Veera Bobbili Kotalo Song | Donga Donga Telugu Movie | Prashanth, Anand, Heera, Rahman|YOYO TV Music

  Рет қаралды 411,539

YOYO TV Music

YOYO TV Music

Күн бұрын

Пікірлер: 52
@madhavbharadwaj8697
@madhavbharadwaj8697 6 ай бұрын
Naa All Time Favorite Songs lo Idhi okati. 2024 lo chuste one like Cheyandi 👍.
@pallapuvenkanna2557
@pallapuvenkanna2557 10 ай бұрын
నిజంగా మూవీ చాలా బాగుంటది కానీ జనాలకి నచ్చలేదు పాటలు కూడా చాలా బావుంటాయి
@sasivaddi5222
@sasivaddi5222 9 ай бұрын
S 100%
@trinadhkumar4424
@trinadhkumar4424 5 ай бұрын
Super hit movie
@DurgaPrasad-kw7pl
@DurgaPrasad-kw7pl Жыл бұрын
అప్పుడు సినిమాలో అంత బాగా తీసిన డైరెక్టర్ హాట్సాఫ్
@sudhirkumar-uw3mv
@sudhirkumar-uw3mv 11 ай бұрын
ఇద్దరు సూర్యుడు వచ్చేనమ్మా ఒంటరి తామర నలిగినమా సూపర్ పోయెట్రీ
@nagpagadala5nagarjunpagada753
@nagpagadala5nagarjunpagada753 3 күн бұрын
Yes
@MskMsk-s6v
@MskMsk-s6v 9 күн бұрын
ఇద్దరు సూరిల్లోచ్చేనమ్మా ఒంటరి తామర నలిగేనమ్మ....కత్తులతోటి స్వయం వరమే,కలిగెను నాలో ఓక భయమే, దమయంతిని నేనమ్మా, నల మహారాజు ఎవరమ్మా, మనసైన వాణ్ణి నేనమ్మా మహారాజు ను నేనే చిలకమ్మా నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట, నువ్వాకు వక్క వేస్తే నా నోరే ఇక పండాలంట. సూపర్, లిరిక్.
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
ఎవరికీ ఆ రోజులు గురుతున్నాయి ? ఆడియో క్యాసెట్ కొని అందులో ఒక బుక్ లెట్ తీసి చూస్తే ఈ పాటల లిరిక్స్ ఉంటాయి.. సరి కొత్త ప్రెసెంటేషన్ ఆ కాలం లో ... మ్యూజిక్ బాగుంది ,, ఇలా కొత్తగా బుక్ లెట్ కూడా ఇవ్వడం... Magna Sound వారి ప్రెసెంటేషన్ .. హిందీ Roja ఆల్బమ్ కూడా Magna Sound వారిదే , కానీ హిందీ వెర్షన్ కూ ఇలా బుక్ లెట్ ఇవ్వలేదు ....
@vivekg2560
@vivekg2560 3 ай бұрын
Yes audio cassette
@Jayanthivlog-27
@Jayanthivlog-27 Жыл бұрын
ఓఓఓ..ఓఓ... వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ సద్దేమణిగిన రాతిరి యేళ అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి మీ ఆశలన్నీ అడిఆశలంట ఈ ఏలం పాట మీ ఊహల పంట నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది ఇద్దరు సూరీలొచ్చిరమ్మా ఒంటరి తామర నలిగెనమ్మా కత్తుల బోనే స్వయంవరమే కలిగెను నాలో ఒక భయమే దమయంతిని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా మనసైన వాణ్ణి నేనమ్మా మహరాజును నేనే చిలకమ్మా ఇది పరవశం నాకు నా తనువున ఒణుకు వెలువడదే పలుకు తను ఎవరికి సొంతమో చెప్పాలంటే ఏం చెబుతుంది మూగప్రాయం నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంట వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ అందెల సడి నా మనసే దోసింది
@eswarrenu281
@eswarrenu281 10 ай бұрын
TQ
@MskMsk-s6v
@MskMsk-s6v 9 күн бұрын
Chala baga rasaaru ❤❤
@majetisriramakrishna4554
@majetisriramakrishna4554 15 сағат бұрын
సూపర్ మూవీ నేను కనీసం 5 సార్లు చూసాను
@supriyam7367
@supriyam7367 3 жыл бұрын
Eddaru srudulu vachanamma Onttari Tamara nagilenamma kattula swari jariginamma Ottari tamara naliganamma whata song yar love you mani and rehaman music chimpasaru song lovely
@rkravuscommunications5676
@rkravuscommunications5676 11 ай бұрын
Erojuo repo....ehh movie malli re-release chestay present youth andaru and 90's kids chusee mari malli hit chestaru.😊😊😊
@Laxmi-Bujji55
@Laxmi-Bujji55 2 ай бұрын
Naala Sarigamapa lo chusi vachinavallu enthamandhi...
@ShaikRabbani-t7n
@ShaikRabbani-t7n 11 ай бұрын
India Legendary.Director maniratnam sir 🎉. AR Rahman 💐🤝📽️🙏 Teams
@ShaikRabbani-t7n
@ShaikRabbani-t7n 11 ай бұрын
Thanks 🎉🤝💐🙏
@ShaikRabbani-t7n
@ShaikRabbani-t7n 11 ай бұрын
Thanks 🎉🤝💐🙏
@NANDU-CRAZY89
@NANDU-CRAZY89 9 ай бұрын
ONE OF MY FAVOURITE SONG IN MY TOP 10 SONGS LIST( BEST ALBUM)
@bingiswami9125
@bingiswami9125 9 ай бұрын
Ane one listen this song in 2024
@prudhvirajkammella7431
@prudhvirajkammella7431 8 ай бұрын
Yea
@devagoodsongvimala3196
@devagoodsongvimala3196 Жыл бұрын
Ma Bava Epudu Macnchiga undali
@neelimasaibaba2036
@neelimasaibaba2036 3 жыл бұрын
Super songs
@suryat9100
@suryat9100 3 жыл бұрын
Kadha super
@amalakantimounika4667
@amalakantimounika4667 3 жыл бұрын
4:03 music awesome
@JayammaDasari_gj5vy
@JayammaDasari_gj5vy Жыл бұрын
I❤ THIS SONG VERY BEAUTIFUL SHRAVAN
@chintureddy9254
@chintureddy9254 3 жыл бұрын
One of my favorite songs
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ARR Sir
@penchalaswarup4322
@penchalaswarup4322 Жыл бұрын
ARR Music 😍😍😍😍😍😍
@PreetikaRithvika
@PreetikaRithvika Жыл бұрын
Appatlo rahmaan music ila undedi ippatiki vinettuga...ippudem ala anipinchatla
@vijayalakshmipinneti7196
@vijayalakshmipinneti7196 7 ай бұрын
His music is genarations ahead. Don't think his music is always like 90's. Update
@Jayanthivlog-27
@Jayanthivlog-27 Жыл бұрын
3:27 to 4:22
@akbarbasha5856
@akbarbasha5856 Жыл бұрын
Super feel
@srinivasbpos1993
@srinivasbpos1993 Жыл бұрын
07-12-2023 😍😍
@veerakotayyaande3255
@veerakotayyaande3255 3 ай бұрын
My favorite song ❤very Beautiful heera madam ❤❤❤❤
@majetisriramakrishna4554
@majetisriramakrishna4554 2 ай бұрын
Super movie i❤ this movie very much
@gouthampraveen7514
@gouthampraveen7514 9 ай бұрын
Maniratnam is a Dimond
@balakrishnalaveti17
@balakrishnalaveti17 4 жыл бұрын
beautiful song
@KokkuSrinivas-fj5qo
@KokkuSrinivas-fj5qo 11 ай бұрын
Super👍👍
@dhanrajkondapuram5936
@dhanrajkondapuram5936 2 ай бұрын
That is AR rehaman and maniratnam
@amrutharaj1603
@amrutharaj1603 Жыл бұрын
One of my favorite song 😍
@pavanibore-pf6zg
@pavanibore-pf6zg 7 ай бұрын
Nice song, superb lyrics
@can-i-question
@can-i-question 9 ай бұрын
what a song 🤩
@shankarkethavat6215
@shankarkethavat6215 7 ай бұрын
Kshankar ❤🎉 1991🎉1992
@bhanusreet3746
@bhanusreet3746 7 ай бұрын
హీరా is a beautiful actor ,❤❤
@vivekg2560
@vivekg2560 3 ай бұрын
My favourite song's
@divivlogsoriginal8880
@divivlogsoriginal8880 11 ай бұрын
Story by ram gopal varma
@ZakeerurshaikUrzkeershaik
@ZakeerurshaikUrzkeershaik 7 ай бұрын
I love this song
@NaviK-u2l
@NaviK-u2l 9 күн бұрын
Who are singers
@Justinpoonam
@Justinpoonam 2 ай бұрын
Angels of vision ∆ Scratch prism break 💔😵‍💫🦯🦮 faiths 👂👁️👀 magic 🤍✨ white dark 😁🕶️ Lines intersection formula satellite 🛰️📡 tv 📺📀 magic 🪄✨
Premikula Roju Movie | Dhaandiya Video Song | Kunal, Sonali Bendre, Ramba
7:29
Shalimar Trailers & Promos
Рет қаралды 3,6 МЛН
Sanghatanam Oka Yaghnam|Indian Patriotic Songs|Desabhakti Geetalu|Independence Day Songs
3:21
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Govinda Govinda Movie | Amma Bramhadevudo Video Song | Nagarjuna, Sridevi
7:18
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 6 МЛН
Urvasi Urvasi Video Song | Premikudu Movie Songs | Prabhu Deva, Nagma
5:13
Iddaru : Sasivadane Sasivadane
4:49
Star Maa Music
Рет қаралды 8 МЛН
Chikubuku Raile Song | Gentleman Movie Songs | Arjun | Madhubala
5:08
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19