The amount of though process Sitarama Shastri garu puts behind even such a naughty and teasing song is astounding. Observe @ 2:57, he is mentioning the state of mind of Bhagavan who came as Krishna to easily give Moksha if you simply surrender to him "karuna toh moksham chupe kiranamai vachane", but the state of gopis is so predictably earthly that they give more importance to dignity over moksham by saying "moksham kanna maanam minna.. minnu mannu kannulu moosena, Gopilola?" ani adbhutanga vaari madhya sambhashana ni teccharu.. In brief Shastri garu is giving the gist of Raasaleela ghattam from Dashama skandham of Srimadbhagavatam.. in those days, such exceptional writers we had in our Telugu cinema industry!👌🙏
@mohanroger6 ай бұрын
Great. You should be doing a video explaining this
@KhyathiTeluguFacts4 жыл бұрын
గోపీలోల నీ పాల పడ్డమురా… లీలాలోల అల్లాడుతున్నామురా చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా భామా భామా… తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు గోపీలోల నీ పాల పడ్డమురా… కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ మచ్చ మచ్చ మచ్చ కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ మచ్చ మచ్చ మచ్చ జాలిమాలిన ఈగాలి… తేరిపార చూసి వేసే ఈలా మావిమాటున దాగుంటే… కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిరో… కరుణతో మోక్షం చూపే… కిరణమై నిలిచానే తనువుతో పుట్టే మాయను… తెలుపగా పిలిచానే మోక్షం కన్న… మానం మిన్న నిన్ను మన్ను కన్నులు మూసేనా గోపీలోల నీ పాల పడ్డమురా… భామా భామా… తీరాన్ని చేరాలమ్మా చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా గోపీలోల నీ పాల పడ్డమురా… వాడిపోని సిరులెన్నో… పూలు పూచేటి కొమ్మరెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార… ఏది మీలోన… భామా భామా భామా తగదురా… ఇది మరి చోద్యం కాదా సొగసరి గోవిందా… అందరు నీవారేగా… ఒకరితో ముడి ఉందా చూసే కలలు ఎన్నో ఉన్నా… చూపే హృదయం ఒకటే ఉందమ్మా గోపీలోల నీ పాల పడ్డమురా… లీలాలోల అల్లాడుతున్నామురా అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు భామా భామా… తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా
@krishnateja78783 жыл бұрын
🙏
@murthy198313 жыл бұрын
"నిన్ను మన్ను" కాదు "మిన్ను(ఆకాశం) మన్ను(భూమి)" rest everything perfect thankyou👍👍👍
@riyazriyaz91942 жыл бұрын
Tq
@amarvani33952 жыл бұрын
90s kids oka like veskondi Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki Old song's Golden days 😓😓
@bharadwazavvari68698 ай бұрын
Ee movie 1980's lo vachindi 90's lo kaadu
@amarvani33956 ай бұрын
@@bharadwazavvari6869 bro 90s kids like annanu e movie movie 90s lo vachindhi ani nenu cheppaledhu kadha
@sumanthp20034 жыл бұрын
Ilayaraja gari music lo entha depth vuntundo, entha life vuntundo cheppataniki oo chinna udaharana ee song.. his usage of guitar is impeccable
@harikeshanr47033 жыл бұрын
Same example cheppevaanni nenu kooda ! 👍🏼
@harish-qz1vf3 жыл бұрын
Anyone in 2021...? యే వాయిద్య పరికరాన్ని ఏ విదంగా వాయిస్తే ఆ పాటకి అందం వస్తుందో అనేది బహుశా భూమ్మీద ఇళయరాజా కి తెలిసినంతగా ఇంకే సంగీత కళాకారుడికి తెలియదు ....
రాజేంద్రప్రసాద్ గారు, వంశీ గారు మరియు ఇళయరాజా గారి కాంబినేషన్......అధ్బుతహః.......
@educatemankindreviewvlogs61154 жыл бұрын
2021 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👇👇👇
@malli_darling174 жыл бұрын
S. Me in January
@vezzaisagar21923 жыл бұрын
Mostly Every day
@seshaganibalu46593 жыл бұрын
Super
@seshaganibalu46593 жыл бұрын
👌
@durgak516 Жыл бұрын
2023 lo kuda vintunnaaa...🤗
@arasuv8628 Жыл бұрын
I watched this song and picturisation many times I didn't get bored.. what a classical music..and folk music.. Ilayaraja ❤️❤️👍.. Rajendra Prasad really a very good actor
@sat_37 Жыл бұрын
People will watch it in the year 2100 and still won't get bored. Not just the tune but the lyrics are top notch as well: Krishna Tatvam being expressed without sounding boring or philosophical. Just fabulous.
@sapphire37193 жыл бұрын
Thank you Vamsy garu,balu garu,ilayaraja garu,and rajendra garu for giving some lovely songs and movies and making our childhood memorable. Satakoti vandanalu.
నా చిన్నప్పుడు ఆకాశవాణి రేడియో లో ఈ పాట ఎక్కువగా వినేవాడిని తెలియని వయసులో
@Dhenaveniramesh-w2w Жыл бұрын
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ గారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@premrohit76585 жыл бұрын
One of my favorite song.
@raghu_708 Жыл бұрын
గోదావరి అందాలు... వంశీ గారి దర్శకత్వం... బాలూ, శైలజ గారి స్వరం... రాజేంద్రుడి నటన... ఇళయరాజా గారి సంగీతం అద్భుతః...❤
@ravinaik1899 Жыл бұрын
Na faverite move ఇప్పటికీ కనీసం 70 సార్లు చూసాను.
@prasad79453 жыл бұрын
Edhi eppudu ravalsina films❤️
@ashokreddy706917 күн бұрын
2025 lo chuse vallu
@mpshivaprasad544510 ай бұрын
We enjoyed the movie in teenage.thanks to vamsi for different concept
@saadhanatelugumediumlesson92102 жыл бұрын
Song starting vere level...one of my favourite songs.
@TeluguIndian729 Жыл бұрын
Superbb song👏👏👏👏👏 SPB sir+ Ilayaraja sir combo👏👏
@anil.thotamalla8286 Жыл бұрын
పోహిన జన్మలో ఎవరు అయినా చూసారా ఈ సినిమా😢
@chandupasalapudi11175 жыл бұрын
Fantastic song .really wonderfull🙏🙏🙏🙏
@prasadpalupuri62164 жыл бұрын
Naku chela estam iena song edhi aa voice chela super ga untundhi
@sankarbabu17214 жыл бұрын
Still rocking in 2020
@GaneshBobbadi-d5n3 ай бұрын
2024 e song vunnavalu like cheyyandi
@iloveindia8509Ай бұрын
Hm
@prasanthkumarkumar65595 жыл бұрын
Balu the legend singer
@sknrasool4 жыл бұрын
గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు "గోపీలోల" కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా "2" మచ్చ మచ్చ మచ్చ మచ్చ "కృష్ణా" జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే మోక్షం కన్న మానం మిన్న "గోపీలోల" వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా తగదురా ఇది మరి చోద్యంకాదా సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా "గోపీలోల"
@yousufkhanpatan5547 Жыл бұрын
Suma show lo e song vinna vallu please like
@purnachandrarao82783 жыл бұрын
4:20 Frame art
@pandurisatyanarayana35343 жыл бұрын
Ilayaraja+vamsi= godhavari🥰😍☺
@rameshbabu-lk1oh4 жыл бұрын
super and evergreen song
@muralijaivemagiri52654 жыл бұрын
సూపర్ సాంగ్
@jeevanprofessional38412 жыл бұрын
Super movie with a splendid songs
@mylaprakash59363 ай бұрын
No costly locations, costly actors.... But movie hit 🎯...
@anilreddydendi95895 жыл бұрын
My all time favorite song
@tejavikramchalamala654711 ай бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 గోపీలోల నీ పాల పడ్డామురా… లీలాలోల అల్లాడుతున్నామురా చన్నీళ్ళలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా భామా భామా… తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి… చెయ్యేత్తిమొక్కాలమ్మా అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు గోపీలోల నీ పాల పడ్డామురా… కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ.. మచ్చ.. మచ్చ.. మచ్చ కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ మచ్చ మచ్చ మచ్చ 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 జాలిమాలిన ఈగాలి… తేరిపార చూసి వేసే ఈలా మావిమాటున దాగుంటే… కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిరో… కరుణతో మోక్షం చూపే… కిరణమై నిలిచానే తనువుతో పుట్టే మాయను… తెలుపగా పిలిచానే మోక్షం కన్న… మానం మిన్న నిన్ను మన్ను కన్నులు మూసేనా గోపీలోల నీ పాల పడ్డామురా… భామా భామా… తీరాన్ని చేరాలమ్మా చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా గోపీలోల నీ పాల పడ్డామురా… 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 వాడిపోని సిరులెన్నో… పూలు పూచేటి కొమ్మరెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార… ఏది మీలోన… భామా భామా భామా తగదురా… ఇది మరి చోద్యం కాదా సొగసరి గోవిందా… అందరు నీవారేగా… ఒకరితో ముడి ఉందా చూసే కలలు ఎన్నో ఉన్నా… చూపే హృదయం ఒకటే ఉందమ్మా గోపీలోల నీ పాల పడ్డామురా… లీలాలోల అల్లాడుతున్నామురా అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు భామా భామా… తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా 🌺👌🌺👌🌺👌🌺👌🌺👌
@sanapathisrinu4239 Жыл бұрын
పల్లవి: గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు "గోపీలోల" చరణం: కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా "2" మచ్చ మచ్చ మచ్చ మచ్చ "కృష్ణా" జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే మోక్షం కన్న మానం మిన్న "గోపీలోల" చరణం: వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా తగదురా ఇది మరి చోద్యంకాదా సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా "గోపీలోల"