కుటుంబాల్లో విసిగి ఉన్నారా ఈ సాక్ష్యం వినండి|Sis Girija Testimony||RRK Murthy Gaaru|Lamp Ministries

  Рет қаралды 15,134

lamp ministries

lamp ministries

Күн бұрын

Пікірлер: 48
@akshaya2404
@akshaya2404 18 күн бұрын
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు ఆత్మీయ తండ్రి రారాజుకి మూర్తి గారు ప్రసంగం అంటే చాలా ఆత్మీయ మార్గములో నడిపించిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@pabbathidevadanam4441
@pabbathidevadanam4441 18 күн бұрын
గొప్ప దైవజనులు ఆచార్య R R K మూర్తి గారు అంటే నేను చిన్నప్పుడు రేడియోలో ప్రసంగాలు వినే వాన్ని అలాంటిది ఆయనను ప్రత్యక్షంగా చూశాను అదేకాక అయన చివరి యాత్ర కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. కానీ ఇంత కాలానికి గిరిజ అమ్మగారి ద్వారా నెహ్రూ గారు అందించిన గొప్ప సాక్ష్యమును వినగలిగాను దేవునికే మహిమకలుగునుగాక 🙏🙏🙏
@karunakumari975
@karunakumari975 17 күн бұрын
E sounds madhyalo andukandi?
@karunakumari975
@karunakumari975 17 күн бұрын
Please e sounds theeseyyandi brother.chala erritation ga vundi.
@karunakumari975
@karunakumari975 17 күн бұрын
Ah sound vache time lo sister cheppe matalu miss avuthunnayi
@amalrajxavier
@amalrajxavier 17 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@prabhavathipra4204
@prabhavathipra4204 18 күн бұрын
Praise the lord brother 🙏
@KameswariKolluri
@KameswariKolluri 17 күн бұрын
బ్రదర్ ఈ సాక్షం నా లాంటి వాళ్ళ కోసమే మీ ద్వారా నన్ను బలపరిచారు దేవునికే వందనాలు 🎉
@list1447
@list1447 6 күн бұрын
U r really chosen blessed daughter in law to our rrk moorthy sister 🙏❤🙏
@JNVP115
@JNVP115 17 күн бұрын
Ma మందిరం ఓపెనింగ్RRK gari తో జరిగింది మాది చిన్న sangham నేను వంట చేసి పెట్టాను chala ఆశ్చర్య పోయారు
@tallurisusan5540
@tallurisusan5540 17 күн бұрын
RRK MURTYHY GARI కోడలు సాక్ష్యం వినడం చాలా ఆనందం. ఆ దైవజనుని రేడియో ప్రసంగాలు మా అమ్మ గారు వింటూ, మమ్ములను కూడా ఆ టైమ్ కి ఎక్కడికి వెళ్లకుండా వాక్యం వినమని రేడియో దగ్గర కూర్చోమనేవారు . ఈ రోజులలో ఆలాంటి దైవజనులు అరుదు.. singer Bill moria gari songs vinevallam
@KannaiahK-u8h
@KannaiahK-u8h 15 күн бұрын
దేవుడు ఎంతగానో ఆ కుటుంబాన్ని దీవించి వర్ధిల్లాలని ఆ యేసు ప్రభుని వేడుకుంటున్నాము అయ్యగారు ఆర్ ఆర్ కె మూర్తి గారు వాక్యం వినటానికి అప్పట్లో రేడియో దగ్గర కూర్చున్న వాళ్ళము వాళ్ల కుటుంబం ఇంకా దేవుని సేవలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యగారు మంచి సేవకులు వారి చెప్పే మాటలు ఆ రేడియోలో వచ్చే వాక్యం ద్వారా విని ఎంతోమంది స్వస్థత పొందారు దేవుని మార్గంలో నడిచారు ఏ వాళ్లకి వాళ్ల కుటుంబ సభ్యులకు మేం ఎంతో రుణపడి ఉన్నాము
@janubabu3841
@janubabu3841 12 күн бұрын
I like very much Sir's GOSPEL MESSAGE.with HIS sweet voice. I saw HIM & listen HIS message in VIZAG at my +02 studying period, A good gospel lyrics writer like "TAMBURA NAADA SEARAMULATO". T/Q.
@vijayamanik.e4389
@vijayamanik.e4389 13 күн бұрын
Praise the lord sister hallelujah ❤🎉😊
@srikalasrikala3281
@srikalasrikala3281 18 күн бұрын
Praise the Lord 🙏sister Garu
@gooddaytoyou543
@gooddaytoyou543 16 күн бұрын
చాలా thanks brother Neighbour's పట్ల responsibility యీ సాక్ష్యం మరింత పెంచింది .అచ్చమాంబ గారిలా అందరం వుంటే ఎంత బాగుంటుంది,వారిని బట్టి దేవునికి నిండు వందనాలు.
@sridevimutyala3150
@sridevimutyala3150 15 күн бұрын
Beautiful testimony. God is great.
@praveenrazz166
@praveenrazz166 18 күн бұрын
Glory to god... ఆమెన్ 🙏
@Cjlsr
@Cjlsr 17 күн бұрын
Praise the lord ammagaru ❤RRK murthy garu ante naaku chaala istam ❤
@AR-pi1hf
@AR-pi1hf 17 күн бұрын
Praise lord sir 🙏🙏🙏
@GayathriKorrapati
@GayathriKorrapati 16 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@SivaKatta-gn5cc
@SivaKatta-gn5cc 18 күн бұрын
ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhavathipra4204
@prabhavathipra4204 18 күн бұрын
Amen
@snicysanv5797
@snicysanv5797 17 күн бұрын
Chala manchi sandesham🙏🙏🙏🙏
@ranik9699
@ranik9699 16 күн бұрын
Glory to god🙌👏
@JNVP115
@JNVP115 17 күн бұрын
ఔను naku కూడా chinnaga పరిచర్య చేసే భాగ్యం దొరికింది chala సంతోషం
@Abhinay-vincent24
@Abhinay-vincent24 17 күн бұрын
Praise the lord 🙏🙏
@KumariMuvvali
@KumariMuvvali 17 күн бұрын
Glory to God ❤❤❤
@Abhinay-vincent24
@Abhinay-vincent24 17 күн бұрын
Amen amen 🙏🙏🙏
@YakobPydi
@YakobPydi 17 күн бұрын
Praise the lord
@jahnavirao2398
@jahnavirao2398 17 күн бұрын
Praise to be god alone ❤
@FOLLOWJESUSWORDS
@FOLLOWJESUSWORDS 17 күн бұрын
Glory to God
@gladydaniel5981
@gladydaniel5981 18 күн бұрын
🙏🙏🙏
@onukurichinnaiah.chinnaya8849
@onukurichinnaiah.chinnaya8849 14 күн бұрын
❤❤❤❤❤❤
@chejerlabraham1615
@chejerlabraham1615 18 күн бұрын
🎉
@boddasailajarani9797
@boddasailajarani9797 17 күн бұрын
Brother Nehru garu praise the lord 🙏🙏🙏🙏 meeru Divya vani garitho kuda interview cheyyandi avida anya channelslo chala sarlu chepparu kani mee channel lo vinalani asapadutunnamu 🙏🙏🙏🙏🙏
@marlapudiravi9291
@marlapudiravi9291 17 күн бұрын
అమ్మ గారు మీకు వందనాలు 🙏 మా అన్నయ్య గారి మనవడు. తాతయ్య,! మీరు. అందరూ, ఎక్కువగా(ఆయనే) RRK ప్రసంగం ఎందుకు వింటున్నారు?? చిన్నపిల్లల సైతంRRKగారి ప్రసంగం ఆకర్షించింది.. ప్రశ్నించింది.! విశ్వవాణికి RRK గారు దేవుడిచ్చిన గొప్ప స్వరం!!❤ అని చెప్పాను.❤
@lakshmidandu755
@lakshmidandu755 17 күн бұрын
Appude ipoendhaa
@PrameelaBhupati-mz5us
@PrameelaBhupati-mz5us 17 күн бұрын
Praise the Lord brother sister 🙏
@sudieshraodtr4968
@sudieshraodtr4968 18 күн бұрын
Praise the lord brother
@amalrajxavier
@amalrajxavier 17 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@srinivasdasari8444
@srinivasdasari8444 17 күн бұрын

@thebiblefoundation
@thebiblefoundation 17 күн бұрын

@sanjivarani4829
@sanjivarani4829 17 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏

Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Testimony by Sis. Akhila Naveen || Telugu Christian Testimonies
49:41
Sharing My Testimony
Рет қаралды 31 М.