Learn Aadhi Lakshmeem Jaganmataram | ఆదిలక్ష్మీమ్ జగన్మాతరం

  Рет қаралды 28,587

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

Learn Aadhi Lakshmeem Jaganmataram | ఆదిలక్ష్మీమ్ జగన్మాతరం#sravana masam 2023#lakshmidevi #devotional #sravanamasam2023 #Devotionalsong #Songswithlyrics #Fridaydevotional #telugusongs #geethanjali
►Follow us: www.facebook.c...
►Follow us: / sangeethasadhananjali
►Follow us: / ssadhananjali
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
ఆదిలక్ష్మీమ్ జగన్మాతరం
రాగం : రేవతి తాళం : ఆది
రచన : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
శృతి : 5 1/2 ( G sharp )
శ్రీమన్ మంగళ దేవతాం
సకల సృష్ట్యాది క్రియాకారిణీమ్
సర్వైశ్వర్యమయీమ్ శివాం ప్రకృతీమ్
ఆనందైక సంధాయినీమ్
శ్రీ నారాయణ మానసాబ్జ నిలయాం
వైకుంఠ చిత్తానుగాం
దేవీమ్ ఆదిమ రూపిణీమ్
శుభ మహాలక్ష్మీమ్ సదా భావయే ||
సాసాస సాసాస సరిపమరిసా,;
పాపాప పాపాప పనిసనిపనీ,;
సరిసా;;; నిసనీ;;; పనిపా;;; మపమా;;;
సరిసా, నిసనీ, పనిపా, మపమా,
సరిసరిస పనిపనిప సరిసరిస సా
ఓం………………………….
ఆదిలక్ష్మీమ్ జగన్మాతరం భావయే
ఆద్యంత రహితాం అనంతలక్ష్మీమ్ సదా
|| ఆదిలక్ష్మీమ్ ||
సాసాస సాసాస సరిపమరిసా,;
పాపాప పాపాప పనిసనిపనీ,;
సరిసా;;; నిసనీ;;; పనిపా;;; మపమా;;;
సరిసా, నిసనీ, పనిపా, మపమా,
సరిసరిస పనిపనిప సరిసరిస సా
ఓం………………………….
సూర్య చంద్రాగ్ని తేజో మండలాంతరామ్
ఆర్యామ్ సుభక్తాంతరంగాంతరామ్ శివామ్
కార్యసిద్ధి ప్రదామ్ కళ్యాణకారిణీమ్
ధుర్యాం మహేశ్వరీం దుర్గాది రూపిణీమ్
|| ఆదిలక్ష్మీమ్ ||
సాసాస సాసాస సరిపమరిసా,;
పాపాప పాపాప పనిసనిపనీ,;
సరిసా;;; నిసనీ;;; పనిపా;;; మపమా;;;
సరిసా, నిసనీ, పనిపా, మపమా,
సరిసరిస పనిపనిప సరిసరిస సా
ఓం………………………….
రక్షాకృతిమ్ జగల్లక్షణ విధాయినీమ్
అక్షీణ మహిమాన్వితామ్ శుద్ధ సిద్ధిదామ్
దీక్షితార్థ ప్రదామ్ దివ్యగుణ సంయుతామ్
మోక్షలక్ష్మీమ్ మహాలక్ష్మీమ్ హరిప్రియామ్
|| ఆదిలక్ష్మీమ్ ||
ADI LAKSHMEEM JAGANMATHARAM
Ragam : Revathi Thalam : Adi
Written by : Brahmasri Samavedam Shanmukha Sarma
Sruthi : 5 ½ ( G sharp )
Sreeman mangala devathaam
Sakala srushtyadi kriya karineem
Sarvaishwaryamayeem Shivaam prakrutheem
Anandaika sandhayineem
Sri Narayana manasaabja nilayaam
Vaikuntha chithhanugaam
Deveem aadima roopineem
Shubha Mahalakshmeem sada bhavaye ||
S,S,S S,S,S SRPMRS;;
P,P,P P,P,P PNSNPN;;
SRS,;;; NSN,;;; PNP,;;; MPM,;;;
SRS; NSN; PNP; MPM;
SRSRS PNPNP SRSRS S………..
OM ……………………………………
Adi lakshmeem jaganmatharam bhavaye
Adyantha rahithaam anantha lakshmeem sada
|| Adi lakshmeem ||
S,S,S S,S,S SRPMRS;;
P,P,P P,P,P PNSNPN;;
SRS,;;; NSN,;;; PNP,;;; MPM,;;;
SRS; NSN; PNP; MPM;
SRSRS PNPNP SRSRS S………..
OM ……………………………………
Surya chandragni thejo mandalantharaam
Aryaam subhakthantharangantharaam shivaam
Karya sidhhi pradaam kalyana karineem
Dhuryam maheshwareem durgadi roopineem
|| Adi lakshmeem ||
S,S,S S,S,S SRPMRS;;
P,P,P P,P,P PNSNPN;;
SRS,;;; NSN,;;; PNP,;;; MPM,;;;
SRS; NSN; PNP; MPM;
SRSRS PNPNP SRSRS S………..
OM ……………………………………
Rakshakruthim jagallakshana vidhayineem
Aksheena mahimanvithaam shudhha sidhhidaam
Deekshithardha pradaam divya guna samyuthaam
Moksha lakshmeem maha lakshmeem haripriyaam
|| Adi lakshmeem ||
MOST POPULAR LAKSHMI DEVI SONG | LAKSHMI DEVI SONGS | BHAKTHI SONGS Adilakshmi Jagan Mataram Bhavaye | Beautiful song on Adilakshmi
adi lakshmi jagan mataram song lyrics in telugu
adi lakshmi jagan mataram lyrics in telugu
adi lakshmi jagan mataram bhavaye
Adi Lakshmi Jagan Mataram bavaye
Aadhi Lakshmeem Jaganmataram
mangala harathi songs in telugu
most popular lakshmi devi songs
Goddess Lakshmi Devotional Songs
sravana masam 2023 songs telugu
laxmi devi devotional songs telugu
lakshmi devi harathi songs telugu
Lakshmi Devi mangala harathi
Srilakshmi Varalakshmi song
learn telugu songs with lyrics
learn telugu devotional songs
sravana masam songs telugu
Goddess Lakshmi Songs
sravana masam songs
varalaxmi songs telugu
laxmi devi songs telugu
mangala harathi patalu
Sirulichu Sri lakshmi
Lakshmi Devi harathi
mangala harathulu
lakshmi devi songs
learn telugu songs
god songs telugu
#bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2023 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
#mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #geethanjali #varalakshmi #varalaxmipooja #varalakshmipooja #aadilakshmimeditations
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 103
@nithyaarts816
@nithyaarts816 Жыл бұрын
సంగీత సాధన అంజలి కుటుంబం అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు🌺🌹💐🎉
@kamalakamala2338
@kamalakamala2338 Жыл бұрын
🙏 శ్రీ శ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారికి భక్తి పూర్వక పాదాభివందనములు.
@anuradha2990
@anuradha2990 Жыл бұрын
మాటలలో చెప్పలేని సంగీత సేవ అమ్మ మీరు చేసేది, ఇంకా మాలో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగించే బోధన మీది. ఆ భగవంతుని అశీస్సులు సదా మీ యందు ఉంటాయి. మీకు మా హృదయ పూర్వక నమస్సుమాంజలి.....ఇంక మా సాధనే మిగిలి వుంది, తప్పకుండా నేర్చుకుంటాము తల్లి....ధన్యవాదములు,కృతజ్ఞతలు.....🙏
@padmajacheethirala8604
@padmajacheethirala8604 Жыл бұрын
వచ్చింది,వచ్చింది శ్రావణ లక్ష్మి తెచ్చింది ,తెచ్చింది శుభము శాంతి గీతాంజలి గారికి మరియు గాన బృందానికి శ్రావణ మాస శుభాకాంక్షలు.
@prabhavathirachakonda6639
@prabhavathirachakonda6639 11 ай бұрын
అది లక్ష్మీజగన్మాతరం పాటని గణేష్ ఉత్సవాలో పాడినను.చాలా గొప్పగా ప్రశంసలు వచ్చేయి.ఇంకా గాననాయకాయ, ఊరేగా వయ్య ఇలా రోజుకి ఒకటి పడ్డం జరిగింది.మీ పాటలన్నీ పడుతూంటాను.కోన్ని నాకు తెలిసినవే.అయినా మీ ట్యూన్స్ నే పాడు తుంటాను.మీరు భవిష్యత్తు గురించి న మీ ఆలోచన చాలా గొప్పది.మీ పేరు ఈ తరంవాళ్ళకి బాగాగుర్తుంది పోతుంది.god bless you my child.
@soujanyathummanapalli2573
@soujanyathummanapalli2573 8 ай бұрын
వందనం అమ్మ.. 🙏🙏🙏🙏
@Kasibhatla_agrofarming
@Kasibhatla_agrofarming Жыл бұрын
Very very thank you madam
@keerthanaboddeti8071
@keerthanaboddeti8071 Жыл бұрын
Sri kanakadhara stotarm వీడియో చెయ్యడి మెడమ్
@bhargavisatyaprabhanunna1590
@bhargavisatyaprabhanunna1590 Жыл бұрын
ఎంతటి పాటనైనా చాలా సులభంగా అర్ధం అయ్యేలా నేర్పుతున్నారు మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@SGL73
@SGL73 Жыл бұрын
ముందుగా ఇంత మంచి పాటను రచించిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనాలు 🙇‍♀️ ఆయన రచించిన ఈ పాటను ఎంతో మధురంగా పాడి, మేము కూడా సులభంగా ఎలా పాడాలి అని tips ఇస్తూ, నేర్పుతున్న గీతాంజలి గారికి కూడా మనస్పూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.🙏🏻🙏🏻
@shailajakatikaneni9025
@shailajakatikaneni9025 7 ай бұрын
So sweet mam.meeku vandanalu .jai sree ram.
@indiradevikunda5133
@indiradevikunda5133 Жыл бұрын
పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన అద్భుతమైన శ్రీ మహాలక్ష్మి దేవి కీర్తనను అంతే అద్భుతంగా సంగీత జ్ఞానం లేనివారికి కూడా సులభంగా నేర్చుకునే విధంగా, ప్రతీ పదానికి అర్థాన్ని వివరిస్తూ చాలా చక్కగా వినిపిస్తున్నారు.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు & మీ శిష్య బృందానికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు🙏
@kalyanipammi676
@kalyanipammi676 5 ай бұрын
Very nice lyrics and very nice tuning .rasina guruvulaku nerpina meeku dhanyavadamulu 🙏🙏🙏
@jayalakshmimarella4497
@jayalakshmimarella4497 Жыл бұрын
Amma Lakshmi Devi paata chala bavundi .manchi paata nerpincharu.chala bavundi.xdhanyavadaalu meeku
@chennupallianjana2378
@chennupallianjana2378 Жыл бұрын
అమ్మ మీరు భావం వివరిస్తుంటే కంటతడి వస్తుంది, అంటే మీరు చెప్పేది మా మనస్సును అంతలా తాకుతుంది, నిన్న (మొదటి శ్రావణ శుక్రవారం )రోజున, వచ్చెను అలమేలు మంగ, నుంచి మీరు నేర్పిన పాటలు ఆ తల్లి ముందు పాడుకొన్నాను చాలా ఆనందం పొందాను, దేవాలయం లో శ్రీ మన్మహాలక్ష్మీ పాట పాడాను, అంత మీ దయ వలనే, ఆ జగన్మాత కరుణ మన అందరి పై ఉండాలి అనీ కోరుకుంటున్నాను 🙏🙏
@srishiva5590
@srishiva5590 Жыл бұрын
అమ్మానమస్కారం అమ్మఅమ్మ పూర్వజన్మ సుకృతమేమోనమ్మా మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయడం ఈ పాటలు వినడం నా అదృఅదృష్టంగా భావిస్తున్నాను అమ్మ
@kalyanij3194
@kalyanij3194 2 ай бұрын
Ammamerucheppevidhaanam naakuchaalabaaganachindi. ❤
@parvatiparvati2971
@parvatiparvati2971 Жыл бұрын
Enta egega gamakalu chepesty enkendu radu pata mom.
@padmavathiitta613
@padmavathiitta613 7 ай бұрын
🙏🙏🙏
@laxmammav
@laxmammav 9 ай бұрын
చాలా చక్కగా నేర్పుతున్నారు మేడం. మీ వ్యాఖ్యనం superb 👌👌👏👏🙏🙏
@kamalakamala2338
@kamalakamala2338 5 ай бұрын
ఆదిలక్ష్మీ జగన్మాతరం భావయే నీ పాట విని నేర్చుకొని పాడానమ్మ.స్వరములు వున్న పాట అంటే నాకు చాలా యిష్టం. నీవు పాడిన శివశంకరి తుంబుర నారద యింకా చాలా.పాటలు విన్నాను. మహా అద్భుతంగా పాడావమ్మ. ఆ సరస్వతి కరుణా కటాక్షములు నీపై నిండుగా వున్నాయి.ధన్యురాలవమ్మ.
@vishnujayanti1599
@vishnujayanti1599 11 ай бұрын
అద్భుతం ఎంత చక్కగా నేర్పించారండి, మీకు అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా తోడు గా నిలవాలని ,శ్రీ మాత్రేనమః.
@padmanabaiahvallamkondu7818
@padmanabaiahvallamkondu7818 Жыл бұрын
అమ్మ మీరు నేర్పిన పాటలు పాడుతుంటే మాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకున్నా మేము ఎంత పుణ్యం చేసుకున్నామో
@ushodhbondili6875
@ushodhbondili6875 Жыл бұрын
Sravana Sukravaarapu Subhakankshalu Guruvu Gaaru
@kattavarjulavani9135
@kattavarjulavani9135 Жыл бұрын
Chala manchi paatanu nerpincharu Madam. Inthamanchi paata rasina sarma gaariki, nerpinchina guruvu garu meeku maa paadabhi vandanaalu thalli.
@seshukumarikandepu9892
@seshukumarikandepu9892 2 ай бұрын
Amma. Vandanalu
@jangapadma9903
@jangapadma9903 Жыл бұрын
ఈ ఒక్క పాట బాగా నేర్చుకొని పాడగల్గితే ఈ జీవితానికి ఇది చాలాదా అన్నట్లుగా ఉంది ఈ పాట 🙏 మీకు శత కోటి నమస్సులు 🙏
@vanisingaraju2173
@vanisingaraju2173 Жыл бұрын
Entha vina sompuga vuntundo meru cheputunte chala santhoshamga vundi amma amma patalu dhanya vadamulu
@swathipillalamarry8341
@swathipillalamarry8341 11 ай бұрын
Excellent madam meeru నేర్పించే విధానం🎉
@ramanipotukuchi7206
@ramanipotukuchi7206 Жыл бұрын
🙏🏻శ్రీ గురుభ్యోనమః 🙏🏻 మీరు నేర్పే విధానం చాలా బాగుంది. అమృత మయమయిన మీ గానం చాలా మధురంగా ఉంటుంది. గురువు గారి శివపదం కీర్తనలు మీ గళంలో వినగోరుతున్నాను. ధన్యవాదాలు 🙏🏻
@dr.bharathigorthi6995
@dr.bharathigorthi6995 Жыл бұрын
మీ పాట వింటుంటే ఎలా అయినా నేర్చుకోవాలి అని భావించెట్టుగా మమ్మల్ని కట్టిపడేస్తుంది
@ammannilakkakula9328
@ammannilakkakula9328 Жыл бұрын
Mee Group Sabbuullu Andhriki Sravanamasa Subhakanshllu Geethanjali Guruvu Garu 🎉
@sitalakshmi6773
@sitalakshmi6773 4 ай бұрын
Sree mathre namaha 🙏
@nn-fm8sy
@nn-fm8sy Жыл бұрын
Amma mundhuga meeku mee brundhani ki sravanamasa subhakamkshalu lakshmi dhevi ammavari pata ea ntho eantho bagundhi dhanyavadhamulu ❤👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤
@kamalakamala2338
@kamalakamala2338 Жыл бұрын
మీకు మీ సంగీత సహచరులకు శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మా
@madhurilatha9067
@madhurilatha9067 Жыл бұрын
U r way of teaching is sooooo simple nd beautiful tqqqq soooo much mam
@purnaramesh5133
@purnaramesh5133 Жыл бұрын
గురువు గారికి వందనములు. ఆయన స్వయంగా రచించిన స్తోత్రాలను మీ ద్వారా నేర్చుకుంటున్ననందుకు మాకు చాలా సంతోషంగా వుంది అమ్మా..మీకు మా ధన్యవాదములు..🙏💐🙏😊
@sivakumarivanapalli1217
@sivakumarivanapalli1217 Жыл бұрын
Chala baga padaru Amma🙏🙏🙏
@vijayalakshmichintalapati247
@vijayalakshmichintalapati247 Жыл бұрын
అద్భుతం గా నేర్పారు మేడం . ఎంతో క్లిష్టమైన పాట ను కూడా చక్కగా వివరించి సులువుగా నేర్పే మీ విధానం చాలా బావుంటుంది . శ్రీమాన్ మహాలక్ష్మి నేను నేర్చుకుని నా ఛానల్ లో పాడి పెట్టుకున్న . అందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
@RochanRaj
@RochanRaj 9 ай бұрын
Namaste madam chala adbutamina shaktivantamina patani nerpinchinaduku chala chala dhanyavadalu
@nallabothulalakshmikumari6812
@nallabothulalakshmikumari6812 Жыл бұрын
🙏amma matallo cheppaleni bhavam ee song elaaina sare nerchukovali amma entha kashtamaina sare nerchukuntanu chala bagundi amma allmost chala songs miru nerpinchinavi chala varaku nerchukunnanu amma🙏🙏🙏🙏🙏
@GovindGovind-rb2vi
@GovindGovind-rb2vi Жыл бұрын
May God bless you with abundance Laxmi and Vishnu you and yours family forever and.
@shamcherry9869
@shamcherry9869 Жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మా ఈ పాట 🙏👌👌👏👏🌹🙏😊హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏😊
@ammannilakkakula9328
@ammannilakkakula9328 Жыл бұрын
❤Vinttu vunty Enka Enka Vinalanpisttudi Heart' Touching Mam❤❤ Entha Ahladamga vundi
@nlbhargavi8820
@nlbhargavi8820 Жыл бұрын
Happy Sravana Sukravaram madam 💐
@ushodhbondili6875
@ushodhbondili6875 Жыл бұрын
Mee voiice tho song vintunte manasu chala prasaanthanga undhi amma ❤❤❤❤❤
@sitanamburi4150
@sitanamburi4150 Жыл бұрын
అమ్మ చాలా చాలా చాలా అద్భుతంగా వివరంగా నేర్పిస్తున్నారు మీకు మా శత సహస్ర ధన్యవాదాలు.
@rajisivaram1067
@rajisivaram1067 Жыл бұрын
Excellent teaching and also clearexplanation .Thankyou somuch madam
@nagalaxmi8nach
@nagalaxmi8nach Жыл бұрын
Thank you❤ Gurujii 🙏
@santhach6927
@santhach6927 Жыл бұрын
❤No Words To Speak MADAM.
@chandrakalaadvaita
@chandrakalaadvaita 2 ай бұрын
Super sung super voice 👏👏👏
@LathaRS-o6g
@LathaRS-o6g 11 ай бұрын
Meeku mee paataku meeru nerputhunna vidhanaaniki shatha koti vandanalu.. Nenu 1year nundi mee paatalu vintunnanu alage paadukuntunnanu... Paadali ane naa korika me valla theeruthondiii❤❤nijanga meeku dhanyavaadalu Amma..
@turlapativydehi9804
@turlapativydehi9804 Жыл бұрын
అపర సరస్వతీ , మల్లిక్ గారు రచించిన ఇప్పుడిటు కలగంటి అనే పాటను మీకు వీలున్నప్పుడు మాకు నేర్పించ ప్రార్థన. మీ అభిమానాని. లక్ష్మీ మూర్తి.
@padmachitirala6579
@padmachitirala6579 7 ай бұрын
Syamaladandakam nerupinchandi madam. Meelanti guruvu dirikinandu aa devudiki sathakoti dhanyavadamulu telupukuntunnanu. Mee dagara nerchukunna paatalu devudu dagara chakkaga paadukuntunnanu madam . Chaala trupthiga untundi. Temple lo kooda paadutunnanu. Thankyou so much madam
@user-ls7xi7dh8z
@user-ls7xi7dh8z 3 ай бұрын
🙏 🙏 🙏 👌👌👌👏👏👏
@kamalakamala2338
@kamalakamala2338 5 ай бұрын
నీతో జరిపిన ఇంటర్వ్యూల వీడియోలు చూశాను. చాలా గొప్పగా వున్నాయి. నీ ఆశయం చాలా అభినందనీయం అమ్మ ❤👌
@sureshkammagani369
@sureshkammagani369 6 ай бұрын
Thanks amma
@narayanapv3041
@narayanapv3041 4 ай бұрын
ధన్యవాదములు అండి ఎప్పటినుండో నేర్చుకోవాలి అనుకున్నాను ఈరోజు ట్రై చేస్తున్నానః అండి 🙏🙏🙏
@kamalakamala2338
@kamalakamala2338 5 ай бұрын
👌10 సంవత్సరముల అప్పుడు పాడిన పాటలు చాలా విన్నాను. అన్నీ మధురాతి మధురంగా పాడావమ్మ.
@kondurys6570
@kondurys6570 Жыл бұрын
Thank u గురువుగారు. For detailed teaching of the song నమస్సులు
@muthyala.kathyayani.pustak4999
@muthyala.kathyayani.pustak4999 Жыл бұрын
Dhanyavadalu andi❤
@pushpab8171
@pushpab8171 Жыл бұрын
Madam garu meeku padabhi vandanalu ,Guruvu garu Dhan mukha sharma gariki padabhi vandanalu maku ee adrushtam kaliginchinanduku
@pushpab8171
@pushpab8171 Жыл бұрын
Guruvugaru Shanmukha Sharma garu correction
@sirishapadamata9979
@sirishapadamata9979 Жыл бұрын
Me songs bavunnai Baga nerpistunnaru
@vanisingaraju2173
@vanisingaraju2173 Жыл бұрын
Chala baga nerpu thunnari
@braju4439
@braju4439 10 ай бұрын
well sung
@awantibannu8329
@awantibannu8329 3 ай бұрын
Today I learned this song I felt very happy thank u so much for lovely video and song
@padmavathiitta613
@padmavathiitta613 8 ай бұрын
Thank you madam 🙏🙏🙏
@sumasuryakotha4405
@sumasuryakotha4405 Жыл бұрын
ఈ పాట విన్న తరువాత మాటలు రావట్లేదు. హృదయమంతా మధురమైన భావనతో నిండిపోయింది. చాలా శక్తీవంతమైన పాట నేర్పించారు. ఆనందసరువు వస్తున్నాయి ఈ పాట పాడినాకా. ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా మంచి పాట నేర్పించారమ్మా. ధన్యవాదములు 🙏🙏
@krishnanarayanamurthy288
@krishnanarayanamurthy288 Ай бұрын
Exalent mamtq for teaching ❤
@user-ls7xi7dh8z
@user-ls7xi7dh8z 3 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏
@lathav3937
@lathav3937 8 ай бұрын
Chala baghundi amma nenu nerchukutunanu me valana 🙏🙏🙏
@kalyanipammi676
@kalyanipammi676 4 ай бұрын
Good morning mam ee song chala baga nerparu thank you so much Migilina 7 lakshmi Devi songs pettaraa ee song laga avi pedi the nerchukuntamu 🙏
@npachalla
@npachalla 2 ай бұрын
@kusumakumari7050
@kusumakumari7050 8 ай бұрын
🙏🙏 naku70 yrs. meeru cheppae vidham opigga cheptunnaru nenu nerchukuntunanu 🙌🙌
@garavijayalakshmi9294
@garavijayalakshmi9294 Жыл бұрын
Super madam 🙏
@nithyaarts816
@nithyaarts816 Жыл бұрын
👌🙏
@subhashinikunagu8417
@subhashinikunagu8417 Жыл бұрын
👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashalathamadisetty2456
@ashalathamadisetty2456 Жыл бұрын
❤🎉🎉🎉🎉
@kalyaniavasarala1037
@kalyaniavasarala1037 Жыл бұрын
చాలా బాగ చెప్తున్నారమ్మచాలinterst కలుగుతోంది.థన్యవాదములు
@varshasandru
@varshasandru Жыл бұрын
సముద్రతనయ హే lakshmi నారాయన సతి శ్రీ laxmi సా౦గ్ nerpinchandi
@GovindGovind-rb2vi
@GovindGovind-rb2vi Жыл бұрын
The purpose of human life is God realisation if you are not connected with spirituity or wisdom increase of knowledge is increasing of suffering. From.Govindu.Lecturer Dept of English
@rajyalakshmibarnala5138
@rajyalakshmibarnala5138 11 ай бұрын
Amma syamala dandakam nerpinchandi
@vanithareddy4173
@vanithareddy4173 7 ай бұрын
Akkaya. Vedios cheyadum leda. Patalu me dwara nerchukovalani vundi. Nerpinchandi.akka ki phadhabhi vandanalu.🙏🙏🙏🙏
@ramavankineni7041
@ramavankineni7041 Жыл бұрын
PSuralunerpinchandi Aamm
@SaiSowjanyaAlapati3397
@SaiSowjanyaAlapati3397 Жыл бұрын
✌️✌️✌️👌👌👌🙏🙏🙏
@padmavathikasturi6108
@padmavathikasturi6108 Жыл бұрын
Okka sari ma intiki vacchi chudave varalakshmi nerpinchandi madam
@senthilvadivuramesh1470
@senthilvadivuramesh1470 Ай бұрын
You may teach us with swara notation mam
@vanisingaraju2173
@vanisingaraju2173 Жыл бұрын
21:05
@kalyanipammi676
@kalyanipammi676 4 ай бұрын
Namasthe madam aadilakshmi tho pate ashta lakshmi lu nerpandi guruvugari lyrics tho try chesamu maaku dorakaledu I mean samavedam garu rasina lyarics.and aanandmanandamaayene mana seethamma pellikoothuraayene song kooda 🙏
@anithaprasad3062
@anithaprasad3062 10 ай бұрын
ಹಾಡು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಹೇಳುತ್ತ ಲೆ ಇರಬೇಕು ಅನಿಸುತ್ತದೆ. ಕಲಿಯವುದು ಯಾವಾಗ ನಾವು ಈ ತರಹ ಎನಿಸುತ್ತದೆ.
@manjulamanjuala897
@manjulamanjuala897 Жыл бұрын
Akka🙏💪👌🤝🍓🌱🌹🇳🇪
@manjuladevi4167
@manjuladevi4167 3 ай бұрын
Please
@venkatlakshmi4854
@venkatlakshmi4854 Жыл бұрын
Meerupadinapatalacdvunnaya
@manjuladevi4167
@manjuladevi4167 3 ай бұрын
Gamakam, mari tu, sangathi ante emi ani thelapandi madam
@bangarupapab5694
@bangarupapab5694 11 ай бұрын
🙏🙏🙏
@padmavathiitta613
@padmavathiitta613 9 ай бұрын
Thank you madam 🙏🙏🙏👌
@SrideviMandalapu-mh3ie
@SrideviMandalapu-mh3ie Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు పాట ❤🙏🙏
@lakshmim6037
@lakshmim6037 Жыл бұрын
మీరు నేర్పిన పాట చాలా బాగుంది నేర్పిన మీకు వ్రాసిన శర్మ గారికి ధన్యవాదాలు మనసుకు ఎంతో హాయిగా ఉంది
@Sahasraadithisanvi
@Sahasraadithisanvi Жыл бұрын
🙏🙏🙏🙏
@olisittiyasoda2639
@olisittiyasoda2639 9 ай бұрын
🙏🙏🙏
@manjulasistlam6733
@manjulasistlam6733 11 ай бұрын
🙏🙏🙏
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 23 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 55 МЛН
PRATHYANGIRA KAVACHA | PROTECTION FROM EVIL EYE | ಪ್ರತ್ಯಾಂಗೀರ ಕವಚ #pratyangira #evileye
23:05
KANNADA MADHYAMA | ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ
Рет қаралды 1,1 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН