Latest telugu Christian short film 2021 | ఊపిరి ఆగేవరకు | Upiri Agevaraku

  Рет қаралды 461,386

Mercy Evangeline Official

Mercy Evangeline Official

Күн бұрын

Пікірлер: 280
@jayavannem8860
@jayavannem8860 3 жыл бұрын
నా లైఫ్ ని నాకు చూపించారు సిస్టర్ అవును దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించానో చనిపోవాలి అనుకున్నపుడు ఎంత బాధను అనుభవించానో నాకు తెలుసు. నా సాక్ష్యన్ని చెప్పగానే మంచి మనసుతో షార్ట్ ఫిల్మ్ గా చేసిన మీకు ఈ షార్ట్ ఫిల్మ్ లో తల్లి తండ్రి గా చేసిన బ్రదర్ మరియు సిస్టర్ కి అందరికి దేవుని పేరట వందనాలు చెప్పడానికి మాటలు లేనంతగా నేను పడిన ఆవేదనను దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన కార్యాన్ని చూపించారు God bless you sister
@MercyEvangelineOfficial
@MercyEvangelineOfficial 3 жыл бұрын
God loves you so much sister God bless you
@giftyglory9008
@giftyglory9008 3 жыл бұрын
గొప్ప సాక్షం సిస్టర్ 🙏🙏🙏
@ramanammaramanamma7825
@ramanammaramanamma7825 3 жыл бұрын
@@MercyEvangelineOfficial 😭😷🙏💒
@sonyjanni9554
@sonyjanni9554 3 жыл бұрын
Akka nitho matladali
@ashajyothiashajyothi2374
@ashajyothiashajyothi2374 3 жыл бұрын
Glory too god jesus name
@nagedupulapati8816
@nagedupulapati8816 2 жыл бұрын
దేవునికి అసాధ్యం అయినది ఏమి లేదని ఈ సందేశం ద్వారా మా అందరి కళ్లు తెరిచి నందుకు మీకు ధన్యవాదములు.దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.
@KVijaya-lx9fh
@KVijaya-lx9fh 8 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్
@Mallesh-ci3xx
@Mallesh-ci3xx 5 ай бұрын
నిజంగా ఒక సమస్య వచ్చినదాక దేవుడు ఎవరికీ గుర్తు రాడు కానీ ఎప్పుడూ మనల్నీ కను రెప్పల కాచే వాడే నాజరెయుడైన యేసు క్రీస్తు ప్రభువు యేసయ్యకే మహిమ కలుగును గాక..... ఆమేన్
@nanduchinna5530
@nanduchinna5530 3 жыл бұрын
అక్క సాతాను సంబంధులు ఇచ్చే డిస్ లైక్స్ ని పట్టించుకోకండి మీరు చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ చాలా ఆత్మీయంగా ఉంటాయి ఒక్కరు మారిన దేవుని పని జరుగుతుంది కదా అక్క మీరు ఇలాగే ఎన్నో మంచి సందేశాలు అందించాలని కోరుకుంటున్నాను
@jyothi.p9027
@jyothi.p9027 3 жыл бұрын
నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు..నన్ను కూడా మృత్యువు లోనించి .లేపి సజీవంగా .నా దేవుడికి సాక్షిగా ఉంచినా దేవుడు .గొప్ప దేవుడు 😭😭😭🙏🙏🙏🙏 I love you my jesus
@turakaswaroopa9380
@turakaswaroopa9380 2 жыл бұрын
Dhevunike mahima Tabatha prabavamulu kalugunu gaka amen
@bhupaljangidi9436
@bhupaljangidi9436 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్ మిమ్ములను మీ కుటుంబాన్ని మీరు చేస్తున్నాను పరిచర్యను దేవుడు అంతకు అంతా దీవించి ఆశీర్వదించును గాక మీకు మంచి ఆరోగ్యం కలుగజేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏👍👍👍👍
@creativesofbuntydollytwins7875
@creativesofbuntydollytwins7875 3 жыл бұрын
Hallelujah Amen 🙌 Glory to God 🙏 Prayerful life is very much Important in our Life 🙌🙏
@meherchaitanya1420
@meherchaitanya1420 2 жыл бұрын
God is great👌
@saivenkat7298
@saivenkat7298 2 жыл бұрын
Yes
@parisudu1883
@parisudu1883 3 жыл бұрын
Praise.the lord devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏
@padmajanadimpalli7410
@padmajanadimpalli7410 3 жыл бұрын
Chala chakkaga vivarincharu devuni prema praise the Lord
@tejaswaniguttula5961
@tejaswaniguttula5961 2 жыл бұрын
Yasaya nuvvu na jivithamlo cheysina karyamulu lekalenivi thandri amen 🙏
@sekharkhammam4834
@sekharkhammam4834 3 жыл бұрын
Praise the Lord sister. ఈ వీడియోని నేను ఇప్పుడే చూశాను. ఈ షార్ట్ ఫిలిం హృదయాన్ని హత్తుకునేదిగా, ఆత్మీయంగా ఉంది. చాలా బాగా తీశారు. 13/05/2021
@truegospelvideos4751
@truegospelvideos4751 3 жыл бұрын
చాలా మంచి సందేశం.అందరూ బాగా చేశారు.దేవుడు మిమ్మల్ని దివించును గాక.మహిమ ఘనత ప్రభావము ఆయనకే కలుగును గాక.ఆమెన్🙏🙏👍👍👍👍
@joshnajoshu5571
@joshnajoshu5571 3 жыл бұрын
Thank you God .
@didlajhansi2324
@didlajhansi2324 3 жыл бұрын
Dhevunike mahima kalugunu gaka samasramaina ghanata prabhavamulu niku aropistunnannu tandry amen
@triveni-y6l
@triveni-y6l 8 ай бұрын
Devuniki ashadhyamiena dieadevu leadhu samasatham sadhyam devuniki mahima kalugunu ga ka amen 🙏🙏🙏🙏
@yesurathnamg1559
@yesurathnamg1559 3 жыл бұрын
ఎన్ని కష్టాలైనా తీర్చే దేవుడు మన దేవుడు ఆమెన్
@jyothi.p9027
@jyothi.p9027 3 жыл бұрын
amen.🙏🙏🙏🙏
@olpuprasad9386
@olpuprasad9386 3 жыл бұрын
ఈ కాలములో ఇలాంటి సాక్ష్యం ప్రతి ప్రతి ఇంటి క్రైస్తవులు చూడవలసిన ఈ సాక్ష్యం వీడియో జరిగిన సంఘటనలు ఎన్నో ఇలాంటి తల్లిదండ్రులకు దూరమై దేవునికి దూరమై జీవించు తప్పుతున్నారు దేవుడు ఇలాంటి వీడియోస్ చూపించి వారిని ఈ అమ్మాయి లాగానే మార్చాలని ఎదురు చూస్తున్నాం అందరికీ దేవుడు తోడుగా ఉ ఉన్నాడు మనమే దేవుని వైపు తిరిగి ఇక మన ఇష్ట ప్రకారం గా ఉంటున్నాం దేవుని వైపు తిరిగి రావాలని కోరుతూ నాము
@bethiratnashekar7877
@bethiratnashekar7877 3 жыл бұрын
దేవుడు కి అసాధ్యమైనది ఏమిలేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు.
@AnandBathula
@AnandBathula Жыл бұрын
Short film chala wonderfull ga umdi
@neerudisuryakiran6968
@neerudisuryakiran6968 3 жыл бұрын
Good siater...🙏🏽ఈ సమాజానికి ఇలాంటి ఇంకా మంచి మంచి messgae s ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తూన్నా...🙇🏻‍♀️sister మనం నిజంగా ఈ లోకములో నుంచి ఏమి తీసుకుపోలేము ఆయన నీతిని తప్ప....మనం ఈ లోకములో ఉన్నన్ని రోజులు మన జీవితములో ఆయన చిత్తన్ని నెరవేర్చాలి....లోకము దాని ఆశయు గతించి పోవును గాని దేవుని చిత్తమును జరిగిచువారు నిరంతరం నిలుస్తారు....🙏🏽
@karunyasri4444
@karunyasri4444 3 жыл бұрын
Meaningful sister edipinchesaru chala chala bagundhi sister chusthunnapudu andhulo leenamaipoyam
@andhinunna6555
@andhinunna6555 3 жыл бұрын
Naa yesyaa chustuhnaduu calaa gopaavaduu ayaniykiy mahiymaa kaluugunuu gaka amen amen amen amen amen amen amen amen 😭😭😭😭🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏
@nehemiahdara2714
@nehemiahdara2714 3 жыл бұрын
మంచి సాక్ష్యం ,,, దయచేసి మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేయండి ,,, దేవునికి మహిమ
@estherkeerthana5512
@estherkeerthana5512 3 жыл бұрын
Praise the lord all team devudu marananni thappinche thandri thana biddalni ala ayana vaipuku thippukovalo ayanaku telsu 🙏🙏🙏🙏🙏
@bsaritha7319
@bsaritha7319 3 жыл бұрын
Very nice message.. Devunike mahima Kalugunu gaaka🙏🙏🙏
@vincentjacob3122
@vincentjacob3122 3 жыл бұрын
🙂👍Wonderful message through this short film in this pandemic situation. Great job team. God bless you and your team with divine wisdom to impact people's life with the powerful word of God. In Jesus name. Amen!
@sireevenu123gali4
@sireevenu123gali4 3 жыл бұрын
Praise the Lord Devinike samastha mahima ghanatha kaligunu gaaka Amen
@kakumanuparamjyothi
@kakumanuparamjyothi 3 жыл бұрын
దేవునికి అసాధ్యమైనది ఏమియు లేదు.మనము నమ్మినప్పుడు సమస్తము సాధ్యమే
@krupadeevena9816
@krupadeevena9816 3 жыл бұрын
Excellent message supergaచెశారు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక🙏👌 Praise the lord
@saikumar7097
@saikumar7097 3 жыл бұрын
దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ . ఇప్పుడు నుంచి దేవుడిని ఆరాధిస్తే ఎటువంటి ఆపదలో అయినా సరే దేవుడు రక్షిస్తాడు ...... ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా నా మనసు మారింది అక్క ..... నిత్యమూ దేవుడి ని ఆరాధించే వాడిలా ఎదగాలని Praadhinchamdi అక్క.... నా పేరు చింతలపూడి సాయి కుమార్ W.G. D. Ganapavaram Saripalli కాలనీ ...... I love My Jesus....🙏🙏🙏🙏⛪️⛪️⛪️⛪️⛪️
@arunaganipaka9788
@arunaganipaka9788 3 жыл бұрын
Super short Film ee film chusi chala aathmiyanga balapaduthunnam🙏🙏dhevudu mimmunu dhivinchunu gaaka
@bhaskarkandula7493
@bhaskarkandula7493 2 жыл бұрын
Praise to god God directly talks with me through this shorfilm Choostunnatha sepu naa kaaniru aagaleadu ...naa jeevithanni mundey yessayya samepinchukunna gaani Ee sathya suvaartha evariki cheppaleadu suvartha yokka goppa thanam thelusukunna Thank you one and all for sharing this valueble message
@josephpaul7658
@josephpaul7658 3 жыл бұрын
Prise the Lord. Sister.... Prise.. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. సాక్ష్యం చూసినప్పుడు చాలా దుఃఖం వేసింది. కానీ దేవుని కృపా మిమ్మల్ని విడిచి పెట్టలేదు. మనం నమ్మదగిన వారం కాకపోయినా. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయనకే మహిమ కలుగును గాక. Amen. 🙏🙏🙏🙏🙏
@nalininalini4350
@nalininalini4350 3 жыл бұрын
Yahovanige asadhya vaadha kaarya ondhu illa antha e message mulakha thilskottidhira thank u so much sister Praise the God ❤❤❤❤
@karunarayi8187
@karunarayi8187 3 жыл бұрын
I can't control my tears akka 😥😥😥😥 Devudu prema swarupi God bless you all
@pushpamachunila492
@pushpamachunila492 3 жыл бұрын
Ee short film naa faith double chesindi iam so blessed ✝️🙂
@vimalavase180
@vimalavase180 3 жыл бұрын
Yesayya vandhanalu thandri
@kodavativictoriajesus8009
@kodavativictoriajesus8009 3 жыл бұрын
Praise the lord teaching this best lession for youth
@praveenkopuri2633
@praveenkopuri2633 3 жыл бұрын
God bless u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
@anithaanitha6464
@anithaanitha6464 3 жыл бұрын
Praise the lord sister 🙏 wonderful massege sister 👌👌👌👌👌😍🙏
@naramamidi.jyothi3971
@naramamidi.jyothi3971 3 жыл бұрын
Praise the lord 🙏 akka wonderful short film chala baga chesaru inspiration message 👌
@c.e.fchurch9496
@c.e.fchurch9496 3 жыл бұрын
Super shart film sister.. shart film chusinanthasepu Chala edupu vachhindhi... praise the Lord sister
@gandurivanitha659
@gandurivanitha659 3 жыл бұрын
Praiseda lord sister devunike mahima kallugunu gaka 🙏🙏🙏🙏
@balarajunelli7030
@balarajunelli7030 3 жыл бұрын
Devudukey mahima kalugunugaka
@rojadodda2884
@rojadodda2884 2 жыл бұрын
Superb msg sisters nijanga yessaya lekunntay na life kuda nathing amen hallyuya
@jayasree8058
@jayasree8058 3 жыл бұрын
Praise the lord🙏🙏🙏 mercy sister short film chala bagundhi👌
@aparnakornepati2077
@aparnakornepati2077 3 жыл бұрын
Chala bagundi sister .praise the lord
@sathvikpanduga3302
@sathvikpanduga3302 3 жыл бұрын
🙏Matalu ravatle Akka God bless you more and more Akka ❣️
@gracesubhashini7591
@gracesubhashini7591 2 жыл бұрын
PrIse the Lord. ... Glory to Jesus
@prathyushachintu2427
@prathyushachintu2427 3 жыл бұрын
Chaala bagundi Amma praise the lord 🙏 🙏🙏🙏 Amen
@nimmakuriasritha2903
@nimmakuriasritha2903 3 жыл бұрын
Glory to God nd God bless you all of you keep going on in the name of Jesus🙏🙏
@devakrupa2913
@devakrupa2913 3 жыл бұрын
Praise the Lord. Wonderful testimony. Glory to God 🙏
@johnsondaniel6403
@johnsondaniel6403 2 жыл бұрын
Very Heart Touching. May the Lord Bless you all.
@nandininandu5636
@nandininandu5636 3 жыл бұрын
Nannu kshaminchu thandri...nannu kshaminchamani Adige arhatha kooda Naku ledu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭deva nannu gnapakam chesuko
@Msk-zo3sx
@Msk-zo3sx 3 жыл бұрын
Super సిస్టర్...glory to god
@malathich1052
@malathich1052 3 жыл бұрын
Praise the lord sister 🙏 . God love us very much . He never leave his hand. he will be always with us. Pray for me also sister. Really I got tears when I see this video very very inspiring words . Thank you lord for your love Amen🙏🙏🙏
@Hepsi24
@Hepsi24 2 жыл бұрын
Very wonderful message sister🙏
@aishublessy3059
@aishublessy3059 3 жыл бұрын
Soooper short christian film god bless you
@ArunKumar-qr4kf
@ArunKumar-qr4kf 3 жыл бұрын
సూపర్ నైస్ మెస్సగ్ వీడియో🙏🙏👌👏💐🌼
@kopurisusmitha9771
@kopurisusmitha9771 3 жыл бұрын
Jesus in best life
@bhaviyabhaviya3208
@bhaviyabhaviya3208 3 жыл бұрын
🙏🙏🙏 may God bless you to all ... today I'm living this Life bcz of lord...thank you Jesus for everything .......by God grace I'm living this Life ........
@ptulasi8105
@ptulasi8105 3 жыл бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏
@soniyarandomvlogs1572
@soniyarandomvlogs1572 3 жыл бұрын
Avunu yi lokam shasvatham kadu paralokame manaku shasvatha lokam... Nice short film.....🙏🙏🙏🙏
@navya6370
@navya6370 2 жыл бұрын
Praise the lord sister nenu ippati varaku devuniki vyatirekanga jeevinchanu kani devudu naaku ee sakshyani choopinchi nannu swastaparichadu chala thanks sister elanti videos meeru Inka cheyyali dhaani valla Naa lanti vaalu maratharu praise the lord Thank u so much Jesus Naa lanti vaalani nuvvu Inka entho mandhini marchalani korukuntunna thandri Amen
@padmamyadari2483
@padmamyadari2483 3 жыл бұрын
Dhevunike Mahima.e short. Film bagundhi.inka. videos thisi. Aneka mandhini dhevuniloki nadipinchalani korukuntunnam.
@banavathvenkatesh6357
@banavathvenkatesh6357 3 жыл бұрын
Chala baagundhi akka. All Glory to god alone. 🙌
@manibabukaluva1283
@manibabukaluva1283 3 жыл бұрын
Thankyou sister good shrot film me pareecharya gureenchee prayer chaysthamu God bless you all off your team me andarakee devu nee namamlo na hrudaypurvka vandananalu
@SMILE-WITH-HOPE
@SMILE-WITH-HOPE 3 жыл бұрын
Chala baga Chesaru Sister
@zibiahdasari2641
@zibiahdasari2641 3 жыл бұрын
Chala bagunde... Akka nijamga devudu chala goppa adbuthalu.... Chaestharu..... Conform GA glory to God God bless ur and ur whole team Akka 🙏🙏🙏🙏
@jannugeetha3043
@jannugeetha3043 3 жыл бұрын
Me team Andhariki prise the lord Akka E shot film chusthunte Nijangga Naku theliyakundane vedhanatho Adchesanu 🙏
@Koradanagaraju2014
@Koradanagaraju2014 3 жыл бұрын
Chala bagunnadi🙏 short filam
@bujjiprasadm8637
@bujjiprasadm8637 3 жыл бұрын
Praise the lord andi madam garu very awesome message u have given the importance of lord almighty nice tq for ur valuable message 🙏🙏🙏
@jacobchristianmedia4925
@jacobchristianmedia4925 3 жыл бұрын
Good Shortfilm sister
@koradaswathi2024
@koradaswathi2024 3 жыл бұрын
Good massage prise the lord
@dr.v.narayana6581
@dr.v.narayana6581 3 жыл бұрын
It's very nice video and heart touching
@lakshmikitchen1012
@lakshmikitchen1012 3 жыл бұрын
Prise god🙏🙏🙌🙌🙌🙌💐
@parimalaranisrivani5661
@parimalaranisrivani5661 3 жыл бұрын
Amen praise the lord 🙏🙏😭😭
@jhondeev1643
@jhondeev1643 3 жыл бұрын
Super short film
@chembedtichakravarathi2815
@chembedtichakravarathi2815 2 жыл бұрын
God is my life
@VIRESHBOYINA1710-AVK
@VIRESHBOYINA1710-AVK 3 жыл бұрын
Supar Amen
@daveedgalipothula9118
@daveedgalipothula9118 2 жыл бұрын
WONDERFUL MESSAGE
@dnadivakar3406
@dnadivakar3406 3 жыл бұрын
Sister.... it's a heart touch... Vedio😭😭😭Sister meku vandanalu
@jeevanajyothiofficial1662
@jeevanajyothiofficial1662 3 жыл бұрын
Wonderful message ra mercy Praise the lord 🙏e... short film choosi okkaru maarpu chendhina paralokamlo dhevudu vindhu chesthadu dhevunike mahima🙏
@sarasanishirisha4855
@sarasanishirisha4855 3 жыл бұрын
Prise the Lord
@vijayan9435
@vijayan9435 3 жыл бұрын
Wonderful Message GOD Bless You
@kannepogupadma7269
@kannepogupadma7269 3 жыл бұрын
Supar film and god bless you
@gundampatiashi6914
@gundampatiashi6914 3 күн бұрын
Glory to God
@keerthipadiyar2872
@keerthipadiyar2872 3 жыл бұрын
Nice message sister
@timothygospelteam1724
@timothygospelteam1724 3 жыл бұрын
Meaning full message... Superb... God bless you
@manishacherukupalli1612
@manishacherukupalli1612 3 жыл бұрын
Wow nice short film sister
@kandipallinukaraju9770
@kandipallinukaraju9770 2 жыл бұрын
Praise the Lord
@korranookaraju4061
@korranookaraju4061 3 жыл бұрын
Amagaru vandhalu
@madhumadhuri4729
@madhumadhuri4729 3 жыл бұрын
Super video 👌👌😯😌😌😌😌😌😌😌👑👑👑
@didlajhansi2324
@didlajhansi2324 3 жыл бұрын
Nane bible chadhuvalekunadane vunnakani alavundakudadhu ani ni dvara chupincharu akka parise the lord may god bless you
@chgnaneswari7826
@chgnaneswari7826 3 жыл бұрын
GOOd msg
@lathachinthada3533
@lathachinthada3533 3 жыл бұрын
Yes 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@chiranjivimanchale9662
@chiranjivimanchale9662 2 жыл бұрын
God bless you 🙏
@JCMPAULRAJ
@JCMPAULRAJ 3 жыл бұрын
Super film praise the lord sister 🙏🙏🙏👏👏
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 23 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 28 МЛН
Amma Telugu Short Film | Message Oriented Heart Touching | Preetham Production
28:05
Preetham Productions
Рет қаралды 3,7 МЛН
Y JUNCTION | A TELUGU CHRISTIAN SHORT FILM | 2024 @JMHTEAMKTL
39:08
𝑱𝑴𝑯 𝑻𝑬𝑨𝑴 𝑲𝑶𝑹𝑼𝑻𝑳𝑨
Рет қаралды 20 М.
Kanneru | Latest Telugu Christian Short Film | Dorababu Vinukonda|2021
24:55
WeWithGod Ministries
Рет қаралды 814 М.
Telugu Christian Short Film (నిర్లక్ష్యం...?)2022
27:33
KishorePastorGummadi
Рет қаралды 197 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37