ANR established dance on screen. Dance also deliberates many beatiful feelings of the lovely youth.
@veerangulu17 күн бұрын
నా 15వ సంవత్సరములో ప్రకాశం జిల్లా మార్కాపురం రాధాకృష్ణ టాకీస్ లో నాకు ఊహ తెలిసి తెలవని సమయములో ఈ సినిమా చూశాను పాటలు గానీ సినిమా కానీ చాలా అద్భుతంగా ఉంది, ఆ తరువాత కొడుకు కోడలు సినిమా నాగేశ్వరరావు వాణిశ్రీ మంచి సాంగ్స్ ఉన్నవి అది కూడా చూశాను, వాణి శ్రీ గారి నటన అద్భుతం నాగేశ్వరరావు గారి నటన అద్భుతం మరువలేని పాటలు,
@p.s.j.prasad1358 Жыл бұрын
ANR aata Ghantasala paata 👍
@mahendranathvankeswaram91773 жыл бұрын
చిత్ర బృందం కీ ధన్యవాదాలు మంచి పాట... అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్న
@ravinderchiramshetti47303 жыл бұрын
open no clue no
@ravikumarravi56692 жыл бұрын
A gk kl
@prakashreddytoom38073 жыл бұрын
దత్త .పుత్రుడు.ఏ ఎన్ ఆర్ మరియు వాణిశ్రీ నటించిన చిత్రం.గంపనేతిన పెట్టీ గట్టు మీద పోతుంటే .నీ ఉంగరాల జుట్టేమో ఊగుతున్నాధి.సూపర్ సాంగ్ సూపర్ మూవీ.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి టి.చలపతి రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నటి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
@amaravathibhaskarbitti50505 жыл бұрын
Best song
@satyanandam34443 жыл бұрын
Super song with great pair
@hemanth71193 жыл бұрын
అమరావతి భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
సత్యానందం గారు ధన్యవాదాలు.
@vchandrabhusanrao54692 жыл бұрын
Ngrmhmhhhnr hhrnhrmhh in he
@chinepallirajakumar83352 жыл бұрын
ANR. Vanisri gari jatha bale untadi
@raghureddy72175 ай бұрын
S s s s
@nammiraju1259 ай бұрын
Never before never after old songs please
@ABDULRAHIM-no2cr2 жыл бұрын
Eexelent Anrvanesre Garu
@ammangikavitha68897 ай бұрын
Edipinchaku please
@Vasudha18633 жыл бұрын
: గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 1: తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి.. ఆహా.. తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి అదను చూసి నా చేయి పట్టుకుంటివి ఆనాటి నుంచి నా మదిలో.. అల్లరి పెడుతుంటివి గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా ఆఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 2: నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది హోయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 3: పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది పైర గాలి నా చెవిలో ఊగుతున్నది నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది లగ్గమాడే రోజు దగ్గెరున్నది మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ... ఈ ఈ ఈ ... అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది హాయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా.. హా...
@hemanth7119 Жыл бұрын
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి.. ఆహా.. తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి
@kanchanamala99445 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet sweet voice in world than all, Nightingale, gaana saraswathi, madhura gaanam Divya gaanam, gandarva gayani, she is definition of singer, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu, padabhivandan to suseela Amma garu, entha cheppina thakkuve, melodious voice, suseela Amma gari voice lol gunna madhuryam evari voice lol leedu
@yadagirikavali99933 жыл бұрын
Ok 👌 on of India for letting our future ok 👌 like a little and all of haven't 😅😅 India all are all are fine in a few hours of you know once we looked on ok on ok 👌 I
@yadagirikavali99933 жыл бұрын
Pp and old man 😅 😅😅 ok lolllllllll thanks so opportunities in this for you are ok 👌 on our future and let you and you k the ofIndia all over India opportunity is located like the one other day I and other one I will do let love all are good for conservation like the same o
@sudhakarbandaru1402 Жыл бұрын
అక్కినేని, వాణిశ్రీ హిట్ ఫెయిర్. సూపర్ హిట్ సాంగ్👌👌👌👌
@pathuriderababu636 Жыл бұрын
😊
@chinnagamanohar6441 Жыл бұрын
@maheshgantasalamahesh2785p❤❤❤
@chinnagamanohar6441 Жыл бұрын
@@pathuriderababu636❤❤❤❤
@ABDULRAHIM-no2cr2 жыл бұрын
Super.song Aadurs
@shivshankarjangala95994 жыл бұрын
1970 ల లో క్రేజీ కాంబినేషన్ అక్కినేని -vanisri!
@vijayalaxmikarri39593 жыл бұрын
Ahgghfdhcc
@sreenivasulus16362 жыл бұрын
Village youths heart beat song!👍excellent song 🙏🙏
@mulugujanaki93422 жыл бұрын
Super hit song very nice heart touching
@visweswararoach15743 жыл бұрын
The entire tremendous action of ANR lies on his leg moments ...the great...
@ramachandrareddy3694 Жыл бұрын
Entacheppinaa takkuve avutundi
@bheenunijoginaidu4702Ай бұрын
మంచి పాట
@lakshminarayana.vudumula34616 жыл бұрын
Very nice good and better things and andhalari. vaaaaaaaaaaaa
@narasimharaotv27004 жыл бұрын
Vanisri garu deva kanya laga unnaru. Heart broken beauty
@nagarajmreddy8786 жыл бұрын
Good song. Village background film.
@annekishore268727 күн бұрын
ANR Lives On
@prasanthkallay34185 жыл бұрын
Akkineni sir danced very nicely in this song. His dancing steps were spot on. We wonder how he could do at that age! Great man!
@prabhakarrajumuppala56634 жыл бұрын
Sweet old evergreen songs
@ratnamkalli70734 жыл бұрын
Tujh..
@laxmanbattu2092 Жыл бұрын
😀 hi
@chadaramsrinivasarao98542 жыл бұрын
Beautiful heroine vanisri.outstanding performance in any situations.
@nageswararaovangara543610 жыл бұрын
akkineni.Vanisri action superb wonderful composition of Tchalapathirao for the lyric of C Narayana Reddy
@KrishnaKrishna-bv1pi6 жыл бұрын
I
@frankgaru90875 жыл бұрын
Nageswararao Vangara
@sreenumudiraj2869 Жыл бұрын
@@frankgaru9087 very
@LavanyaLavvi-m3u Жыл бұрын
I want watch old full Telugu old movies. Please play for me
@arunakumarik-gb2iv5 ай бұрын
😮😮😮😮👌
@pmutyam2678Ай бұрын
Super Super Super
@pangunurisrinivasulu1492 жыл бұрын
Goodmorning
@shivaprasad55907 жыл бұрын
iruvuri abhinayam oh katthi gayakulu inka super
@farookms70284 жыл бұрын
Hello. Good songs. Ilke. Me. X.Army.
@gbkrishna30843 жыл бұрын
Immemorable and maourvolous songs of 1970s
@battinenisriharirao3362 жыл бұрын
Super excellent song
@venkataramananadukuru12504 жыл бұрын
Wonderful songs
@perlagandhi25744 жыл бұрын
Beautiful song s
@Madhuyadav-jv2wd2 жыл бұрын
Super hit
@gopulalibabu34865 жыл бұрын
super.song.a.n.r
@r.t.bayapareddy11915 жыл бұрын
Old songs are golden songs and also great meaning with each line