దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల గురించి కూడా తెలియచేయండి. నిజమైన హీరోలు వల్లే కద ❤
@sireeshamadugula30 Жыл бұрын
నువ్వే నువ్వే tittle song చాలా ఇష్టం.
@Ramakrishna.N Жыл бұрын
Yes , నాకుడా నువ్వే నువ్వే ఇష్టం...
@Ramakrishna.N Жыл бұрын
తరుణ్, ఉదయ్ కిరణ్, వేణు, నితిన్, రామ్, రవితేజ, నిఖిల్, ... వీళ్లంతా ఒక తరం నటులు...
@pawanraj2461 Жыл бұрын
Ram,,nikhil kaadhu bro...veellu late gaa debut ichharuu
@mahendrch_crtn3146 Жыл бұрын
Nithin ram nikhil ee tharam actors bro.. appati vallu kadhu
@mahalakshmi5521 Жыл бұрын
@@mahendrch_crtn3146 avunu
@umabitr8157 Жыл бұрын
Nijamugha tharun chala manchi natudu really great tharun
@statue5452 Жыл бұрын
@@mahendrch_crtn3146 nithin kuda appati era ne.. nithin first movie jayam blockbuster movie of 2002.
@ayodhyaram Жыл бұрын
Song of the decade for 90's kids.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయానాపేరు కైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..😅
@naveen1508 Жыл бұрын
Vadu 80s lo puttadu 2000 lo hero ayyadu
@brucehoney Жыл бұрын
nuvve nuvve I love this movie 🙏🙏🙏🙏🙏🙏 my favorite song naa manasukiavaindi🥳🥳🥳🥳🥳🥳 thank you so much tarun garu 💞💞💞💞💞💞your giving such a wonderful movies 🤗🤗🤗🤗🤗🤗
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
ఉదయ్ కిరణ్. జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. తరుణ్. నితిన్. రవితేజ. అల్లరి నరేష్. 2000 నుంచి. 2001. 2002. 2003. To. 2023. వరకు. నేను స్కూలు నుంచి చూసే. హీరోలు వీళ్లే. ఉదయ్ కిరణ్ అన్న మిస్ యు.
@AbdulHafeez-vz8sp Жыл бұрын
Me To 💯👍
@ramur7262 Жыл бұрын
ఏ హీరోకైనా సినిమాలు హిట్ అయితినే ప్రేక్షులనై దర్శకులనై గుర్తు పెట్టుకుంటారు హిట్లు రాకపోతే ఎవరు పట్టించుకోరు దీనికి తరుణ్ ఒక ఉదాహరణ
@prahasana Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂🎉🎉😂🎉😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂
@vardhanchowdaryvallapuneni6070 Жыл бұрын
Tarun gurunchi video chesinanduku thanks❤❤
@AyeshaAyesha-lz7gp Жыл бұрын
I love Tarun Artiagarwal both of you cute & sweet ♥️♥️♥️ Miss u somuch Artiagarwal 😭😭😭
@mnani2023 Жыл бұрын
నువ్వు లేక నేను లేను ....చాలా మంచి సినిమా ❤️❤️
@livelaughlike2978 Жыл бұрын
Tarun movies are Love ❤️ enni sarlu chusina chudalanipisthundhi
@karanpatro Жыл бұрын
Lover boy without nepotism: Uday Kiran
@riyasathshaik8539 Жыл бұрын
Find this channel randomly now addicted ❤
@teluguknowledge42 Жыл бұрын
❤️
@srikanthbalaji9091 Жыл бұрын
అప్పట్లో హిట్ అంటే100 రోజులు ఆడాలి ఇప్పట్లా 2 ; 3 వారాల ట్రెండ్ ఉండి ఉంటే పెద్ద హీరో అవ్వకున్న వయస్సు అయ్యే వరకు టైం పాస్ సినిమాలు చేసుకుంటు ఉండే వాడు .
@SriVishwaGoud Жыл бұрын
ఇప్పటికి లవర్ బాయ్ అంటే తరుణ్ గారే....100%
@yeswarraw6255 Жыл бұрын
Strong heart kabatti Ela unnaru .. lednate e patiki subside list lo cherippye vadu.. Really good mindset and light heart person
@talluriram7980 Жыл бұрын
Bro yes you are right,tharun udayakiran and sushant singh rajput they are amazing miss them
@navinthummanavinthumma5851 Жыл бұрын
All time my favourite movie nuvve nuvve and my favourite song naa manasuku emmaidi nee mayali padindi nizama kala
@jyothulapalukumar7243 Жыл бұрын
💗ఉదయ్ కిరణ్ నెంబర్ వన్ హీరో💗 లవ్ మూవీస్ లో 👍
@PranavyainiyaJaswant Жыл бұрын
My favourite hiro udhay
@AyeshaAyesha-lz7gp Жыл бұрын
Nuvvu leka nenu lenu I love somuch this move tarun & Artiagarwal both of cute and sweet love you tarun Anna ♥️♥️♥️
@AyeshaAyesha-lz7gp Жыл бұрын
I love Tarun all movies & ilove somuch Uday Kiran also miss u so much Uday Kiran Anna 😭😭😭
@ravibabureddyvari9519 Жыл бұрын
తరుణ్ అన్నయ్య ♥️♥️♥️♥️
@vsallinone8880 Жыл бұрын
Tarun/sunil combination కోసం కోసుకునే ఫ్యాన్స్ కూడా ఉంటారు
@RamuRamu-bn8wo Жыл бұрын
Nuvve kavali all time my favorite movie
@KirankumariM-yn3sw7 ай бұрын
తరుణ్ love boy నాగార్జున తరువాత తరుణ్ నే 😊 సినిమాలు చెయ్యండి తరుణ్ బాబు
@Strangerguyhere Жыл бұрын
Appude start ayina Taru carrer.. Appatike star ga unna arthi.. Vadi valle Arthi chanipoyindhi😭 Anduke Vadu fade out ayyadu...😐
@prasadmargarate9090 Жыл бұрын
తరుణ్ 1st Movie నువ్వే కావాలి
@omkarchalla3067 Жыл бұрын
అన్నా మనదేశంలో ప్రతి దాంట్లో కల్తీ దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Uday super hero my lover boy i miss u forever😭😭😭😭😭😭😭😭😭
@GRLS2012 Жыл бұрын
బోలెడన్ని ఉన్నాయి, మనసు మమత, తేజ అంజలి, నువ్వే నువ్వే, నువ్వే కావాలి మూవీస్, ఇంక వండర్ బాయ్ సీరియల్ ఐతే 👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏, ఎవన్ని మ చిన్నపుడు చూసా
@nandiniskitchenvlogsteluguchan Жыл бұрын
చిన్నప్పుడు నీ favourite hero ఎవరు అని అడిగితే తరుణ్ అని చెప్పేదాన్ని
@vudarashailaja7897 Жыл бұрын
My fvrt movie nuvuleka nenulenu ❤❤❤❤❤
@bandariswarnalatha2487 Жыл бұрын
my fav movie nuvve nuvve enduloni songs super ga untai and love story super
@chakridhari2060 Жыл бұрын
తరుణ్... పెద్ద మైనస్ పాయింట్స్...సినిమాల్లో నటించే టైం లో మెగా స్టార్ లెవెల్ లో ఫీల్ అవుతుంటాడు...మంచి బాడీ బిల్డ్ చేయలేక పోవడం...
@ISmartchoic6 ай бұрын
Inni telsina thamaru position ento cheppandi
@gudikatha4185Ай бұрын
Feel avvatam tapouledu kani future ni minus chesukonnadu
@sathyab52888 ай бұрын
Tharun my favourite hero in my childhood I love you my hero ❤❤❤❤❤❤❤
@eravi5931 Жыл бұрын
బ్రో ...మలయాళం మూవీ ఇండస్ట్రీ గురించి Explain చెయ్యి బ్రో....ఒకప్పుడు ఎలా ఉంది...ఇప్పుడు ఎలా డెవలప్ అయ్యింది...ఇలా ఎన్నో విషయాలను నెక్స్ట్ వీడియో చెప్తావు అని ఆశిస్తున్నాను...
@madhavilatha1477 Жыл бұрын
Manasunavunnadi chappalanunnadi aa song chaala. baguntundi.
@livelaughlike2978 Жыл бұрын
Nuvve Nuvve💕
@sampathoruganti1992 Жыл бұрын
Nuvve nuvve kavali movie and song
@manuworld2007 Жыл бұрын
I love tarun Forever
@bujjibujji3448 Жыл бұрын
Nuvvey nuvvey is my favourite film
@VenuGopal-yq8go Жыл бұрын
నీ మనసు నాకు తెలుసు
@nareshnare7009 Жыл бұрын
AnnaDr BR Ambedkar gari gurinchi vedio chey anna
@koradavinod3272 Жыл бұрын
Aarthi Agarwal suicide cheskoledu ra Jaffa. Weight loss operation bedasi kottindi. Unfortunately she expired.
@Jahnavi44644 ай бұрын
Actually she tried to commit suicide because of heartbreak kani appudu yelago bratikaru
@haripriyagarudadri2911 Жыл бұрын
Nuvve nuvve movie lo na manasukemayindi 😍🥰😘
@undilayagantamma8626 Жыл бұрын
Nuvve nuvvem, nuvve kaavali movies chala istam I will come back toyou