అమ్మ లక్ష్మి మాత నీ ఆశీస్సులు మాపై ఎల్ల వేళలా ఉండాలి తల్లి
@arunatalupula65453 жыл бұрын
రోజూ నేను మీతో పాటు cheppukontanandi నాకు ఇప్పుడు చూడకుండా cheputnnanu. మీవాయిస్ super
@manjushadommati7202 жыл бұрын
Singer voice తో అమ్మవారు దగ్గరే ఉన్నట్లుగా అనిపించింది🙏🙏🙏.
@peddimsettiramesh74472 жыл бұрын
ఓం లక్మి నారాయణ వల్లభ నమో నమహా
@sujathasurapareddy67822 жыл бұрын
శ్రీలక్ష్మీదేవే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokrajmaidam7541 Жыл бұрын
ఎటువంటి బ్రేక్స్ లేకుండా అందచేసిన కనకధారాస్తోత్రం భక్తి పారవశ్యం తో వినేట్లు గానంచేసినందులకు ధన్యవాదములు 🌹🌼🍎
@factsnagartelugu Жыл бұрын
BALA MAHESH Thankyou mama
@guntubonimounika6197 Жыл бұрын
0:57
@nunnabhavani3795 Жыл бұрын
😅⁶6
@factsnagartelugu Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@yamunasalike8618 Жыл бұрын
@@guntubonimounika61978h8 am b UKF
@nanivinny143 Жыл бұрын
ఈరోజు నేను డబ్బు అందుకోబోతున్నాను అందుకు కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు దైవానికి కృతజ్ఞతలు
@srcreations4316 Жыл бұрын
L❤❤❤❤
@nagarjunasettem80303 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీమాతాయ నమః మీ చల్లని కరుణాకటాక్షం నాపైన నా కుటుంబం పైన వుండాలమ్మ కరుణించవమ్మ 🙏🙏🙏🙏🙏🙏
@sandhyavattikuti29412 жыл бұрын
Amma me voice chala bagundi andi Meku me kutumbaniki bhagavan acissulu allapudu untai🙏🙏🙏🙏
@kkm5384 Жыл бұрын
చాల చక్కగా పాడేరు. చాల వీడియోస్ లో ఎక్కువ మ్యూజిక్ ఉండి కొంచెం శ్రద్ద గ వినడం కష్టమవుతుంది. మీ వీడియో బాగుంది. ధన్యవాదాలు. కొన్ని చోట్లా వరుస క్రమం మరో వీడియో తో పోలిస్తే వేరుగా వుంది. ఏది ఫాలో అవ్వాలో తెలవటం లేదు. నండూరి వారి వీడియో లో చెప్పక చూసేను. ఆ క్రమం మీ వీడియో తో సరిపోయింది చాలా వరకు, ఒక్క చివరన శ్లోకాలు కొంచెం తారుమారు అయ్యాయి, నండూరి వారి వీడియో తో పోలిస్తే. ఏమయినప్పటికీ మీ వాయిస్ చాల బాగుంది. వంద ఏళ్లు సుఖంగా వర్ధిల్లండమ్మా.
@srinivasaraju2610 Жыл бұрын
చాలా బాగా పాడిన గాయనికినా ప్రణామాలుతల్లి
@dvsraodesu2192 Жыл бұрын
కనకధార చాలాఅంటే చాలా మంచిది లోటువున్డదు.నేను దాదాపు ఇరువది సంవత్సరములుగా చదువుతున్నాను.
@KannasKitchenTelugu2 жыл бұрын
అమ్మ అనుగ్రహముతో సమృద్ధిగా ధనంరావాలని కోరుకుంటున్నా🙏🙏🙏 అమ్మ దయ తో
@nexachary45502 жыл бұрын
నండూరి గారి వాఖ్యానాన్ని, (వివరణ)తలపించే కనకదార స్తోత్రం kzbin.info/www/bejne/qoKyi4GPbquUp7M
@arepalliudaykumararepalli35202 жыл бұрын
Tadhaasthu,,!
@subbiyyavenkata44262 жыл бұрын
@@arepalliudaykumararepalli3520p
@Satyaveni-d6bАй бұрын
అమ్మ మా ఆర్థిక పరిస్థితి మేరుగు పర్చు తల్లి దయ చూపు తల్లి🙏🙏🙏
@seshaveniedupuganti4087 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏 నీ కరుణ కటాక్షం మాపై చూపు తల్లి🙏🙏
@vijayalakshmisyamala3719 Жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి శ్రీ శుభకారిణి శ్రీ శాంతిరూపిణి శ్రీ సౌభాగ్యలక్ష్మి రూపిణి శ్రీ విజయలక్ష్మి రూపిణి శ్రీ లక్ష్మీదేవి రూపిణి శ్రీ శ్యామల శ్రీ బాల శ్రీ లలిత నమోస్తుతే శరణం శరణం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమః ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం శ్రీ శారద శ్రీదేవీ శ్రీలక్ష్మి శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవీ శ్రీ విశాలాక్షి శ్రీ సరస్వతిదేవి నమో నమః
@manikantarayapati725410 ай бұрын
😊😊😊Aa
@prameelaranirallapalli4922 жыл бұрын
🌹తల్లీ నీ కటాక్షము నామీద చూపించి నాకు సుమంగళి గా ముక్తి ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమః 🌹
@nexachary45502 жыл бұрын
నండూరి గారి వాఖ్యానాన్ని, (వివరణ)తలపించే కనకదార స్తోత్రం kzbin.info/www/bejne/qoKyi4GPbquUp7M
@venkatareddy62408 ай бұрын
శ్రీ మహాలక్ష్మి తల్లి కరుణించి కాపాడు తల్లి
@Venkat-eq3iy4 ай бұрын
సాయిరాం అమ్మ నీకు శతకోటి నమస్కారములు
@Saivelmala2 жыл бұрын
లక్ష్మి కుబేరయ నమః మీ అనుగ్రహం తో డబ్బు, సంపద, సమృది గా కలిగి ఉన్నాం అందుకు అన్నంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@bayannagarikalavathi582 Жыл бұрын
Amma❤❤❤❤❤ni choopu ma kutumbam meeda undali tali❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Om maha Lakshmi korunichu kapadu isvaryam prasadinchu matha
@moneypowermahesh14312 жыл бұрын
అమ్మ కనుకరించు తల్లి 🙏🙏🙏🙏🙏
@PDevi-qu6ty5 ай бұрын
శత్రువు పైనా విజయం సదించాలి అమ్మ మహా లక్ష్మి మీ ఆశీర్వాదం ఉండాలి అమ్మ
@sriharibabu2826 Жыл бұрын
ఇంకా నుండి నా జీవితంలో కూడా డబ్బు సంపాదన పెరుగుతుంది అని అమ్మ దయా కటాక్షం నా మీద ఉంటుంది అని కోరుకుంటున్నాను ఆ తల్లి దయ కరుణ చూపుతుందని ఆశిస్తూ మీ భక్తుడు
@shiva12k2 жыл бұрын
తల్లి అనుగ్రహంతో అష్టలక్ష్మి అనుగ్రహం నాకు కలుగును గాక తల్లి నీ ఆశీస్సులు నా మీదే ఉండును గాక నీ పాద పద్మములే నాకు శరణం తల్లి .
@suryapakki96962 жыл бұрын
All
@manojsps28 Жыл бұрын
Amma asta laxmi la anugraham tho undela deevinchamma na kastalanu edurkunela shaktini prasadinchu amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రేనమః అమ్మ అనుగ్రహముతో అందరూ. బాగుండాలి
@singaraboinashailendhar24693 жыл бұрын
God laxmi
@suryakumari34092 жыл бұрын
@@singaraboinashailendhar2469bung
@annapurnag42532 жыл бұрын
Jai Laxmi Naaraayanaaya namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏
@Naveenamogili-m1y7 ай бұрын
అమ్మ మహాలక్ష్మి నమోస్తుతే విష్ణు నా రయణనమోనమః
@ramamandava96032 жыл бұрын
అమ్మ సర్వదా కృతజ్ఞతలు తల్లి
@vikramsamayamanthula911 Жыл бұрын
B y yyyyyyy. Yy yyyyyyy y yyb y. B b the b. Byb
@reddychenna54855 ай бұрын
అమ్మ మహాలక్ష్మి నమోస్తుతే విష్ణు నా రయణనమోనమః 🙏🙏.......
@seethamahalakshmiketha-lj9gj Жыл бұрын
చాలా బాగుంది అమ్మ❤❤❤
@financialkingdom4021 Жыл бұрын
1.ప్రతి రోజూ.. నేను నిద్ర లేవగానే డబ్బులు నాదగ్గరకు వస్తుంది. 2.నేను ప్రతి రోజూ డబ్బులకు సంబంధించిన వార్తలే వింటూ ఉంటాను. 3.నేను ప్రతిరోజూ డబ్బును ప్రేమతో నాజీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatramnaik5184 Жыл бұрын
మనసులలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళన చేయగల స్తోత్రములు హిందువులకు వరములు , అవి మనస్ఫూర్తిగా అనుభవించే యోగం లేనివారు పక్కకు వెళ్లిపోతున్నారు, అమ్మా సుజాత గారు మీ స్వరం తో మమ్ము అమ్మ పాదాల చెంతకు చేర్చారు, మీ ప్రయత్నం సఫలం.మీకు ధన్యవాదాలు ,.శుభమస్తు. అందరికీ అమ్మ అనుగ్రహం కలగాలి. ఓమ్ నారాయణాయ.
@sreedevicv74312 жыл бұрын
శ్రీ మాత్రే నమః. మీ అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణములు మాపై కురిపించుము తల్లి.
@bsreeram60922 жыл бұрын
మీ గాత్రం అద్భుతం , మీరు కనకధారా స్తోత్రము గానం చేస్తుంటే ...! భక్తి తన్మత్వయంతో నా మనసు పులకించిపోయింది. సుజాతమ్మ గారు..!! మీకు ధన్యవాదాలు తల్లి..!!! మీకు లక్ష్మీనారాయణ స్వాముల అనుగ్రహం ఉండాలని , లక్ష్మీనారాయణలను కోరుకుంటున్న..! శుభం భూయాత్..!! జై..! శ్రీమన్నారాయణ...!!!!
@manikantarayapati72548 ай бұрын
3:08 3:08 3:10 3:11 3:13 3:17
@manikantarayapati72548 ай бұрын
5:47
@BitesNBeats53 жыл бұрын
అమ్మ ధన్య వాదాలు
@nachamradhika87493 жыл бұрын
Om sree mahalaxmiaye namaha🌹😉🌹😉🌹
@naakistampuli20343 жыл бұрын
జై లక్ష్మీ మాత.. చాలా చక్కని సుస్వరం..
@YASARAPURAJITHA-q7i4 ай бұрын
లోక సమస్త సుఖినోభవంతు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👏
@ganullasavithri7793 Жыл бұрын
Amma 🙏🙏maku appula badala thirali Amma 🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏
@bdl1tv Жыл бұрын
🎉🎉🎉🎉🎉all the బెస్ట్
@RaviKumar-qp3wr4 жыл бұрын
ప్రస్తుతం చాలా బాగుంది కనకధారా స్తోత్రం అమ్మ లక్ష్మీదేవి మీ బిడ్డల అందర్నీ కటాక్షించు తల్లి
@smadhavarao27342 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నారాయణ వల్లభాయ్ నమో నయః🙏🙏🙏🌹🌹🌹
@bujjisabbavarapu127 Жыл бұрын
Om namah narayana namah 🙏🏻 🙏🏻 🙏🏻 thali maa nanna health bhagolledu kapaadu thali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhanalakshmivankala7457 Жыл бұрын
Really super i am very happy because of you chala baga padaru❤
అమ్మవారి అనుగ్రహం కోసం తప్పనిసరి వినాలని ఉన్నది 🙏🙏🙏
@ramentertainments92503 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@v.rajeswarivetcharajeswari72033 жыл бұрын
@@ramentertainments9250 bbñlohi
@v.rajeswarivetcharajeswari72033 жыл бұрын
@@ramentertainments9250 bbñlohi
@swapnasirikonda9329 Жыл бұрын
Sri matre namaha
@valarajumalleboina63764 жыл бұрын
ఓం లక్ష్మీ మాత అనుగ్రహముతో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం తల్లీ నమో నమః
@dudamnagesh55544 жыл бұрын
Om sree laxmi vallabaya namah
@kidsgamplay94614 жыл бұрын
🌏🌏
@anuradhapothuraju7376Ай бұрын
Amma chalabaga alapincharam meku ma danyavadalu talli
@charangali5195 Жыл бұрын
తల్లి మమ్ము లను చలంగా చూడు తల్లి 🎉🎉🎉
@Ramanaiah_Telugu_Classes.2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం లక్ష్మి దేవతాయా నమః 🙏🙏🙏
@seshaveniedupuganti4087 Жыл бұрын
తల్లి మమ్మల్ని చల్లగా చూడు తల్లి జై అష్టలక్ష్మీ నమో నమః 🙏🙏🙏
@googledongle81404 жыл бұрын
Om vishnu patnicha namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasyegireddi51185 жыл бұрын
Jai kanaka durgamma talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏