremsagar2 жыл бұрын
Praise the lord Anna
@appostalicshortmesseges53272 жыл бұрын
నాటి తరానికి నేటి తరానికి అప్పో.అనంజయకుమార్ అయ్యా గారి అనుభవాలు, వాటినుండి వచ్చిన పాటలు శ్రమలో స్తుతి చేస్తూ సాగిపోయేట్లుగా, నిరీక్షణ తో కూడా నూతనఊత్సహని ఇస్తున్నాయి 🙏🙏🙏🙏
@sasidharchilaka48592 жыл бұрын
Glory to God
@MATTHEWS-57972 жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@tjohnratnam60822 жыл бұрын
praise the lord brother wonderful song
@RameshRamesh-vr7gx2 жыл бұрын
Good voice anna
@ashokkumarragala55562 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న
@hosannahosanna64262 жыл бұрын
Nice song
@valleputirupathirao6132 жыл бұрын
అన్న ఒక్క సాంగ్ ఆ పాడింది మీటింగ్స్ కీ 6లేక 7 రిలీజ్ చేస్తా రు గా అన్న అవి కూడా upload cheyandi అన్న
@Jesuschristbelieverschurchjcbc2 жыл бұрын
పల్లవి:- షాలేము రాజ సమాధాన కర్త ఎంతగా నన్ను ప్రేమించితివి నా కొరకు నీ ప్రాణము పెట్టితివి. 1.ఘనలైన వారు ఈ లోకములో ఉండగ ఘనహీనుడినైన నన్ను ఎన్ను కోంటింది. ఘనమైన కార్యములు నా కొరకెన్నో చేసిన ఘనడ మహోన్నతుడా. 2.నీ నోటి మాటతో సృష్టిని కలిగించి నీ పోలికగా నన్ను చేసుకుంటివి సృష్టికర్తనే మరచి సృష్టిని పుజించి. వారి మధ్యనే సాక్షిగా నింపుకోంటివి. · 3. దరినున్న నా పైకి ఉప్పెన వాలే శోధనలు నన్ను ముంచి వేయుటకు తరుముచుండగా మనుషులను పట్టే జాలరుగా నిలిచి ఎదురీతాను నేర్పితివి.
@johny77522 жыл бұрын
Paster garu me phone number Kavali bagunnava 🙏🏻👌
@rudrapatisekharbabu71523 ай бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ! ఆమెన్
@Jesuschristbelieverschurchjcbc2 жыл бұрын
పల్లవి:- షాలేము రాజ సమాధాన కర్త ఎంతగా నన్ను ప్రేమించితివి నా కొరకు నీ ప్రాణము పెట్టితివి. 1.ఘనలైన వారు ఈ లోకములో ఉండగ ఘనహీనుడినైన నన్ను ఎన్ను కోంటింది. ఘనమైన కార్యములు నా కొరకెన్నో చేసిన ఘనడ మహోన్నతుడా. 2.నీ నోటి మాటతో సృష్టిని కలిగించి నీ పోలికగా నన్ను చేసుకుంటివి సృష్టికర్తనే మరచి సృష్టిని పుజించి. వారి మధ్యనే సాక్షిగా నింపుకోంటివి. · 3. దరినున్న నా పైకి ఉప్పెన వాలే శోధనలు నన్ను ముంచి వేయుటకు తరుముచుండగా మనుషులను పట్టే జాలరుగా నిలిచి ఎదురీతాను నేర్పితివి. kzbin.info/www/bejne/maK6h42haZ2FfKc