ఆ. ల: యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇది నీ మహిమ కొరకే పల్లవి: నీవు నా పక్షమై నిలిచి యున్నందునే సమస్త కార్యములు జరుగుచున్నవి (2) యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇది నీ మహిమ కొరకే (2) //నీవు నా// 1. మనసు లేని మనుషుల మధ్యకు మనసున్న మహారాజుగా దిగి వచ్చావు (2) శరీరానుసారమైన మనసును తీసివేసి ఆత్మతో నింపి మరణము తప్పించి (2) నిత్యజీవమునకు నడిపించుచుంటివి ( 2 ) //యేసయ్య ఇది // 2. పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచు కొనువాడు ధన్యుడు (2 ) నీ ముఖదర్శనము చూచుటె భాగ్యమని నా బ్రతుకును నీకు అర్పించితిని (2) సమృద్ధితో నన్ను సంతృప్తి పరచితివి (2) //యేసయ్య ఇది // 3. మహిమాన్వితము నీ ప్రభావము శాశ్వత జీవము శోభాతిశయము( 2 ) మహిమకు నను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్యస్థానం (2) నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం (2) //యేసయ్య ఇది //
@mmonika518 Жыл бұрын
Praise the lord
@david__john__official8224 Жыл бұрын
Pls send me english lyrics
@Jeevan-on3el Жыл бұрын
నీవు నా పక్షమై నిలిచి యున్నందునే సమస్త కార్యములు జరుగుచున్నవి 2 యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇదేమి మహిమ కొరకే 2 {నీవు నా} మనసు లేని మనుషుల మధ్యకు మనసున్న మహారాజు గా దిగి వచ్చావు 2 శరీరానుసారమైన మనసును తీసేవేసి ఆత్మతో నింపి మరణము తప్పించి. 2 నిత్యజీవమునకు నడిపించుచుంటివి 2 {యేసయ్య ఇది} {నీవు నా} పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచు కొనువాడు ధన్యుడు. 2 నీ ముఖదర్శము చూచుటే భాగ్యమని నా బ్రతుకు నీకు అర్పించితిని 2 సమృద్ధి తో నన్ను సంతృప్తిపరిస్థితివి 2 {యేసయ్య ఇది} {నీవు నా} మహిమాన్వితము నీ ప్రభావము శాశ్వత జీవము శోభితశయము 2 మహిమకు నన్ను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్యస్థానం 2 నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం {యేసయ్య ఇది} {నీవు నా }
@swarnadas2763 Жыл бұрын
Praise the Lord...... Amen🙏🙏🙏🙏🙏
@firewallprayerfellowship7369 Жыл бұрын
Tq so much for lyrics
@ammairathnika3993 Жыл бұрын
Praise the Lord amen
@nagakrishnaduppalapudi2657 Жыл бұрын
PRAISE THE LORD BROTHER 🇮🇳🙏
@satulurimadhuri7906 Жыл бұрын
🙏
@pastordavidraj765511 ай бұрын
గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు వందనాలు
@TRENDING_GIRL_27 Жыл бұрын
శ్రీ కాంత్ నువు ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు ఒక ఎత్తు కానీ నిజంగా ఈ పాట 2023 సూపర్ song అవుతాది ఇంత బాగా పదాలు ఎలా సమకూర్చారు అబ్బ వినేకొంది వినాలని అని పిస్తోంది వెస్లీ అన్న కొత్త సాంగ్ విన్నాను కానీ ఈ పాట చాలా అర్థవంతంగా వాడుకునే విధంగా మనసుకు నెమ్మది కలిగిస్తుంది ఆ దేవుడు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@KsambasivaRao-u5fАй бұрын
God bless you Anna me Aliya sap 🙏🙏🙏 super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joshuamayuri8168 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
@SurprisedDrums-wo4sq4 ай бұрын
Supper❤❤❤🎉🎉🎉🎉
@valleputirupathirao613 Жыл бұрын
బాగుంది అన్న సాంగ్ మీరు ఇంకా ఇలానే మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@KumarKumar-tc3bw11 ай бұрын
Praise the Lord.... Devuniki Mahima kalugunu gakaa... anna Manchi Patanu prajalaku andincharu Devuniki pakshamuna..
@milkymilky35633 ай бұрын
Devunniki mahima kalugunugaka
@danielraju3193 Жыл бұрын
ఇది మీ పాటలన్నిటిలోకెల్ల బెస్ట్ సాంగ్ . బేస్ట్ బెస్ట్ tune ee song ఎందరికో aadharanaga ఆశీర్వాదం వుండాలని korukunttunnanu
@nanin2936 Жыл бұрын
👌🏾👌🏾👌🏾anna 🙏🏽🙏🏽
@sampathelasagaram2879 Жыл бұрын
devunikey mahima kalugunugaka amen
@drveerasmartgoalacademy6946 Жыл бұрын
Thank you Brother 🙏🙏⭐⭐
@యేసుక్రీస్తునిజదేవుడు Жыл бұрын
Annaaaa.... Chala goppa song anna... Mi nanna voice ni dincharu... Excellent ga undi annaaaaaaa Devuniki sthothram 🙏🙏🙏
@rekenarshirdikumar Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏✝️✝️🙏✝️🙏✝️🙏
@sudhakarsudha5976 Жыл бұрын
Super 🎵 song bro 🙏🙏
@gundelagarpal6895 Жыл бұрын
@PremKumar-ez6df Жыл бұрын
మంచి సాహిత్యం దేవునికి మహిమ కలుగును ఆమెన్.... 🙇🏻♂️🙏🏻
@philadelphiacharchvlp6613 Жыл бұрын
యేసయ్య ఆనంద్ అన్నకి మంచి ఆరోగ్యం అనుగ్రహించు ఇంక అనేక పాటలు ప్రపంచానికి అందించాలి
@podavakamramesh2891 Жыл бұрын
హోసన్నా వాయిస్ వస్తుంది బాగుంది
@SureshDeepati Жыл бұрын
Excellent 👍 singing brother
@TRENDING_GIRL_27 Жыл бұрын
అబ్బ నీవు నా పక్ష మై నిలచి యున్నoదునే అనే కాడ ప్రాణం సచ్చి పోతుంది 12 సార్లు విన్నా వినే కొంది ఆ ఒక్క లిరిక్ పాట మొత్తం హైలెట్
@swarnadas2763 Жыл бұрын
Yes..... beautiful line➖ 〰
@godgrace3470 Жыл бұрын
Avuna
@swarnadas2763 Жыл бұрын
Avunu.....!!!!!!!!
@RaviThota-r8e10 ай бұрын
BAghund8i 9:38
@RaviThota-r8e10 ай бұрын
Aunaa
@mmonika518 Жыл бұрын
Praise the lord Anna 🙏💗😂😢❤👌👌👌
@Lakshmivenkatesh3522 Жыл бұрын
ఆమెన్
@geranna7798 Жыл бұрын
అన్న పాట సూపర్ సూపర్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది
@pillivinodkumar9701 Жыл бұрын
Praise the lord Brother Same Anand Jaya kumar voice la vunnadi Song Excellent
@kornelikatta6865 Жыл бұрын
🙏🙏🙏❤️❤️👌👌👌👌💜💜💜💜💜
@karemsrikanth1043 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rmohanaraodukkipati88047 Жыл бұрын
దేవుని నామమునకే మహిమ.మంచిపాట పాడిన వారికి, సంగీత కళాకారులకు వందనములు.
@abishekutukuri5080 Жыл бұрын
Super 🎼🎤🎙️ soung
@chandramurali7960 Жыл бұрын
Hallelujah hallelujah Jesus Lord Father ✝️✝️🛐🛐🛐🛐🛐
@dsrinushalemraj3927 Жыл бұрын
Vadanalu anna meeru baga padaru god bless you e pata trak papencnd
@alexanderluther7039 Жыл бұрын
Yes LORD! నీవు మా పక్షమై నిలిచియున్నందున మా సమస్త కార్యములు జరుగుచున్నవి.ఆమెన్! wonderful song and singing.Glory to GOD 🙏
@hosannakrupaministries Жыл бұрын
✨️praise the Lord ✨️అన్న
@amenministry1525 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God
@user-nq8ku6bk3y11 ай бұрын
E song nakosame padinattundhi. Sir tq so much jesus
@zecharaiahpallem1988 Жыл бұрын
😊
@Sunithakanchi2412 Жыл бұрын
Praise the Lord Anna, same ayyagaru voice laaney undhi,meru cheppeyvaraku gamanichaledhu nadumu medha chethulupettarani,nenaithey yee song vintunnathasepu oka pata rayalanetey enthoo gnanamundali enthoo time spend cheysthey kani devudu meku antha gnanamichi vuntadani anukuntaanu anna,song aithey chalaaa bavundhi,devudu meku manchi arogyamivvalani prayer chesthunnam
@pulidindinagaveni4447 Жыл бұрын
సూపర్
@rajuandaman3755 Жыл бұрын
Adbutamaina sangeetam
@anilkonkati5442 Жыл бұрын
సూపర్బ్ 🙏🧎♂️thankq jesus🙏
@mittababurao6183 Жыл бұрын
యేసయ్యా నీవు నా జీవితానికి ఆదారంఆమేన్..,...
@bandaruvijayakumarnani8767 Жыл бұрын
శ్రీకాంత్ అన్న సాంగ్ చాలా బాగుంది మీరు పాడిన పాటలనిటికన్నా ఇ పాట చాలా బాగుంది మీరు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నాని.. గునుపూడి. భీమవరం (2017 సెమినార్ బ్యాచ్ )
@karunasagar6036 Жыл бұрын
🙏👌
@chinnathalari4120 Жыл бұрын
🙌 amen 🙌 amen 🙇
@kotaraju9661 Жыл бұрын
Praise the lord brother 🙏 Heart touching song brother
@prasadaraochadalavada6823 Жыл бұрын
Traditional song including melodious rythum.Thanks to almighty.
@9701256763 Жыл бұрын
Anna super ❤️
@GeorgeGollapalli10 ай бұрын
Please...Song ki Track kuda release cheyyandi... 🙏🙏🙏🙏
@యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు Жыл бұрын
Praise the lord 🙏 Ayyagaru
@jayanthchirra4508 Жыл бұрын
మొదటి చరణం నన్ను చాలా ఆత్మీయ బాటలోకి నడిపిస్తుంది అన్న.చాలా బాగుంది అన్న సాంగ్ మాత్రం....🙇💫
What a lyrics anna All glory to god. Amen amen amen
@Hosannashalommandirofficia6629 Жыл бұрын
Very nice song Srikanth anna...All glory to God
@chirustephen8556 Жыл бұрын
Praise to God 🙏🙏🙏🙏 Amen
@sudhakarsudha5976 Жыл бұрын
Super 🎵 song bro 🙏🙏🙏
@timothynagadasari633 Жыл бұрын
Good song Android singing
@mshyamk9943 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నీ జీవితంలో నిత్యం నీ స్వరం ఉండాలి అన్నా ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@sivasadambariki4512 Жыл бұрын
Praise the Lord brother god bless you
@SRajuthalluru88 Жыл бұрын
Dhevuniki mahima kalugunugaaka 🙏, What a song Anna ! , God be with you brother and bless you abundantly 🙏🤝🤝
@palasalaravichandra3045 Жыл бұрын
Super song anna good meaning 🙏🙏🙏
@GM_Reddy____05 Жыл бұрын
Super anna "❤️
@jhanprasad2691 Жыл бұрын
Praise the lord anna ఈ పాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం గా వుంది.ఎందుకు ఇంకా కన్నీరు ఎందుకా వేదన పాట వినినప్పుడు సేమ్ నాకు ఇదే ఫీలింగ్ కలిగింది
@chittibabu2466 Жыл бұрын
Praise the Lord
@swaruparani4001 Жыл бұрын
Praise the Lord anna uncle praise the Lord akka meku kuda praise the lord
@ashajessy1608 Жыл бұрын
Super song 🙏 glory to God 🙏🙏
@Jeevan-on3el Жыл бұрын
Praise the lord Praveen anna gaaru🙏🙏🙏
@Jesusvoicebbc5472 Жыл бұрын
Super
@hosannapentecostvjw6156 Жыл бұрын
Awesome song Anna
@chinthalahepsi3887 Жыл бұрын
Anand Jayakumar Anna Voice
@mshyamk9943 Жыл бұрын
వందనాలు అన్న దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్య చిన్న మనవి చేయుచున్నాము 🎶 music ట్రాక్ పెట్టండి అన్న గాడ్ బ్లేస్ యు అన్నయ్య
@swarnadas2763 Жыл бұрын
Yes please🙏🙏🙏
@Boyaz799 Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక 🙏
@Boyaz799 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు....
@kavyam3104 Жыл бұрын
Track upload cheyandi
@mrajkumar6143 Жыл бұрын
Excellent anna
@sahithyapoul6751 Жыл бұрын
Praise the lord pastor garu heart touching song
@ggs1 Жыл бұрын
అద్భుతమైన సాంగ్! గ్రాంధికం కాని వాడుక పదాలతో ఎంతో చక్కని సాహిత్యం! వినసొంపైన సంగీతం! పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది. దేవుడు మిమ్మును దీవించును గాక!
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Anna song bagundi, previous years lo Dayanondina sionu dhanyamayenu audio song ni utube lo video chesi pettandi, please
@rajeshkvr8422 Жыл бұрын
Anna ... కడబుర శబ్దంతో ప్రియుడైన యేసయ్య వచ్చుచున్న సూచనలు సాంగ్ లిరిక్స్ కావాలి ..plz అది కూడా పెట్టండి
@elishaibba3768 Жыл бұрын
Praise the lord Anna feel good song Voice wonderful
@psrinivasulu5166 Жыл бұрын
Super song,anaya
@Lakshmivenkatesh3522 Жыл бұрын
ప్రవీణ్ పాల్ అన్న గారికి వందనాలు.. మీరు పాడిన ఈ పాట బాధలో వున్నప్పుడు... ప్రతి రోజు వింటాను.. మీరు ఇలాంటి ఆత్మీయా గీతాలు పాడవలనేని మనసారా కోరుకుంటున్నాను... మీకు మంచి అరగ్యం ప్రభు ఇచ్చునుగాక... 🙏🙏
@raghubabu26208 ай бұрын
🙏🙏🙏🙏
@powerofholyspiritminister6899 Жыл бұрын
Super bro Glory to God 🙏🙏🙏
@gunjasomaiah2824 Жыл бұрын
వందనాలు బ్రదర్ దేవునీకే మహిమ కలుగును గాక ఆమెన్
@kyesubabupastor5386 Жыл бұрын
Amen
@mosesjansiraniofficial9737 Жыл бұрын
Anna ఈ పాటను కామెంట్ లో pin చేయండి దయచేసి
@manohasrinivas3656 Жыл бұрын
God Greece exllent song. Anna chala bhaga padaru meku vadhanalu .........