Рет қаралды 2,109
పల్లవి : నా పాదాలు కడిగిన యేసయ్య
నీ పాద సేవె నా ఆశయ్య అపరంజి వంటి
నీ పాదాల చెంత దీనుడనై కూర్చుందునయా
1. నీ పాద పిఠమైన ఈ భూభాగాముపైన
నశించు ఆత్మల కొరకైనా
భారము మోపుము నాపైన-కన్నీరు కార్చి మరియవలే
నీ పాదములను కడుగవలె
విలువైన అత్తరు పూయ వలె అభిషేకించవలే
అ.ప నీ పాదాల చెంత పాఠాలు నేర్పి
దీనునిగా నను మార్చుమయా “నా పాదాలు”
2. యే అర్హత లేకున్నా నను పిలిచెను నీ ప్రేమ
నీ ప్రేమలో నన్ను స్థిరపరుచుమయా
కొనసాగించుము యేసయ్య
నా సిలువను నే మోయవలె - నీ పోలికనే పొందవలె
నీమనస్సునే ధరించవలె నే మరుగై పోవాలె “నా పాదాలు”