లంగరేసినావా Livesinging

  Рет қаралды 595,230

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

Пікірлер: 472
@purimitlamounika2136
@purimitlamounika2136 Жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారి పోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరే దాక నావ లోన అడుగు పెట్టి కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగే దాకా ప్రేమ తోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరే దాక సాగు గాక చరణం : 1 చుట్టూ ఉన్న లోకం మాయదారి మాయ సుడిగుండం నట్ట నడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నేను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణ తో నను పిలిచే చూసాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు " అలలను అదిమి " చరణం : 2 సందేహాల గాలి తుఫాను సాగ నీక ఆగుతుంటే సత్య వాక్య జాడ లేక ఓడ బద్ధలవుతుంటే శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కు లేక నేనుంటే నీ దారి నేనంటూ న నా వెంటే చూసాను నీవైపు (2) ఆహా ఎంత చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు. " అలలను అదిమి " చరణం : 3 జీవ వాక్కు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవ దాత నీదు సేవే జీవితాని కర్ధమంటూ (2) నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ జీవపు డంబాన్ని విడిచి నిను జేర రమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నే వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు " అలలను అదిమి "
@rapmonster2044
@rapmonster2044 11 ай бұрын
❤❤
@SingamsettiSivanagaraju
@SingamsettiSivanagaraju 11 ай бұрын
😊yourwelcome
@adivaiahp8944
@adivaiahp8944 11 ай бұрын
❤❤❤❤❤❤😅😅😅😅😅👩‍👧‍👦👩‍👧‍👦👩‍👧‍👦👏👏👏👌👌👌
@umarathnakarniammakurii603
@umarathnakarniammakurii603 11 ай бұрын
Nice song sister Praise the lord 🙏🙏🙏
@PravallikaPeddireddy
@PravallikaPeddireddy 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RCNEWS5
@RCNEWS5 11 ай бұрын
ఈ ఆత్మీయ నావ తీరం చేరేదాక మన దేవుడు మిమ్మును నడిపించును గాక..ఆమేన్..
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Ай бұрын
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
@gootymukesh7733
@gootymukesh7733 6 күн бұрын
చాలా అద్భుతమైన పాట అందించినందుకు ధన్యవాదాలు అక్క🙏
@PraveenKumar-kj8be
@PraveenKumar-kj8be Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా....మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ సాంగ్🎵...GBU akka🙌.. Glory to God 🙌
@shalem853
@shalem853 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారీ నా కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా ఉండలేదు సిస్టర్ గారు
@ThirapathammaSathenapalli
@ThirapathammaSathenapalli 8 күн бұрын
Super chala bagundhi devunike mahima kalugunugaka
@kirandeepati236
@kirandeepati236 Жыл бұрын
Singing lo ఎవరు గొప్ప వాళ్ళు అని కాదు . ఎవరి టాలెంట్ వాళ్ళది . మీరు పాడిన సాంగ్ Excellent Singer Sister. very good feeel andi 👏👏👏👏👌👌👌👌👌👌👏👏👏👌👌👌👏👏👌👌👌👌👌100%
@NagarajuChelle143
@NagarajuChelle143 9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🎉❤❤❤ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది గాడ్ బ్లీస్ యూ 💐💐🙏🙏🥰
@satyanair5525
@satyanair5525 10 ай бұрын
Praise the లార్డ్ బ్రదర్ గురజాడ kalaksethram లో మీరు మా ఫ్రెండ్స్ తో ఫోటో తీసుకున్నాం స్టీఫిన్ జేమ్స్ గారి ప్రోగ్రాం కి వొచచ్చినప్పుడు కూడా చాలా భాగపాడారు mee ఇద్దరు దేవుని నమానికే మహిమ కలుగును గాక amen
@HimaVarshini-uu6oi
@HimaVarshini-uu6oi 4 ай бұрын
Inka enthomandhi mi paatalu mi vaakyam vini grahinchi maarumanasu pondhukovali ani aashisthunnanu mi health issues ni kuda pakkana petti aatmala kosam prayaasa paduthunnaru Thank you so much kanti kala garu
@KallemJayababu
@KallemJayababu 3 ай бұрын
సాంగ్ చాలా బాగా పాడారు అక్క
@sarahruth9232
@sarahruth9232 Жыл бұрын
Nissy John anna garu is very humble singer in overall Christian singers.. Akka..nijanga meru aayanatho kalisi paadadam oka dhanyatha.. All glory to God alone..🙏
@ankadiramu2299
@ankadiramu2299 11 ай бұрын
Hi
@ankadiramu2299
@ankadiramu2299 11 ай бұрын
Name
@siddantamneelarao4701
@siddantamneelarao4701 9 ай бұрын
ఎన్నిసార్లు విన్నా.. విన్నవారిహృ దయానికి తాకుతూ ఉంటాది చాలా మంచి పాట god bless you sister
@SamsonMashi-b1r
@SamsonMashi-b1r 5 ай бұрын
So nice song akka God bless you akka
@narasimhamurthyuppalapati149
@narasimhamurthyuppalapati149 4 ай бұрын
సూపర్ బాగుందమ్మ దేవుడు దీవించునుగాక
@bonalarajesh6266
@bonalarajesh6266 10 ай бұрын
Chala baga vundhi sister Marikonni kotha songs padali ani Prabhu perata na chinna manavi 🙌🙏
@NageswararaoSavara
@NageswararaoSavara 3 ай бұрын
Glory to jesus ❤️❤️❤️❤️praise the lord సిస్టర్ and బ్రదర్ చాలా చాలా బాగుంది 👏👏👏👏
@oemmanuelsudhaemmanuel8276
@oemmanuelsudhaemmanuel8276 6 ай бұрын
దేవునికి చాలా వందనాలు మీ పాటను బట్టి దేవునికి చాలా వందనాలు
@chinthalasampathkumar5420
@chinthalasampathkumar5420 7 ай бұрын
వందనాలు అక్క... దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఈ పాట చాలా బాగా రాశారు.... చాలా అద్భుతంగా పాడారు.....
@prasadkollu7776
@prasadkollu7776 Жыл бұрын
మన యేసయ్య..మిమ్మును భా హూ గా దీవించును గాక ఆమెన్...అక్క❤❤❤
@johnwilliams6789
@johnwilliams6789 Жыл бұрын
👏👏భళా, నమ్మకమైన మంచి దాసురాలా, దేవుని సంతోషములో ప్రవేశించుము అక్క..
@PravallikaPeddireddy
@PravallikaPeddireddy 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤😂😂❤❤❤😂❤❤😂❤❤❤😂❤❤❤
@mulagapakalaxman3066
@mulagapakalaxman3066 Жыл бұрын
చెల్లి ఇటీవంటి పాటల్లు మరెన్నో దేవున్ని పెరనతో మీరు రాయాలని అదేవాది దేవుడు మిమల్ని బహు గా వాడుకోవాలని కోరుకుంటూ God bless you 🙏🙏🙏♥️♥️♥️
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Thanku annnyaa🙏🙏🤝👍🏻
@ysunnybabuyalla3815
@ysunnybabuyalla3815 11 ай бұрын
God bless you sister
@mounikag9473
@mounikag9473 4 ай бұрын
చాలా బాగా పాడారు bro, god bless u
@satyams.ssework4082
@satyams.ssework4082 Жыл бұрын
యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@prasadraob642
@prasadraob642 6 ай бұрын
Nissy john anna super anna no voice gods gift glory to god best no.1 Christian singer😊
@20lover
@20lover 4 ай бұрын
Akka chaala baaga paadaru akka 😍🤩
@NiNi-zk1xq
@NiNi-zk1xq 5 ай бұрын
సూపర్ అక్క nissyjohn anna తో padatam chala బాగుంది akka thank-you both of you
@Narsimha-eh1gz
@Narsimha-eh1gz 8 ай бұрын
గాడ్ బ్లేస్ సిస్టర్ సాంగ్ చాలా బాగుంది 👌👌
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 11 ай бұрын
వందనాలు సిస్టర్ చాలా చాలా బాగా పాడారు ఇ పాట కు మీ వాయిస్ బాగా సెట్ అయ్యింది దేవుడు మిమ్మల్ని దివిoచ్చును గాక 🙏🙏🙏
@karipireddylekhana6959
@karipireddylekhana6959 4 ай бұрын
Amen sis❤❤❤ suppar
@velpuladasu333
@velpuladasu333 5 ай бұрын
సిస్టర్ సూపర్ సాల బాగా పాడేరు
@ramadevigonaboyina2286
@ramadevigonaboyina2286 5 ай бұрын
Vandanalu ayagarani chala chala Baga padaru . HAPPY INDEPENDENCE DAY I love my INDIA...praise the lord Heleluya
@isaacnewton6495
@isaacnewton6495 Жыл бұрын
Really wonderful, meru separate ga padutuntey entha bagundo kalisi padithey double santosam ga undi, how beautiful devuni pillalu ela kalisi undatam, paralokam enka entha baguntado anipistundi manandaram kali untey and devuni keerthisthu untey 🎉🎉🎉❤😊
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Great words✨brother thanku.. Share to many✨
@venkatalakshmikadimi
@venkatalakshmikadimi 7 ай бұрын
Akka.chala.ba.padaru
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
God bless you both of you abundantly more and more
@SujathaPathepuram
@SujathaPathepuram 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@jeevikasanthosh4985
@jeevikasanthosh4985 9 ай бұрын
Nice song lyrics are very meanigful
@muligedevadas8020
@muligedevadas8020 7 ай бұрын
Amen thank you Jesus
@kumarikkumari9273
@kumarikkumari9273 9 ай бұрын
God bless you amma praise the Lord
@PavanPavan-fs9px
@PavanPavan-fs9px 8 ай бұрын
Akka .,anna devudu mimlani enka bahuga vadukonu gakaa amenn godbless you chakkani swaram echadu dhevudu 😊
@erapogukalabhaskar9850
@erapogukalabhaskar9850 Ай бұрын
Nice song sister ❤
@kthomasyeleswaram7438
@kthomasyeleswaram7438 3 ай бұрын
Amen👍👍😁😁
@Swarnakumari-dz8jj
@Swarnakumari-dz8jj Жыл бұрын
అక్క వందనములు నాకు స్నేహితురాలు ఉంది తను అన్యులు తను మారు మనసు పొందాలని గర్భఫలం పొందాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా చేయండి ప్లీజ్ అక్క
@SitaRamesh-fv7ql
@SitaRamesh-fv7ql 4 ай бұрын
Praise tha lord song chala bagundindi brother and sister garu
@simhadripiramala1547
@simhadripiramala1547 Жыл бұрын
చాలా బాగుంది పాట నీ పాట వాటి ఎన్నో పాటలు రాయాలి మీరు దేవుడు కృప దోరగా
@maheshwarimaxzin6082
@maheshwarimaxzin6082 6 ай бұрын
Okasari vinnanu. Malli malli vinalanipistundi sister. Chaala bagundi. God bless u
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Thnku.godbless you..share this to many
@kuntollabhupal1727
@kuntollabhupal1727 9 ай бұрын
సూపర్ సూపర్ సూపరో సూపర్ ❤
@INDIAN_.189
@INDIAN_.189 8 ай бұрын
Super song sister I like so much 😍 God bless you nenu chala sarlu vinnanu❤
@patchipalapavankumar
@patchipalapavankumar 7 ай бұрын
Praise the lord sister Nice lyrics sister god bless you sister devudu sevlo eanka bahubalamu gaa vadabadalani ma prayer 🙏
@SudhaRani-sx9xz
@SudhaRani-sx9xz Ай бұрын
Godbllusyousister❤❤❤❤❤
@JutiIndia
@JutiIndia 4 ай бұрын
వందనాలు సిస్టర్ గారు 💐🙏
@preethich6214
@preethich6214 11 ай бұрын
Wounerful song and lyrics sister very heart' touching praise the lord
@anthonyselvaraj5867
@anthonyselvaraj5867 11 ай бұрын
Superb sister good song
@rameshramesh-oo6dz
@rameshramesh-oo6dz 5 ай бұрын
Vandanalu amen 🙏🙏🙏🙏🙏
@MADDALAANILKUMAR-ei9ws
@MADDALAANILKUMAR-ei9ws 4 ай бұрын
Praise the lord nice song
@devarajs6547
@devarajs6547 5 ай бұрын
Praise the Lord respected sister brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
@lefkanigiri9507
@lefkanigiri9507 11 ай бұрын
Godbless you.sitar bradar దేవునిలో.చక్కగా padaru
@mattedaprakash9451
@mattedaprakash9451 6 ай бұрын
Praise the lord..... Meeru kalsi padadum chala chala happy ga undhi☺️
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Thanku..share this and original song also..
@marygrace5767
@marygrace5767 5 ай бұрын
Good Song Glory to God
@Praveenlion345
@Praveenlion345 4 ай бұрын
Super super super song, I'm happy
@sureshpataballa1782
@sureshpataballa1782 Жыл бұрын
వందనాలు అక్క 🙏🙏🙏సిదిలమైపోయిన మానవ జీవితాలకి, అనేక సమస్యలతో బాధపడుతున్నవారికి ఓదార్పు కలిగించే ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క 😢🙏🙏🙏
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 7 ай бұрын
Praise the Lord Pastor Sister Super Song Good Sister God bless you Hallelujah 🛐✝️🙇😭🙏 Amen ✝️🛐🙇😭🙏
@SunitharaniThakkalla
@SunitharaniThakkalla 6 ай бұрын
Praise the lord nice song ❤❤❤
@thitupathaiahyerupla7357
@thitupathaiahyerupla7357 Жыл бұрын
Nice post super super 🙏💯✍️🤝🙏💯❤❤
@JyothyJesus
@JyothyJesus 9 ай бұрын
Chala chala heart touching ga undhi vintunte kalla nundi nillostunnai thank you sister garu
@BishopPrabhudas-bl1el
@BishopPrabhudas-bl1el 9 ай бұрын
Good massage in our people Amen
@BhanuHema-gf4hb
@BhanuHema-gf4hb 8 ай бұрын
Super akka chala baga padaru meeru devuni koraku inka vadabadali akka
@patnalasatyavathi7845
@patnalasatyavathi7845 3 ай бұрын
🥺🥺🥺🥰😚😞😲😔? బ్యూటిఫుల్
@gollaramesh5328
@gollaramesh5328 11 ай бұрын
సూపర్ సాంగ్ సిస్టర్ వందనాలు
@fifaworld176
@fifaworld176 5 ай бұрын
Nicesong
@rajanikumarivaddi7366
@rajanikumarivaddi7366 5 ай бұрын
Praise the Lord 🙏🙏
@Roselyn989
@Roselyn989 Жыл бұрын
Amazing akka Wonderful meaning Chala baga padav akka Lyrtrally im so encouraging nd criying 😢😢😢 Superb voice akka anna Dhevunike mahima amen❤❤❤❤
@MaheshMahesh-d4d
@MaheshMahesh-d4d 4 ай бұрын
Praise the lord ✝️❤️
@kumarichappidi4675
@kumarichappidi4675 6 ай бұрын
Praise the lord akka nice song
@chantichanti4681
@chantichanti4681 5 ай бұрын
Yesaya nanu khaminchu thandri🙏
@holyspiritconstructionrame6435
@holyspiritconstructionrame6435 9 ай бұрын
nice akka nice annaya
@dannyp-ne2iz
@dannyp-ne2iz 11 ай бұрын
Excellent song and sweet voices
@terajagadesh8048
@terajagadesh8048 11 ай бұрын
Chala baga paderu. Praise God. 🙏🙏🙏🙏
@rajeshankala1985
@rajeshankala1985 9 ай бұрын
Praise the lord brother and sister
@KadiriRaviKumar-n1n
@KadiriRaviKumar-n1n 11 ай бұрын
Praise the Lord madam Super song excellent madam🌹🙏🛐🤝🇮🇳🌹 చాలా బాగుంది సాంగ్🙏
@huldahyerramsetty7956
@huldahyerramsetty7956 9 ай бұрын
Happy to listen both are singing
@gantasujatha1234
@gantasujatha1234 Жыл бұрын
నిజమే అక్క praise God 🙏🙏🙏 akka. And God bless you
@VadlaGopi
@VadlaGopi 6 ай бұрын
ముందుగా మన ప్రభు యేసుక్రీస్తు కి వందనాలు 🙏🙏🙏🙏🙏...మీరు పాడిన పాట ఒక అద్భుతం..... 🙏...
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Thnku.. Godbless u share
@gudemurali7433
@gudemurali7433 5 ай бұрын
Praise the lord
@pdivakarbabu3444
@pdivakarbabu3444 11 ай бұрын
Chala baga padaru sister
@pichayyapichayya-cu1vn
@pichayyapichayya-cu1vn 3 ай бұрын
Praise the lord sister
@KANTHIKALA
@KANTHIKALA 3 ай бұрын
Thnku🌹godbless u.. Share this to many
@vennamvijay6072
@vennamvijay6072 11 ай бұрын
Praise the akka me song my heart tuching akka me voice very grateful voice akka
@narsingaraoofficial8935
@narsingaraoofficial8935 9 ай бұрын
Praise the lord anna
@AkhilamuAkhil
@AkhilamuAkhil 3 ай бұрын
👌👌👌
@KRISHNAVENI-no4oz
@KRISHNAVENI-no4oz Жыл бұрын
మీ నోట ఈ పాట...చాలా గొప్పగా పాడారు అక్క అన్నయ్య నాకు మాటలు రాలేదు......
@harichandanaboyina9108
@harichandanaboyina9108 Жыл бұрын
❤❤❤
@trajyam4071
@trajyam4071 11 ай бұрын
🎉
@sjohan1000
@sjohan1000 9 ай бұрын
Super ma
@rajukamireddy4946
@rajukamireddy4946 11 ай бұрын
Antha Baga rasaru song.alochisthy very nice
@pradeepkejiya.bavanasi6323
@pradeepkejiya.bavanasi6323 11 ай бұрын
అద్భుతంగా పాడారు
@KANTHIKALA
@KANTHIKALA 11 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@nalinidevibattina433
@nalinidevibattina433 Жыл бұрын
🙏 వందనాలు అక్క గొంతు సహకరించక పోయిన చాలా బాగా వచ్చింది అక్క దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్
@jesusshoba8436
@jesusshoba8436 Жыл бұрын
🙏🙏👏👏
@nalinidevibattina433
@nalinidevibattina433 Жыл бұрын
@@jesusshoba8436 🙏
@premraj2284
@premraj2284 Жыл бұрын
Praise the Lord akka
@nalinidevibattina433
@nalinidevibattina433 Жыл бұрын
@@premraj2284 🙏
@adhamachikkey2578
@adhamachikkey2578 11 ай бұрын
​Aaaaaaaaaaaaaaa 0:29 0:30 aaaaaaa❤😂🎉❤ 0:35
@karuna-kl1rh
@karuna-kl1rh 5 ай бұрын
Song super❤❤
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
My fvrte
@holyspiritconstructionrame6435
@holyspiritconstructionrame6435 9 ай бұрын
praise the lord
@ChinnaAmmulu-l2l
@ChinnaAmmulu-l2l 6 ай бұрын
Super
@pilligopirani
@pilligopirani 11 ай бұрын
Praise the lord.sister.Deunisevalo.bhalamga.vadabadalani.enka.enno.patalu.padalani.aneka.athmalanu.deuni.koraku.sanpadisthu.undalani.pradhisthunnanu.God.Bless.You.Sister.🙌🙌🙌🙏🙏🙏💯🛐
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН