ఈ కన్నడ పాటను నేర్చుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు అమ్మ
@padmajanandagiri51023 ай бұрын
ఎన్నో టైమ్స్ కన్నడ భాష ,prandaradas పాట కావాలి కామెంట్ లో పెట్టిన నా కోరిక చాలా చక్కగా నేర్పిన మీకు ధన్యవాదము ❤. ఈ మాసంలో డే అమ్మ పాటలు paadukuntunamu tq mam🙏
మేము ఏనాల్లో ఎదురు చుసిన మేము అడిగిన చాలా రోజులకు ఈ పాటను మాకోసం చక్కగా పాడి మాకు నేర్పించినందుకు మీకు సతకోటి 🙏🙏🙏🙏నమస్సుమాంజలులు
@RJayalakshmi-u9j3 ай бұрын
మేము చాలా రోజులుగా ఎదురు చూసిన ఈ పాట మీ నోటా వింటూ మేము నేర్చుకోవడానికి చాలా సులభంగా నేర్పించారు. కన్నడం లొ ఉన్న పాటను మాకు నేర్పించినందుకు మీకు మాయొక్క హృదయ పూర్వక శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉🎉
@ekthavlogs58711 күн бұрын
Chala Baga teach chesaramma😍
@lalithasuriyanarayanan47612 ай бұрын
The way of explaining with meaning of song lot of patience u hv nice Madam hats off n Thanks
@palusakurumurthy5918Ай бұрын
Chaala bagapadaramma danyavadamulu🎉🎉🎉🎉🎉😊
@syamalasikhakolli775Ай бұрын
Chaala Chaala baaga padaru madam and learned us madam
@lakshmijasti43522 ай бұрын
నమస్తే అమ్మ ఈపాట నేర్చుకోవాలని కోరిక ఇన్నాళ్లు కు తీరింది అమ్మ 🎉కృతజ్ఞతలు అమ్మ ❤❤❤
@chennupallianjana23783 ай бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🙏 అమ్మ చాలా చక్కగా నేర్పించారు, భావం చాలా చక్కగా వివరించారు, మీరు నేర్పుతుంటే మనసంతా భక్తి భావం తో నిండిపోయింది, హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ 🙏💐
@syamalasikhakolli775Ай бұрын
Chala baaga nerparu madam Thank you so much madam 🎉❤
అమ్మ కన్నడ సాంగ్ మీరు చూడకుండా ఇలా నేర్పిస్తున్నారు అంటే మీరు చాలా గొప్పవారు ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అమ్మా 🌹👌🙏🙏🙏
@bheemshettyjyothi67742 ай бұрын
Super super super super super super super super
@SanthaKumari-n6b3 ай бұрын
🎉🎉🎉🎉🎉యూ ఆర్ great very great luckygood my lovely Mam ❤❤❤❤❤
@RJayalakshmi-u9j3 ай бұрын
అమ్మ మీరు. కన్నాడ సాంగ్ చాలా చాలా బాగా విడదీసి యంత బాగా నేర్పించారు. మీకు ఆ అమ్మ వారు. ఆ దేవదేవుని. ఆ శీ సు లు మీద. ఉండాలి.మనసారా కోరుకుంటూ న్నా ను ధన్యవాదములు.❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹
@hymssm4254Ай бұрын
Suuuuuuuper g neerpistunnnaru
@nvssnraju51393 ай бұрын
ఈ పాట వింటూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారు మా ముందు కొలువు తీరి ఉంది అమ్మ, 🌱🌺🙏
@Sree101183 ай бұрын
Namaskaaram amma chala chakkaga nerpincharu. Ivale nenu CHUDARAMMA SATULARA , KSHIRABHIKANYAKAKU pata nerchukunnanu chala baaga vachindi anukunna .alge sangeetam kuda nerchukuntunna u kaani pani lo late avutundi. A ammavari blessings vunnayi anduke nerchukuntunnanu meeru guruvu hoda lo naaku blessings ivvandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swathicreations49033 ай бұрын
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ | ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ || ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ | ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ || ೧ || ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ || ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ | ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ || ೨ || ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ || ಅತ್ತಿತ್ತಲಗದೆ ಭಕ್ತರ ಮನೆಯಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ | ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ || ೩ || ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ || ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ | ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ || ೪ || ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ || ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ | ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠ್ಠಲನ ರಾಣಿ || ೫ ||
@HLinganna-z9m2 ай бұрын
🎉🎉🎉🎉🎉great very geat luckygood my lovely mam❤❤❤😊❤❤
అమ్మ. మేము యంతగానో. ఎదురు చూస్తూన్న ము🙏 🙏🙏🙏. భాగ్యదా లక్షి బారమ్మ
@sridharuma18493 ай бұрын
👍👌❤️ so nicely your teaching ma'am. Thank you so so much ma'am
@saivaraprasad31462 ай бұрын
Telugu patale kakunda sumsrutha and kanada patalu kuda nerpinchinanduku danyavadhalu
@housewifegardener84693 ай бұрын
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻 ఈ పాటను నిన్న నేను పుస్తకంలో రాసుకున్నాను. కానీ నేర్చుకోవడం ఎలా అనుకున్నాను. మీ వీడియో నోటిఫికేషన్ చూడగానే చాలా ఆనందంగా అనిపించింది.అంతా అమ్మ వారి దయ. మీ దయ.మా అదృష్టం
@gurugo27293 ай бұрын
Very nice 👌 👍. God bless you and your team.
@ramalakshmi46883 ай бұрын
Very nice God bless 🙏🙏🙏
@lakshmimandhalapu29113 ай бұрын
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏🙏🙏
@lalithasuriyanarayanan47613 ай бұрын
Your way of teaching ossom Sister this song so nice
@shashikumari96213 ай бұрын
Guru garu padalaku pranamam.
@HLinganna-z9m2 ай бұрын
❤🎉gh bdu😊
@parvathikishore55203 ай бұрын
చాలా బాగా పాట నేర్పుతున్నారు అమ్మ
@annapurnaramaiyer65803 ай бұрын
Super and detailed explanation Madam. Kanada song explained in Telugu .
@KapseSaradabai3 ай бұрын
చాలా బాగా ఉంది అమ్మ
@srimaan14643 ай бұрын
శ్రీ మాత్రే నమః
@vanajakshisandopu11463 ай бұрын
Super mam kannada_ pata song thank you
@lakshmisharmaakella17323 ай бұрын
Exlent mam different Kanda song nice I. Life mam
@nn-fm8sy3 ай бұрын
Namaskaralu Amma meeku ❤️🙏🙏🙏🙏🙏❤️
@sridevi37513 ай бұрын
Very nice madam 🙏🙏🙏🙏
@parvatiparvati29713 ай бұрын
Super song mom
@srishiva55903 ай бұрын
అమ్మా,ఎంతో ఎదురుచూస్తున్న అమ్మా
@aliveluseshabattar98923 ай бұрын
Namaste guruvu garu
@swarooparanipanduga10403 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreedevirachamalla30963 ай бұрын
Nenu e song kosame chusthunnanu madam
@BondiliPrasanthi3 ай бұрын
❤❤❤❤❤❤
@padmajanandagiri51023 ай бұрын
It is our good luck to learn
@kusuma76153 ай бұрын
Very anxiety to the song
@ramani39573 ай бұрын
అమ్మ మీరు పాట నేర్పిస్తున్నంత సేపు క్షీరసాగరంలో అమ్మవారిని చూస్తున్నట్టు ఉంది. మీకు శతకోటి వందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏.
@PManideep3 ай бұрын
TQ amma
@olisittiyasoda26393 ай бұрын
🙏🙏
@ravigurrapadi320817 күн бұрын
Nishant is doing prayer in kitchen
@ravigurrapadi320817 күн бұрын
Oil massage for loss of hair
@padmajasingaraju8623 ай бұрын
👌🏼👌🏼👌🏼👏👏👏🙏🙏🙏🙏
@saraswathir57643 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SreeMaatreCreations3 ай бұрын
🙏🙏🙏❤
@malleswarimandava23653 ай бұрын
Sri mahalakumideveya pundara song please
@ShymalaBasoji3 ай бұрын
🌹🌹❤️❤️🙏🙏🙏🙏👌👌👌👌
@RaghavendraRen3 ай бұрын
Nice
@samyukthasamyuktha67053 ай бұрын
Chala rojula ga eduruchustunnam amma
@srimaan14643 ай бұрын
Video length minimum 1 hr ఉండేలా చూడండి కానీ ప్రతి పదార్ధం ఉండేలా వర్ణించండి ..ఈ video లో చాలా వరకు అర్థాలు వివరించారు కృతజ్ఞతలు ..పాదాభి వందనం అమ్మా
@shaliniharini13093 ай бұрын
Vow:Thank you🎉
@chevurisatyakumari69203 ай бұрын
Sing with Geehaanjali Chanal lo songs Pettatam leda maa
@srishiva55903 ай бұрын
అమ్మ, ఇంత మంచి, పట నెరీపీనదుకు🙏🙏నెనుమలీవరంపుజచెసుకుటను,ఆపుడు,మీరుపడీన, ఇపటా,పెటుకుటను,నెను ఇపటా,నెను,నెరుచుకొలెను,ఇంత మంచిగ పడలెను🙏🙏🙏🙏🙏🙏🙏
@shashikumari96213 ай бұрын
Guruji aisi laagi lagan Meera ho gai magan song nerpinchara
@chandusat98992 ай бұрын
Amma Chandra chuda Siva Sankara kirtan kuda nerpinchandi ma
@avidipadmapriya90703 ай бұрын
Amma, mooka pancha sathi nerpinnchandi.... 🙏
@mekamangadevi36773 ай бұрын
Chalabaga near pin Charu mam
@parvatiparvati29713 ай бұрын
Enne sarlu nyrpesturu kabatte maku egega telusunde mom
@shailajalakkaraju46203 ай бұрын
Harati belagiri harege kanada pata nerpinchara
@padmajanandagiri51023 ай бұрын
అందరూ అమ్మవారి పేరు లతో మంగళ హారతి పాట koda వుంటే neerpinchamana vi🙏