మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is the ARK of God now/What happened to ARK of the covenant in Telugu

  Рет қаралды 303,568

DM Church

DM Church

Күн бұрын

Пікірлер: 282
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
జెరూసలేం లో తిరిగి 3 వ దేవాలయం కట్టబడిన తరువాత, బైటపడుతుందేమో నిజంగా అన్నీ వేల సంవత్సరం ల మందసం ఇంకా ఉంది అంటే యహోవా దేవుడు శక్తిమంతుడు, సజీవుడు అనే కదా అర్థం
@Voyager30796
@Voyager30796 10 ай бұрын
3rd temple antey enti bro...please tell me about that...did they constructed the 3rd temple?? And what is stoppong them to construct the 3rd temple..please reply broo..pleaseee
@solomonpakalapati1134
@solomonpakalapati1134 Жыл бұрын
ఇప్పుడు మందసం దొరికినా,దొరకక పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. మందసం ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మన్నా, చిగురించిన అహరోను కర్ర, ఆజ్ఞల పలకలు ఇవ్వన్నీ క్రీస్తు యేసుకు ముందు చిహ్నాలు. ప్రభువు ప్రత్యక్షతతో మందసం అవసరం తీరిపోయింది. ప్రభువు దానిని ఉంచవలసిన చోట ఉంచి ఉంటారు. మనం వెతక వలిసింది ఆయన రాజ్యాన్ని నీతిని.
@kanchuhomegardening
@kanchuhomegardening Жыл бұрын
Super brother
@gotivadasowjanya1885
@gotivadasowjanya1885 Жыл бұрын
Yes brother
@rambabuadidela7772
@rambabuadidela7772 Жыл бұрын
అవును బ్రదర్ సత్యం
@rajutadi1022
@rajutadi1022 Жыл бұрын
ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకమని చెప్పాడు కాబట్టి దాన్ని వెతికి దాము అది ఎక్కడ ఉంది బ్రదర్ వందనములు
@dcsrao631
@dcsrao631 Жыл бұрын
Finding the location of the Ark of Covenant might be an academic interest only. But as per Revelation 21:22, our final destination will be New Jerusalem. There no temple will be there where the Lord God Almighty and the Lamb are the temple of it. Then why we search for these items of the sanctuary?
@sunil7933
@sunil7933 Жыл бұрын
మందసం క్రీస్తుకు సాదృశ్యం. సర్వాధికారం, సర్వ ఘనత, మహిమ, క్రీస్తుకు ఇవ్వబడింది కనుక, దేవుడే మందసాన్ని మరుగుచేసి, క్రీస్తును ముందు ఉంచారు.. క్రీస్తును కలిగిఉంటే ఇంకా మందసం తో పనిలేదు.. ఇది నా అభిప్రాయం మాత్రమే.. సర్వ ఘనత, మహిమ క్రీస్తుకు కలుగును గాక.. ఆమెన్ ❤
@Rav1303
@Rav1303 Жыл бұрын
Thank you dear brother love you good teaching video cermoney Ps 122:6 యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.
@Rav1303
@Rav1303 Жыл бұрын
Baruch HaShem 🙏🏻 ఇశ్రాయేలు వారు 1948 లో దేశంగా ఏర్పడిన దినం నుండి ఈ రోజు వరకు అన్ని యూద్దాలలో గెలుస్తుంది వర్ధిల్లితున్నారు అంటే వారిదగ్గరే మందసం వున్నది మూడో మందిర నిర్మాణం తరువాత అందులో ప్రతిష్టించవచ్చు ప్రార్ధించండి ❤️
@DMChurch
@DMChurch Жыл бұрын
Maybe, but we don't know. Mandasam undi kabatte yuddalu gelavadam nijam kadu brother. Endukante 1 Samuel chapter 4 lo yuddam lo vijayam kosam mandasam thestharu but odipothaaru.
@NarendraGundala
@NarendraGundala Жыл бұрын
అన్న ఇప్పుడూ మందసం ఎక్కడ ఉంది. అన్న నువ్వు చేప్పు అన్న
@NarendraGundala
@NarendraGundala Жыл бұрын
అన్న ఇప్పుడూ మందసం ఎక్కడ ఉంది. అన్న నువ్వు చేప్పు అన్న
@DMChurch
@DMChurch Жыл бұрын
Video chusara brother
@Rav1303
@Rav1303 Жыл бұрын
@@DMChurch Thank you Dear Brother వీడియో చూసాను చాలా చక్కగా వివరించారు ❤️
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుము లును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. ప్రకటన 11:19
@lazarreddy5317
@lazarreddy5317 Жыл бұрын
దేవుడు నిబంధనమందసాన్ని తీసుకెళ్లి పరలోకపు దేవాలయంలో పెట్టుకున్నాడు.
@edwardpremalayambilla2744
@edwardpremalayambilla2744 Жыл бұрын
0:12 మందసం ఇర్మియా ప్రవక్త దాచి పెట్టిన సంగతి బైబిల్ గ్రంధము లో వ్రాయబడినదని మీకు తెలియదా ఇది దేవుడు చెప్పిన మాట అని మీకు తెలియదా యూదా గోత్ర‌మేన ఈ భూమిమీద ఉన్న ది మిగతా గోత్రాల వారు ఏమైపోయారు ప్రతి వారు యూదులు యూదా మతం అంటున్నారు యూదా అనే యాకోబు కుమారుడు యూదా మతాన్ని బోదించాడా! క్రైస్తవ మత బోధకులారా అబద్ధపు మాటలు ఎంతకాలం చెపుతారు యేసు ప్రభవు వారు చెప్పిన మాట అక్షరసత్యం మీ మధ్యకు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త అంటారు దేవుడు ఎవరో తెలియదు ఆయన మాట వినటం ఏమిటో మీకు తెలియదు ఇశ్రాయేలు దేశం పై యుద్ధం జరుగుతుంది అంటే రెండవ రాకడ వస్తుంది అని బోధిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానం లేని వారు ఈ నాడు దేవుడు అంటే తెలియదు భక్తి మార్గాన్ని కమర్షియల్ గా మార్చి నోటి మాటలను దేవువి మాటలు గా బోదించుచు ప్రజల్లో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు మీకు రేపు ఏమి జరుగుతుందో తెలియదు ఇశ్రాయేలు దేశం పై యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్న సంగతి మీకు తెలుసా ?
@addankiyeliya5041
@addankiyeliya5041 8 ай бұрын
సూపర్ బ్రదర్ నువ్వు చెప్పింది వాస్తవం
@santhireturu1337
@santhireturu1337 Жыл бұрын
Praise The Lord brother... Chala chakka gaa explain chesaru.... Mandasam dorikithe Prabhuvu raakada vastundi ...
@rekhabhanu914
@rekhabhanu914 Жыл бұрын
Revelation(ప్రకటన గ్రంథము) 11:19 19.మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
@HaviAngel
@HaviAngel Ай бұрын
Ayana matlada lante akkada oka mandasamu vundali gada konda meeda nivu chusina Dani prakaaram cheyyamani cheppadu gada Moses ki ni intlo phone vunte saripotunda Naku vundaliga
@Glorythoparapu20
@Glorythoparapu20 Жыл бұрын
ప్రశ్నార్థకమైన ఆలోచనలు తీసివేయండి ...... !!ఆత్మను సారమైన మనసు కలిగి మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించు!! .... అప్పుడు మీరు పరలోకంలో ప్రవేశిస్తారు
@sweetyangel117
@sweetyangel117 Жыл бұрын
Praise the Lord Brother...Thanq for this Wonderful Information for us ... 🙌 Devudu naku ichina gnanam koladhi meeru cheppina samacharam prakaram ...Mana prabhuvina Kristuni Siluva vesina Konda diguva bagane unda vachu ...endukanaga Kristu Mana Papala koraku gorre pilla ga mari Paska Balipasuvu ga marara kanuka Aa Jristhu ane gorrepilla rakhtham aa Nibandhana Mandasam meeda Prokshinchabadataniku akkade undi undacachu ani na Abhiprayam😇
@Manga-d6v
@Manga-d6v Ай бұрын
Praise the Lord breather, Devuni karyalu anni mahimakaranga unte, Devuni key mahima
@susannanukathotti
@susannanukathotti Жыл бұрын
దేవుడు చేప్పిన మా సున్ననై పొల్లు అయినా కోటివేయా బడదు కచ్చితంగా మందసము ఉంటుంది
@yosebudarsanam7638
@yosebudarsanam7638 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆమేన్
@SudhakarJoyce
@SudhakarJoyce Жыл бұрын
యేసయ్య తండ్రి ఆమెన్ 🕊️♥️♥️♥️
@sreenivasaluusreenu7324
@sreenivasaluusreenu7324 Жыл бұрын
నిజంగా దేవుఢు. సజీవుడు. సజీవులకేదేవుడు.మృతులకుకాదు
@anvithasandhi
@anvithasandhi Жыл бұрын
Praise the lord brother... Manchiga explain chesaru ... heartfully thank you so much for giving this good information..... Kindly requesting you ... Rahasya rakada, 2va rakadaa full ga vedio pettandi brother ... Veyyendla paripalana... Alage devuni mudralu ... ParalokAm lo unde 4 jeevulu ... Veeti gurinchi explain cheyandi brother...
@aryanpavan06
@aryanpavan06 Жыл бұрын
అయితే మీరు చెప్పిన వీడియో ని బట్టి నాకు మందసం ఎక్కడ ఉందో నాకు తెలిసింది పాత నిబంధన ప్రకారం యాజకుడు ఒకసారి అతిపరిసుద్ద లోనికి ప్రవేశించి పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తం మదసం మీద చల్లాలి అప్పుడు అందరి పాపాలు పోతాయి అయితే చివరిగా మదసం యీర్మియ గారు దానిని ఒక గృహంలో ఉంచారు ఆ గృహనే ప్రభువైన యేసుక్రీస్తు నీ శిలువ వేసిన కొండా ప్రభుని ఎప్పుడైతే శిలువ వేశారో అప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోయి ఆ రక్తం ఆ మందాసం మీద పడి మన పాపాలు మొత్తం కొట్టివైయ బడ్డాయి ఎందుకంటే పరిశుద్ద రక్తం ద్వారానే మన పాపాలు నశిస్తాయి
@pothuriamruthavalliveepuri1652
@pothuriamruthavalliveepuri1652 Жыл бұрын
I believe... Praise the Lord... Amen
@priskillamanchiganti9633
@priskillamanchiganti9633 Жыл бұрын
@@pothuriamruthavalliveepuri1652 A
@rangisettysuresh6856
@rangisettysuresh6856 Жыл бұрын
Yes brother ❤I agree 👍 with you 🎉🎉🎉
@aaronshylock143
@aaronshylock143 Жыл бұрын
meeru cheppindhi nijame . yes.
@vijethaguntakani2855
@vijethaguntakani2855 Жыл бұрын
Yes sir
@PavanKumar-rp9zo
@PavanKumar-rp9zo Жыл бұрын
ప్రకటన గ్రంథం 11: 19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. Brother okasari eh vakyam gurinchi chudandi, you will get the answer
@DMChurch
@DMChurch Жыл бұрын
అది పరలోకంలో బ్రదర్, అక్కడకు ఇక్కడకు చాలా వేత్యాసం ఉంటది
@jayanissy4279
@jayanissy4279 Жыл бұрын
అంటె రెండు మందసాలు ఉన్నాయంటారా బ్రో
@Sessio143
@Sessio143 Жыл бұрын
Ipudu paralokalo undi andaru apudu chustaru anukunta
@rekhabhanu914
@rekhabhanu914 Жыл бұрын
బ్రో మందసం దేవుడు తీసుకున్నాడు..... అది భూమి మీద లేదు
@anandrajugjohn758
@anandrajugjohn758 11 ай бұрын
Ron Wyatt cheppindhi carect praise tha lord
@jaggularavi3867
@jaggularavi3867 Жыл бұрын
🙏🏼Brother good infermation
@Keerthanavukkuturu
@Keerthanavukkuturu Жыл бұрын
Praise the lord pastor garu very nice explanation
@mellikasalman
@mellikasalman 4 ай бұрын
మందసం చాయారూపం అన్ని దేవుడు హెబ్రీ పుస్తకంలో రాయించాడు, పాతనింబందన సేవ అది క్రీస్తుకు సాదృశ్యం గా ఉంది
@devaprasadtadiparthi9423
@devaprasadtadiparthi9423 4 ай бұрын
Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom
@lakshumuyashod6683
@lakshumuyashod6683 4 ай бұрын
మందసం ఎక్కడ ఉంది అని పెట్టారు కానీ ఇప్పటికీ కూడా మందసము ఎక్కడుందో శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోవ లేక పోయారు
@SweetiGedam
@SweetiGedam Жыл бұрын
May God use you more n more for His kingdom .. God bless you ..
@yeshaya143
@yeshaya143 Жыл бұрын
God bless you brother
@amanimanda3070
@amanimanda3070 Жыл бұрын
Chala Manchi information chepparu sir
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you sister 🙏🙂 God bless you
@varalakxmibandaru816
@varalakxmibandaru816 Жыл бұрын
Maranatha అండి ఇప్పుడు జరుగుతున్నది ఆ యుద్దమే
@RenukaGole-x9j
@RenukaGole-x9j 2 ай бұрын
Tq so much brother chaala details chepparu
@sharonveera5045
@sharonveera5045 Жыл бұрын
Glory to Jesus Christ my heavenly father ❤️🙏🙌
@SatishKumar-gm9kh
@SatishKumar-gm9kh Жыл бұрын
Hi anna. Good information message . Great thanks you
@NadipuriVini-jj3bd
@NadipuriVini-jj3bd Жыл бұрын
God is great 👍 sir ...............heaven ly God thinks so deferent
@nirmalammamatam4839
@nirmalammamatam4839 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah tq hallelujah praise the lord
@satishkalla1710
@satishkalla1710 Жыл бұрын
evannee .. Mee nammakaalu .. maa devudu Christ
@sureshsujatha2831
@sureshsujatha2831 Жыл бұрын
నీ మతిమరుపు చాలా ఎంత బాగా చెప్పారు
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Жыл бұрын
May God bless you with good health and wealth Bro
@mdaha4150
@mdaha4150 Жыл бұрын
Wonderful information brother
@MJayPrakash
@MJayPrakash Жыл бұрын
Yes
@sumajapriya44-g8
@sumajapriya44-g8 Жыл бұрын
I'm grateful for your ministry brother 😊
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you so much sister 🙏🙂, for your support always. I m always greatful for you. God bless you
@uradicharlee90
@uradicharlee90 Жыл бұрын
Deooni chitta prakarame gaka AMEN ❤ Manishi matti Gyananiki anthu chikkadu.
@Bestpractice360
@Bestpractice360 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ''మనుష్య కుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూ గర్భం లో ఉన్నారు'' అనే వాక్యాన్ని వివరించండి.అంటే మూడు రాత్రి పగలు ఎలా count అయిందో తెలియజేయండి....
@kundikishore
@kundikishore 6 ай бұрын
Thanks for sharing valuable information brother 👍
@rajicheera2371
@rajicheera2371 Жыл бұрын
బలి చేయబడిన గొర్రె పిల్ల రక్తాన్ని మందసం మీద పోషించేవారు అలాగే ప్రభు రక్తం మనసు మీద ప్రోక్షించాలి కాబట్టి ప్రభు సిలువ వేయబడిన ప్రవహించిన రక్తం కొండ రెండుగా చీలి ప్రభు ప్రభు రక్తం మందసం మీద పడి పడింది ఇర్మియ కోల్కతా కొండ దగ్గర ఆ మందదసాన్ని దాచారు అది నిజం మాత్రం
@shalomchurchministries636
@shalomchurchministries636 Жыл бұрын
Good infermation brother God bless you💐
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂
@nirmalammamatam4839
@nirmalammamatam4839 4 ай бұрын
Amen tq
@Vijju.Rajahmundry2008
@Vijju.Rajahmundry2008 Жыл бұрын
Nice ❤ videos Sir tq😊
@suvarthakambampati6320
@suvarthakambampati6320 Жыл бұрын
God bless you brother
@מצצת
@מצצת Жыл бұрын
Thank you bro. Vandanalu bro.
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂 God bless you
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు-యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా 3:16
@kirankumar-cv6zd
@kirankumar-cv6zd Жыл бұрын
Good Information Sir
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂 God bless you
@ramumorcha8864
@ramumorcha8864 Жыл бұрын
Super
@OBabu-h5k
@OBabu-h5k Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏 from Chennai
@NarendraGundala
@NarendraGundala Жыл бұрын
Anna వందనాలు, ఇప్పుడు మందడం యెక్కడ ఉంది.
@villagepastorjohn
@villagepastorjohn Жыл бұрын
అన్నా మందసము దొరికితె యేసయ్యా రాకడ వస్తుంది
@rajutadi1022
@rajutadi1022 Жыл бұрын
అన్నా వందనాలు మందసం దొరికితే క్రీస్తు రాకడ వస్తుంది అని అనడం వాక్యానుసారం కాదు
@Savithri.N
@Savithri.N 5 күн бұрын
Praise🎉the🎉lord🎉jesus🎉amen🎉
@namburikiranjoy6701
@namburikiranjoy6701 Жыл бұрын
Praise the lordjesus 🙏
@sandeepd2396
@sandeepd2396 Жыл бұрын
Nice videos brother & Please upload More Biblical History Videos Brother...
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂...
@MJayPrakash
@MJayPrakash Жыл бұрын
Congratulations to 50k subscriber's god bless you
@giriyadagiri9825
@giriyadagiri9825 Жыл бұрын
బ్రదర్, సృష్టి ఆరంభం కొరకు చెప్పండి.నిజంగా ఆరు రోజుల్లో సృష్టి జరిగిందా?లేక గాప్ ఏమైనా ఉందా?సృష్టి ఆరంభం జరిగి ఎన్ని సంవత్సరాలు జరిగింది.వివరంగా చెప్పండి ప్లీస్
@DMChurch
@DMChurch Жыл бұрын
Ok brother i will try. Thank you
@JACK.414
@JACK.414 8 ай бұрын
Hi bro యెబు 36:26 చదవండి
@ThalathotiVijayasree-of5md
@ThalathotiVijayasree-of5md Жыл бұрын
miru yehova sakshula , rakshana pondhandi life vuntadhi, anni kooda in the NAME OF JESUS CHRIST Amen, inka e namamulo rakshana life ledhu .
@Voyager30796
@Voyager30796 10 ай бұрын
Akkadakka important words cut avtunnai sir ..please adhi koncham gamaninchamdi
@ranimarlapudi5667
@ranimarlapudi5667 Жыл бұрын
మందసం దోరికితే దేవుని రాకడ వస్తుందీ✝️✝️✝️✝️
@Alhamdulillah..72
@Alhamdulillah..72 Жыл бұрын
Ha Jesus vaste nijamaina devudu evaro isa alahi vasallam cheptharu...emani ante... mimmlni nannu puttinchina devudu okkade ani..
@ranimarlapudi5667
@ranimarlapudi5667 Жыл бұрын
@@Alhamdulillah..72 నిజమే ఆయనవకడే అయితే ఆయనకుమా రుని ద్వారానే ఆయననుచే రగలంఅదే రక్షణ. 💚💙🙏
@Alhamdulillah..72
@Alhamdulillah..72 Жыл бұрын
@@ranimarlapudi5667 kadu sister... Yohova ki kumarulu, koothurlu ,bharya ane vatiki atheetudu ayana nirakarudu ayanaku santhanamu ledu ayana evari santhanam kadu Isa saw lage 1,25000Pravakthalu vacharu evaru Allah (Yohova)ki kumaarulu kadu Aadam saw nundi Muhammad'sallallahu alahi wasallam varaku andaru pravakthale... Enduku meeku teliyatam ledu manam chanipoina tharvatha Allah (Yohova)adugutharu yevaru nee devudu ani.. Aite meeru Isa Saw ani
@Alhamdulillah..72
@Alhamdulillah..72 Жыл бұрын
@@ranimarlapudi5667 chanipoina tharvatha Allah (Yohova )adiginapudu meeru Isa saw ani chepthara aite apudu Allah Isa saw ni adiginapudu ayana ila cheptharu parishuddhamaina deva neevu thappa marevaru aradhyamunaku arhulu karu nannu mimmalni srustinchindi okkadaina aa yohova devudu okkade ani cheppanu nenu devudani ekkada epudu cheppaledu ani Isa swa antaru okasari bible sariga ardam cheskondi sister
@rajutadi1022
@rajutadi1022 Жыл бұрын
మందసం దొరికితే దేవుని రాకడ జరుగుతుంది అని అనడం వాక్యానుసారం కాదు
@ravishankarkamera5355
@ravishankarkamera5355 Ай бұрын
మందసం యేసుక్రీస్తును సిలువ వేసినచోట వుండిఉండాలి.రాన్ బయాక్ భూగర్భ శాస్త్ర వేత్త కనబడిందని చెప్పినది నిజం కావచ్చును. ఏ లయనగా ఏసుక్రీస్తు సిలువ పై అర్పించిన బలియాగం చివరిది. సిలువపైన ఆయన కార్చిన రక్తం మందసం పైన పడాలి కదా పడిందని రాంబ్యాక్ గారు(భూగర్బ శాస్త్రవేత్త)చెప్పినట్లు విన్నాను.ఎలాగంటే ఏసుక్రీస్తు ను సిలువ వేసినప్పుడు చీకటికమ్మి భూకంపము కలిగి గొప్పవర్షముకొట్టినదీ అని బైబిలు గ్రంథములో రాయబడి ఉంది. భూకంపము కలిగి భూమి బద్దలై నెర్రెలు గా ఏర్పడి వర్షపు నీటితో కలిసిన యేసు రక్తము ఆ నెర్రేల గుండ వెళ్లి సిలువ క్రింద భూగర్భంలో ఉన్న మందసం పైన పడిందని చెప్పినట్లు విన్నాను. ఎందు కంటే ఏసుప్రభువు అర్పించిన భలియాగము కంటే పూర్వము సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు దోసిలి నిండా బలి నర్పించి న జంతు రక్తమును అతి పరిశుద్ధ గు డా రములోనికి వెళ్లి రక్తమును మందసము పైన ప్రోక్షించేది .అదేవిధముగా చివరి భలిగా తన స్వరక్తమును అర్పించాలి కనుక ప్రభువు రక్తము కూ డా నందసముపై పడాలి కాబట్టి పడింది అని రాంబ్యాక్ గారు చెప్పినట్లు విన్నాను.ఆయన చెప్పినది నిజం కావచ్చును. నమ్మదగినది
@bibleclass7569
@bibleclass7569 4 ай бұрын
ప్రకటన గ్రంథం 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. And the temple of God was opened in heaven, and there was seen in his temple the ark of his testament: and there were lightnings, and voices, and thunderings, and an earthquake, and great hail.
@ManojKumar-rh2on
@ManojKumar-rh2on Жыл бұрын
PRAISE THE LORD Sir nenu jordan river lo baptism tiskovali ani anukuntunna Sir.naku emaina help cheyagalara Sir ? I mean meeru troop wise velltaru kada Sir aa vidhanga emaina help cheyagalara sir
@konjetisuvarna3661
@konjetisuvarna3661 Жыл бұрын
Praisethelord
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord sister 🙏🙂
@varas999
@varas999 Жыл бұрын
Good information
@rajyalakshminedunuri2557
@rajyalakshminedunuri2557 Жыл бұрын
Praise the Lord
@rajarathnam1795
@rajarathnam1795 7 ай бұрын
Brother, what happened to the vael that seperated most holy place. It is not mentioned even King Solomon temple construction.
@mathewchristopher9857
@mathewchristopher9857 Жыл бұрын
Good
@GudiPhilips
@GudiPhilips Жыл бұрын
Super duper massage brother
@Bendukurijacob
@Bendukurijacob Жыл бұрын
Jarihinadi chepthunnara leda story chepthunnara history cheppetappudu dani ni charitraga cheppanfi please
@tsalman4020
@tsalman4020 Жыл бұрын
God bless you
@jyothimacharla8180
@jyothimacharla8180 Жыл бұрын
Praise the lord amen 🙏
@ravindrababuchinthla5084
@ravindrababuchinthla5084 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@hymavathibonepalli8824
@hymavathibonepalli8824 Жыл бұрын
Good message But Where is Mandasam
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Жыл бұрын
యేసుప్రభువు కాలములో మందశం వున్నదా లేదా ? లేకపోతే జేకర్యా అతి పరిశుద్ద స్తలలో దేవ దూతను ఎలా చూడగలిగారు? దయచేసి చెప్పగలరు.🙏
@DevikaRupam
@DevikaRupam Жыл бұрын
Maranatha sir 🙏🙏
@rajuyepuri123
@rajuyepuri123 Жыл бұрын
వందనములు అన్నయ్య గారు
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
అప్పటికే యూదా వారు చేసిన పాపాలకు దేవుని మహిమ మందిరాన్ని విడిచి వెళ్లి పోయెను గనుక నెబుకద్నేజరు యెరూషలేమును కాల్చి బూడిద చేసినప్పుడు మందసం కూడా కాల్చి బూడిద అయి ఉండవచ్చు
@isaactaneti5551
@isaactaneti5551 Жыл бұрын
Prise the Lord brother 🙏
@sandeepsiddabattula
@sandeepsiddabattula Жыл бұрын
Praise the lord 🎉🎉🎉brother
@arvprasad8970
@arvprasad8970 Жыл бұрын
Praise the lord mandasam is jeasus christ
@arvprasad8970
@arvprasad8970 Жыл бұрын
its my beleave
@jkraghubabu3035
@jkraghubabu3035 Жыл бұрын
Good explanation
@pratapedha995
@pratapedha995 Жыл бұрын
Praise the Lord🙏 brother
@medambalaraju4051
@medambalaraju4051 Жыл бұрын
అసలు విషయానికి వస్తే మొట్టమొదట మందసం అంటే ఏమిటో కొద్దిగా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.
@kvsrinu7966
@kvsrinu7966 Жыл бұрын
Mandasam dorikindi meku teliyada bro?
@krishhm5957
@krishhm5957 Жыл бұрын
మందసమైతే యెరూషలేములోనే యుండి యుండాలి.3వ దేవాలయం కట్టిన తర్వాతే దానిని దేవుడు బయలు పరచవచ్చు. ఎందుకంటే యూదులు మెస్సియాను విశ్వసించలేదు.వారు ఇంకా ధర్మశాస్త్ర పరిధిలోనే జీవిస్తున్నారు.అంత్యక్రీస్తు వచ్చిన తరువాతే వారు యేసే మెస్సియా అని గ్రహిస్తారు గనుక అప్పటివకు వారికి మందసం అవరమౌతుంది. కాబట్టి వారికి మందాసాన్ని దేవుడు బయలు పరిచే అవకాశం ఉంది.
@RajMount-z4t
@RajMount-z4t 10 ай бұрын
Mandasam ante , it was kept in the body of Christ, and we adore and worship Jesus Christ , and we take it .
@aryanpavan06
@aryanpavan06 Жыл бұрын
@aryanpavan06
@aryanpavan06 Жыл бұрын
బ్రదర్ మీరు చాలా వరకు మందసం ఎక్కడ ఉందో చెప్పటానికి ప్రయత్నం చేశారు అందుకు గాను ప్రభువు పేరట మీకు వందనాలు
@venkatsiddigari8202
@venkatsiddigari8202 Жыл бұрын
Praise the lord
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. 2 దినవృత్తాంతములు 36:18‭-‬19
@parusuprasadu8883
@parusuprasadu8883 Жыл бұрын
I love jesus
@commonman8204
@commonman8204 Жыл бұрын
Ryan watt gaaru devuni mandasanni already choosarantaga?
@DMChurch
@DMChurch Жыл бұрын
Proof
@___bhanu.G.__
@___bhanu.G.__ 7 ай бұрын
Mandasam paralokamlo unnade...(Revelation 11:19)
@jonnalagaddajojaiah5132
@jonnalagaddajojaiah5132 Жыл бұрын
మందసం మూడవ temple కట్టిన తరువాత కనిపిస్తుంది. Jojaiah.
@balasundarsaka7109
@balasundarsaka7109 11 ай бұрын
Devalam kattabaduthunde🎉
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 Жыл бұрын
అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను. హెబ్రీయులకు 9:25‭-‬26 Heb.9.25-26. This verse clearly says there no need for animal sacrifice as Lord him self done final atonement for sins of all as per new testament. The Ark of covenent destroyed by Soldiers of Nebukdnazer to stop all temple rites Jews must accept Jesus as real God spoken from the middle of cherubim. No need to perform old testament works for the redumptions of sins. God not allowed men to find the Ark of covenant.
@anjaneyuluav8820
@anjaneyuluav8820 3 ай бұрын
Do we need a 2409 years before history of Far away country called israel?? Do you know any thing about our beloved country Bharat?? Please try to know and present about our country and our Ancestors. Thank you
@pramilaraghi4633
@pramilaraghi4633 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sambasivaraogemmeli3042
@sambasivaraogemmeli3042 Жыл бұрын
ఇప్పుడు దేవాలయం అనగా క్రీస్తు రాజ్యము సంఘము.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 7 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 7 МЛН