Land measurements || భూమి కొలతలు || SIDDU SIR || Land measurements Area in telugu || Vashista 360

  Рет қаралды 2,067,301

Vashista 360

Vashista 360

Күн бұрын

#Land_measurements_in_telugu #Inch_feet_yard_gunta_Acre
తెలుగు వ్యక్తి సత్తాను తెలియజేసిన పుస్తకం :
#సిద్ధూ_పబ్లికేషన్స్_అర్థమెటిక్_బుక్
TELUGU MEDIUM :
on-app.in/app/o...
---------------------------------------------------------
ఎంతో మంది నిరుద్యోగులు అందులో నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కొరకరాని కొయ్య గా ఉన్న ( మ్యాథ్స్ )అర్థమెటిక్ సబ్జెక్ట్ పై పట్టు సాధించేలా , ఒక ప్రశ్నకు దానికి సాధ్యమయ్యే వివరణలను ( కొన్నింటికి 5 నుండి 6 షార్ట్ కట్స్ ) ఇవ్వడం జరిగింది .
ఇప్పటికి చాలా మంది తెలుగు విద్యార్థులు #SSC_CGL_CHSL_CPO_BANKS వంటి జాతీయస్థాయి ఉద్యోగాలకు పోటీపడటం లేదు కారణం అందులో వచ్చే కఠిన స్థాయి ప్రశ్నలే కానీ మన సిద్దూ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం షార్ట్ కట్స్ బుక్ తో చాలా మంది విద్యార్థులు అలాంటి పరీక్షలలో మన షార్ట్ కట్స్ తో ( in time ) ఉద్యోగాలు పొందడం నిజంగా గర్వకారణం .
వేలాది మంది విద్యార్థులు బుక్ పై పంపిన రివ్యూస్ మా పబ్లికేషన్స్ కి మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు
ప్రతి రోజు కనీసం 10 నుండి 20 బుక్స్ ను కేవలం మా సిద్ధూ స్టడీ సర్కిల్ యాప్ తరుపు నుండి పంపిస్తున్నాము
ఇక అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి అతి పెద్ద సెల్లెర్స్ నుండి రోజుకు మరెన్నో బుక్స్ ను పంపించడం జరుగుతుంది .
ప్రతీ ఒక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థి దగ్గర ఉండవలసిన బుక్
Useful for
SSC CGL , BANKS , RRB , POLICE , STATE JOBS , CRT'S , NET , SET , DSC , TSPSC , APPSC etc
Purchase now
SIDDU STUDY CIRCLE APP :
TELUGU MEDIUM :
on-app.in/app/o...
ENGLISH MEDIUM :
on-app.in/app/o...
-------------------------------------------------------------
Flipkart ::
Telugu_medium_book :
dl.flipkart.co...
English_medium_book :
dl.flipkart.co...
Call : 9100960982 / 7989880914
-------------------------------------------------------------
🔥 SIDDU STUDY CIRCLE APP
👉 ARITHMETIC ONLINE COURSES 👈
👉 SHORT TERM BATCH
( 6 Months )
on-app.in/app/o...
👉 LONG TERM BATCH
( One year )
on-app.in/app/o...
👉 ARITHMETIC CRASH COURSE
( 3 Months )
on-app.in/app/o...
👉 No formulas - Only Logics
--------------------------------------------------------------
👉 REASONING SPECIAL👈
( Verbal + Non Verbal + Logical )
on-app.in/app/o...
👉 HIGH LEVEL LOGICAL CONCEPTS
--------------------------------------------------------------
For daily question explanation join in our
👉Telegram groups :
ఆప్టిట్యూడ్ స్పెషల్ గ్రూప్ :
t.me/joinchat/...
జనరల్ స్టడీస్ గ్రూప్ :
t.me/joinchat/...
👉 Whatsapp groups :
Aptitude special groups :
chat.whatsapp....
chat.whatsapp....
Call : 9100960982
7989880914
Thank you all

Пікірлер: 1 000
@vashista360
@vashista360 3 жыл бұрын
తెలుగు రాష్ట్రాల సంచలనం మరియు దేశంలో 25 రాష్ట్రాలకు పైగా పంపించిన అద్భుతమైన సిద్ధూ పబ్లికేషన్స్ అర్థమెటిక్ బుక్ Telugu medium book : dl.flipkart.com/s/d2tW1XuuuN English medium book : dl.flipkart.com/s/d2MqCquuuN
@dvlvenki3089
@dvlvenki3089 2 жыл бұрын
Chala Baga chepparu sir ,,,thanque
@mallaiahgummalla5802
@mallaiahgummalla5802 2 жыл бұрын
Ll
@mramanamma8986
@mramanamma8986 2 жыл бұрын
ll🎉😢😮😢😅😅😊😊🎉😂😂❤❤❤❤😊😊😊😊😮😢🎉
@jangamrachoti
@jangamrachoti 2 жыл бұрын
To
@sasivadhan7047
@sasivadhan7047 2 жыл бұрын
@@dvlvenki3089 qf4x
@upputhimmappa1184
@upputhimmappa1184 2 жыл бұрын
సోదరా భూమి కొలతల గురించి బాగా తెలుసు కొనే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాని మీరు చెప్పిన కొలతలు కేవలం చతురస్రం మరి దీర్గ చతురస్రం లో ఉన్న భూమి కొలతల కు మాత్రమే ఉపయోగపడుతుంది కాని భూమి వైశాల్యం అనేక రకాలు గా ఉంటుంది చతురస్రం లో చాలా ఇబ్బంది ఉండదు త్రిభుజం లో కూడా మూడు రకాలు ఉన్నాయి సమభాహు త్రిభుజం లంభకోణ త్రిభుజం విషమ బాహు త్రిభుజం ఇలా మూడు త్రిభుజాలు కలవు వాటిగురించి కూడా తెలుపగలరు మరియు వృత్తాకార వైశాల్యం గురించి కూడా తెలుపగలరు ఇలా భూమి ఎన్నో రకాల ఉంటుంది కాబట్టి మరి లంభ కోణ చతురస్రం కాక 360 డిగ్రీలు ఉంటే ఒక కోణం 95 డిగ్రీలు ఉండొచ్చు ఇంకో కోణం 85డిగ్రీలు ఉండవచ్చు మిగిలిన రెండు కోణాలు సమానం లేకుంటే ఇలాంటి చతురస్రం ను ఎలా తెలుసుకోవాలి వాటి గురించి గూడ తెలుపగలరు
@kalaram9955
@kalaram9955 Жыл бұрын
,
@lmrlmr9218
@lmrlmr9218 3 жыл бұрын
చాలా బాగా అర్ధం అయ్యేల చెప్పినారు సార్ మీకు ధన్యవాదములు
@murthy2722
@murthy2722 Жыл бұрын
ఒక చక్కని తెలుగు ఉపాధ్యాయులు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు సమాచారం బాగా విడమర్చి చెప్పారు చాలా బాగా అర్థం అయింది మీకు థన్యవాదాలు మీరు ఖచ్చితంగా మంచి ఉపాధ్యాయులుగా బాగా రాణిస్తారు. అనేక విషయాలు ప్రజలకు వివరించాలని మనవి చేసుకుంటున్నాను.
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 3 жыл бұрын
సాధారణ తెలుగు బాసలో అర్థమయే విదంగా చెప్పారు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@veerannakomalla7423
@veerannakomalla7423 2 жыл бұрын
Annagaru Chala baaga Chepparu.
@jeevanreddygoli268
@jeevanreddygoli268 Жыл бұрын
ఊళ్ళల్లో వుండే జనానికి కూడా అర్థం అయ్యేలా అందరికి మీ వివరణ చక్కగా వుంది ధన్యవాదములు
@madelichinnarao1073
@madelichinnarao1073 Ай бұрын
చాలా బాగుంది. చక్కగా భూమి యొక్క కొలతలు గురించి వివరించారు. మీకు ధన్యవాదములు సార్.
@dilawar99
@dilawar99 3 жыл бұрын
Thank you sir 🙏 స్కూల్ లొ కూడ గింత మంచిగా చెప్పలేదు ,చెప్పే విధానం బాగుంది ...
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@m.b.r2287
@m.b.r2287 9 ай бұрын
Great information sir thankyou
@kalyanikuna6348
@kalyanikuna6348 2 жыл бұрын
Chala baga chepperu mee bodhana vidhanam exlent sir meeku dhanyavadamulu
@nagarajachinnoblpr
@nagarajachinnoblpr 2 жыл бұрын
Land measurement very nicely explained. I go back to my student life when I studied "Land Levelling and Surveying" in my B.Sc.(Agri) study way back in 1978-79. Thanks to Vashista 360.
@gandlamallikarjuna798
@gandlamallikarjuna798 2 жыл бұрын
Very very. Thankyou bhoomi kolatali gurienchi manchi information echharu
@srilaxmigoka6829
@srilaxmigoka6829 2 жыл бұрын
Exlent 🙏 చాలా బాగా వివరంగా చెప్పారు sidhu sir
@timothysolomonrajumylapall7780
@timothysolomonrajumylapall7780 3 жыл бұрын
Wonderful sir ఇంత వరకు ఇంత వివరంగా ఎవరు చెప్పలెదు
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much
@venkataraoganti
@venkataraoganti 3 жыл бұрын
నమస్కారము సార్. మిారు చెప్తూన విధానం చాలా క్లియర్ గా ఉంది సార్. సామాన్యనికి కూడా అర్ధమయ్యే విధంగా వివరిస్తూ మిాకు హేటఫ్ సార్. చిన్న విన్నపము గురుజిీ నాకు land measurement చాలా ఆసక్తి ఒక పుస్తక రూపంలో గాని PDF రూపంలో గాని పంపగలరుని ఆశిస్తూ మిా అభిమాని.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
ధన్యవాదాలు మీ అందరి కోరిక మేరకు మేము తొందర్లోనే ఒక మంచి పుస్తకాన్ని అందించే ప్రయత్నం చేస్తాము
@venkataraoganti
@venkataraoganti 3 жыл бұрын
భూమి ని ఎలా సర్వే చేయాలి, రకరకాల ఆకృతుల్లో ఉండే భూమి ని ఏలా సర్వే చేయలో ఒక పుస్తకము మార్కెట్ లో అందుబాటులో కి తీసుకురాగలరుని మనవి. 1932వ సంవత్సరము లో చదలవాడ కోటినరసింహము గారు 2009వ సంవత్సరము లో దొంతిబోయిన వెంకట రెడ్డి గార్లు సర్వే కి సంబంధించిన పుస్తకము వెలువరించినారు. కాని జనానికి అందుబాటులో కి రాలేదు. మిారు బుక్ ప్రింట్ చెసిన తర్వాత నాకు తెలియ చేయగలరు. నమస్కారము.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@venkataraoganti we are going to planning on it
@kameswarraoambadipudi9234
@kameswarraoambadipudi9234 2 жыл бұрын
Meeru cheppindhi chala bagundhi. You are great.
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve 3 жыл бұрын
సిధ్ధూమాస్టారుగార్కి అభినందనలు చాలామందికి ఇండ్లస్తలాల కొలతల్లో గందరగోళం నెలకొన్నసమయంలో మీ వివరణ మేలుచేసింది
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
ధన్యవాదాలు
@adisheshuadvocate
@adisheshuadvocate 7 ай бұрын
ఒక చక్కని తెలుగు ఉపాధ్యాయులు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు సమాచారం బాగా విడమర్చి చెప్పారు చాలా బాగా అర్థం అయింది మీకు థన్యవాదాలు
@laxmirajudandru
@laxmirajudandru 3 жыл бұрын
చాలా మంచి సమాచారం అందించారు అన్నగారు🙏ధన్యవాదములు💐💐💐
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@kasojvalakchari8806
@kasojvalakchari8806 3 жыл бұрын
Clear ga Chepparu Sir God bless you
@vehiclesadda8234
@vehiclesadda8234 3 жыл бұрын
Outstanding sir, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు...
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much for your love
@nattasudhakar3629
@nattasudhakar3629 3 жыл бұрын
0
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@nattasudhakar3629 🥰
@marvelrams5558
@marvelrams5558 3 жыл бұрын
Bhoomidha ne unnaru🤣🤣
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@marvelrams5558 🤣🤣🤣
@Gsatyamvarma789
@Gsatyamvarma789 8 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు సార్ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు Sir 🙏
@gonuguntlavenkatanaidu4173
@gonuguntlavenkatanaidu4173 3 жыл бұрын
సూపర్ గా చెప్పినారు సార్ థాంక్యూ
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@LohithKumarKenchugundu-f9k
@LohithKumarKenchugundu-f9k Жыл бұрын
Bro ipatidaka 12 videos chusa midi 13 video idi chusaka a12 videos waste of time well explained
@KiranKumar-755
@KiranKumar-755 3 жыл бұрын
Sometimes i thought KZbin is good knowledge for who missed the knowledge in school and college days..it's good information.. thank you siddu sir.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@trinadhampadala7099
@trinadhampadala7099 2 ай бұрын
Very good.భాగచెప్పారు.
@rajavikramarka5022
@rajavikramarka5022 3 жыл бұрын
Thanks a lot sir ...you avoided my confusion from many years . Thanks once again
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@jakkojuvenkateshwarlu8765
@jakkojuvenkateshwarlu8765 2 жыл бұрын
Thank you so much sir very useful every one.
@dramesh8809
@dramesh8809 6 ай бұрын
చాలా బాగా చెప్పరు సార్ థాంక్యూ 🙏
@shujayathali8599
@shujayathali8599 3 жыл бұрын
Well explained Outstanding effort
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much
@kolchelmevijaykumar42
@kolchelmevijaykumar42 3 жыл бұрын
chala baga chepparu andariki arthamayyela, thank u
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@punreddyashokreddy4519
@punreddyashokreddy4519 2 жыл бұрын
వివరించే విదానం 👌 సార్ అయితే మీరు ల్యాండ్ tippan పైన వుండే కొలతలు అంటే గొలుసు ఎన్ని లింకులు వుంటాయి లింకుకు ఎన్ని ఇంచులు ఫీట్ కు ఎన్ని ఇంచులు గొలుసు ఎన్ని ఫీట్ లు చెప్పా గలరు
@LaxmiDevi-fz4qb
@LaxmiDevi-fz4qb 3 жыл бұрын
Tqu sir maku teliyni vi cheparu🙏🙏
@venkateshwarlumadupu6463
@venkateshwarlumadupu6463 3 жыл бұрын
Good explanation Brother.Good message.Tq
@sureshgajam9938
@sureshgajam9938 Жыл бұрын
సూపర్ అండి అర్థమయ్యే విధంగా చెప్పారు
@dilleshyadavgajji6709
@dilleshyadavgajji6709 2 жыл бұрын
సార్ మీ బోధన అద్భుతంగా ఉంది. నిజానికి గణిత శాస్త్ర పితామహుడు అని శ్రీనివాస రామానుజన్ అంటారు వాస్తవానికి అతనికి నేను చూడలేదు..నేను చూసిన గణిత శాస్త్ర పితామహుడు *సిద్దూ* సార్ మీరు మాత్రమే...ఇంకా మీ కోసం చెప్పడానికి మాటలు చాలవు సార్
@maleshamkuchana3921
@maleshamkuchana3921 2 жыл бұрын
Sir. Supar.
@maleshamkuchana3921
@maleshamkuchana3921 2 жыл бұрын
Howmach. Cost. Dhabook. Please
@maleshamkuchana3921
@maleshamkuchana3921 2 жыл бұрын
Please how. Mach. Cost
@chinnathimmappak605
@chinnathimmappak605 2 жыл бұрын
Payment ఎంత ఇచ్చాడు, ఇలా కామెంట్ చేయడానికి
@easyway3271
@easyway3271 Жыл бұрын
Super
@ramachandrarao5673
@ramachandrarao5673 2 жыл бұрын
సమాచారం చాలాబాగుంది బాగావివరించారు. నేను rtd imjaneerunu
@satishreddyaleti4151
@satishreddyaleti4151 2 жыл бұрын
This topic is useful for Advocates who has no awareness on land measurements
@narasimhuluragari2720
@narasimhuluragari2720 2 жыл бұрын
సోదరా, చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. అనుమానాలు నివృత్తి చేశారు.
@garimellaswamyprasad3178
@garimellaswamyprasad3178 3 жыл бұрын
బాగా వివరించారు ధన్యవాదములు
@ganeshsree9652
@ganeshsree9652 3 жыл бұрын
Chala days nundi unna confusion poindi sir. Tq u very much sir
@guntiprasad1888
@guntiprasad1888 2 жыл бұрын
Super explanation every student businessmen Politician govt.employee should know the differences of the land measurements and also their living house or plot now dayes.👍
@narasimhanaidu7443
@narasimhanaidu7443 2 жыл бұрын
చాల బాగుంది మీరు బోర్డు పైన అన్ని విషయలు తె లీయ జెసారు ధన్యవాదాలు మిత్రమ
@gatlaramu7248
@gatlaramu7248 3 жыл бұрын
Very good Teaching sir... thank you
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@dattatrirajput4270
@dattatrirajput4270 3 жыл бұрын
Very well explained. Thanks a lot Sir...
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@rithwikakvsrithwikakvs2732
@rithwikakvsrithwikakvs2732 2 жыл бұрын
Sir super valuable excellent clarification 👍 q v much
@prakashjvb6875
@prakashjvb6875 3 жыл бұрын
Valuable information sir. Thank you.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much
@chaitanya8183
@chaitanya8183 3 жыл бұрын
ఆదరగొట్టావ్ కదయ్య ఇన్ని రోజులు ఎక్కడ దకున్నావ్ ఇప్పుడే subscribe చేసుకుంటా సూపర్
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@seenu.dara-94547
@seenu.dara-94547 3 жыл бұрын
Very good useful video Thank u thank u so much sir Next videos ki all the best Happy sankranthri 🙏
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much Happy sankranthi
@arjunch3765
@arjunch3765 2 жыл бұрын
aanimuthyam sir.. tq
@user-chaitan55
@user-chaitan55 3 жыл бұрын
అన్నా 🙏🙏 ఊరిలో గొలుసు తో భూమి కొలిచే విధానం గురించి లైవ్ గా చెప్పండి అన్నా.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Definitely
@Mohanboda7032
@Mohanboda7032 2 жыл бұрын
@@SIDDUSTUDYCIRCLE అన్న ఫోన్ ద్వారా భూమి కొలతలు and సర్వే నెంబర్ తెలుసుకోవచా
@Mohanboda7032
@Mohanboda7032 2 жыл бұрын
@@SIDDUSTUDYCIRCLE reply me
@venkatreddy3401
@venkatreddy3401 2 жыл бұрын
@@Mohanboda7032 thank
@Mohanboda7032
@Mohanboda7032 2 жыл бұрын
@@venkatreddy3401 thank అంటే
@taraksilam5131
@taraksilam5131 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు ఇప్పుడు నేను పెట్టిన అని మా ఇంటి కొలత కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Superb
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 3 жыл бұрын
Very good explanation for beginners
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@bannathirupathi9781
@bannathirupathi9781 3 жыл бұрын
బాగుంది సార్ థాంక్స్
@udaykumar-qy1oh
@udaykumar-qy1oh 3 жыл бұрын
Too good Siddu gaaru, మీ detailing నాకు చాలా బాగా నచ్చింది thank you very much
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@kawleindia7442
@kawleindia7442 3 жыл бұрын
Very.fantastic.teaching.sir.
@shashihoney1702
@shashihoney1702 3 жыл бұрын
Really I was confuse about this topic. Now it's clear . Thanku so much sir
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@VDBrothers-Trending
@VDBrothers-Trending 3 жыл бұрын
Nice explanation 👌
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@kumarelugu5136
@kumarelugu5136 3 жыл бұрын
Tnq sir ఇంత డీప్ గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నందుకు.....
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@rameshanige820
@rameshanige820 3 жыл бұрын
Tq ..sir..clearly Explanation,😍🔥🔥
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@ashokchikkudu2977
@ashokchikkudu2977 2 жыл бұрын
Chala ante chala baga explen chesthunnaru sir tq sir
@anandreddykalakota6534
@anandreddykalakota6534 3 жыл бұрын
Thank you Bro for Explanation :)
@javvadivenkatesh7549
@javvadivenkatesh7549 3 жыл бұрын
Super sir. sir sir sir ante
@raviambati6408
@raviambati6408 3 жыл бұрын
Wt a explanation sir..Awsm really...Tq so much sir👏🙏
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@yashpalchikky7505
@yashpalchikky7505 3 жыл бұрын
3feets = 1yard ; then 3feets×3feets= 9 s.feets-= 1 s.yard
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@yashpalchikky7505 yes
@bhaskary186
@bhaskary186 3 жыл бұрын
విలువైన సమాచారాన్ని chepparu Sir..
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thanks
@satyanarayanareddy412
@satyanarayanareddy412 3 жыл бұрын
Very nice sir mela teach chese teacher unte assalu school lo digital programming isthe single teacher tho school nadapochu so save the public money to govt
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@rajeshwarreddy5824
@rajeshwarreddy5824 2 жыл бұрын
Chana baga cheppyaru 🙏🙏🙏🙏🙏🙏🙏 elanti vallu teachars ga vunte mana pillalu adhrushta vanthule 🙏🙏🙏🙏🌹🌹
@rakeshthanugula
@rakeshthanugula 3 жыл бұрын
Love you siddu sir...❤️👌👌
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@venkatbabu6277
@venkatbabu6277 2 жыл бұрын
Good video Sir exlent speech and good teaching
@devasanthosh2696
@devasanthosh2696 3 жыл бұрын
Na life lo unna okai okka doubt today clear bro
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you brother
@devasanthosh2696
@devasanthosh2696 3 жыл бұрын
@@SIDDUSTUDYCIRCLE 45days lo correct total English vastada bro plz tell me, i wil try 45days all videos
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@devasanthosh2696 Everything is possible If you dedicate to focus on it It will definitely come Believe yourself
@aithavst1931
@aithavst1931 2 жыл бұрын
Very nice explaintion thankyou sir
@kosanacs5294
@kosanacs5294 3 жыл бұрын
wonderful video I was looking for a long time. Thank you sir for your efforts to make awareness
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you Share to your friends
@kosanacs5294
@kosanacs5294 3 жыл бұрын
@@SIDDUSTUDYCIRCLE ..Sure
@madhuridigitals2162
@madhuridigitals2162 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@veerabadrarao2469
@veerabadrarao2469 3 жыл бұрын
Thank you. Most important calculation
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@chityalabunny4102
@chityalabunny4102 3 жыл бұрын
Super sir chaala baaga explain chesaru sir inka use undeti cheppandi 🙏
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@sadgunakudelli5670
@sadgunakudelli5670 3 жыл бұрын
Excellent sir.. thank you sir
@gopalkandakatla7581
@gopalkandakatla7581 3 жыл бұрын
Excellent 🙏🏼🙏🏼
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@sravanichinni1717
@sravanichinni1717 2 жыл бұрын
Chala baga explain chesaru sir school lo kuda entha baga cheppi unte maths ante naku entha bayam undedhi kadhu. now it's very helpful thank you sir
@narendharb9604
@narendharb9604 3 жыл бұрын
Thankyou sir
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Welcome
@nakkasrinu5860
@nakkasrinu5860 3 жыл бұрын
Thanks you nice video sir, next video rectangle /square meda land ni ela calculations chestaro chepandi sir
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Definitely Thank you
@thatilaxman2278
@thatilaxman2278 3 жыл бұрын
ఇలాంటి video కోసం waiting bro.. Good explanation
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you 🥰
@saariikamoto
@saariikamoto 3 жыл бұрын
Awesome video excellent 👍 sir really thank Q 🙏. Clear and cool reality explanation 🙏💐. We want more videos 💐
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thanks
@shaikshaikshavali8399
@shaikshaikshavali8399 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు తెలుగు బుక్ కావాలి ఇంగ్లీష్ బుక్ కావాలి విధానం తెలుపండి ధన్యవాదములు 💐💐
@rkvinay3727
@rkvinay3727 3 жыл бұрын
Super explanation sir, thank you, please make some more videos regarding real estate
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@sureshbabukatagani5784
@sureshbabukatagani5784 2 жыл бұрын
Super sir excellent 👍👍👍
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 2 жыл бұрын
Thank you very much sir .good explanation.i want to know the difference between ghantars chain and metric chain
@thandunagalingam
@thandunagalingam 3 жыл бұрын
Excellent brother. trapezium, ♦️rhombus,📐traingle,... లో ఉన్న land వైశాల్యం కొలతలు చెప్పరా brother
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
I will tell in next video brother
@madhavip110
@madhavip110 3 жыл бұрын
Yes Sir Same doubt, please explain
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@madhavip110 Tell me
@madhavip110
@madhavip110 3 жыл бұрын
@@SIDDUSTUDYCIRCLE Sir, FMB ప్రకారం సర్వే చేయాలంటే ఎలా ?
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
@@madhavip110 According to field measurement book ( FMB ) Using this service citizens can apply for FMB Copy. This copy has the field measurement sketches of the individual field. Based on this, the survey numbers are demarcated and disputes settled
@mvnchowdary4248
@mvnchowdary4248 3 жыл бұрын
Tq do much sir good explanation super speach 🙏🙏🤝🤝🤝👍👌🙏🙏🙏🙏
@varunsetty09
@varunsetty09 3 жыл бұрын
You have very good teaching skills sir 🙏
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much
@sh-hh5yx
@sh-hh5yx 3 жыл бұрын
Chala baga explain chesaru thank you so much sir
@byrnenisuresh2354
@byrnenisuresh2354 3 жыл бұрын
Very nice
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@SKJFoodie
@SKJFoodie 3 жыл бұрын
Meeru maa class teacher ithey. Baagundu
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you so much 🥰
@anjaneyulug9800
@anjaneyulug9800 3 жыл бұрын
Wonderful explanation sir 🙏💐
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you Anji
@skchandushaik9503
@skchandushaik9503 3 жыл бұрын
Oka santuke anne adugulo cheppande
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
1 cent is equal to 435.56 square feet
@nagubillinethaji9192
@nagubillinethaji9192 2 жыл бұрын
Thank you very much sir very very useful information for me
@narayanaraoks4090
@narayanaraoks4090 3 жыл бұрын
There are two types of Ankanams big in Nellore 72 square feet in Tirupati small Ankanam 36 square feet
@yogittasangabatthwala9636
@yogittasangabatthwala9636 2 жыл бұрын
Nice 👍 information
@rockyyadav2736
@rockyyadav2736 2 жыл бұрын
గొలుసు గురించి ఇంకా కొద్దిగా చెప్తే మంచిగవుందు బ్రో
@gollasrishailam6979
@gollasrishailam6979 Жыл бұрын
వెరీ గుడ్ నమస్కారము
@rajasekharmotamarri134
@rajasekharmotamarri134 3 жыл бұрын
Thank you sir ,very well explained.i have one doubt sir , one furlong =220sq Yards or 220 Yards .
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
220 yards
@saiduludharavath8007
@saiduludharavath8007 3 жыл бұрын
Super nice mariano vishayalu nayrchukovali sir
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 3 жыл бұрын
Thank you
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 3 жыл бұрын
👌❤️🙏
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Land measurements conversations in telugu yekaram cents gajalu feets meters kolathallu
7:20
Telugu Building construction
Рет қаралды 1,7 МЛН
How to Measure Land Area in Telugu | sagar talks
7:20
Sagar Talks
Рет қаралды 1,5 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.