Lakshmi Ashtothara Namavali (Telugu) - Mahalakshmi/Sravana Varalakshmi Astotharam (Telugu)

  Рет қаралды 5,433,038

Hithokthi Telugu

Hithokthi Telugu

Күн бұрын

Пікірлер: 440
@Sahithivlogs456
@Sahithivlogs456 8 ай бұрын
ఓం మహా లక్ష్మి దేవి ఆశీస్సులు అందరికీ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. .. ఓం మహా లక్ష్మి దేవి కి జై 🙏🏻
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Om sri Maha Lakshmi ashishulu andariki vudalanee Ani mansuporitga korukutunanu 🙏 Sri maha Lakshmi matha ki jai🙏🫶❤️
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Om sri maha Lakshmi matha ki jai 🙏🫶❤️ Andariki maha Lakshmi katasha vudalanee Ani mansuporitga korukutunanu 🙏
@Sahithivlogs456
@Sahithivlogs456 8 ай бұрын
ఓం శ్రీ మహా లక్ష్మీ మాతా కీ జై 🙏❤️🫶 అమ్మ ఆశీస్సులు అందరికి వదలనీ అని మన్సుపోరిట్గా కోరుతున్నాను 🙏❤️🫶
@suryanaresh5996
@suryanaresh5996 3 жыл бұрын
🙏🏻🙏🙏🏻🌹ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కీ జై🙏🙏🏻🙏🌹ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కీ జై🙏🏻🙏🌹🙏🏻🙏🌹🙏🏻🙏🌹
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
ఓం శ్రీ మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🙏🙏
@Viswamoney
@Viswamoney Жыл бұрын
We have received ur blessings 🙌My favourite God Lakshmi devi namaha Health, wealth ,positive energy 💪thank's alot for giving Amma🙏🙏🙏🙏🙏....
@chinnapappula7324
@chinnapappula7324 2 жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మీ మాతయే నమః🙏🙏🙏🌹🌹🌹
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Sri Lakshmi matha ki jai 🙏 We have received ur blessings 🙌My favourite God Lakshmi matha ki jai 🙏🙏🙏🙏🙏 Health wealth postive energy Good prosperity And helped other's And return received good results coming .... Thank's alot My favourite God Lakshmi matha ki jai 🙏🙏🙏🙏🙏
@Viswamoney
@Viswamoney Жыл бұрын
నాకు ఇష్టమైన లక్ష్మీ అమ్మ నన్ను ఆశీర్వదించండి..ఈరోజు నా పుట్టినరోజు 🙌 జై శ్రీ లక్ష్మీ మాతా కీ జై🙏
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం విష్ణు లక్ష్మి మాత కి జై 🏵️🌺🌹💖 మొత్తం కుటుంబ సభ్యుల ఆశీస్సులు 🙌నాకు విష్ణు లక్ష్మికి ధన్యవాదాలు 🌹🌺🏵️ 🥥🍎🍌🍋🍇🌺🌺🪔🙏
@hemaaadikamble2037
@hemaaadikamble2037 3 жыл бұрын
Thanq Guruji nen every week ni vidios chustanu
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Sri maha Lakshmi ashisulu andariki vudali mansuportiga korutunanu ♥️🙏💫👌
@mallivarun7747
@mallivarun7747 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్షమామ్ అనంత కోటి వందనములు అమ్మ ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Om sri Maha Lakshmi ashisulu andariki vudali mansapotriga vudali korutunanu
@Satish_9999
@Satish_9999 Жыл бұрын
Om Namo Narayana 🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹 Om Sri Mahalakshmi Devi Namo Namaha 🙏🙏🙏🙏🙏🌼🌼🌹🌹🌹
@Arunodaya_Advocate79
@Arunodaya_Advocate79 4 жыл бұрын
Wow very very nice pantulu garu thank you So much
@l.venkateshwarammal.venkat5090
@l.venkateshwarammal.venkat5090 Жыл бұрын
ఓం శ్రీ మహా లక్ష్మీ దేవతా యే నమ:💐💐💐💐💐 🙏🙏🙏🙏🙏🌹🌼🪷🌺🌸🌻🌷🪷🪷
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Sri Lakshmi devi namaha 🙏🙏🙏🙏🙏we received ur blessings 🙌 💖 Thanks alot my favourite God....
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
We have received your blessings 🙌🙏🙏🙏🙏🙏 Thank' alot Amma... Health wealth money abundant luck Good prosperity we have received... Do Good help other's... We received Good from other's.... Thank's alot Amma 🙏🙏🙏🙏🙏
@btsarmy_telugu__pilla2958
@btsarmy_telugu__pilla2958 4 жыл бұрын
For navaratri all nine days I kept all astorams from your channel only
@hithokthitelugu
@hithokthitelugu 4 жыл бұрын
Thank you very much. Really it is encouraging us a lot. Thank you once again
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
We have received ur blessings 🙌My favourite God Sri Lakshmi vishnu namaha ki jai 🙏🙏🙏🙏🙏Wealth health postive energy Good prosperity And helped other's And return received good results... Thank's alot My favourite God Sri Lakshmi vishnu ki namaha 🙏🙏🙏🙏🙏 ....
@muralidhar729
@muralidhar729 Ай бұрын
ఓం నమో లక్ష్మీ మాత 🎉🎉🎉
@venkateshm3404
@venkateshm3404 4 жыл бұрын
Om Sri Maha Lakshmi Devia Namaha 🙏🙏🙏
@thimmarajujyothi9794
@thimmarajujyothi9794 2 жыл бұрын
Chala baga chepparu chaduvukovadaniki bagundi 🙏
@satyasrinivasadurgareddyka4413
@satyasrinivasadurgareddyka4413 5 жыл бұрын
లలిత సోత్రం చాలా బాగా చెప్పారండి మీకు శుభాభివందనాలు
@virrabrahmmam7303
@virrabrahmmam7303 11 ай бұрын
Om sri mahalaxmi Devi namaha💐🙏
@vinayakanarasaveni4662
@vinayakanarasaveni4662 2 жыл бұрын
We have received ur blessings...and every thing possible...When u with me Amma ..Jai Vishnu Lakshmi matha ki jai
@lakshmipuppala7191
@lakshmipuppala7191 4 жыл бұрын
Om Sri Lakshmi Devi namo namah 🙏🙏🙏
@battukomalareddy4994
@battukomalareddy4994 2 жыл бұрын
ఓం మహాలక్ష్మియే నమః 🙏🏻🙏🏻
@manimadhav3858
@manimadhav3858 3 жыл бұрын
శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః (10) ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః (20) ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః (30) ఓం ఋద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః (40) ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః (50) ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంథిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః (60) ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతులాయై నమః ఓం ఆహ్లోదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః (70) ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్య నాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః (80) ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్య కర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మ గతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః (90) ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్ర తనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః (100) ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః (108)
@mamathabollam1725
@mamathabollam1725 3 жыл бұрын
Tq sir
@anitharamisetti7324
@anitharamisetti7324 5 ай бұрын
Tq andi
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 4 жыл бұрын
Namaskaaram Swamy. Chaala chakkaga sthothram cheppinaaru. Dhanyavadamulu
@Satish_9999
@Satish_9999 Жыл бұрын
Om Sri Matre Namaha 🙏🙏🙏🙏🙏🌼🌹🌹🌹🌹 Om Sri Lakshmi Devi Namo Namaha 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹
@mallivarun7747
@mallivarun7747 Жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే శ్రీ మాత్రే నమః 🔱🔱🕉️🕉️🕎🕎🔯🔯🙏🏻🙏🏻🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍓🍓🍊🍊🥭🥭🌼🌼🙏🏻🙏🏻🍎🍎🌺🌺😭😭🙏🙏
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం Lakshmi mathi కీ జై🏵️🌺🌷🥥🙏దయచేసి నన్ను మరియు కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి అమ్మ🙌
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
JAI MATA DI JAI MATA DI JAI MATA DI
@sirriishareddy7786
@sirriishareddy7786 3 жыл бұрын
Chala bagundi 🙏🙏🙏
@anderajyalakshmi
@anderajyalakshmi Жыл бұрын
Thanku Panthulu Garu
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం లక్ష్మీ విష్ణు జై 🙏🌹🏵️🌺🪔🍎💸🙏
@sujathasingaraju
@sujathasingaraju 5 күн бұрын
Sree Mathre Namaha🙏🙏🙏
@Priman-ur9qt
@Priman-ur9qt Жыл бұрын
Jai mahalakshmi ji krupa karo, raksha karo mataji jai jsi mata.
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం శ్రీ ఆది లక్ష్మీ నమః ఓం శ్రీ మత్రియ నమః🌷🌺🏵️💖🙏 దయచేసి నన్ను ఆశీర్వదించండి అమ్మ🙌
@sarojar9276
@sarojar9276 2 жыл бұрын
Very pleasant
@lakshmipunya4033
@lakshmipunya4033 3 жыл бұрын
Chala baga chepparu panthulu garu
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Sri Lakshmi Vishnu My favourite lord Ganesha Maharaj dev ki jai 🙏
@umeshm4324
@umeshm4324 Жыл бұрын
శ్రీమతే నారాయణాయ నమః🙏🙏 జై శ్రీమణనారాయణ 🙏🙏
@konitisrini3971
@konitisrini3971 8 ай бұрын
JAI MAA JIA MAA JAI MAA
@omomomom4116
@omomomom4116 4 жыл бұрын
ఓం శ్రీ ఆదిలక్ష్మీ మాతయే నమః....💐
@sravani4693
@sravani4693 Жыл бұрын
Thank you
@ramavanama6118
@ramavanama6118 2 жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః
@satyavarapusanthoshi5848
@satyavarapusanthoshi5848 3 жыл бұрын
Danyavadamulu 🙏
@shivachander2242
@shivachander2242 3 жыл бұрын
Dhanyavadhalu. Kanee challa fast ga chepparu .
@arun7262
@arun7262 7 жыл бұрын
BILLION LIKES. Wonderful.
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
OM SRI MAA LAKSHIMIYEI NAMO NAMAHA OM SRI MAA LAKSHIMIYEI NAMO NAMAHA OM SRI MAA LAKSHIMIYEI NAMO NAMAHA
@babur3330
@babur3330 3 жыл бұрын
Ome Sri mahalakshmi maata talli
@ajayshiva3491
@ajayshiva3491 2 жыл бұрын
Om Varalakshmai Namah Amma🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@ramapotlurmywifenalini3972
@ramapotlurmywifenalini3972 3 жыл бұрын
supergod🙏🙏respectful
@malasekar7793
@malasekar7793 11 ай бұрын
Namaskarams🙏🙏
@tharunsfoods8723
@tharunsfoods8723 4 жыл бұрын
Tq Pantulu Garu 🙏🙏🙏🙏🙏🙏
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Om maha Lakshmi namo namaha❤️🫶💫👌🙏
@nagaakhil1985
@nagaakhil1985 3 жыл бұрын
Super song🙏🙏
@teluguplayz471
@teluguplayz471 Жыл бұрын
Om maha Laxmi Devi namah ❤❤❤
@narsimharaomadarapu3600
@narsimharaomadarapu3600 Жыл бұрын
Om Mahalakshmi namosthuthe.
@konitisrini3971
@konitisrini3971 2 жыл бұрын
OM SRI MAHA LAKSHIMIYEI NAMO NAMAHA OM SRI MAHA LAKSHIMIYEI NAMO NAMAHA
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Sri Lakshmi Mathray namaha 🙏
@sahasragummadavelli7390
@sahasragummadavelli7390 Жыл бұрын
Om sri matre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 5 жыл бұрын
చాలా బాగుంది
@allenkiveerabrahmam2341
@allenkiveerabrahmam2341 2 жыл бұрын
Om Sri mathre namaha🙏🙏 Om Sri Maha Laxmi devi namaha🙏🙏
@janakkikorukonda4237
@janakkikorukonda4237 2 жыл бұрын
ఓం మహా విష్ణు దేవ అష్ట లక్ష్మీ దేవతాయై నమః🙏🙏🥥🥥💐💐🍎🍎🥭🥭🌹🌹🌺🌺🍊🍊🙏🙏
@jana.karthikkarthik502
@jana.karthikkarthik502 7 жыл бұрын
Super sooo nice
@rajuaswini3525
@rajuaswini3525 3 жыл бұрын
Om sri mahalakshi deviye namaha
@srilakshmicreations7415
@srilakshmicreations7415 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Jai Lakshmi matha ki jai🙏
@swamydeekonda2939
@swamydeekonda2939 Жыл бұрын
శ్రీ మహాలక్ష్మీ దేవి నమః
@satyanarayanareddyala8031
@satyanarayanareddyala8031 2 ай бұрын
Om sree maha laxmi namostute
@nivaspg743
@nivaspg743 6 жыл бұрын
Wonder ful.
@saraswathi.tripuradhi5083
@saraswathi.tripuradhi5083 5 жыл бұрын
🙏🙏🙏🙏 Om Maha Laxmi namo namah
@lakshmirangamma60
@lakshmirangamma60 2 жыл бұрын
Om Sri LakshmiNarayanaya namaha
@VaralakshmiSatapathi
@VaralakshmiSatapathi 6 жыл бұрын
So nice
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
OM SRI MAA MAHA LAKSHIMIYEI NAMO NAMAHA OM SRI MAA MAHA LAKSHIMIYEI NAMO NAMAHA
@kalavathimodugula2918
@kalavathimodugula2918 3 жыл бұрын
Lakshmi astottara stotram gives pleasant both physical and heartly to us.Any pooja samayam pandits worship Ganesh. &. Lakshmi stotram.That's enough to us.bhakti gives positive energies tó all.
@vemularamesh8911
@vemularamesh8911 Жыл бұрын
Oo uccharan
@lakshminarayanasarmakurapa8624
@lakshminarayanasarmakurapa8624 4 жыл бұрын
Namostu mahaha maye Sri peethe surapujithe sankha chakra gada hahate mahalakshmi namostute..
@mallivarun7747
@mallivarun7747 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే మేము ఏజెన్సీ తీసుకున్నాము మా బిజినెస్ మంచిగా అవ్వాలి అమ్మ మాకు మంచి జరిగినట్లు చేయండి అమ్మ మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి అమ్మ మాకు మంచి మార్గం చూపించినందుకు మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏 వందనములువందనములు మాకు ధైర్యాన్ని ప్రసాదించు తల్లి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🕉️🕉️🕉️🥥🥥🥥🍌🍌🍌🙏🙏🙏🙏🙏🙏🙏
@boyinasantoshkumar6995
@boyinasantoshkumar6995 4 жыл бұрын
Thankyou
@rsaanvi4590
@rsaanvi4590 2 ай бұрын
Amma🙏🙏🙏 kaapaaduTalli 🙏🙏❤️
@Sahithivlogs456
@Sahithivlogs456 7 ай бұрын
ఓం మహా లక్ష్మి దేవి ఆశీస్సులు అందరికీ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. .. ఓం మహా లక్ష్మి దేవి కి జై 🙏🏻
@Sahithivlogs456
@Sahithivlogs456 9 ай бұрын
Om maha Lakshmi ashishulu andariki vudalanee Ani mansuporitga korutunanu 🙏 Sri maha Lakshmi matha ki jai ❤️🙏💫
@Viswamoney
@Viswamoney Жыл бұрын
We have received ur blessings 🙌My favourite God Lakshmi devi namaha Health, wealth ,positive energy 💪thank's alot for giving Amma🙏🙏🙏🙏🙏....
@lakshmipuppala7191
@lakshmipuppala7191 4 жыл бұрын
ఓం శ్రీ మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం విష్ణు లక్ష్మి మాత కి జై 🏵️🌺🌹💖 మొత్తం కుటుంబ సభ్యుల ఆశీస్సులు 🙌నాకు విష్ణు లక్ష్మికి ధన్యవాదాలు 🌹🌺🏵️ 🥥🍎🍌🍋🍇🌺🌺🪔🙏
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
JAI MATA DI JAI MATA DI JAI MATA DI
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
OM MAA LAKSHIMIYEI NAMAHA OM MAA LAKSHIMIYEI NAMAHA OM MAA LAKSHIMIYEI NAMAHA
@sailokanadh6928
@sailokanadh6928 4 жыл бұрын
Thank you
@Satish_9999
@Satish_9999 Жыл бұрын
Om Sri Matre Namaha 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹 Om Sri Mahalakshmi Devi 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐💐
@konitisrini3971
@konitisrini3971 2 жыл бұрын
OM SRI MAHA LAKSHIMIYEI NAMO NAMAHA OM SRI MAHA LAKSHIMIYEI NAMO NAMAHA
@Viswamoney
@Viswamoney Жыл бұрын
ఓం Lakshmi mathi కీ జై🏵️🌺🌷🥥🙏దయచేసి నన్ను మరియు కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి అమ్మ🙌
@durgeshgudala504
@durgeshgudala504 4 жыл бұрын
Om sri Maha Laxmi namo namaha 🙏🙏🙏🙏🙏
@varunreddy.veeramreddy1591
@varunreddy.veeramreddy1591 3 жыл бұрын
Om mahalakshmi deviyya namaha
@Viswamoney
@Viswamoney 2 жыл бұрын
Jai Lakshmi matha ki jai 🙏
@Sahithivlogs456
@Sahithivlogs456 8 ай бұрын
ఓం మహా లక్ష్మి దేవి ఆశీస్సులు అందరికీ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. .. ఓం మహా లక్ష్మి దేవి కి జై 🙏🏻
@Raju_creations779
@Raju_creations779 2 ай бұрын
Iiiiuu😮s q
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
Siva Ashtothara Satha Namavali (Telugu) - Shiva Astothara Satha Namavali
3:39
ASHTA LAKSHMI STOTRAM WITH TELUGU LYRICS
9:21
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 26 МЛН
Sri Vishnu Ashtothram in Telugu | Sri Vishnu Ashtottara Shatanamavali
4:59
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН