@@rustumshshsroze1174 yes!కానీ కొంత మంది కోసం చెప్పాను
@mahekm77412 жыл бұрын
Yes this is correct
@Hunter_Valmikis Жыл бұрын
Money is like dettol... It kills 99.99% problems❤️
@Naughty_kannahh9 ай бұрын
No broh ,,,it can 100% problems 🗿
@sandeepdeep39 Жыл бұрын
మీరు చెపితే నమ్మల్సింద్దే మీకంటే అనుభవం ఎవరికి ఉంటుంది మీరు అన్నింటినీ బాగా అనుభూతి చెందిన తర్వాతనే క్షుణ్ణంగా వివరిస్తారు.. మీరు చాలా అనుభవగనులు అని మాకు తెలుసు..
@mahaboobmuhammed2172 жыл бұрын
నాకీ అన్ని నచ్చయ సిర్ sir మిరు మన ఇండియన్ చట్టలగురించ్చ్చి అందరికీ అర్థమయ్యే లా చెప్పుతారు మిరు మన చట్టాలు మన బతియులందరి తెలియ జేయగలరాని నాయోక మనవి😊😊
@BhanuPrasad-py4nu6 ай бұрын
8 and 9,10 facts is very good bro and THANK YOU BRO
@shakeerdon29672 жыл бұрын
Weight loss midha oka video cheyandi bro
@paparaoduvvada27329 ай бұрын
ఎన్నో తెలియని విషయాలు తెలియ జేసీ నందులుకు మీకు ధన్యవాదములు కౌశిక్ గారి విడేయాలు మీ వీడియోలు ఈ ప్రజలకు యంతో ఉపయోగ పడుతున్నాయి మీరు ధన్యులు నమస్కారం.
@pradeepgodavarthi17412 жыл бұрын
we can't buy dedication, commitment, self respect, mental peace, body building, unconditinal love and many more with money
@tirumalsoma6685 Жыл бұрын
Naku anni nacchai bro anni nenu ippude kottaga telusukunna mee video’s Chaka chusanu Chala baguntai specialy stating lo meeru adige question
@thefitkid962 жыл бұрын
Money is always ultimate 😍🤤
@paparaobathula74862 жыл бұрын
Bro me voice baguntadi maku teliyani vishiyalu chebutunnaru tnq bro
@WHYYOU__0072 жыл бұрын
I enjoy this video nenu e video lo chala telusukunna . . . elantivi facts mari konni cheyy bro tq . . . 👍 well
@krishnashela94082 жыл бұрын
Manchiga cheparu bro
@SreenuYTOfficial2 жыл бұрын
Yes money 💰 is everything in world 🌍
@sdbadhulla64532 жыл бұрын
నేను చాలా వీడియోలు చూశాను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను మీ వల్ల
@seshunaik59012 жыл бұрын
Informating gaa undi bro Mee video thank you brother 😊
@7hills9142 жыл бұрын
So better explanation sar
@Shaik-zf5hk2 жыл бұрын
Bro generic medicine gurinchi video cheyyandi please....
@mutyalavijayakumari89492 жыл бұрын
Miru ye mata aina yemtha prasamthaga cheputunaru sir thank you so much sir
@ramulaxman8932 жыл бұрын
Amma premanu dabbutho konalemu Anna 💯❤️
@simhadriteja14172 жыл бұрын
చాల మంచి టాపిక్స్ చెప్పారు అన్నయ్య. వూసరవెల్లిలో అంత పవర్ ఉందా? మొన్నా ఇటీవల ప్రయాణం లో ఊసరవెల్లి అడ్డువచ్చింధని ఓకా తమ్ముడు దానిని బైక్ ఎక్కించి చంపేసాడు నాకు చాల బాధ కలిగింది.ఎందుకు బ్రో అని అడిగితే ప్రయాణం ముందుకు సాగదు బ్రో అని అంటున్నాడు.ప్రక్తుతి అందాలని మూఢ నమ్మకాలతో చంపేస్తున్నారన్నయ్య. ఇకపోతే ఆడ దోమ పాపం గర్భదారణ కోసం బాలమైన పోషణ కోసం మనల్ని కుడుతుంది అన్నారు.ఇపుడు గర్భం తో ఉన్నధాని. చంపకుండ వదిలెయ్యల లేకా డెంగ్యూ మలేరియా వస్థాయని జాగ్రత్త పడాల.😄 ఈ మధ్య కువైట్ కత్తర్ దుబాయ్ మస్క్ట్ అని జీవన్ బ్రూతి కోసం చలమంది వెల్తున్నారు వాళ్లందరికి పాస్‌పోర్ట్ ఆరెంజ్ రంగు లో ఉంటుందా అయితే. సెక్స్ లైఫ్ గురించీ చాల మందికీ కొన్ని అపోహలు ఉన్నయి అన్నయ్యా కేవలం సరియైన చదువు లేకపోవడము వల్లనే.మీరు మమ్మల్ని చతన్యపర్చడం ఆపవద్దు. యుక్తవయస్సు లో 10th క్లాస్ ఆ సమయం లో హస్త ప్రయోగం గురించీ కొంత మంది మూర్ఖులు బయపెట్టేవారన్నయ్య. బైక్ లో పెట్రోలే అయిపోతే బండి ముందుకు వెళ్ళలేదు ఆగిపోద్ది నీ పని అయిపోయినట్టే అని. ఆ వెధవల వల్ల అవన్నీ నిజాలు కాదనే విషయాలు తెలుసుకున్నా వాళ్ళు పెట్టినా ఆ ఒత్తిడి కి ఇప్పటికి నిజంగానే భయంవేస్తది.5 సంవత్సరాలు ఆ భయల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పెద్ద వృక్షం చేసేసాను. పట్టాభిరామ్ గారి ధయ వల్ల కొంచెం నాలెడ్జ్ వచ్చింది. నాకు కోల్లెజ్ లో సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నయ్యా . నేన్ పెద్ద అందగాడిని కాదు కని చాల మందీ అమ్మాయిలకి నా వాయిస్ అంటే చాల ఇష్టం.నైపుణ్యాలు మరియు ప్రతిభ చాలా ముఖ్యం. అందం లేకపోయిన టాలెంట్‌కి అభిమానులు ఉంటారు. చాల కొత్త విషయాలు తెలుసుకున్నాం.! చాలా ధన్యవాదాలు అన్నయ్యా!🙏
@Nvinod90142 жыл бұрын
Yes money 💵💰 tho m aina konagalam this problems only know for middle class people
@sureshvemula53002 жыл бұрын
S
@sohamshivoham8663 Жыл бұрын
డబ్బుతో అన్ని సాధ్యం ,పేరు,ప్రేమ,పవర్
@deepaksalla60982 жыл бұрын
Daily okkasari moster bution chesukovacha bro
@neelakantav46902 жыл бұрын
Manchi manchi MSG chaptur sir meeru super great
@ashokmanda77312 жыл бұрын
Passports colours gurinchi naku mundhe telusu bro
@yedukondalukovuru50772 жыл бұрын
chala chala dhanyavadalu annaya garu valuble information icharu 👏👌👏👌👏👌
@p.suresh42322 жыл бұрын
ఒకప్పటి కాలం లో డబ్బు కన్నా పిల్లలే పెద్ద ఆస్తి, ఇప్పుడు డబ్బు తప్పా ఏది ముఖ్యం కాదు..
@sohamshivoham8663 Жыл бұрын
మాట్లాడే విధానం సూపర్
@pawankalyan19232 жыл бұрын
anwer for 4... 50percnet mandilo emarche talent and selfish ness untadi including mana pakkana unna frnds ki kuda .. baaga gurthincham bro