స్వామి, లక్ష్మి నారాయణులు నా జీవితం లో చమత్కారం చేశారు! పోయిన సంవత్సరం నుండి నా scolership రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఫ్రీ ఫ్రీ అంటూ ఫండ్ అంతా అనావశ్యక్ మైన schemulaku వస్ట్ చేశారు. పోయిన వారం తిరుమలకి వెళ్లి అక్కడ స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాము. అక్కడ చాలా ఖర్చులు అయ్యాయి. ఇంటి అద్ది ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. తిరుమల నుంచి ఒక మహాలక్ష్మి అమ్మ విగ్రహం అన్నపూర్ణ దేవి మరియు వినాయకుడి విగ్రహం తెచ్చుకున్న. ఈ రోజే లక్ష్మి వెంకటేశ్వర, అన్నపూర్ణ విశ్వనాథ మరియు వినాయకుడికి పూజ చేశాను. ఇంటి అద్ది ఇవ్వాలి కదా అందుకే ఇంట్లో ఉండే గోల్డ్ ని తాకటి పెట్టడానికి తీసుకు వెళ్ళారు. ఈ రోజు శుక్రవారం అయిన వేరే option లేదు. అంతా భారం అమ్మ మెడ వేసి gold ring తీసుకు వెళ్ళారు. నాకు కన్నీలు వచ్చాయి. అమ్మ ముందు కూచొని ప్రార్థించి లక్ష్మి వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకున్న. కాలేజ్ లో free time లో కనకధారా స్తోత్రం చేదువుకున్న. ఒక్క నిమిషం అయింది స్తోత్రం సంపూర్ణం అయ్యి. అంతలోనే నా mobile కు మెసేజ్ ఒచ్చింది. చూస్తే నా scolership వచ్చేసింది! వెంటనే ఆ డబ్బుతో అద్ది కెట్టేసాం. అంతే కాకుండా నెల రోజులు క్రితం తాకేటు పెట్టిన గోల్డ్ కూడా తీసుకు వాచ్చేసాం! నా తల్లి నన్ను అనుగ్రహించింది! లక్ష్మి వెంకటేశ్వరాయ నమః ఉమా మహేశ్వరాయ నమః సిద్ధి వినాయక స్వామినే నమః
@pakumari2527 Жыл бұрын
నేను కూడా రోజు కనకధారా స్తోత్రం చదువుతున్నాను నాలైప్ కూడా చాలా వరకు నా కష్టాలు తీరాయి ఓం శ్రీ మాత్రే నమః నమస్తే గురువు గారు
@palaknakamma556 Жыл бұрын
మా అమ్మ laxmi దేవిని యాదా శక్తితో పూజిస్తే నా జీవితాన్ని ఎంతలా ఆదు కుంటుందో నాకె ఎరుక మాఅమ్మ నిఇది కావాలని అడగక ముందే నాకు ఒక kanna thalli వలే నాకు వెంట ఉంటున్నా రు.amma .amm గురించి ఎంత చెప్పినా చెప్పుకున్నా తక్కువే.
@padmavathikamapanthula491 Жыл бұрын
లక్షీ నారాయణ అనుగ్రహం పొందిన సోదరి ధన్యురాలు ధన్యవాదాలుసర్
@sunkaravisweswararao9172 Жыл бұрын
గురువుగారు దక్షిణామూర్తి స్తోత్ర వివరణ దయచేసి వివరించెను గురువుగారు మీరు దండం పెడతాను శ్లోకాలు వివరణ దక్షిణామూర్తి స్తోత్రాలు
@ksavithri883 Жыл бұрын
గురువు గారి పాదాలకు ప్రణామాలు నాకు పూజ చేయాలని ఉండేది కా ని ఎలా తెలియదు మీ పుణ్యం వలన నేను మీ వీడియో లు చూశాక పూజ చేసుకొంటునాను.చాల సంతోషం గా ఉంది.
@SivaKesava-r6o Жыл бұрын
గురువుగారి వీడియో చాలా బాగుంది మీరు మంచి సొల్యూషన్ ఇచ్చారు అయితే ఏదైనా పూజ చేసేటప్పుడు ఉపవాసాల సమయంలో సాత్విక ఆహారం తినాలి అసలు ఆ సాత్విక ఆహారం అంటే ఏమిటి ఎలాంటి ఆహార పదార్థాలు అనేది ఒక లిస్టు పెట్టి దాని మీద ఒక వీడియో చేయండి ప్లీజ్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది నాతోపాటు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఎవ్వరికీ నుటికి 90 శాతం మందికి సాత్విక ఆహారం అంటే ఏంటో తెలియదు
@teluguaptsinformation8804 Жыл бұрын
శ్రీమాత్రేనమః మీరు చేస్తున్న సేవకు మీ కుటుంబంకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు
@shashankakvs3273 Жыл бұрын
మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది గురువు గారు నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో మీరు చెప్పిన వారాహి అమ్మవారి పూజ చేసాము మా ఇంట్లో ఆ అమ్మ మాతోనే ఉన్నట్టుంది మా సమస్యలు అమ్మకు చెప్పుకుంటే అన్ని తీరుస్తుంది.🙏🏻
@NanduriSusila Жыл бұрын
వారాహీ అమ్మ చల్లని తల్లి. ఎన్ని వేల కుటుంబాలని నిలబెట్టిందో! పిలిస్తే పలికే దైవం!
@raisingstars6899 Жыл бұрын
Really very Trueeeee .....varahi amma ❤❤❤❤❤❤❤❤❤
@pamarthiramakrishna786 Жыл бұрын
Om Sri gurubyonamaha 🙏 om Sri mathre namaha 🙏 Naku kuda varahi Amma prakruthilo darshanamichindi na experience edi.❤😊
@reddybharath7294 Жыл бұрын
Anna ala chesaro cheppandi
@anjaneyuluhdtvsongs5689 Жыл бұрын
Eppudaina chesukovacha e pooja
@gopalakrishnapalla Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@sumithravs8990 Жыл бұрын
ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸುತ್ತಿರುವ ನಿಮ್ಮಂಥವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, 🙏🙏🙏, ಅನ್ನದಾನವನ್ನು ಮಾಡಬೇಕಾದರೆ ಅನುಸರಿಸಬೇಕಾದ ನಿಯಮಗಳನ್ನು ತಿಳಿಸಿ ಸರ್ 🙏🙏
@archanagundu878 Жыл бұрын
Guruvugaru cheppinatte nenu roju siva abishekam chestunnanu a swami naku karthikam lo kasi velle adbhutamaina varanni prasadincharu guruvugaruki padabhivandanalu
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@IND-b5k Жыл бұрын
అమ్మా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గురించి చెప్పండి.
@bhagyalexmilakkakulalakkak4725 Жыл бұрын
గురువు గారికి నమస్కారం నాదొక చిన్న సందేహం గురువు గారు నేను నిత్య పూజ లో దేవుడి గది లో వున్న అన్ని విగ్రహాలని ప్రతి రోజు కడిగి పూజ చేస్తాను కానీ అలా ప్రతి రోజు కడగ కూడదు ఫ్రైడే రోజున అసలు కడగ వద్దు లక్ష్మి దేవి వెళ్లి పోతుంది అంటున్నారు దయచేసి నా సందేహం తిర్చగలరు గురువు గారు🙏
@JS-rk4ot Жыл бұрын
Friday Amma ki abhishekam chestaru kadaa. Meeru kadigatame snanam ani anukondi. Please don’t get afraid on random comments. Prati roju subram chesi cheyyagalagatam mee shradaa ni chupistundi. Ala cheyyaleni vaallu comment chestaru. Ignore.
@ashalathagudhe1560 Жыл бұрын
Meru heartful ga chese vatilo evaro cheppevi vinakandi vigraham subham chesina malli Puja lo pedithunnaru ga more positive vibes😊
@LakshmiKal-e3j Жыл бұрын
Ledu andi cheyyochu ani naaku oka poojari chepparu friday kuda clen chesukovachu ani em kadhu ani
@pakumari2527 Жыл бұрын
గురువు గారు నేను విడాకులు తీసుకున్నా ఇప్పుడు నా మెడ లో తాళి ఉంచుకోవాలా లేదా తీసివేయాలా నాకు చెప్పగలరు
@sripadasrivallabha7807Ай бұрын
Nenu kanakadhara stotram start chesanu...40 grams gold bangles konnanu. Asalu oohinchaledu, amount kuda half matrame undi. Maa athaya old gold, intlo old gold vesi teesukunamu. Amount correct ga entha cash/phonepay anukunnano , anthaku 5k extra ayindi. Amma daya vallane eppatinundo anukuntunna gold konanu.
@drrajababunavudu3325 Жыл бұрын
దేవుడున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటండీ
@djyothi4158 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 చాలా సంతోషం కలిగింది అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
@ranuboinasridevi72664 ай бұрын
Guruvugaru mee varalakshmi vratam video .pdf chusi puja chesanu swamy chala baga anipichindhi swamy dhayavadhalu meeku mee kutumbaniki
@subhashinimulpuru3852 Жыл бұрын
Next vacchedi margasheersha masam Lakshmi Devi aaradhana chala manchidi anta e nela mottham cheyadam,Ela cheyali Ani alochisthu undaga e video vacchindi ,daiva Shakthi eppudu guruvu laga Ila margam chupisthadi.sri matrey namaha 🙏
@kurabaanitha1939 Жыл бұрын
Guruvu garu ……..meeku Paadabi namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Oka chinna vinnapam…. Mahabharatham lo pandavulu judamlo ofipoyinappatiki drutarastudu ayina yuvaraju garu Draivpathi gaarini panamga petti judamadamani kore korika emita ADARMAM gurunchi vivarinchagalarani abyarthisthunnanu mimmulanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@YereiSwamy Жыл бұрын
Guruvu garu yellamma thalli gurinchi cheppandi
@Krishnaprajna56 Жыл бұрын
Entha nirashaga unna mee maata vintunte malli maa namakam balapadutundi guru garu....🙏 Gurave namaha🙏 Sri matre namaha🙏
@unknown-gf8ci Жыл бұрын
Bhillava dhallatho ela Aarchana chesikovali sir please admin garu video cheyamandii 🙏🙏🙏🙏
@savithas9672 Жыл бұрын
గురుగారు మాకు మణి ద్వీప వర్ణము లో ఉన్న 283 శ్లోకాలు నార్పించండి 🙏
@SwatiBaswa Жыл бұрын
Avnu sir plz nerpinchandii
@shivakumar-pz7qd Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ నమో నమః 🙏🙏
@ChanduB-z5p Жыл бұрын
గురువు గారికి నమస్కారం నేను నిన్న మీకు ఒకమెసేజ్ చేసాను. కాని మీరు చూడ లేదు. నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది గురువుగారు ఒక్క సారి నాకురిప్లై ఇవ్వండి మాది రాజమండ్రి ప్లీజ్ గురువు గారు
@ramakrishnasv21 Жыл бұрын
Swamy velpuru ramana maharsi gurinchi cheppandi
@harishvarmak1604 Жыл бұрын
రోజు ఉదయం,సాయంత్రం శివుడు, విష్ణుమూర్తికి కలిపి షోడశోపచార పూజ చేస్తున్నానండి. మీరు ఇచ్చిన 16 సోమవారాల వ్రతంలో మంత్రాలు, విష్ణు షోడశోపచార చేసే విధానంలో మంత్రాలు కలిపి చదివి ఇద్దరికీ కలిపి షోడశోపచార పూజ, అభిషేకం చేస్తున్నానండి. ప్రసాదం కలిపే నివేదన చేస్తున్నానండి. అలా చెయ్యొచ్చా గురువుగారు. కొంచెం దయచేసి తెలుపగలరు.
@geethanjalidumpa3807 Жыл бұрын
Siva, kesava laku bhedham ledu, inka problem ekkada undi?
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@gayathrikota5248 Жыл бұрын
Guruvu gariki pranamalu
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
@yashoddawvanapalli8995 Жыл бұрын
Sri Vishnu Rupaya Namasivaya Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Guru paivaramku maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu OM Sri Mathre Namaha OM Sri Gurubyo Namaha
@KpRS1905 Жыл бұрын
🔱శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🔱
@sandhyarani736 Жыл бұрын
Namaskaram guruvu garu ma vari ki pranapayam undi dani nundi ela bayatapadali cheppandi please
@padmalavanya8392 Жыл бұрын
Nadi kuda ede same situation. Nenu kuda tailor ne guruvu gaar, assalu eppidu ayithe full ga chethi ninda pani, prathi vishayam kuda ah durgammaki cheppi cheyadam alavatu ayyindi guruvu gaaru. Amma tho matladithe ah anubhavam matallo cheppalenidi. Ma intlo ammavari vigraham lo na mukha kavalikalu chuste chinna pillani chusinattu ga untadi, okko sari amma aliginattu, okko sari navvuthunattu assalu matallo varninchalenu guruvu gaaru nenu.edi antha me daya vallane jarigindi guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః
Nameste andi na Peru surekha age 24 nenu monna navaratrulu lo bavani mala vesukuna andi nenu prathi roju 9 days lo manaspirthiga ammavariki Pooja chesukunedani asalu am korokoledu ni Diya na meeda unchu talli ani anukunedani alantidi antha suprise ante naku monthly periods apudu chala akkuva pain vachedi tablet vesukunte kani taggedi kadu andi alantidi mala vesukuna dagara nundi naku stomach pain back pain Anni taagipiyayi guruvu garu asalu anti ee miracle anukuna antha Amma Daya Valle andi
Guruvugariki padabivandanalu Nenu me daiyavalla pooja ela chesukovalo telusukunanu
@LEARNINGTELUGUWITH_RADHA Жыл бұрын
జైశ్రీరామ జైగురుదేవ
@srinu-xu2ws Жыл бұрын
నండూరి శ్రీనివాస గారికి నామస్కారం అయ్య నేను అర్జునకృత దుర్గ స్తోత్రం పారాయణం చేస్తున్న , ఇంకా బాగా ఎలా చెయ్యాలో చెప్పగలరా ఏ టైంలో ఏ టైం లో చేసిన పర్లేద సార్....?
Guruvu garu Kathyayini Devi vratham ela cheyalo cheppandi please
@s.prasanth6811 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు.మేము కొన్ని సమస్యల వల్ల సొంత ఇంటి నుంచి అద్దె ఇంటి కి వెళ్ళాం అక్కడ అద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారము.అలాగని అక్కడ కి వెళ్లి ఉండలేని పరిస్థితి.ఆఇంటిని అద్దె కి ఇద్దాం అంటే మా మామ గారు ఇవ్వని వ్వటం లేదు గురువు గారు.ఎదైన పూజ పరిష్కారం చెప్పండి గురువు గారు మీకు రుణపడి ఉంటాము మా కుటుంబం అంతా
@gangabhavanibhavani35174 ай бұрын
Om namo venketesaya namha
@harikasaisree6357 Жыл бұрын
Namaskaram guruvugaru , nenu 3rd month pregnant so nenu cheyavacha , ledhantea only kanakadara cheyana , Naku theliyachestgarani anukuntunna
@savithas2922 Жыл бұрын
No words guruji i am really blessed to have u as my guru 🙏🙏🙏🙏🙏🙏
@venkatsaikushwanthp54555 ай бұрын
sri matre namaha🙏🙏🙏guruvugaru
@LaxmiPrabhuworld Жыл бұрын
Amma nenu December 11th Monday roju 16 somavarala vratam start cheddam anukunnanu. Cheyyocha amma
@Bujjagaunibhanumathi Жыл бұрын
Guruvugakru naku health problems taggadaniki amaina pariskaram cheppandi guruvugaru please
@chotuvarma8468 Жыл бұрын
Drinking habits manadaniki salaha chepandi guruvu garu please
Guruvu Garu oksari metho matladali aa adrustam apudu vasthundho ani wait chesthuna 🙏🙏🙏🙏🙏🙏
@keerthipelluri994 Жыл бұрын
🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻
@Honeydewsunshine Жыл бұрын
Sri vishnurupaaya namasivaaya🙏🙏...Naku oka problem guruvugaaru..nenu yemaina chepithey adhi opposite ga jaruguthomdhi...na mundhara yevaraina yethaina chepithey vallaki kuda opposite ga jaruguthomdhi.. naaaku chaala kashtamga vumdhi guruji...yemdhuku ilaa avuthumdhoo artham kaaledhu..pls🙏🙏 e prblm ki solution cheppandi guruvugaaru....
@siri9979 Жыл бұрын
Guruvu garu e jeevitam inka chaalu,,e janma nunchi tindaraga mukthi ,moksham sampadinchali ante e puja cheyali,,
@indhusri8193 Жыл бұрын
Namaste guruvu garu 🙏🙏
@Indu.koushikalyan Жыл бұрын
Guruvugaru namaskaram nenu me videos chudatam modals pettaka varahi ammavari navaratrulu chesa taruvta 6 months ga kanakadara stotram durga satanamavali durga Aparajita stotram eroju undayam evening chedavadam modalu pettanu chala changes vachay MA aardika paristitilo MA varaki naku jobs vachay business pettukunnam bavundi eppudu
@madhuvaran.m Жыл бұрын
Namaskaram Guruji, nice video. I am requesting you to post a video on Janaka Maharaj's wisdom. How he got enlightened and how did he become Rajarshi? Please do a video on this.
@vakkalankamani9219 Жыл бұрын
Guruvu garu adiyen dasoham
@MounikaPabba-k3d Жыл бұрын
Sir nenu ammavari puja chesukunna navaratri time la kalasham pettukoni chira katti alankarinchukoni puja chese Dani sir naku ala puja chestunte ammavaru na vanti midaki vachindi appud ma sir vaddu ammvarni gangala vadiledam pillalu bayapadtunnar ni vanti midaki vaste ani gangalo vadilincharu sir naku enduko ala chesinapti nunchi badha ga vundi sir Edina solution cheppndi sir plz plz plz sir
Guru garu ma varu nundi chala ibbandhi authundhi gurugaru.varu vere stree sahavasam lo vunnaru ika nenu poojalu chesthe avida nunchi veru chestha Ani Pooja chesukonivvaru oka roju Pooja chesthe edhaina sthothra parayanam chesthe malli marusati roju cheyalante avvadhu.edho intiki thestharu appudu Pooja chesukolenu em Pani chesedhaniki kudharadhu.naku edhaina pariharam cheppandi gurugaru.please.
@PraveenKumar-cy2nf Жыл бұрын
Namaskaram Guruvugaru Naa peru Praveen Kumar age 29 naku pelli sambandhalu chusthunaru, nenu manchi jeevitha bhagaswamy kosam Rukmini Kalyana Lekha parayana chedam anukunanu kani ippudu memu Yeti suthakam lo unnam mari ippudu Rukmini Kalyana Lekha parayana cheyakudadu kada Yeti suthakam lo. mari deeniki prathyanamga emi cheyalo dayachesi cheppandi
@praveenayalamarthi5304 Жыл бұрын
Ma papa jatakamlo vivaha stanam baledu kabatti vivaham taravatha life bagodu ani or ekkuva vivahalu avutai antunaru ee sama sya kosam remedy chepandi., Ma papaki 27 years inka vivaham kaledu after marriage anni bavundali antey am cheyali plz cheppandi, Naku e-mail cheyadam radhu
@divyamerla7223 Жыл бұрын
Amma munduga meeku namaskaram repu laxmi varam ani antunsru ma intlo evvsru cheyyaledu pyga ma intlo cow 🐄ghee kuda ledamma mamuluga mrng ne lechi daily varam ela chestamo ala cheyyocha amma plzz chepandamma pyga chesaka 30 rojulu nv tinocha vandicha andukante intlo elago 30 rojulu nundi vandatam ledu ippudu vsram chesina rojulu kakunda migilina rojulu vandocha tinochs andukante intlo inka family untundi kadamma dayachesi chepandamma plzzz repekada amma laxmi varam plzzzzzzzz😢