ఎవరికీ ఎవరయ్యా ఈశ్వర చాలా భక్తితో పాడారు ఈ హృదయాన్ని కదిలించి వేసింది వందనము తల్లి నీకు వందనం 🙏🙏
@jagadguruadishankaracharya2 жыл бұрын
ఇలాంటి మరిన్ని పాటలు పాడే శక్తి మీకు పార్వతి పరమేశ్వరుల ఇవ్వాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
@anjinaenulubn67274 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహదేవాయ శేభోశంక చాలాగాపాడారు తల్లి 🙏
@SwarupaGadhe-l8x27 күн бұрын
చాలా బాగ పాడారు సిస్టర్ మీకు శివయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి ధన్యవాదములు
@athukurilakshminarayana89663 ай бұрын
అక్క నీకు నమస్కారము పాట అద్భుతం నీ కంఠం అద్భుతం ఒక సింగర్ గా ఉన్నా కానీ ఆ పాట హిట్ అవుతుంది నీవు నీ కంఠంలో ఏ అమృత ఉన్నది కంఠంలో అదే అమృతము ఉన్నది నీవు సూపర్ గా పాడి నావు థాంక్యూ థాంక్యూ
@hemachandu13703 жыл бұрын
చాల బాగా పదారు అక్క ఈ పాట విని నా జన్మ ధన్యమైయిoది అక్క. నువ్వు పాడిన పాట నేను కూడా బాగా పాడుతున్నాను . ధన్యవాదములు అక్క మీకు
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
మహ దేవ శంభో శంకర మహా అద్భుతం గా వుంది. చాలా చక్కగా పాడారు సంతోషంగా వుంది భక్తి పాటలు అందరికీ వీనుల విందుగా ఉంది. ఆ భగవానుని అనుగ్రహం ఎప్పటికీ వుంటుంది.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@Klgk-oh8rr5 ай бұрын
హర హర హర మహాదేవ శంభో
@kasanasatyanarana22853 жыл бұрын
ఈశ్వరుని పాట చాలా బాగా పాడారు ఇంకా బాగా పడాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ
Super ga paadinav akka ne మ్యూజిక్ class vintunanu super
@nageswarimuvvala11213 жыл бұрын
అద్భుతంగా ఉన్నది మీకు మా ధన్యవాదములు
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nageswararaoreddy95973 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy you goodmaronig.siva.verinayus
@Pపవన్3 жыл бұрын
ఓం నమశ్శివాయ తల్లి చాలా చక్కగా పాడారు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🌷
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@gollaprasad68292 жыл бұрын
చాలా చాలా బాగుంది ఇటువంటి సాంగ్స్ పడతారని కోరుకుంటూ ఆ శివ పార్వతుల ఆశీస్సులతో 🙏🙏🙏👌👌
@Praveen86812Ай бұрын
Song chala bagundi om namashivaya thandri❤🙏🏻🙏🏻
@ShreshtComputers17 күн бұрын
శివయ్య ని ఆజ్ఞ లేంది చిన్న చీమ కూడా కుట్టదు తండ్రీ ఇ కష్టాల్లా నుండీ నాన్ను కాపాడు మల్లికార్జున బోలా శంకర 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 ఓంనమ శివయ్య 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sangalatha9206 Жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మ... చక్కని ఉఛ్ఛారణతో, భావయుక్తంగా భక్తి శ్రద్ధలతో మీ గాత్ర మాధుర్యంతో మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక అమృతవాహిని కురిపించారు.ఓం నమః శివాయ🙏🎤💐
@drvenkateswarluvasthuconsu94833 жыл бұрын
అమ్మా ఆ అమ్మ కృప వలన మీరు ఇంత అద్భుతముగా గరల కంటు పై గానము సంగీతం అందిస్తున్నారు 🙏
చాలా బాగా నచ్చిన ఈ పాట చిత్రీకరణ సూపర్. కృతజ్ఞత, ఆయురారోగ్య అభివృధస్తూ.
@sarafnaveen37173 жыл бұрын
Caca bagapadutunaru super 👌 🙏🙏 🕉️ Om namashivaya 🕉️ good morning
@sastryvk-zb1se Жыл бұрын
Aa Sivayya Alaane ChestunnaduYevariki Akkaraledu Nenu Andaru Vundi Yekaakini Chesaadu Siva Neeku i Idi Tagunaa
@satyanarayanabolusani72946 ай бұрын
నీ గాత్రం అమోఘం అద్భుతం తల్లి ,keep it up.
@maheswarareddy73433 жыл бұрын
చాలా అర్థవంతమైన, మధుర మైన పాట పాడారు, మీ గొంతు బాగుందండీ
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@doddilaxmi4076 Жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట చాలా అద్భుతం చాలా బాగా పాడారు
@bunnygaming58603 жыл бұрын
Super song chala baga padaru sister
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@ramukuruva64162 жыл бұрын
ఇలాంటి పాటలు మరేన్నో పాడాలనీ కోరుకుంటూ..మీపై ఆ శివునీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలనీ మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
@pullareddysoreddy76555 ай бұрын
Baagapadavu talli God blessyou
@cmkh4bf6873 жыл бұрын
Antha eshvara daya Good luck allthe best
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@msrinivasreddy52302 жыл бұрын
ఎవరికీ ఎవరయ్యా ఈశ్వరా ఈ సృష్టిలో పుట్టేటప్పుడు అన్నాతమ్ములు, పెరిగేటప్పుడు దాయాదులు అంతా శివ మహిమ హరి ఓం నమశ్శివాయ
@harikrishnav2713 жыл бұрын
ఆకలిగా ఉన్న వారికి ఆహారం, బాధలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వగలిగితే అంతకన్నా భగవంతుడు ఎక్కడ ఉండడు ...... అది ఏ జీవికి అయిన మనిషి, ఆవు, పక్షులు..ఇలా... 🤷🤷🤷
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@sridharreddysannareddy58822 жыл бұрын
Correct bro
@tummalamary7522 жыл бұрын
Avnu
@radhimounichandu57112 жыл бұрын
Nu petti parikshalu nenu gelustano odipothano theliyadu kani Naku nuvvu unnavu Ani oka dhairyam evvu chalu Shiva e janmaki enka emi vaddu kani Naku estamaina valla nunchi matram nannu dooram cheyyaku ayya 🙏🏻🙏🏻 🙏🏻
@durganeelam9122 Жыл бұрын
చిన్న వయసులోనే గొప్ప పాట....thank you ra talli......God bless you...
@sudib72532 жыл бұрын
చాలా ఆభ్దుతంగా పాడావమ్మా శివుని ఆశీస్సులు యెల్లవెళలా నీకు ఉండాలని కొరు🙏🙏🙏
@shambukabnikanti9563 Жыл бұрын
ಕನ್ನಡ
@venugopalrao25092 жыл бұрын
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విధి మార్చ తరమా బ్రహ్మకైనా పరమేశ్వరా... ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ పరమేశ్వరా...కరుణించ రావా హర హరా మహాదేవ శంభో శంకర హర హరా మహాదేవ శంభో శంకర నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం కలుషితంబయ్యె ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం లయకారకా ..ఆ ఆ. ..ఆ ఆ..ఆ ఆ.. లయకారక ఇక చాలిక అర్ధనారీశ్వర గౌరీశంకర అర్ధనారీశ్వర గౌరీశంకర ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా 🙏🙏🙏🙏🙏
@LakshmiNarayana-cu3vp2 жыл бұрын
Om namahsivaya 🌷🌷🌹🌹🙏🙏🙏
@vijayasarathy64502 жыл бұрын
🙏🙏🙏
@RamPrasad-tv7zl Жыл бұрын
ఓం నమః శివాయ
@lakshminivasaevents Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nanisimhachalam6761 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారమ్మ మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహము కలుగుగాక మా ఆస్వీర్యాదము హరిః ఓం
@vijaya-cu5zyАй бұрын
Very sweet and melodious ,gorgeous song thalli. Sivayya bless you
@krishnavenibatchu78855 ай бұрын
చాలా బాగుంది అక్క చాలా మంచిగా పాడారు 👌👌👌👍👍👍❤️❤️
@shreumadevygreatsong42153 жыл бұрын
,👍👌👌👌👌చాలా అనుభూతి చెంది పాడారు.👍 💐ఓం నమః శ్శివాయ💐
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@firangiyadagiri32453 жыл бұрын
అద్భుతంగా ప్రాణం పోసి పాడారు అక్కయ్య గారు 🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@sashishekarsreedhara48652 жыл бұрын
చెల్లెమ్మ చాలా చాలా బాగుంది అమ్మ ఇటువంటి మనసు కదిలించే పాటలు ఇంకా ఇంకా పాడాలి. ఓం నమః శివాయ. ధన్యవాదములు
@pnarender76014 ай бұрын
Chala chakkaga padinarandi super👌👌👌👌👌👌👌👍👍👍👍💐 🙏
@Lalitha-n4h3 ай бұрын
Good👍 సూపర్ song
@c.prasadc.prasad89433 жыл бұрын
ఓం నమః శివాయ చాలా బాగా పాడవు అమ్మ
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@shobhagp68923 жыл бұрын
No words to say.....vintunte,kannellu vasthunnayi.....morvolus voice n song by the grace of lord mahadev🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@voiceofdivya3 жыл бұрын
Tq sooo much 🤩
@voletisrinivasacharyulu62943 жыл бұрын
మంచి పాట, ఆలాపన బాగుంది
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@DeviValavala-mk7lo4 ай бұрын
చాలా బాగా పాడావు తల్లి
@prasadpediredla1356Ай бұрын
👌🙏 ఓం నమః శివాయ
@vangalasaidachary33143 жыл бұрын
అమ్మ చాలా బాగా పాడారు ఈశ్వరా అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@kemabharathi51693 жыл бұрын
No words.excellent.thank u .we want Ammavari songs please please please
అర్థం chesukunte entho ఆనందం కలిగించింది మరియు acharisthe పరమానందం🙏🙏
@keshavuluk6488 Жыл бұрын
చాల బాగ పాడినావు తల్లి నీకు మా వందనాలు
@chennakesavabollineni75662 жыл бұрын
మరు జన్మంటూ ఉందొ లేదో ఎవరికీ తెలుసు, ఈ జన్మకు మీ పాట వింటే చాలు అమ్మ.
@omgheaspsath14033 жыл бұрын
Laxminivasa musical acodami danyavadamulu
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sunithanayini26522 жыл бұрын
చాలా చాలా బాగా పాడావమ్మా ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది
@kandulasuryanarayana33192 жыл бұрын
Divyamyna gatram divyatejamma God blessyou
@lathabandapalli25263 жыл бұрын
Super akka naku chala istam e song
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@LakshminivasaMusicalAcademy2 жыл бұрын
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@suddalanagesh4813 жыл бұрын
మనషి అనేవాడు ఈ పాట విని మారగలిగితే. ప్రతి ఒక్కరు. జీవితం సుఖమయం.. ఓం నమః శివాయ నమః