Рет қаралды 13,489
లక్ష్మీదేవి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఎటువంటి దరిద్రుడైనా మహైశ్వర్య సంపన్నుడు అవుతాడు.
వ్యూహలక్ష్మి మహామంత్రం: ఈ మంత్రం అనుష్టానం చేసిన వాడు ఎటువంటి దౌర్భాగ్యుడైనా, దరిద్రుడైనా మహైశ్వర్య సంపన్నుడవుతాడు, సంపదలు పొందుతాడు. ఈ వ్యూహలక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉంటుంది. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో అవతరించాడు అనే విషయం అందరికీ తెలిసినదే కదా. వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఎడమ వైపున లక్ష్మీదేవి ఉంటుంది. ఇప్పుడు కూడా తిరుమలకు వెళితే, కొండ మీదకు వెళ్ళినప్పుడు స్వామి వారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థలం మీద లక్ష్మి కనపడుతుంది. ఆ లక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు.
లక్ష్మీదేవి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసే విధానం గురువుగారు చాల చక్కగా వివరించారు.
#LakshmiDevi #Mantra #Wealth #Prosperity #Spirituality #Hinduism #SacredMantras #GoddessLakshmi #Devotion #Tirumala #Tirupati #TTD #VaikunthaEkadashi #Yedukondalavada #VaddipartiPadmakar #VaddipartiSpeeches #HinduScripture #Puranam #HinduMythology #Telugu