🙏❤మిత్రులారా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వగలరా❤🙏 ; మన కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు , ఆపమని అడిగినా కూడా , ఇంకా అలానే చేస్తున్నాడు. ఇక మీరే ఆపగలరు ఇతన్ని FB లో మీరు చూస్తున్న ఈ పేజీ మనది కాదు, ఎంతో research చేసి ready చేస్తున్న మన వీడియోస్ ని simple గ Copy చేసి Run చేస్తున్నాడు. వీలైతే ఈ లింక్ ద్వార facebook.com/Fact-Bro-111360641621169/?mibextid=ZbWKwL ఈ Fake Page కి Report కొట్టగలరు. ఫలితంగా , FB వారు , ఈ Fake Page ని Block చేస్తారు. మన FB Official Page : facebook.com/TeluguKnowledgeOfficial/
@Shivagouddumbala Жыл бұрын
Report kotta brother
@SriRam-lq9wr Жыл бұрын
Report chesanu..anna... Maa friends ki cheppi kuda chestanu .
@VIZIANAGARAM374 Жыл бұрын
Thumbnail change cheye ra kojja ki puttina lanjkodaka
@DhawanShikhar Жыл бұрын
Report chesanu bro.. kakapothe fake ki 48k supporters unaru.. mi FB page ki anthaga leru.. avarikithe ekva followers unaro atanine nammutaru villu.. so miru oka Video cheyandi regarding me FB page nd fake page gurinchi... Or prati video endinglo chepandi about ur FB page... Kastapaduthunaru meru miku tagina falitam raavalii 🖤 👏
@sapavathpavankalyan1207 Жыл бұрын
Thambal sa re ga patara puka mundu
@rathodrathod9997 Жыл бұрын
"మన జీవితంలో ఏది శాశ్వతం కాదు" అని చెప్పటానికి అబ్బాస్ గారి జీవితం మరొక్క ఉదాహరణ ధన్యవాదాలు.
@satyaveni9925 Жыл бұрын
జీవితమంటేనే ఎత్తు పల్లాల సమ్మేళనం ! అవి తట్టుకొని గెలిచిన వాడే నిజమైన హీరో!!! Hat's off the real hero "Abbas"👏👏👌👌💐💐💞💞
@durgaprasad5576 Жыл бұрын
పోనిలే, ఆత్మహత్య చేసుకోలేదు. గ్రేట్. పడిలేవడం లోనే ఉంది గొప్పతనం.
@krishnareddy5527 Жыл бұрын
Yes
@johnhairfixingcentre15 Жыл бұрын
Super bro
@johnhairfixingcentre15 Жыл бұрын
Yes bro
@chinthakuntavenkateshwarlu4473 Жыл бұрын
👏
@omnamashivaya9980 Жыл бұрын
Super hero
@hfu449 Жыл бұрын
చిన్న చిన్న విషయాలకే ఢీలా పడిపోయి సూసైడ్ చేసుకునే సెన్సిటివ్ పర్సన్స్ కి గ్రేట్ inspiration moral support Abbas Hero Garu.. Thankyou So much Given
@dharamallasaritha9960 Жыл бұрын
Yes correct
@rmrdallinone2527 Жыл бұрын
అసలు సిసలైన హీరో అంటే ఇతనే ,ఎందుకంటే పడి లేచి నిలబడడం లోనే అసలైన కిక్కుంటది..👍🏻👍🏻
@madeenasahebsheik4450 Жыл бұрын
101 like
@kumariananda2469 Жыл бұрын
100 % correct we wish you all the best for better future
హ్యాట్సాఫ్ మీరే నిజమైన హీరో. జీవితాన్ని ఎలా జీవించాలో మీరు గొప్ప ఉదాహరణ. నేటి తరం యువతకు స్ఫూర్తి..
@santalakshmiforalltelugu7524 Жыл бұрын
నిజాయితీ గా పని చేయడానికి సిగ్గు పడాల్సిన పని లేదు. రియల్ హీరో .
@srplc2501 Жыл бұрын
Correct
@VIJAYKUMAR-ck8mz Жыл бұрын
నిజంగా జీవితంలో గెలిచాడు అతను గెలుపు కోసమే ఆలోచించాడు. Good decision.
@madhulakkimsetty329 Жыл бұрын
డబ్బువున్నవాడు అది ఉన్నంత వరకు బ్రతకగలడు... అదే కష్టపడి పని చేసే వాడు జీవితాంతం బ్రతకగలడు...
@rkbaburk9983 Жыл бұрын
super
@Kalyanuppu7 Жыл бұрын
👍 😊
@gumashankarrao1312 Жыл бұрын
Super
@amtedanush39594 ай бұрын
Super
@srilakshmicreations7415 Жыл бұрын
Success ను mainrain చెయ్యడం కష్టం, ఆ success వెళ్లి పోతే భరించడం ఇంకా కష్టం. అందుకే ఎప్పుడూ grounded గా ఉండాలి. All the best Abbas, you proved that movies are not everything. Anand hero Raja too.
@parasuramganesh6246 Жыл бұрын
విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా నటించిన రాజా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఆ చిత్రంలో అబ్బాస్ నటన క్లాస్ గా ఉంటుంది
@nanibabualthi3677 Жыл бұрын
ఏమి చేయని వాడి కంటే,ఏదో ఒక పనిచేస్తున్నవాడు,గొప్పవాడు,ఏదో ఒకటి సంపాదిసునాడు.
@meharkumarpedisetti1903 Жыл бұрын
ila pani lekunda comments pettevadu kuda goppavadey
@digitaldynamos123 Жыл бұрын
kzbin.info/www/bejne/pIHCoIKhiMqgjs0
@whattheheck7975 Жыл бұрын
@@meharkumarpedisetti1903 ne bondha ra
@ragibhaskar170 Жыл бұрын
All songs. Prmadheshyam.moive super👌👌. good 🍳🍳.
@GurramSivashankar Жыл бұрын
@@meharkumarpedisetti1903 artam kaledu
@praveenkunasi8153 Жыл бұрын
అప్పటిలో అబ్బాస్ హైర్ స్టైల్ ఫేమస్ 💯💯💯
@digitaldynamos123 Жыл бұрын
kzbin.info/www/bejne/pIHCoIKhiMqgjs0
@vasavihyd32 Жыл бұрын
Abbas e famous
@PKJBL Жыл бұрын
ఒక కాలేజీ స్టూడెంట్ ని మా గ్యాంగ్ ఏడిపిస్తే...ఎవరూ లేనప్పుడు నా దగ్గర కి వచ్చి..ఇంచుమించు కాళ్ళు పట్టేసుకున్నాడు 🤣🤣🤣
@harlie3774 Жыл бұрын
@@PKJBL evaru
@minchalakiran1415 Жыл бұрын
@@PKJBL evaru bro nuvvu
@pandrapragadaramchandarrao1777 Жыл бұрын
బ్రదర్ అబ్బాస్ గారు మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా వుండాలి.all the best. యువర్ ముస్తఫా సాంగ్ ఇస్ allways మెమొరబుల్. విల్ యు కం బ్యాక్ again.
@Muralisvlog-123 Жыл бұрын
పెట్రోల్బంక్ లో పనిచేస్తున్నాడునేది అబద్ధం అయ్యి ఉండవచ్చు. మంచి అందగాడు, చాలా సినిమాల్లో నాటించాడు. లవర్ బాయ్.. సినిమాల్లో కాకపోతే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి.. రేటింగ్ కోసం పిచ్చి హెడ్డింగ్స్ పెట్టకండి
@Ammaigaru457 Жыл бұрын
అబ్బాస్ గారి "ప్రేమ దేశం" ❤️మూవీ మంచి మూవీ.. I like also Abbas garu in Raja movie 💞 .. Abba's garu మీరు మళ్లీ మూవీస్ లో నటించాలి💖
@meharkumarpedisetti1903 Жыл бұрын
Natinchakapothe?
@digitaldynamos123 Жыл бұрын
kzbin.info/www/bejne/pIHCoIKhiMqgjs0
@harlie3774 Жыл бұрын
@@meharkumarpedisetti1903 dengey lk
@mahmood4654 Жыл бұрын
నేను ఇప్పటికి అబ్బాస్ కటింగ్ చేపిస్తా that is abbas.....great
@suryanthegreat8215 Жыл бұрын
మళ్ళీ ఒక మంచి మూవీలో chance రావాలని కోరుకుంటున్నాం💚
@jettinarendar Жыл бұрын
ప్రేమ ప్రేమ...నాను నేనే మరిచిన నీతోడు❤❤
@maliksgtdcrazyvideos5380 Жыл бұрын
కొంతమంది లగా ఆత్మహత్య చేసుకోలేదు కదా very nice..❤❤
@nmadhuswami8442 Жыл бұрын
ఇక్కడే మనం అసలైన విజయం ఇదే గెలిచి నప్పుడు కాదు విజయం ఓడి పోయినప్పుడు అసలైన విజయం సాధించడం ఏలా అంటారా గెలిచిన వాడు ఒక్క సారి సంతోషంగా ఉంటాడు. ఓడిన వాడు ప్రతి క్షణం కొత్త స్టెప్ ముందేకు వేసి ఏలా ఓడి పాయినాను అనీ ఆలోచించాడు ఏలా గెలవాలని ముందు కి రాకెట్ లాగ ఆలోచనలుతో దూసుకెళ్లారు ఇక్కడే తొలి అనుభవం ఇక్కడే మంచి ఫలితాన్నిస్తుంది మొదటి విజయం ఇదే ఇలా లైఫ్ లో ఎప్పుడు ఓడిపొడు ఎవరు ఉన్న లేకున్న విజయం కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఓడి పాయినాన్ను అని లైఫ్ లో ఎవరితో చెప్పకు నీ మనసు కూడ చెప్పవద్దు ధైర్యమే సాహసం
@Malik-sk7pr Жыл бұрын
వ్యక్తిత్వ వికాసం ఇందులొ నే ఇమిడి ఉంది మనం నవ్వితే అందరూ నవ్వుతారు మనం ఏడ్చి తే ఎవ్వరూ ఏడ్వరు . ఇది సహజం .
@sayannachetkoori1532 Жыл бұрын
పట్టువదలని విక్రమర్కడు అభ్భస్ సూపర్ మువి అప్పట్లో సుశ 👍👍
@gugulothnareshhsd Жыл бұрын
అబ్బాష్ అన్న మీరు చాలా గొప్పవారు...🙏🏻🙏🏻👌👌👌
@SureshYajjala-ek5ye Жыл бұрын
Good hero అబ్బాస్,ఎన్ని కష్టాలు వచ్చిన,సుఖాలు వచ్చిన ఒకేలా ఉండాలి.
@bvenkatasuresh6825 Жыл бұрын
గెలవడం అంటే సాధించడం కాదు పొందడం జీవితంలో ఏం సాధించావని కాదు ఏం పొందావు అని ఆలోచించు అప్పుడే నీ నిజమైన గెలుపు నీకు తెలుస్తుంది...
@pavancool29 Жыл бұрын
Don't forget he shared screen with great legend Rajnikanth Garu in Narasimha... Meku vasu avala dailogue was great and one line elevation
@balubavabalubava4297 Жыл бұрын
నేను పెద్ద ఫ్యాన్ అబ్బాస్ కి ఒకప్పుడు 💯
@DVenkateswaraReddy15 ай бұрын
ప్రముఖుల కష్టాలు మాత్రమే అందరికీ కనపడుతాయి. దీనికి వంద రెట్లు కష్టాలు పడే సామాన్యులు చాలా మంది ఉన్నారు. కానీ వారి కష్టాల కథ ఎవరు వినరు. పడి లేచిన సామాన్యులు ఎందరో అందరూ కథా నాయకులే.
@anushivreallifestories6776 Жыл бұрын
He is great. Alanti pichi alochanalu lekunda daryangaa oka Pani cheskuntunaruuu 🙏 real man
@hareKrishnahareKrishna-lo8yq Жыл бұрын
కొన్ని కోట్ల మందిలో ఆశలు రేకెత్తించడం కంటే మన జీవితం గురించి ఆలోచించి నలుగురు జీవిత సత్యం తెలుసుకొని జీవించడం ముఖ్యం
@sameersam2755 Жыл бұрын
నను నేనే మరిచిన నీ తోడు ❤ న ఫేవరెట్ సాంగ్ 😍
@telugusrinivas8850 Жыл бұрын
Super song
@ballubalaji9991 Жыл бұрын
అప్పుడు ప్రేమ దేశం మువి ఓక ట్రెండ్ స్ర్రుష్టించింది కానీ ఇప్పుడు ఇయన పరిస్థితి ఇంత దిగజరింద ఇ సినిమా ఫీల్డ్ లో ఏందుకు ఇలా జరుగుతుంది పాపం
@eshwariii Жыл бұрын
Lack of planning .......money sampadhinchindhi save cheskoka kachubetesi future lekunda chala mandhi industry lo suffer avutharu .....Abbas Garu thana fame ni drustilo petukokunda kastapadi life lead chesthunaru.thats great Good video
@vimaleswara2483 Жыл бұрын
@@eshwariii life lo fame money ivi important o ee situation lonina happy ga undagalagadam antakante important
@SusheelJay-of7tf Жыл бұрын
Kachitanga nikanna wealth ekkuve undi untundhi....dhigajarindhi ani ela antaav bro
@SusheelJay-of7tf Жыл бұрын
Andhariki guidance proper gaa undadhu...people make mistakes and evolve
@vijrummbankalavala7869 Жыл бұрын
నను నేను మరిచినా నితోడు... .. . ప్రేమ ప్రేమ..fantastic lyrics@ AR REHMAN MISIC 💯
@johnnaidu14405 ай бұрын
అందుకనే జీవితంలో ఎవ్వరు కూడా కష్టాన్ని మరియు వృత్తిని నమ్ముకోకూడదు.కష్టపడలేని పరిస్థితి వచ్చినప్పుడు మరియు వృత్తి చేజారిపోయినప్పు బ్రతుకు బస్టాండ్ అయిపోతాది.కాబట్టి వీటిని నమ్ముకోకూడదు దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి.100% లైఫ్ సక్సెస్ 👍💪✌️⛪✝️🛐
@nadakuditigopikrishna6587 Жыл бұрын
He is real hero. Even he failed in movie industry, he didn't give up. Kudos to him!!!
@ManojKumar-fv4xg Жыл бұрын
Prema desham film Peru vinte munduga Abbas gutuku vastadu ... What a evergreen songs what a time 👌👌👌👌👌
@thegeneralvoice6799 Жыл бұрын
ఏది ఏమైనా జీవితంలో నిలబడటమే అంతిమంగా కావాల్సింది.
@sptsiddarth620 Жыл бұрын
1 Day 1M thats the power of Telugu knowledge 💜💜
@SKYMovies1 Жыл бұрын
rey pukka vedu imagination chesi chuputunadu koni veshiyalu
@sptsiddarth620 Жыл бұрын
Em ledhu mee ammani dengutha🖕
@Srikanthdaripally-rr6ld5 ай бұрын
ఏదీ శాశ్వతం కాదు అనడానికి ఉదాహరణ అబ్బాస్ ... కిక్ వున్న లైఫ్ జర్నీ ... లవ్ యూ అబ్బాస్❤
@vasudev3135 Жыл бұрын
ఏది ఎమైనా సరే జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మంచివికావు. నష్టాలకు దారి తీస్తుంది చాలా కోల్పోతాం.
@battumohanrao4213 Жыл бұрын
He is real hero in original life but not reel hero he is an inspirational icon to the youth and society for nowadays.
@vaikuntaraopappula186 Жыл бұрын
అబ్బాస్. అరవింద్ స్వామి. లాంటి మిల్కీ హీరో లు ను చిత్ర పరిశ్రమ దూరం చేసుకోవటం దురదృష్టం.
@ganeshanumula7853 Жыл бұрын
Musthaffa musthaffa song bro I like so much that song
@Pedapudimstbabu-n5e4 ай бұрын
సినిమా కూపం నుండి బయట పడి జీవించగలిగిన అదృష్టవంతుడు
@chirravurivijaykumar52 Жыл бұрын
Heading ki matter ki 1% kuda SAMBANDHAM LEKUNDA SUUUUUPPPPPEEEr THQ SIR. FOR UR CREATION HEADDING🙏
@michaelsukumar6037 Жыл бұрын
Wishing the very best to Abbas. Wonderful narration.
@charanbala2425 Жыл бұрын
Hello. Doctor.heart
@Unique-n3i Жыл бұрын
I met Abbas at Auckland. Good person.
@naveenkumaramirishetty98484 ай бұрын
Which fuel station he is working in auckland ?
@Unique-n3i4 ай бұрын
@@naveenkumaramirishetty9848 I didn’t know where he is working. I met him at ASB Show grounds.
@shaikpeervali1684 Жыл бұрын
My always inspiration abdul kalam sir
@saitejachary2707 Жыл бұрын
Madhyalo edi enduku vachindi🤦🏻🤦🏻
@shaikpeervali1684 Жыл бұрын
@@saitejachary2707 channel ki Abdul Kalam sir photo undi kada anduke ala petale bro
@Sparshorganicsoaps4 ай бұрын
Abbas garu mi life chala inspirational. God bless you ❤
@pramodnvm Жыл бұрын
Met him in person at student festival in 1996...when he was in peak of his career with Premadesam. Girls and guys both went crazy for him. Cannot believe how his life changed.
@kvanajakondavenivanaja7357 Жыл бұрын
B
@rajus5651 Жыл бұрын
Hero tarun anna Vaddi naveen garu story❤❤❤
@venkkiga Жыл бұрын
Style ని తెలుగు తమిళ్ ఏ హీరో సినిమాలో లేని జనరేషన్ చెంజ్ చూపించాడు ఒక సాంగ్ ఇస్తామని చెప్తే ప్రేమదేశం అంత హిట్టు ఎలా అవుతుంది నాకు ప్రేమ ప్రేమ ముస్తఫా సాంగ్స్ చాలా ఇష్టం
@pvcmunnavehicles Жыл бұрын
Naku istam aina song prama prama song konni vandhalasarllu vintanu...❤️
@teluguknowledge42 Жыл бұрын
❤️
@Dancing_siblings7777 Жыл бұрын
అబ్బాస్ సర్ ఇస్ ది గ్రేట్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ అల్ 💕
@ATR007GAMING Жыл бұрын
Abbas chala manchi actor n good human being 💗🌹💐, nenu 90's kid Abbas hairstyle famous 💗🌹💐, kani chala badha ga vundi.
@srkiran4560 Жыл бұрын
Great!! Abbas.. Live a long and healthy and happy life
@velayudhama6834 Жыл бұрын
What a craze Abbas hair style..and premadesam movie ..90s..we enjoyed at all
@hemanthacharyulumbhemantha8891 Жыл бұрын
అబ్బాస్ జీవితంలో హిట్ అయ్యాడు
@johnnaidu14405 ай бұрын
పడ్డవాడు చెడ్డవాడు కాదు అన్న లోకసామెతను అబ్బాస్ ఋజువు చేసి చూపించాడు.గ్రేట్👍💪✌️👋⛪✝️🛐
@tirunagarimkiran2000 Жыл бұрын
Vennela vennela melligaa raave my favourite song when I was in intermediate 1st yr ,chaana saarlu vinnanu still ippudu kooda appudapudu konni favourite songs vintanu
@dimplesai43055 ай бұрын
Raja ,narasimha ,ila chala cinemalaki guest role sowndarya tho white snake unde movie lo act chesaru❤❤❤❤❤❤
@smilingvasanthavossu Жыл бұрын
anna hero Tarun gurinchi cheyandi plsssssss 🙏🙏🙏🙏🙏🙏🙏
@aageerumahalakshmimahalaks2929 Жыл бұрын
Super assalu kontha mandhi chanipotharu ela a pani ayina cheyyochu ani chupincharu baga badhiki ela cheyadam ante entho vunatha bavalu vunna vallu chestharu anni parsthitulanu edurukotam super real hero
@hp9505 Жыл бұрын
Excellent...never give up.. Hardwork always success
@urdbestandfirst8199 Жыл бұрын
bro movies are only a part of life. it is not entire life. so he njoy his own life without d packing of fame & name distrubances. it is really called as truely living d life happy life. all d best Abbas garu. enjoy with your family👍
@kanuguprakashgoud800 Жыл бұрын
1 comment & super video 📸
@teluguknowledge42 Жыл бұрын
❤️
@sukumarworld1156 Жыл бұрын
This is called India..... I love india ..... Marra Bharath mahan.....😭😭😭😭
@ssmuthyamraj143 Жыл бұрын
Life అంటే అంతే ఎప్పుడు ఒకేలా ఉండదు
@tmleaderff1556 Жыл бұрын
Abas, real Hero, very smart hero, Abas. Best of Luck.
@nareshkumarnaarsim1262 Жыл бұрын
అన్న ఒకప్పుడు అబ్బాస్ కటింగ్ అంటే చాలా ఫేమస్.......
@vijayiconic Жыл бұрын
Without hardworking u can't get anything(succes/Failures)....
@Dancing_siblings7777 Жыл бұрын
ప్రతి సాంగ్ సూపర్ అండి
@BlessyAlexander-x9s4 ай бұрын
Life is not smooth at alllllll. But anyway I'm happy for Abbas. Coz finally he stood up. ❤
@krishnaj2793 Жыл бұрын
అబ్బాస్ కటింగ్ అంటే చాలా ఫేమస్ ముస్తఫా సాంగ్ అదుర్స్
@ajaysandhya349 Жыл бұрын
My favourite hero in childhood 💕
@chanduchandrasekharp2749 Жыл бұрын
VERY GOOD INFORMATION MY ferret song prema prema aaaaaa
@magichandu1428 Жыл бұрын
Annayya Aishwarya Rai life story cheppandi pls👍
@Eswar78687 Жыл бұрын
90's lover boy Abbaas ❤
@Crazy127 Жыл бұрын
College styleye and vennela vennela Songs superr and ever..💫
@devinarala1193 Жыл бұрын
నా ఫేవరెట్ సినిమా ఇది నాకు ఇష్టమైన సాంగ్ ముస్తఫా ముస్తఫా
@naveenkandala Жыл бұрын
I like Abbas for his simplicity and hard work
@samalabhaskhar97914 ай бұрын
వెరీ గుడ్ పడిపోయిన మళ్లీ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వేరొక రంగంలో సెటిలై నిరూపించుకున్నారు