Loan Interest Calculation In Telugu - Vaddi Lekkalu | Bank Interest Rate Calculation| Kowshik Maridi

  Рет қаралды 1,864,710

ffreedom app - Money (Telugu)

Жыл бұрын

Download ffreedom app:- ffdm.app/dbyQ
📚 Related Courses 📚
💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
📈 Mutual Funds Course - ffdm.app/SLup
💳 Course on Credit Card - ffdm.app/qhtn
📊 Credit Score Course - ffdm.app/nneZ
📈 Stock Market Course - ffdm.app/MbJY
Connect on Telegram - t.me/financialfreedomapp
Loan Interest Calculation In Telugu - Vaddi Lekkalu | Bank Interest Rate Calculation| Kowshik Maridi
#vaddilekkalu #interestcalculation #vaddi #interestrates2023 #homeloan #homeloaninterestrate #banklaons #loaninterest #loaninterest #interestrates #interestcalculation #interestloan #loaninterest #kowshikmaridi
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

Пікірлер: 4 050
@ffreedomapptelugu
@ffreedomapptelugu 4 ай бұрын
Download ffreedom app:- ffdm.app/dbyQ
@vijaymekala7798
@vijaymekala7798 4 ай бұрын
Fantastic
@maruthitadikonda9667
@maruthitadikonda9667 4 ай бұрын
Baga explain chasaru
@anumandlasathyanarayana3675
@anumandlasathyanarayana3675 3 ай бұрын
L lo I'm​@@maruthitadikonda9667
@srinivaskomperla1577
@srinivaskomperla1577 2 ай бұрын
Well awerness
@raghunathr2391
@raghunathr2391 2 ай бұрын
Super sirrrrr
@pavanikunathi5371
@pavanikunathi5371 7 ай бұрын
మొత్తం చూసాను....చాలాబాగా అర్థం అయింది.... ఇంత clear గా చెప్పినందుకు ధన్యవాదాలు....కౌషిక్ గారు
@Nirvi_2306
@Nirvi_2306 4 ай бұрын
Thank you sir
@goravasudhakar6837
@goravasudhakar6837 3 ай бұрын
Good explain
@mrb515
@mrb515 Жыл бұрын
కౌశిక్ అన్న మీరు చెప్పడం మాకు అర్థం కాకపోవడమా, మీ వీడియోలు క్లియర్ గా ఉంటాయి.3 ఇయర్స్ ది మాత్రం విడదీసి అరటిపండు తొక్కవొలిసినట్లుగా చెప్పారు.
@vaddiapp
@vaddiapp Жыл бұрын
Good
@kurmaraoseemala9536
@kurmaraoseemala9536 Жыл бұрын
Super super sir
@kornukrishnaveni6530
@kornukrishnaveni6530 7 ай бұрын
​@@vaddiappI ,
@kornukrishnaveni6530
@kornukrishnaveni6530 7 ай бұрын
​@@vaddiapp😊❤
@harinadhareddypuchalapalli724
@harinadhareddypuchalapalli724 5 ай бұрын
​Nic3
@pradeepkumar-rk4oj
@pradeepkumar-rk4oj Жыл бұрын
Thank you so much కౌషిక్ గారు నాకు అస్సలు తెలీదు ఇప్పటి వరకు ఈ వడ్డి లెక్కలు, మీ పుణ్యమా అంటూ తెలుసు కున్నాను. అంత్యే కాదండోయ్ మీ ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తాను, మంచి సమాచారం దొరుకుతుంది.
@sapesudhakar
@sapesudhakar Ай бұрын
కౌశిక్ గారు..మీరు చేసే ప్రతీ వీడియో కూడా అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది...మీరు సూపర్ సార్.. ఐ లైక్ యు
@syedkhajapeeran4030
@syedkhajapeeran4030 Жыл бұрын
కౌశిక్ గారు తెలియని వారికి చాలా అవసరం. తెలియ చేసినందుకు కృతజ్ఞత.
@balakrishnaijjada5849
@balakrishnaijjada5849 Жыл бұрын
కౌశిక్ అన్న చూశాను చాలా బాగా చెప్పావు అన్న నాకు అర్థమైంది
@shaiksher1022
@shaiksher1022 Жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు అన్నయ్య థాంక్స్ మీ వీడియోస్ చూసి కొన్ని తెలియనివి తెలుసుకుంటూ ఉంటాను థాంక్స్ బ్రదర్ ❤❤
@BNRao-pj8mv
@BNRao-pj8mv 4 күн бұрын
చాలా బాగుంది.నేను ఇలాంటి వడ్డీ లెక్కాల్లో చాలా బలహీనం..మీ వీడియో చూసిన తరువాత అర్థం అయింది.మరలా మరలా చూస్తే ఇంకా బాగ్స్ అర్థం అవుతుంది...తంక్ యూ sir
@balujawalkar6654
@balujawalkar6654 Жыл бұрын
ಧನ್ಯವಾದ ಸರ್ ನೀವು ಮಾಡುವಂತ ವಿಡಿಯೋ ತುಂಬಾನೆ ಉಪಯುಕ್ತ ಮಾಹಿತಿ ಹೊಂದಿರುತ್ತೆ 🙏🏻
@syamsundar3750
@syamsundar3750 Жыл бұрын
చాలా మంచి సమాచారం ప్రతిచోటా అందరికీ జ్ఞానాన్ని పంచుతూనే ఉంది
@raaamntr1016
@raaamntr1016 Жыл бұрын
మీ ప్రతి video వీక్షిస్తూనే ఉంటాం sir🙏
@sailajaveeravalli8411
@sailajaveeravalli8411 Жыл бұрын
I will follow your videos
@vaddiapp
@vaddiapp Жыл бұрын
Good
@kannagallary12
@kannagallary12 Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు కౌశిక్ గారు.. మీరు ఏ విషయాలు అన్న చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు... ఒక విధంగా మీరు ఈ సమాజానికి చాలా మంచి సేవ చేస్తున్నట్లు... కీప్ గోయింగ్...
@rohenishivakumar1
@rohenishivakumar1 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. Thanks.
@chandrasekharraokoorma305
@chandrasekharraokoorma305 Жыл бұрын
Kowshik Garu, you explained very detailed. Thank you very much. 👌
@rajukattoju3884
@rajukattoju3884 11 ай бұрын
Koushik garu namaste, I have a lot of doubts before I watch this video.now iam very happy to calculate the rate of interest by you.👍🙏🙏🙏
@pvkondalarao1644
@pvkondalarao1644 2 ай бұрын
U have explained the whole issue very well .very good explanation.Calling back my memory of maths teacher teaching us 65 yrs back. Very good my blessings to u.
@rrajkumar7947
@rrajkumar7947 10 ай бұрын
అంత అర్ధం అయ్యేలా ఎవరు చెప్పరు అన్న.... సూపర్ గా చెప్పావ్ అన్న.
@rammohanreddyreddyvari7269
@rammohanreddyreddyvari7269 Жыл бұрын
Good detail... explain about EMI process also with respect to banks
@sureshpspk9652
@sureshpspk9652 Жыл бұрын
ఒక్కడి కష్టాన్ని ఎలా దోచుకొంటున్నారో లెక్కలో చెప్పారు....ఇంత మంచి విషయం చెప్పారు....❤...
@arjunreddyrowdyboy2493
@arjunreddyrowdyboy2493 8 күн бұрын
Super sir ,l have small confusion about rates and percentage rates after watching this video I have super clarity.... love you sir...
@ramanjaneyuluyadlapalle500
@ramanjaneyuluyadlapalle500 3 ай бұрын
సింపుల్ గుడ్..👌చాలా బాగా చెప్పారు... ఈ కొద్దిపాటి అవగాహన లేక చాలామంది అవతల వారు చెప్పిన మొత్తాన్ని తెలుసుకోలేక మొత్తం రిటన్ చేస్తూ ఉంటారు.. ఈ వీడియో చూసిన వారికి వడ్డీ లెక్కల పట్ల మినిమం అవగాహన వచ్చే అవకాశం ఉంది..
@starking9186
@starking9186 Жыл бұрын
This is the best explanation in telugu, thanks Kousik
@kommuvenkatarao3349
@kommuvenkatarao3349 Жыл бұрын
కౌశిక్ గారు మీరు చాలా బాగా చెప్పారు
@swaroopanadapana4843
@swaroopanadapana4843 Жыл бұрын
చాలా బాగా చెప్పారు కౌసిక్ గారు❤❤❤
@nageshs6231
@nageshs6231 Ай бұрын
Yes, sir చాలా బాగా explain చేసి వివరించి నందుకు Thankyou Sir.
@vijayalakshmimvns3737
@vijayalakshmimvns3737 Жыл бұрын
చాలా చాలా బాగుంది కౌశిక్ గారు
@vasalokesh3813
@vasalokesh3813 Жыл бұрын
Good information bro, explanation is very nice, easily understand to everyone 👌👍
@saiaasritagadiyaram3792
@saiaasritagadiyaram3792 11 ай бұрын
వడ్డీ లెక్కలు ఎలా ఉంటాయో మంచి అవగాహన కల్పించారు.కృతజ్ఞతలు కౌశిక్ గారు.ధన్యవాదాలు.🎉🎉
@rameshharsha7975
@rameshharsha7975 23 күн бұрын
అన్నా మీకు ధన్యవాదాలు చెలా ఓపికగా ప్రతి పాయింట్ అర్ధం అయ్యేలా చెప్పరు సూపర్
@charantej5891
@charantej5891 Жыл бұрын
Good content, thanks for sharing your knowledge
@saireddy5426
@saireddy5426 10 ай бұрын
Well explained undertood clearly❤
@harishbabuvestige3423
@harishbabuvestige3423 2 ай бұрын
Last varaku choosanu sir chala baga chepparu and naaku chala baga artham aindi first time interest gurinchi oka clarity vachindi😊 Thank you so much 🤝🤝
@MGMVILLAGEBOYS96
@MGMVILLAGEBOYS96 Жыл бұрын
100% correct ga cheparu anna always supporting you
@kanyakumarimatcherla5742
@kanyakumarimatcherla5742 Жыл бұрын
I watch all your videos Very useful Expecting more career oriented videos from you brother All the Very best
@vinodvinod8580
@vinodvinod8580 6 күн бұрын
చూశాను కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను tq
@vadlamanichiranjeevi9020
@vadlamanichiranjeevi9020 Жыл бұрын
Dear Mr.Koushik you have explained very well.and how the bank fixed deposits calculated and also the how the banks charges on emi Chiranjeevi
@laxmielagandula766
@laxmielagandula766 Жыл бұрын
EMI calculations kuda cheppandi sir
@giridharsalapaka5416
@giridharsalapaka5416 Жыл бұрын
For compound interest calculation, simple formula is there. Try to calculate in that formula sir.
@Raju-os4gp
@Raju-os4gp Ай бұрын
Super గా explain చేశారు... చాలా చాలా థాంక్స్...
@shakeelshaik1925
@shakeelshaik1925 Жыл бұрын
Great work @kowshik doing great job which will benefit many life’s of people
@Mrdp912
@Mrdp912 Жыл бұрын
Education Loan for abroad studies vi video cheyandi bro
@lakshmanprasad8200
@lakshmanprasad8200 2 ай бұрын
Better than our maths teacher 😂😂😂
@klucky3386
@klucky3386 Ай бұрын
Your videos are very useful to life leading bigners.tq for clear cut explanations about all kind of zoners.🤝
@sekharreddy6953
@sekharreddy6953 Жыл бұрын
But in personal loan we pay emi every month...so we have to clauclate interest for that as well 🙂
@mahimoodali2046
@mahimoodali2046 2 ай бұрын
EMI vaddi lekkalu gurinchi clear ga chepandi
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 3 ай бұрын
Chusenu. Chaduvukunetapudu nerchukunna maths malli okasari gurtu vacheyi. Baga ardham ayindi. Nachindi. Thank you.
@nandamjyothi6799
@nandamjyothi6799 Ай бұрын
Chala baga chepparu sir ardhamayyela me vedious anne chustanu chala bomtay tq sir
@youtubemania...807
@youtubemania...807 Ай бұрын
అద్భుతంగా ఉంది మీకెవరు సాటిరారు చెప్పడంలో చాలా బాగుండి
@rambabu55255
@rambabu55255 3 ай бұрын
అన్నా, చాలా బాగా explain చేశారు. Its clear
@Viraj_videos265
@Viraj_videos265 Ай бұрын
Bagundi nenu kuda myths lo week Kani, clear ga chepperu babu.tq.
@ranjithkumar4852
@ranjithkumar4852 2 ай бұрын
God gifted brother ur advices🙏🙏 are very useful thanks a lot
@dekshyam4972
@dekshyam4972 21 күн бұрын
sir ......mee videos Anni baguntav.......samajaniki Baga upayogapadatav
@Ashokrebavarapu
@Ashokrebavarapu Ай бұрын
బాగా అర్థం అవుతుంది థ్యాంక్స్
@bathulamadhu7147
@bathulamadhu7147 2 ай бұрын
కౌషిక్ గారు చాలా బాగా చెప్పారు.మీరు చెప్పాక అర్థం కాకపోవడమేమిటి .PTR/100ఎప్పుడో చదువుకొన్న రోజులు మళ్ళీ గుర్తు చేశారు. THANK U
@ammayakesh2851
@ammayakesh2851 4 ай бұрын
Bro..meeru keka..lucid explanation...became your fan
@DistrictCivilSupplyOfficerAnak
@DistrictCivilSupplyOfficerAnak Сағат бұрын
Love You Sir, great full information I have learned
@ajmeeranithin7600
@ajmeeranithin7600 4 ай бұрын
Thanks for your time with interest sir Nice to meet you sir 🤝 Really informative 👍🏼
@b.mallikarjunareddy4569
@b.mallikarjunareddy4569 3 ай бұрын
Koucik garu mee ee video chala nachhindhi. Thankyou bro.👌👌👌
@ajmeeraugendar
@ajmeeraugendar 3 ай бұрын
అన్న వీడియో చూశాను. చాలా బాగా అర్థం అయ్యే విధంగా చెప్పారు. 👍👍👍👍👍
@LakshmiKasiviswanath
@LakshmiKasiviswanath 13 күн бұрын
Very clearly explained brother Superb Heartly welcome more of videos pks❤❤❤ r
@paulkishorgadi24
@paulkishorgadi24 4 ай бұрын
Excellent brother, very clear explanation. All the best 👍
@Akbar_5667
@Akbar_5667 2 ай бұрын
Tq very much brother for your explanation really it’s very useful for me and my brother ❤❤❤❤❤❤❤
@sivajikollapaneni3198
@sivajikollapaneni3198 2 ай бұрын
చాలా బాగుంది సామాన్యులకు కూడా అర్థమయేట్లు చెప్పారు
@koppakahiranya8316
@koppakahiranya8316 Ай бұрын
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారు నాకు బాగా అర్ధమైంది
@sricharulathacommunication9008
@sricharulathacommunication9008 2 ай бұрын
కౌశిక్ గారు మీరు చెప్పిన వడ్డీ లెక్కలు బాగున్నాయి చివరి వరకు చూసాను మీ వీడియో ని.
@nageswararaos2464
@nageswararaos2464 14 күн бұрын
Thank you sir well explained. But tell us how the banks collected EMIs
@venkateswararaodindu235
@venkateswararaodindu235 Ай бұрын
కౌశిక్ గారు చాలా బాగా అర్థమయ్యేటట్లు చే ప్పినారు థాంక్స్
@saikumaryt630
@saikumaryt630 9 күн бұрын
అవును sir చాలా బాగా అర్థమైంది - థాంక్స్ sir ❤
@murali7009
@murali7009 4 ай бұрын
Super గా నేర్పించారు భయ్యా..👏👏👌👌💐💐
@r.jaganathsingh9837
@r.jaganathsingh9837 3 ай бұрын
Sir,This vedio message is very good teliyanivariki telustundi
@rimmalapudisubbarao8389
@rimmalapudisubbarao8389 4 ай бұрын
సింపుల్ గా baga👌🏻చెప్పినారు. ధన్యవాదములు
@AswiniPullaganti
@AswiniPullaganti 3 ай бұрын
thank you Anna super ga chepparu chala Baga artham aindi thank you so much
@p.prabhakararao3045
@p.prabhakararao3045 2 ай бұрын
Very nice understanding of problem
@VenkataramanaPattem-n6r
@VenkataramanaPattem-n6r 3 ай бұрын
చాలా ఉపయోగకరమైన వీడియో ట్యాంకు సర్
@mandavabhagyalakshmi4204
@mandavabhagyalakshmi4204 2 ай бұрын
బాగా అర్థమైంది వడ్డీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఇది తెలిసిన యెడల తీసుకున్నవారికి మంచి జరుగుతుంది ధన్యవాదములు కౌశిక్ గారు
@dnraj8564
@dnraj8564 3 ай бұрын
Good Brother.. Explained in eazy way.
@nandhuch6010
@nandhuch6010 Ай бұрын
super anna... Nice Explanation...❤
@ahammadm6347
@ahammadm6347 2 ай бұрын
Good ..like compound interest like baru vaddi & chakra vaddi..
@sudarhankumar
@sudarhankumar 3 ай бұрын
Sir chala Baga chepuru... present andariki ...avasaram...
@swamulu.kswamulu9382
@swamulu.kswamulu9382 4 ай бұрын
Chala clarity ga chepparu sir full video chusanu
@arekantibadesabu5870
@arekantibadesabu5870 2 ай бұрын
Super Explanation sir...! Thank you sir...!
@jayasuryajayasurya7529
@jayasuryajayasurya7529 2 ай бұрын
కౌషిక్ అన్న వీడియో పూర్తిగా చూసా చాలా బాగా explain చేశారు మాకు అర్థం అయింది thank you so much అన్న ❤
@శ్రీనివాసరెడ్డిగూడా
@శ్రీనివాసరెడ్డిగూడా Ай бұрын
సార్‌ చాలా బాగాచెప్పారు ధన్యవాదాలు సార్‌
@Prudhvi7777
@Prudhvi7777 3 ай бұрын
Nacku unna chinna chinna doubts anni clear chesinanduku thanks annaya
@kumaraswamy-jq8qf
@kumaraswamy-jq8qf 3 ай бұрын
చాలా బాగా చక్కగా వివరించి చెప్పారు సార్
@govardhanayadav2416
@govardhanayadav2416 4 күн бұрын
It is Very important information in my life thank you sir ❤
@mohanbabu5847
@mohanbabu5847 4 ай бұрын
Super sir... Chala Baga chaparu thank you so much sir.....
@GChinna-w4d
@GChinna-w4d 4 ай бұрын
miru epudu chepina supar ga cheputharu bro tqq for making this video
@konduruhema6744
@konduruhema6744 4 ай бұрын
నాకు తెలిసినదే అయినా మీరు చెప్పడం చాలా బాగుంది
@VassuT
@VassuT 2 ай бұрын
Chala baga chapparu sir... thanks 😊
@omprakashts2070
@omprakashts2070 Ай бұрын
Easy to understand. Very Useful.
@amulyaakhil909
@amulyaakhil909 Ай бұрын
Anna chaala baaga explain chesaru Thank you
@maadhavann7917
@maadhavann7917 4 ай бұрын
చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్. థాంక్యూ సార్
@sunithasatish6879
@sunithasatish6879 8 күн бұрын
Chala clear ga chepparu sir 👍🏻
@obbinenireddiah
@obbinenireddiah 3 ай бұрын
Thank you sir for sharing your knowledge for people ❤🎉
@venkatkatta7955
@venkatkatta7955 3 ай бұрын
Very good explanation koushik garu thanks for your information
@madhurenukuntla841
@madhurenukuntla841 Ай бұрын
Super anna good information for non maths students or person's...
@akhilmetta2641
@akhilmetta2641 2 ай бұрын
Ardham aindhi sir..last lo dilouge ki navvochindhi.. Maths raadhu kani..mekosam nerchukuni cheppa ante..any way thanks 🙏
@shaikmastanvaliba5003
@shaikmastanvaliba5003 Ай бұрын
మీ వీడియో చూశాను చాలా బాగా ఉన్నద బ్యాంకు emi ఎలా లెక్కిస్తారు చెప్పినట్లయితే బాగా ఉండేది.
@Life-riddles563
@Life-riddles563 25 күн бұрын
Thanks bro for helping iam very poor in interest calculation now iam get to know😊😊
@NagaMani-h3x
@NagaMani-h3x Ай бұрын
Nice sir..ardam ayela cheparuu..👌
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Панды не такие уж и добрые🐼
0:42
Алексей Корчун
Рет қаралды 2 МЛН
«Полиция разыскивает» 👮‍♂️ | #shorts
0:46
Филипп
Рет қаралды 2,4 МЛН
Anaya Vampire 🧛‍♀️ Ban Gayi 🥵
0:20
Anaya Kandhal
Рет қаралды 26 МЛН
Хозяйка, скажи пароль
0:28
Новостной Гусь
Рет қаралды 3 МЛН