లోపల మనిషి పాట | Lopala Manishi Song By Charan Arjun

  Рет қаралды 737,881

Charan Arjun GMC

Charan Arjun GMC

Күн бұрын

#GMCTelivision #CharanArjun #PrivateSongs #LopaliManishi
Lopala Manishi Song By Charan Arjun
Lyrics,Singer, Music:Charan Arjun
Actor:Nisar (first time 12 Characters in KZbin)
Special Appiernce:Sanjay Mahesh Varma
Concept,Direction:Mahesh Nandu
D o P :Sridhar Chadalavada,Ponnur Baji
FiNel Cut Editor:Ramu
First cut: Xavier Alossious
Di:Sanjeev Mamidi
Producer:Mallesh Kondeti
Gmc Manager,Sound Enjineer:Arun Ravi
Presents: MNR Infra Mereddy Narender Reddy
Gmc Creative Head:Praveen Kumar Dandem
Executive Producer:Malya Kandukuri
Creative Adviser:Ganesh Reddy
Organizer:Bairu Shekhar
Keys: Ephraim
Rythems:Sharath Ravi
Flute:Lalit Talluri
Chorus:Arun Ravi,Sai Deeven
Audio Mixed,Mastered By Bob Phukan
Publicity Disginer:Nisar posters
Food Spancer:K Jyothi Balaram(mpp)
Gmc Team:Prashanth,Usha,Ravi, Chinthapalli Venkanna,Lingaswwmy
Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official KZbin Channel
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
/ charanarjunmusicdirector
Follow us on Instagram
Charan Arjun Instagram Link:
www.instagram....

Пікірлер: 1 800
@VRTalkiesFolkSongs
@VRTalkiesFolkSongs 4 жыл бұрын
ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదహ రిస్తారంటా..తెలిసినోడు ఎదిగాడంటే ఎంత కడుపుల మంట..... 👌👌👌👌👏👏👏👏👏
@tech_with_manindra
@tech_with_manindra 3 жыл бұрын
సుట్టూ అందరు సాత్వికులే ఎటు వాయే కోడి పిల్ల ... Excellent Lines..
@ambati1964
@ambati1964 4 жыл бұрын
మీరు ఎంతో కష్టపడి మాకోసం రాసే ప్రతి అక్షరం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేమా అన్న.....
@nagbrothers4210
@nagbrothers4210 4 жыл бұрын
అప్పట్లో బ్రిటిష్ వాళ్లని వెనక్కి పంపించటం కోసం ఆయుధాలతో యుద్ధం చేశారు ఇప్పుడు మనలో మనిషి ని బయటికి తీయడం కోసం ఇలా గానంతో యుద్ధం చేస్తున్నావు అర్జున్ అన్నగారు ధన్యవాదములు నీకు
@sampathkottala9215
@sampathkottala9215 4 жыл бұрын
Extremly well annagaru
@enarendranaik
@enarendranaik 4 жыл бұрын
Ultimate Genuine Lyrics ✍🏻
@satheeshulli1131
@satheeshulli1131 4 жыл бұрын
ఇల్లు దాటి బయటికిస్తే కృష్ణుడి అవతరలే- ఇంటిలోని ఇల్లాలు ఏమో సీత లా ఉండాలి సూపర్ లిరిక్స్ అన్న ఇది ఎవ్వరు ఒప్పుకోరు కానీ చాలా నిజం అన్న
@anusha.ashok-1672
@anusha.ashok-1672 3 жыл бұрын
Avunu Anna nijam opuukoru setha la wife kavali Kani ramudo la husband undadhu vadike wife matram manchedi kavali m.manushulu Ra by
@SuryaRanis
@SuryaRanis 4 жыл бұрын
నీ పాట వల్ల కనీసం ఒక్కరూ మారిన సంతోషమే ,bro nice song👍👍👍
@sivanurswamy3280
@sivanurswamy3280 4 жыл бұрын
Marevalallo nenu okadini Anna
@bhargavpowerstar8050
@bhargavpowerstar8050 4 жыл бұрын
Nenu okadni
@abhiambika950
@abhiambika950 4 жыл бұрын
Yess
@nallalaxman3658
@nallalaxman3658 4 жыл бұрын
Okadu kudamaradu
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 4 жыл бұрын
మాటలు రావడం లేదు.. ఎన్నిసార్లు మదిని దోస్తావు చరణ్ అన్న.. నిన్ను చూస్తే.. పాటమ్మను ఎత్తుకున్నందుకు ఒకింత.. గర్వాంగా ఉంది 🙏🙏 నీ వెనకే.. మేము అన్న..🙏🙏✍️
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
🙏
@roopareddy233
@roopareddy233 2 жыл бұрын
@@07chudusamayam07 Xxxii 1🏏
@07chudusamayam07
@07chudusamayam07 2 жыл бұрын
@@roopareddy233 అర్థం కాలేదు
@anandraothota
@anandraothota Жыл бұрын
​@@07chudusamayam070😅ghoul ulm sblp Lo
@shekar05
@shekar05 4 жыл бұрын
మంది పిల్లలకు దేశభక్తి ని నింపి, మన పిల్లలిని ఫారెన్ పంపి.. దండం అన్నగారు మీ అవగాహనా కి 🙏🙏
@harikrishnasuddapelli4756
@harikrishnasuddapelli4756 4 жыл бұрын
I saw this type of candidates near my surroundings... ..😍
@vemulayavemulaya8039
@vemulayavemulaya8039 3 жыл бұрын
Lufltgff
@gadhagonisaidulu7612
@gadhagonisaidulu7612 3 жыл бұрын
అన్నా మీరు ఎంతో కష్టపడి పాటలు రాస్తున్నారు మీ పాటలు మాకు చానా గుణపాఠాలు నేర్పుతున్నాయి 🙏👏👏👏🙏🙏
@chouthakarirajender3929
@chouthakarirajender3929 4 жыл бұрын
ఈ సమాజంలో మనుషులకంటే లోపలి మనుషులే ఎక్కువ భయ్యా,, అందుకే ఈ పాట వైరలవ్వలేదు..
@muthyalarameshramesh8548
@muthyalarameshramesh8548 3 жыл бұрын
Super chepparu brother
@ASHOK-bu4xj
@ASHOK-bu4xj Жыл бұрын
చరణ్ అర్జున్ జానపదాలు అద్భుతం
@RAVINDER-ny7pk
@RAVINDER-ny7pk 4 жыл бұрын
ఈ లోకం లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎవ్వడికి నచ్చదు అన్న
@Telugodu667
@Telugodu667 4 жыл бұрын
RAVINDER 143 neeku nachithey chalu
@RAJUMASTER.
@RAJUMASTER. 4 жыл бұрын
ఇలాంటి పాటను వర్ణించాడానికి మాటలు లేవు బ్రో.. మీ కలం నుండి వచ్చిన మరో ఆణిముత్యం... బ్రో
@dabbademohanbabu1559
@dabbademohanbabu1559 4 жыл бұрын
మీ ప్రతి పాట కోసం ఎదురుచూస్తాను. ఈ పాట కోసం మొన్నటి నుంచి చూస్తున్న అన్న .
@giriharaharamahadeva3133
@giriharaharamahadeva3133 4 жыл бұрын
అవసరాల కోసం దారులూతోక్కే పాత్రలు తప్ప హీరోలు, విల్లన్లు లేరు ఈ నాటకంలో.. . మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతీ పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మనెల్ల శాసించే శక్తి ఒక్కటే ఆశ......
@venkataram8888
@venkataram8888 4 жыл бұрын
మనసుతో వింటే నీ పాట మూర్కుడు కూడా మంచి మనసు ఉన్నా మనిషిగా మారాతారు...నీపాటకు పాదభివందనం
@Rajagallaveerender
@Rajagallaveerender 4 жыл бұрын
ఇప్పటికీ దాదాపు వంద సార్ల విన్నా అన్నా, పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టట్లేదు మరోసారి వినాలి అనిపిస్తుంది అన్నా , మనస్పూర్తిగా నీకు దండమే చరణ్ 🙏🙏
@dangetichanti7313
@dangetichanti7313 4 жыл бұрын
మి పాటలు అంటే నాకు చాల ఇష్టం అన్న
@vadyaramhanumanthu5397
@vadyaramhanumanthu5397 4 жыл бұрын
చుట్టూ అందరు సాత్వికులే, ఎటుబాయే కోడిపిల్ల,,,, అనే మాటను అర్థం చేసుకుంటే లోపలి మనిషి గురుంచి మొత్తం అర్థమైతది...🙏🙏🙏 అర్జున్ అన్న, నీకు మనస్ఫూర్తిగా పాదాబి వందనాలు ఆ భగవంతుని ఆశీషులు నీకు ఎల్లవేళల వుండి మాకు మరికొన్ని జీవిత సత్యనుభవాలను అందించాలని కోరుకుంటున్నాను..🙏🙏💯💯👌👌....✍️..✍️...🙏 🌹💐💐
@nagarajujella8297
@nagarajujella8297 4 жыл бұрын
లోపలి మనిషి అన్నప్పుడే అర్థం అయింది ఈ పాట చాలా లోతుగా దిగుతుంది అని 🤙🤙 సూపర్ అన్న
@vikkyvinny1555
@vikkyvinny1555 3 жыл бұрын
What a sensible comment broo...👌👌
@narsingaraogeedikanti2810
@narsingaraogeedikanti2810 4 жыл бұрын
అన్న ఇంతలా చెప్పిన కూడా ఒక్కడూ కూడా మారుతాడు అన్న నమ్మకం లేదు అన్న.......🙏🙏🙏
@rajeshpooja2607
@rajeshpooja2607 2 жыл бұрын
😆 yes
@lavakushacreations2841
@lavakushacreations2841 4 жыл бұрын
లోపలి మనిషి, మనసు లోపల ఎన్నెన్ని మాటలు దాగి ఉన్నాయో చూడాలని నిమిషాలు లెక్కపెడుతున్నాను అన్న.. మీ చింతల లక్ష్మణ్.
@mallelanarendar7343
@mallelanarendar7343 4 жыл бұрын
Intha adhbuthamaina song andhinchinandhuku Meeku padhabhivandhanam Charan sir..
@nareshbabu6565
@nareshbabu6565 4 жыл бұрын
ఒక సాంగ్ కోసం ఇన్ని variations ఇచ్చిన నిస్సార్ గారు అభినందనలు.👏👏👏. నాలుగు రోజులు కాకుండా నాలుగు కాలాలు నిలిచే సందేశం ఇచ్చారు చరణ్ గారు🙏🙏🙏. Congratulations to Whole team👌🌹👏
@SScreations904
@SScreations904 6 ай бұрын
ఏంటి సార్ ప్రతి దానిలో ఓ చక్కటి నీతి ఉంటది మీరు ఇలాంటి వి చాలా చేయాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను సార్
@madhuraveenisanjeev335
@madhuraveenisanjeev335 4 жыл бұрын
దాదాపు గా ఈ సాంగ్ 1st పోస్టర్ వొచ్చినప్పటి నుండి వెయిటింగ్ లో ఉన్న అన్న నేను ....... మీ పాటలో ప్రతి ఒక అక్షరం చెడిపోతున్న ఈ సమాజాన్ని దారి మళ్లించి ,మంచి మార్గానికి నడిపించే ఒక ఆయుదమే .
@upendarsammeta786
@upendarsammeta786 4 жыл бұрын
చరణ్ అన్న మీ పాటలు విని ఈ మధ్యనే మీకు చాలా పెద్ద అభిమానిని అయ్యాను. సమాజంలోని మంచి, చెడును పాటల రూపంలో తెలియజేస్తూ, ఎంతో కొంత మార్పుకు కృషిచేస్తున్న మీకు, మీ పాటలను నావొంతుగా ప్రతి రోజు ఒక పాటను నేను ఉన్న వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తున్నాను. దాదాపుగా 2000 వేల మందికి చేరవేస్తున్నాను... ఇలాంటి మంచి మంచి పాటలు మీరు అందిస్తూనే ఉండాలి అన్న...🙏🙏🙏
@CharanArjunGMC
@CharanArjunGMC 4 жыл бұрын
ధన్య వాదములు ఉపేందర్ గారు...మా ఆలోచన మీకు నచ్చి అది జనమందరికి చెరవెయ్యాలి అనే మీ సహృదయానికి
@boyaraju4752
@boyaraju4752 4 жыл бұрын
ఈ పాట రాజకీయ నాయకులకు,సిని ఫీల్డ్ వాళ్లకు వారి లోపలి మనిషిని హార్ట్ చేసింది అన్న....
@ursnaani7683
@ursnaani7683 4 жыл бұрын
ఈ పాట వల్ల లోపలి మనిషి కూడా మంచి మనిషిల మారాలి లవ్ ur songs.... keep rocking
@SaillentFlyvlogs
@SaillentFlyvlogs 4 жыл бұрын
Song is good and super....... అందరూ శాకాహారులే రామ మరి రొయ్యల మూట ఏమయే మామ ....
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 4 ай бұрын
Telangana palle loni prati hrudayam lo CharanArjun vuntaadu. Palle paatala roopam lo. జయజయహే .. .. Pata music, singing mee dwara raavaali.
@MR.NANGUNURI539
@MR.NANGUNURI539 4 жыл бұрын
చెప్పులు లేకుండ తిరిగి చుడు ముల్లు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది , మనిషికి మనిషి దురమైనప్పుడు చుడు మనిషిలో ఉన్న మర్మమేంటొ తెలుస్తుంది . "అవసరమున్నప్పుడు ఒకలాగ అవసరము తీరాక మరొకలాగ " ప్రసాద్ నంగునూరి ✍.
@rajug3408
@rajug3408 4 жыл бұрын
nicee👍👍
@mattipallisuresh8488
@mattipallisuresh8488 4 жыл бұрын
Super bhayya నువ్వు చెప్పే విషయాలు నా లోను ఉన్నట్టు అనిపిస్తుంది....
@sriramsairam3678
@sriramsairam3678 3 жыл бұрын
సామాజిక స్పృహ తో పాటు అద్భుతమైన సాహిత్యన్ని అందించిన చరణ్అర్జున్ గారికి నమస్కారములు
@sanjeevagoud8539
@sanjeevagoud8539 4 жыл бұрын
Anna...edaboibavo manishi ..later lopali manishi...superb... picturisation....lyrics... society issues... super b Charan anna
@Allujayaraj
@Allujayaraj 2 жыл бұрын
మాట చెవికి పాట మనసుకి అనే సత్యాన్ని పరిశోధించి మా మనసు దోచుకున్న మీకు ధన్యవాదాలు ❤️
@narsimham.narsimha6228
@narsimham.narsimha6228 4 жыл бұрын
ఒక మనసు లోఇద్దరు మనుషులు చూపించావు సూపర్ అన్న
@kiranrevelli1321
@kiranrevelli1321 4 жыл бұрын
ఈ పాట సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు
@janasenahydnetwork
@janasenahydnetwork 3 жыл бұрын
Amma mi patalu anni chala super ga unnai anna last lo miru cheppe matalu chala impress ga unnai
@realcricketgame6701
@realcricketgame6701 4 жыл бұрын
తన స్వార్థం కోసం ఆలోచించే వాడే మనిషి
@gundekiran4975
@gundekiran4975 4 жыл бұрын
Mi nundi vache prathi paata mamalni antho alochimpa jesthundi great brother
@KishoreDaivala
@KishoreDaivala 4 жыл бұрын
కృష్ణుడిలా ధర్మాన్ని భోదిస్తూ అర్జునుడి పేరు పెట్టుకున్నావేం అన్నా.. మనిషి , ఓ మహా ఋషి నువ్ సల్లగా ఉండాలే....
@momslittleprincess4922
@momslittleprincess4922 3 жыл бұрын
Nuvvu velle prati daarilo navvutoo palakarinchu, malli edarilo vastavo raavoo.... Annna nuvvu superrrr 👌mee lyrics mee songs no words anna all the success for your future anna enka yenno songs cheyali meeru.
@swathiaudiosandvideos9251
@swathiaudiosandvideos9251 4 жыл бұрын
అన్న. చివరి వరకు చూడండి.. చరణ్ అన్న మన చానల్లో వచ్చే కొత్త కొత్త పాటలన్ని చూస్తాను. అన్న ప్రతి పాటంలో ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఆధారంగా రాస్తే పాటలు అన్న. నా మనసులో ఉన్న మాటలు అన్న... "నువ్వొ రాయి నేనో శిల్పి" పాట వెనుకబడిన కులాలు మనుషులను మధ్య భేదం చేప్పావు, కన్న తల్లిదండ్రులు మరియు కట్టుకున్న భార్య ,పిల్లలును వదిలి వారుందరూ సంతోషంగా ఉండాలి అని "డ్రైవర్ మల్లయ్య పాట , ఆకలి పాటంతో కన్నీళ్లు తెప్పించావు. " నేనెట్టా చదవాలి అని పేదవాణి కష్టాలును ఏం మారిన ఈ పేదోని జీవితం మారలే..అని అన్న .వర్షం, ఎండ ,రక్షణ నుండి ఇల్లు కట్టె పెద్ద మేస్తి పాట ,కేసీఆర్ గారి కథాగానం , ఎవరు రమ్మన్నారు కొడుకు పాట వలస వచ్చి తిండి లేక చేసే పని లేక తన ఇంటికి వెళ్లుతుంటే బాధాకరం అన్న .మొన్న వచ్చి సాని ఒక వేశ్యా గానం .తిండి కోసం ఒకరు కుటుంబ కోసం ఒకరు పిల్లలును చదివాచండం కోసం ఇకా ఒకరు వారు పడే బాధాలు..ఇలా వేశ్యాల అవుతున్నారు ఈ పాట గుండెకు గుచ్చుకున్నాయి అన్న ,ఏ కోమ్మకి ఏ పువ్వో పాట వింటే అన్న మారవలిసింది మనం సమాజం కాదు.అని. తల్లి తండ్రులు ఏమో అన్నారు అని ప్రియురాలు మోసం చేసి వదలి పోయింది అని చావడం కాదు ప్రతి సమస్య కు పరిష్కరం ఉంటుంది అని చేప్పావు అన్న .ఇప్పుడు లోపలి మనిషి పాట లోపలి మనిషి లోపాలను వారు రంగు రంగు గా మారుతున్నారు సూపర్ అన్న ,నీవు రాసే పాటలు సమాజంలో ప్రజలు నుంచి తప్పనిసరి మార్పు వస్తుంది అన్న నాకు మీలో నచ్చింది ప్రశ్నంచేతత్వం బాగా నచ్చింది మరియు ,సంగీతం చాలా బాగుంటుంది, అన్న చాలా రోజుల నుండి చెప్పాలి అనికున్న నా మాటలను అన్న ..ఇంకా మంచి పాటలు రావాలని మనస్సు సూర్తింగా కోరుకుంటున్నాను అన్న,. 🌷 ధన్యవాదాలు అన్న 🌷 చివరికి నా పేరు దేశగాని మల్లేష్ ....,
@padmajashekar2866
@padmajashekar2866 4 жыл бұрын
చరణ్ గారూ, ఎంత గొప్ప ఆలోచనండీ. ఆ ఆలోచనను అక్షరాల్లో పెట్టిన మీకు శతాభివందనములు,,
@SABBASANI-k9w
@SABBASANI-k9w 4 жыл бұрын
ప్రతి పదం కరుడు కట్టిన నిజాలు చెప్పినావు నీ నా ధన్యవాదాలు అన్న తరువాత వచ్చే పాట లో నీతో నేను కనపడలి అని చిన్న ఆశ హీరోతో ఫోటోలు దిగితే కిక్కు రాదు నీలాంటి వాళ్ళతో దిగితే చెప్పలేని ఆనందం నేను హైదరాబాద్ లో ఉంట ఒక్క అవకాశం ఇవ్వు అన్న 🙏🙏🙏🙏
@harishpambala5094
@harishpambala5094 4 жыл бұрын
అన్న మాటలు రావడం లేదు సూపర్ సాంగ్
@Obama_vlogs
@Obama_vlogs 4 жыл бұрын
ఒకడు ఆగం కావాలి అని కోరుకుంటే నువ్వే ఆగం ఐతావ్... మస్త్ మెస్సేజ్ అన్న 🙏
@amgothurameshnaikofficial3777
@amgothurameshnaikofficial3777 4 жыл бұрын
సూపర్.... అన్న..... ఈ ఒక్క పాట చాలు.... మనిషి ఎలా బతకాలో ఎలా బతక కూడదో... తెలుసుకోవడానికి...... నాకైతే.... వేదాలు చడవకుండానే... వేదాంతం అర్థం అయింది నీ పాట తో..... నీ పాట లోని తియ్యదనం... నీ మాట లోని మాధుర్యం..... ఎప్పటికి అలాగే ఉంటుంది... అన్న.... అర్థం పర్థం లేకుండా పాట పడే వాళ్ళ ఛానల్ కు ఏమో మిలియన్ వ్యూస్ లు... ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటలకు ఏమో ...ఆదరణ కరువు అవుతుంది... అన్న చరణ్ అర్జున్ అన్న నీ పాటలు విని నేను మంచి పనులు చెయ్యక పోవచ్చు ...కానీ చెడు పని మాత్రం చేయను... అన్న....... ఎంతో ఖర్చు పెట్టి ఈ పాట తీసి ఉంటావు ఎంతో తపనతో రాసి ఉంటావు... నువ్వు 100 ఖర్చు పెడితే నీకు you tube నుండి ఈ పాట లకు 10 రూ వస్తాయి... అయినా మా కోసం ఎంతో కష్టపడి నిన్ను నువ్వు చెక్కు కొని మరో స్వ శిల్పి లా తయారు అవుతున్నావు......నువ్వు సూపర్ అన్న
@rayuduramakrishnarao8570
@rayuduramakrishnarao8570 Жыл бұрын
Excellent Charan Arjun.నీవొక నవీన వేమన,నవీన అన్నమయ్య. ఆ పదాలు ఎక్కడ వరుసగా దొరికొస్తున్నాయి.అద్భుతం.
@devarakondasspecial461
@devarakondasspecial461 4 жыл бұрын
సత్యాలని పలకడం మీకే సాధ్యం అనుకుంటా.....
@bluebird8566
@bluebird8566 4 жыл бұрын
Song aderipoyindi bayyya charan arjun bayya ne lyrics song making picturigetion eveything superb bayya😊👌👌👌👌👌👌
@deepu6899
@deepu6899 4 жыл бұрын
Nuvvo rayi, yadaboyinavo songs are in my top list.. andulo idi kooda add ayindi.. soulful singing n lyrics Anna.. adhbutham anthe..
@telugubiddamattimaadda9124
@telugubiddamattimaadda9124 4 жыл бұрын
నీవు రాసే ప్రతి అక్షరము.. ఆచితూచి అలోచించి రాస్తావు అన్న... కాబ్బటి నీ సాంగ్... అద్భుతంగా ఉంటుంది... అన్న ఈ సుష్టిల్లో సగం మంది ముందర ఒకలాగా వెనకాల మరొకలాగా ఉంటారు... ఈ సాంగ్ చూసి కొంత మంది మారుతారని అనుకుంటూ.... ఈ సాంగ్ రాసిన అన్నకు... నా తరుపున ధన్యవాదములు....
@MR.NANGUNURI539
@MR.NANGUNURI539 4 жыл бұрын
జీవితం లొ గెలుపు, ఓటములు ఉంటేనే జీవితానికి ఓ అర్థం ,మన జీవితం లొ ఎది శాశ్వతం కానప్పుడు, ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే ని జీవితం మొత్తo శూన్యమే ఉంటుంది ,మన నిత్య జీవితంలో జ్నాపకాలైనా ,కష్ట సుఖాలైనా జీవితంలొ మన చరిత్రకు తోడవ్వాల్సిందే. ప్రసాద్ నంగునూరి ✍.
@narsingpusa4452
@narsingpusa4452 4 жыл бұрын
చాలా మంచి విషయం చేప్ప్పావు అన్నా లోపలి మనిషి ప్రతి ఒక్కడు అంతే మారాలన్నా నీ పాట విన్నాకైనా మనిషి
@smsfriends5327
@smsfriends5327 4 жыл бұрын
అన్నా.... నిన్ను ఎలా అబినందించాలో అర్ధం కావడం లేదు.... ఇప్పుడు నీగురించి ఎంత చెప్పిన తక్కువే.... నేనేమి చెప్పాలనుకువడం లేదు 🙏🙏🙏🙏🙏
@naninagesh1432
@naninagesh1432 4 жыл бұрын
మీ పాటల ద్వారా ఎప్పుడు మంచి సందేశాన్ని ఇస్తుంటారు సూపర్ చరణ్ అన్న 🙏👍
@pandhugulashivakumar959
@pandhugulashivakumar959 4 жыл бұрын
అన్న ,ఇలాంటి పాటలు ఇంకా చాలా అవసరం నేటి యువతకు.... మీ మంచి కృషికి మేము తోడుగా సపోర్ట్ చేస్తూ ఉంటాం..
@philipdhupati7858
@philipdhupati7858 Жыл бұрын
Super song anna eppudu unna సమాజంలో జరుగుతున్నది
@prasad422
@prasad422 4 жыл бұрын
బాగుంది పాట... చివరి లో ఆ మాట లు బాగా ఉన్నాయి
@madhusudhanchary6331
@madhusudhanchary6331 4 жыл бұрын
Wahhhhhh wahhhhhh Charan annyaa anthabaga chepparo.. ..manishi ki loapalimanishiki.. entha tedana...wow 👌👌👌😍😍😍
@sureshpavuluri3445
@sureshpavuluri3445 4 жыл бұрын
Lets go anna, charan anna meekosamae e neerikshana
@narjun1927
@narjun1927 4 жыл бұрын
Mi patalaku vandham mi lyrics bagunayi super bro
@singerRam1989
@singerRam1989 4 жыл бұрын
ఇదే వాస్తవం.... సూపర్ అన్న...🙏🙏
@arunsiri4656
@arunsiri4656 3 жыл бұрын
Nisar bro...good acting...good song
@davidfinearts137
@davidfinearts137 4 жыл бұрын
concept very nice Charan Arjun ana lyrics wonderful Nissar anna acting extraordinarily
@nareshmoodapalli5048
@nareshmoodapalli5048 4 жыл бұрын
ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పే మంచి పాటగాడివి అన్న , నీ పాటలు నువ్వు సల్లగుండలే నీ లాంటోళ్లు ఈ సమాజానికి చాలా అవసరం అన్న మంచి ,చెడు గుర్తుచేస్తూ మార్పు కోరుకునే నీ మనసుకు పాట చేదోడై అందరి గుండెల్లోనా మా వాడిగా నిలిచిపోత్ఉన్నావ్ అన్నా సూపర్
@harishraomainala.6249
@harishraomainala.6249 4 жыл бұрын
Anna ..10 th time vintunnam.our family...song vini.ma wife fully emotional ayyindi bcoz..madi love marriage...valla parents...inka matldatle ..valla parents .ki .me Anni songs vinipivali ani.antundi ..🙏🙏🙏🙏🙏 chanel starting nundi me fallower .ni anna marrae ayyKa nA wife kuda miku.peddha fan..❤️😍.awosem.lirics..chitikedu antha sayam chesi.chemputhav publicity.🙏..ellu dati bayatki.osthy .krisundi.vi.intlo.barYa seethaa undale ❤️😍
@sudhakarpatelmore1081
@sudhakarpatelmore1081 4 жыл бұрын
పాటలు అందరూ రాస్తారు కానీ అందులో అర్దం కోంత పరమార్థం అనేది మి దానిలో వున్నాయి . ఇలాంటి పాటలు మరిన్ని రాసి అందరి గుండెల్లో స్థిరంగా ని స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి...Sudhakar
@బాటసారిప్రయాణం
@బాటసారిప్రయాణం 4 жыл бұрын
గద్దర్ కూడా ఆయన పాటలతో పిల్లల్ని అడవిలోకి పంప్పి అయ్యన పిల్లలను విదేశాలకు పంపాడు...బెస్ట్ example ఈ పాటా.... Super bava Gaaru....
@sgwarriors7356
@sgwarriors7356 4 жыл бұрын
Situation is different bro ayana politician kaadu prajalakosam viplavam ayana anchukunadu valla pillalu anduloki raavaala vadaaa anedi vaalla estam kada
@vijayashruthi5800
@vijayashruthi5800 3 жыл бұрын
Paiki amma ani lopala neeyamma anaku anna line undhe sir, peaks super superb superb sir
@gjanardhanmudhiraj6077
@gjanardhanmudhiraj6077 4 жыл бұрын
నేను రాసిన పాట పల్లవి :- మరచి పోయావా బిడ్డ మమ్మల్ని వదిలే వెళ్ళవా బిడ్డ చరణం :- తొమ్మిది నెలలు మోసి కన్నను బిడ్డ గోరు ముద్దలు పెట్టు,పెంచి పెద్దగా జేశను బిడ్డ చరణం:- నువ్వు ఏడుస్తుంటే,నువ్వు ఆకలి అంటే ఆ చందమామ కథలు చెప్పిన మాటలు మరచవా బిడ్డ చరణం :- చేతులు,కళ్ళు వచ్చాయి అని ఈ చేతగాని మమ్మల్ని వదిలి వేసి వెళ్లవా బిడ్డ చరణం :- ఒక నాడు నీకు అర్ద రాత్రి చలి జ్వరం వాస్తే కంటి మీద కునుకు లేకుండా చూసిన సంగతే మరచవ బిడ్డ చరణం :- నికు ఉద్యోగం వచ్చిందని ఊరంతా చెప్పుకుంటాను బిడ్డ కొడుకు చేతులకు వచ్చిండు అని కలలు ఎన్నో కంటి కదా బిడ్డ చరణం:- ఈ వయసులోనే కదా మేము నిన్ను కోరుకునేది ఒక్క పూట బుక్కెడు అన్నం కోసం కదా బిడ్డ By janardhan. నేను రాసిన పాట సార్
@prawinsrikumar5301
@prawinsrikumar5301 4 жыл бұрын
Superb bro
@narsingaraogeedikanti2810
@narsingaraogeedikanti2810 4 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@gjanardhanmudhiraj6077
@gjanardhanmudhiraj6077 4 жыл бұрын
@@narsingaraogeedikanti2810 tq
@sriramanjaiah7568
@sriramanjaiah7568 4 жыл бұрын
Anna super
@naveenpodishetti4573
@naveenpodishetti4573 4 жыл бұрын
Super lyrics bro
@chandurocks8229
@chandurocks8229 4 жыл бұрын
Annayya ninnu okkasari kalavali Annayya ❤️❤️
@bigfan3338
@bigfan3338 4 жыл бұрын
వెయిటింగ్ సార్
@naa9627
@naa9627 3 жыл бұрын
Last "quote" is super...gave like...
@sunilkkumar4879
@sunilkkumar4879 4 жыл бұрын
అన్న నువ్వు పడేవి పాటలు కావు,జీవిత సత్యాలు,మేం వినని వేదాలు...
@madananneparthi3643
@madananneparthi3643 Жыл бұрын
సూపర్ సాంగ్ 👌👌👌
@mpnr5838
@mpnr5838 3 жыл бұрын
Charan anna...This is not An KZbin Channel ,its more than that...meeru mee anubhavalu maaku andhisthunnadhuku meeku entho runa padi untam...
@indiranair5750
@indiranair5750 4 жыл бұрын
Very good meaningful song. Yes this kind of song is very important for our society. THANQ brother.
@EERLAPALLEMAHESH
@EERLAPALLEMAHESH 4 жыл бұрын
వాస్తం ఉంది అన్న నీ పాట జై భీం చరణ్ అన్న love you so much very good song
@j.narsimulunarsimulu7210
@j.narsimulunarsimulu7210 4 жыл бұрын
Anna matallo chepalenu ni vinna naku nannu nenu kuda marchukovali ani ardham ayindi thapakunda marchukunda ni anni songs nak chala istam
@mrbabu1874
@mrbabu1874 4 жыл бұрын
Anna mee prathi songs ki naa paadabhi vandanalu Anna superb
@thirupathikunarapu8871
@thirupathikunarapu8871 4 жыл бұрын
ALL THE BEST CHARAN GARU
@eethakottapadma2633
@eethakottapadma2633 2 жыл бұрын
Annaya nee manasu.prapamchamantha.chattavu.duvuni.krupa.god bless you anna,
@jaganakula9829
@jaganakula9829 3 жыл бұрын
అన్నగారు పాట బాగుంది కానీ ఒక స్వామిని మాత్రమే కాకుండా ఒక పాస్టర్ ఒక మొల్వి అందరిని చూపిస్తే బాగుండు
@srikanthPeddireddy
@srikanthPeddireddy 5 ай бұрын
Correct anna
@janardhanvalamala8399
@janardhanvalamala8399 3 жыл бұрын
అద్భుతమైన పాట, విశ్లేషణ కవి గారు
@bashathecommonman5505
@bashathecommonman5505 4 жыл бұрын
Based on all my analysis... I Real writer award heartfully goes to , Arjun brother... than bosh,Setharamasasri...
@abhinayasri8963
@abhinayasri8963 4 жыл бұрын
Charan arujun sir mi lanti ten nembars singars unty india chala maruthundi sir
@maheshchandra_2032
@maheshchandra_2032 4 жыл бұрын
Waiting Waiting Annayya inkoo 38 Minutes Anthe 🙏🙏💚
@sushmavarikolu71
@sushmavarikolu71 4 жыл бұрын
Bagundi Anna pata.... Nijame pata lo prathi padam.... Paramardam....
@ambati1964
@ambati1964 4 жыл бұрын
Waiting
@krishnaking9196
@krishnaking9196 3 жыл бұрын
ఒక్కొక్కరిని ఎస్కున్నవ్ అన్నా 😀 ఖతర్నక్ మీనింగ్❤️
@rajapotladurthi4389
@rajapotladurthi4389 3 жыл бұрын
ప్రతి అక్షరం ఒక విలువైన లక్షణం లా.... పాటని మీరు మలచిన పద్దతి....దానికి రాగం ఇచ్చి మమ్మల్ని అందులో భాగం చేసి ...మాయ చేసినావ్ అన్నయ్య....అద్భుతమైన పాట ను విన్నాను....లవ్ యూ అన్నయ్య
@Ramthulla2010
@Ramthulla2010 4 жыл бұрын
Super charan sir
@rowdyluckyhc7912
@rowdyluckyhc7912 Жыл бұрын
Nuv Raasina e pataa 100%karect annaya nuv e samajam kosam rasina prathi akshara satyam love you song love you annaya....❣️❣️❣️
@Im_CHARY
@Im_CHARY 4 жыл бұрын
నీకు నా పాధాబి వందనాలు 🙏
@madhubaira1613
@madhubaira1613 4 жыл бұрын
Charan Arjun garu miku Chala pedha fan nenu mi patalatho Chala marpu vastundi society lo
@sreepalpeddivlogs3012
@sreepalpeddivlogs3012 4 жыл бұрын
3 min to go ....... Cellebrate with lopali manishi.....
@buragallarukku6550
@buragallarukku6550 2 жыл бұрын
Chaalaa super song anna me compos chala bagundi🙏🙏🙏🙏🙏
@shivaprasadbanna5159
@shivaprasadbanna5159 4 жыл бұрын
Waiting sir
@rathnakar.ponaganti124
@rathnakar.ponaganti124 4 жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్ అన్నా.... మంచి వివరణ
సాయం | Saayam | FULLSONG | Charan Arjun | Gv Rao|GMC TELEVISION
6:19
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 16 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 118 МЛН
Em Sadhinchavura Lyrical Song | Bheems Ceciroleo | Swathi Reddy UK
7:26
Swathi Reddy UK
Рет қаралды 1,5 МЛН
Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj MohanBallepalli BommakuMurali Vijayiasudasu
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 936 М.
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН