లూసీఫర్ ఎలా సాతనుగా మారాడు ? Who is Lucifer in telugu / How Lucifer sin in heaven . story of Lucifer

  Рет қаралды 272,806

DM Church

DM Church

3 жыл бұрын

Redmi Note 10S
amzn.to/31RAzdP
DM church. Disciple making church is created by the inspiration of the Jesus to make Disciples for Jesus.
దేవదూతల సృష్టి ఎలా జరిగింది? What happened in the beginning of creation?
• దేవదూతల సృష్టి ఎలా జరి...
Full details of king Solomon
సొలొమోను మహారాజు 1000 ఎందుకు వివాహం చేసుకున్నాడు
• సొలొమోను రాజు ఎందుకు 1...
How to understand Book of Isaiah
యెషయా గ్రంథము ఎలా అర్దం చేసుకోవాలి
• how to Understand the ...
How to understand Book of Jeremiah
యిర్మీయా గ్రంధం ఎలా అర్థం చేసుకోవాలి
• యిర్మీయా గ్రంధం ఎలా అర...
Why Hosea married a adultress woman
హో షేయ ఎందుకు వేేశ్యను వివాహం చేసుకున్నాడు
• హోషేయా వేశ్యను ఎందుకు ...
How Lucifer sin in heaven in telugu,
Why Lucifer sin in heaven.
Is there sin in heaven
Why God allowed sin in heaven
Fall of Lucifer from heaven
How Satan entered into heaven
How Satan sin in heaven in telugu
How Lucifer become Satan,
What causes Lucifer to sin
Why God didn't kill or destroy the Satan
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You.
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it. Latest mobile, new cars, branded items, shopping ideas, travel to world, online market, new songs, news, current affairs, Bible study in Telugu, history of bible, etc.
Leave a comment below with your thoughts or any queries regarding any technology.. American airlines and shopping.
Thank you for watching..!!
__
Subscribe my channel :- / dmchurch

Пікірлер: 396
@banksbaranabasbanksbarnaba6152
@banksbaranabasbanksbarnaba6152 3 жыл бұрын
బ్రదర్ మీరు మంచి మర్మం విషయాలు చెప్పినారు మీకు చాలా నిండు వందనాలు
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@koppulabrizithvijayakumari3952
@koppulabrizithvijayakumari3952 3 жыл бұрын
Praise the lord brother చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని ఆశ్వీ ర్వా దించు ను గాక ఆమె న్ ధ్యాంక్యు జీజెస్ హల్లెలూయ దేవుని కి స్తోత్రం కలుగునుగాక బ్రదర్ మరిన్ని విషయాలను మా కు తెలుపగలరు
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you so much brother 🙏
@marthammas9146
@marthammas9146 3 жыл бұрын
You have raised better questions brother. These questions leads to confuse people a lot. But by now we got cleared. Tq very much.
@vijaykumarmuliki
@vijaykumarmuliki 3 жыл бұрын
తెలుగు.
@manoharjames2306
@manoharjames2306 Жыл бұрын
No Confuse this is a correct way good questions raised also
@normallife999
@normallife999 3 жыл бұрын
Praise the lord 🙏 pastor.. idhi chaalaaa confusing vishayam.. but chaalaaa clear ga explain chesaru.. tq u sir
@rishichannel1202
@rishichannel1202 3 жыл бұрын
అన్నయ్య చాలా బాగా అర్ధం చేసుకోగల్గాను Tq అన్నయ్య. అన్నయ్య 1976 కి ముందు హెల్మట్‌ పెట్టక పోయిన అది నేరం కాదు కానీ అలా హెల్మట్ పెట్టక పోతే యాక్సిడెంట్‌ లో మనిషి ప్రాణం పోవచ్చు అలానే 1976 కి ముందు అలా చాలా జరిగి ఉండవచ్చు అందుకే ఆ Act ని Govt ఇచ్చింది. అయితే ఈ లోకం లో ఉండే అధికారులే మనిషి కోసం ఇలా ఆలోచిస్తే మనలను సృజించిన దేవుడు మన కోసం ఎంత గా ఆలోచిస్తాడు కదా అందుకే ఈ భూమి ని నృష్టించక మునుపే దేవుడు పరలోకం లో ఆజ్ఞలు ఇచ్చారు అలానే ఒక వేళ ఆజ్ఞ అనేది పాపం కి కారణం అయితే దొంగిలింప కూడదు అనే ఆజ్ఞ ఇవ్వక పోతే లూసీఫర్‌ దొంగిలించడా? ఈ రోజు ఈ లోకం లో ఆ పాపం ఉండదా? అన్నయ్య
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@DMChurch
@DMChurch 3 жыл бұрын
దొంగిలించ కూడదు అనే ఆజ్ఞ లేనపుడు , దొంగిలించడం అనేదే ఉండదు. అంటే తోటి వ్యక్తి దగ్గర అతనికి తెలియకుండ తీసుకున్న అది దొంగతనం అవ్వదు ఎందుకంటే. అసలు ఆ క్రియ ఏంటో తెలియజేసే ఆజ్ఞ లేదు గనుక. ఆజ్ఞ లేకుంటే పాపము లేదు. ఆజ్ఞను అతిక్రమించుటాయే పాపం. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఆజ్ఞ పెట్టాడు అంటే , ఆజ్ఞలు పాటించుటను బట్టియే ప్రేమ అనేది బయటపడుతుంది. మాట వినడం లో ఆ వ్యక్తి పై ఉన్న ప్రేమ ను కనుపరుస్తాం. థాంక్స్ బ్రదర్
@Joseph-ei7fh
@Joseph-ei7fh 3 жыл бұрын
వందనాలు బ్రదర్ సాతాను గుర్చి మీ వీడియోలు చాలా విన్నాను నా సందేహాలు👇 (1) దృశ్య రూపంలో ఉన్న మనుషులకు అదృశ్య ఆత్మలుగా ఉన్న దేవదూతలకు స్వాచిత్తాన్ని (స్వతత్రం)ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? (2) పరలోకములో దేవుని మీద తిరుగుబాటు చేసే మరో శక్తి (ఆత్మ)ఉన్నదా? పరిశుద్ధ పరలోకంలోను భూమ్మీద కూడా ఆయన(దేవుని) చిత్తము నెరవేరన్నప్పుడు సృష్టికర్త ఎలా అవుతాడు? నెహెమ్యా 9:6 (3)మీరు అంటున్నట్లు గా దేవదూత అంటే సాతాను మనుషులు పట్ల చేసిన పాపం ఏమిటి? ఏదేను తోట లో ఆదాము అవ్వలను తినవద్దు అన్న పండు తినమని ప్రేరేపించటం మే పాపం అయితే, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఏసీ పరీక్షించుట (ప్రేరేపించట)పాపం కాదా? మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, 6:10 నీ రాజ్యము వచ్చుగాక, 👉నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు 👈 భూమియందును నెరవేరును గాక, మీరు చూపించిన రిఫరెన్స్( యెహెజ్కేలు28 యెషయా 14)అధ్యాయలను,యేసు క్రీస్తు వారు చెప్పిన ఈ మాటను పరిశీలిస్తే మనిషి పాపం చేసి దేవదూతను బూచిగా చూపిస్తున్నట్లు నా సందేహమునకు మీ సమాధానం🙏
@holygodyahweh5597
@holygodyahweh5597 3 жыл бұрын
Good message....Bible apologist RR.
@karunamerugu4588
@karunamerugu4588 3 жыл бұрын
Good explanation Anna.. May God enlighten you with his wisdom ..
@kaparapuanilkumar5344
@kaparapuanilkumar5344 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@rapolusathish7604
@rapolusathish7604 3 жыл бұрын
Praise the Lord brother 🙏
@premraj4353
@premraj4353 3 жыл бұрын
దేవుని కే.మహిమ,👍👌
@abhishikthudu
@abhishikthudu 3 жыл бұрын
🙏🙏👍👍
@sameernayak7040
@sameernayak7040 3 жыл бұрын
Well Explained. Thank You Very much.
@repurikoteswararao9832
@repurikoteswararao9832 11 ай бұрын
ఆజ్ఞ లేక చేయకూడని ది చేసినను చేయవలసింది చేయకున్నను 'పాపమే.. నేరమే '. చాలాచక్కని అనాలసిస్, సార్"లూసిఫర్ "గర్వించి దేవుని కంటే ఎక్కువ గాతన మనసులో హేఛ్చించు కొన్నాడు... మనం కూడా తోటివారు 'నీవు దేవుడవయ్య 'అనినప్పుడు ఆఁహాఁ.. ఓహో అనిగొప్పలు పోవద్దు, ఆది పెద్ద పాపమే, అలా అనిపించుకోను తలంపే వద్దు, గుడ్ థాంక్యూ సార్ 🤝🏻💐
@narayanaswamy6320
@narayanaswamy6320 3 жыл бұрын
Simple and sweet answer's Pastor 👍👍👌👌
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 8 ай бұрын
మంచి వివరణ ఇచ్చారు 🎉❤.. Thank you so much for your explanation..
@nehemiahk8494
@nehemiahk8494 3 жыл бұрын
Praise The Lord Brother
@thadigadaparavi4899
@thadigadaparavi4899 3 жыл бұрын
Very good message thank you God bless you
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 3 жыл бұрын
వందనాలు బ్రదర్......
@reddysaidu50459
@reddysaidu50459 6 ай бұрын
Thank you for message God bless you. 🙏Maranaatha
@sreenuchinta5263
@sreenuchinta5263 3 жыл бұрын
Praise the Lord Brother🙏🙏🙏
@Ganeshkumar-ju9wr
@Ganeshkumar-ju9wr 3 жыл бұрын
God bless you brother 🙏🙏
@arelliravali2063
@arelliravali2063 3 жыл бұрын
God bless you all
@bsekhar981
@bsekhar981 3 жыл бұрын
Excellent explanation.. 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@muskudivijayraju9888
@muskudivijayraju9888 2 жыл бұрын
666 ముద్ర గురించి చెప్పండి అన్నా 🙏🙏🙏
@Mandhalaprathap1234
@Mandhalaprathap1234 7 ай бұрын
1.666 ముద్ర అనగా ఆదివారం 2.777 ముద్ర అనగా శనివారం మనమందరం శనివారం దేవునిని ఆరాధించలి ఆదివారం ఆరాధించే వారు ఆపవాధిని అరదించుచునారు
@sangemnagesh3418
@sangemnagesh3418 3 жыл бұрын
Super super, very very,good good, message praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏 DM church
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@create-yg9qv
@create-yg9qv 3 жыл бұрын
Praise the lord Annayya 🙏
@pratapedha995
@pratapedha995 3 жыл бұрын
Praise the lord 🙏 brother
@jhansivelagalrti4085
@jhansivelagalrti4085 3 жыл бұрын
Praise the Lord brother Chala baaga vivarincharu
@K.Elisharaju
@K.Elisharaju Жыл бұрын
దేవుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్
@ivanboss1092
@ivanboss1092 3 жыл бұрын
వందనాలు పాష్టర్ గారు
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Praise the Lord brother 🙏
@anilviswa6916
@anilviswa6916 2 жыл бұрын
Super speech good work 👍👍👍
@rajutummala9352
@rajutummala9352 3 жыл бұрын
Super ❤️
@devdassmunangi6950
@devdassmunangi6950 3 жыл бұрын
Praise. The. Lord. God. Bless u
@Hanvi1028
@Hanvi1028 3 жыл бұрын
Praise the lord brother 🤝🤝
@sololife68
@sololife68 3 жыл бұрын
God bless you
@mdaha4150
@mdaha4150 3 жыл бұрын
Chala baga chepparu brother
@susmithabethala6866
@susmithabethala6866 2 жыл бұрын
Superga chepparu sir inka manchi videos upload cheyyandi
@kvyuhita9371
@kvyuhita9371 3 жыл бұрын
Chala baga chepparu...God bless you brother...
@nalandhak1574
@nalandhak1574 3 жыл бұрын
పరలోకంలో లో దేవుడు వున్నాడు , పరలోకంలో దేవధుతలను సృష్టించాడు అనడానికి వున్న వాక్యధారాలు తెలుపగలరు
@christianpakalapati832
@christianpakalapati832 3 жыл бұрын
Praise the Lord brother chaala baaga chapparu thank you
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@laxmannayak1409
@laxmannayak1409 2 жыл бұрын
Praise the Lord annayya
@luckylemu6583
@luckylemu6583 2 жыл бұрын
కథ చాల బాగా చెప్పరు బ్రదర్ 👌
@ethakotilokesh279
@ethakotilokesh279 2 жыл бұрын
praise the lord tqq brother chala baaga explain chesaru
@tirumalarao5971
@tirumalarao5971 3 жыл бұрын
Praise the lord brother
@rajanikanthyajjala4932
@rajanikanthyajjala4932 3 жыл бұрын
Thank you so much brother Vivaranaga chepparu
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@mdaha4150
@mdaha4150 3 жыл бұрын
Thank you so much
@DMChurch
@DMChurch 3 жыл бұрын
You're most welcome
@yrajeshrajesh7859
@yrajeshrajesh7859 3 жыл бұрын
Super anna
@jayaprakash2637
@jayaprakash2637 3 жыл бұрын
Super Anna vandhanulu 🙏👍
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@revanthengineers8845
@revanthengineers8845 3 жыл бұрын
praise the lord brother
@christchurch663
@christchurch663 3 жыл бұрын
Brother chala baga chepparu 👏👏👏👏🙏
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you sister 🙏
@ramyaramya7597
@ramyaramya7597 3 жыл бұрын
Praise the lord
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? యెషయా 14:3‭-‬4 ఆ తేజో నక్షత్రము బబులోను రాజు
@chinnichinni8151
@chinnichinni8151 3 жыл бұрын
Super explanation more videos please
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@pillipallinirmalraju720
@pillipallinirmalraju720 3 жыл бұрын
Good mesegge Anna
@christgospel7078
@christgospel7078 3 жыл бұрын
Good Message brother
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@viswachaitanya9874
@viswachaitanya9874 3 жыл бұрын
మీరు రిఫ్రేన్స్ లేకుండా ఎలా చెప్తారు..... ఊహతితమైనది పరిశుద్ద గ్రంథము
@satilenisathyavedam5900
@satilenisathyavedam5900 3 жыл бұрын
కొన్ని విషయాలు తప్పక రెఫరెన్స్ చూపించాలి. కొన్ని విషయాలు టచ్ చేస్తే సరిపోతుంది.
@viswachaitanya9874
@viswachaitanya9874 3 жыл бұрын
ఒకడు తన ఊహను బట్టి లేఖనము చెప్పకూడదని బైబిల్ చెపుతుంది. ఉన్నవాటిని తియ్యకుడదని, లేనివాటిని కలపకూడదు అని సెలవిచ్చింది కదా
@satilenisathyavedam5900
@satilenisathyavedam5900 3 жыл бұрын
@@viswachaitanya9874 బైబిల్ కి సంబంధించిన విషయాలు, మీరు అన్నట్లుగా లేని వాటిని కలపకూడదు. కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు బైబిల్లో రాయబడిన సందర్భం వస్తుంది, అలా చెప్తే ప్రాబ్లం ఉండదు . రిఫరెన్స్ లేని వాటిని ఉన్నట్లుగా చూపించకూడదు. బైబిల్ నందు ఉన్నది చెప్పినా ఇబ్బంది ఏమీ ఉండదు ఉదాహరణకు మా ఛానల్ లో ఒక షాట్ వీడియో రెండు నిమిషాలు ఉంటుంది చూస్తే అర్థమవుతుంది
@viswachaitanya9874
@viswachaitanya9874 3 жыл бұрын
@@satilenisathyavedam5900 కొన్ని ఉదాహరణలు గా చెప్పొచ్చు. కొన్ని అర్దం మారకుండా పొడిగించ వచ్చు. కొత్త ఆలోచన తప్పని నా అభిప్రాయం. పైగా మీరు తీసుకున్న పాఠం పరలోక లొ పాపం అనే సందర్భం... కాని మిమ్మల్ని చాల విషయాల్లో అభినందించాలి.... మీ వీడియోస్ నిన్నటి నుంచీ చూస్తున్న బైబిల్ తో బైబిల్ రెఫ్రేన్స్ తో బాగా చెప్తున్నారు.
@abhisamuel2364
@abhisamuel2364 4 ай бұрын
brother don't judge my god
@kondepoguyacobu2137
@kondepoguyacobu2137 7 ай бұрын
Good job thanks
@mesagalladevadas3982
@mesagalladevadas3982 3 жыл бұрын
Praise the LORD brother 🙏
@gollamona4307
@gollamona4307 3 жыл бұрын
Gollamoshe
@pullareddyeeda1595
@pullareddyeeda1595 3 жыл бұрын
Super praise the lord brother
@obulapurambabu3215
@obulapurambabu3215 2 жыл бұрын
Praise the lord brother 🙏🙏 chennai
@yaramalasujatha2438
@yaramalasujatha2438 3 жыл бұрын
Chalabaga.cheparu.brother
@naveen1754
@naveen1754 3 жыл бұрын
Tq brother
@sandy___17
@sandy___17 7 ай бұрын
Well explanation
@trun9475
@trun9475 3 жыл бұрын
Tq👏👏👏
@Kshobharani
@Kshobharani 3 жыл бұрын
Good explanation
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you sister 🙏
@ankadisrinivas1331
@ankadisrinivas1331 3 жыл бұрын
Nice message brother
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@munaroy2199
@munaroy2199 3 жыл бұрын
Good.vedio.message.anna
@gospelqueengospel4272
@gospelqueengospel4272 3 жыл бұрын
Nice brother
@laxmannayak1409
@laxmannayak1409 2 жыл бұрын
Chala baga chepparu annayya
@pavanvemupavan747
@pavanvemupavan747 5 ай бұрын
nice baga chepparu
@anilkumarvennala9701
@anilkumarvennala9701 2 жыл бұрын
Praise the Lord annaya Chala baaga chaparu anna
@DMChurch
@DMChurch 2 жыл бұрын
Thank you brother 🙏🙂
@estherkalyani8231
@estherkalyani8231 3 жыл бұрын
Praise the lord pastor garu
@abhishikthudu
@abhishikthudu 3 жыл бұрын
Super
@jyothigani4273
@jyothigani4273 3 жыл бұрын
Price the lorb annayya tenkyou for your message 👍🙏❤️😘😁
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you sister 🙏
@koppuprabhakar6719
@koppuprabhakar6719 3 жыл бұрын
Super explained
@devanandam-jn2bw
@devanandam-jn2bw Жыл бұрын
Thanks pastar garu
@jesusmiracles8390
@jesusmiracles8390 3 жыл бұрын
Praise lord annaya
@godservent2121
@godservent2121 3 жыл бұрын
Praise the Lord sir,
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Praise the Lord brother 🙏
@chnavadeep3622
@chnavadeep3622 Жыл бұрын
Thank you paster
@rajeshpikachu4621
@rajeshpikachu4621 3 жыл бұрын
Prise the lord amen
@moparthi.siyonukumari
@moparthi.siyonukumari 3 жыл бұрын
Lucifer loki aa papapu alochana Ela vachindi brother.
@vepuripichamma776
@vepuripichamma776 3 жыл бұрын
Priase the Lord anna
@kotasinu7457
@kotasinu7457 3 жыл бұрын
Praise the lord amen shalom
@EVANGELISTOFDJ6796
@EVANGELISTOFDJ6796 3 жыл бұрын
Super speech
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@jamesmartin3865
@jamesmartin3865 3 жыл бұрын
Nice
@veraihaver6685
@veraihaver6685 3 жыл бұрын
Prise the Lord Jesus
@kalyancharub8016
@kalyancharub8016 3 жыл бұрын
Yesaiah messaiah avthada ane vishayam cheptha anaru kadha brother last videolo
@DMChurch
@DMChurch 3 жыл бұрын
ok brother thappakunda chesthaanu. thank you
@kalyancharub8016
@kalyancharub8016 3 жыл бұрын
Thank you brother
@kommalapuriaugasteen
@kommalapuriaugasteen 3 жыл бұрын
బ్రదర్ వందనాలు బాగున్నారా బ్రదర్ గట్టిగా మాట్లాడండి బ్రదర్
@agapeadinarayana6446
@agapeadinarayana6446 3 жыл бұрын
లాజికల్ గా మీ వివరణలో చాలా లొసుగులు ఉన్నాయి బ్రదర్. లూసీఫర్ పాపం చేసాడు అంటున్నావు ! ఆదాము హవ్వలు పాపం చేయడానికి కారణం సాతాను. మరి సాతాను పాపం చేయడానికి కారణం ఇంకేదో అయ్యుండాలి గా ! ?
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Watch next video brother I explained in that. Thank you
@maniyarnazboon3510
@maniyarnazboon3510 3 жыл бұрын
The god said to Lucifer you should bow your head in front of Addam but he did not done due to that he cross the command of God
@mkumarraja2930
@mkumarraja2930 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏
@saikumar-kl5uj
@saikumar-kl5uj 2 жыл бұрын
Nice anna
@almaberachagurindapalli9991
@almaberachagurindapalli9991 3 жыл бұрын
Praise the lord brother Chala baga chepparu,and vedio Rupam lo chupincharu thank God.e vedio movie link upload cheyandi brother
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you sister 🙏
@DMChurch
@DMChurch 3 жыл бұрын
KZbin lo Cosmic conflict ani type cheyandi sister. E video vasthundi.
@clck.premavathi9595
@clck.premavathi9595 3 жыл бұрын
God bless u bro
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Premavathi
@nalamalasamuel2760
@nalamalasamuel2760 3 жыл бұрын
Nice uncle
@pranatigrace7596
@pranatigrace7596 3 жыл бұрын
Very nice explanation ayyagaru Inka vivaranga cheppandi inka devudu padipoina duthalani bhumi medhali enduku pamaparu apude nasanam cheyachukadha ap
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you sister 🙏 Thappakunda chesthaanu
@yammalasobhasobha9076
@yammalasobhasobha9076 3 жыл бұрын
Praise the Lord Anna Next video kavali
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Already chesanu brother chudandi thank you
@savaravinodkumar972
@savaravinodkumar972 3 жыл бұрын
Good mesge annaya
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@likkidimeena1743
@likkidimeena1743 3 жыл бұрын
Sorry for asking.Meru chepinavai motham Bible lo ledhu kadha Andi devadhutha vala gurinchi how we believe
@m.pakkirbasha1815
@m.pakkirbasha1815 2 жыл бұрын
Ok.Nice
@alexanderphleming6287
@alexanderphleming6287 3 жыл бұрын
How do you know that? I mean who told you sir?
@Saranamgachami
@Saranamgachami 3 жыл бұрын
బైబిల్ రిఫరెన్స్ తో చెపితే పూర్తి నిజంగా నమ్మవచ్చు
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 36 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 6 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 385 М.
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 8 МЛН
ఎడారిలో సెలయేర్లు.   సెప్టెబర్ 4
2:42
Yerushalem Prayer House Kanigiri
Рет қаралды 36 М.
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 36 МЛН