Learn కనకధారా స్తోత్రం | The Secret Benefits of Kanakadhara Stotram

  Рет қаралды 152,776

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

Пікірлер: 278
@bhargavisatyaprabhanunna1590
@bhargavisatyaprabhanunna1590 5 ай бұрын
అమ్మ మీరు మాకు ఇచ్చే motivation and inspiration కి నేను రేపు వాసవి మాత పుట్టిన రోజు సందర్భంగా కోవెల లో పాటలు పాడగలుగుతున్నాను మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏
@nagamani5
@nagamani5 22 күн бұрын
తల్లి చాలా చక్కగా పాడారు నేను కూడా నేర్చుకుంటున్నాను మీ వీడియో పెట్టుకునే నేను నేర్చుకుంటున్నాను తల్లి నాకు ఆ దేవుడు ఆ కనకధార స్తోత్రం పాడడానికి చక్కగా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ధన్యోస్మి ధన్యోస్మి తల్లి
@mahankalivijayalalitha7006
@mahankalivijayalalitha7006 15 күн бұрын
Supper madam tq so much
@chennupallianjana2378
@chennupallianjana2378 5 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః 🙏ఎన్నాళ్లు గా ఎదురుచూస్తున్న స్తోత్రం నేర్పించారు చాలా సంతోషం గా ఉంది, భావం (అర్ధం )కూడా తప్పకొండ తెలియజేయండి అమ్మ, అప్పుడే పూర్తిగా నేర్చుకొన్నవాళ్ళము అవుతాము, మీ దయవలన పాటలు స్తోత్రాలు నేర్చుకొంటూ, ప్రతి రోజు పూజ చేసుకునేటప్పుడు పాడుకొంటున్నాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐
@VijayaLakshmiPaluvadi
@VijayaLakshmiPaluvadi 3 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః చాలా బాగా నేర్పారు ధన్యవాదాలు అద్దం కూడా చెప్పండి
@lalithagoverdhanam1854
@lalithagoverdhanam1854 5 ай бұрын
కనకధార స్తోత్రాన్ని అద్భుతంగా నేర్పించారు అలాగే భావాన్ని కూడా తెలియజేయండి
@venkatasubbalakshmiallamra4997
@venkatasubbalakshmiallamra4997 19 күн бұрын
శ్రీ మా త్ర్యేనమః గురు భ్యేనమః శ్రీ మా హా ల క్షీమిధేవ్యేనమః
@purnaramesh6849
@purnaramesh6849 5 ай бұрын
కనకధారా స్తోత్రాన్ని మీ ద్వారా ఇంకా చక్కగా నేర్చుకో బోతున్న ందుకు చాలా సంతోషం గా ఉంది మేడం..🎉🎉
@Abhai759
@Abhai759 2 ай бұрын
నీ పుణ్యం వలన కనకధారా స్తోత్రం చదవడం నేర్చుకున్నాను చదువుతుంటే నాకు ఆనందం సంతోషం మాటల్లో నీకు శతకోటి వందనాలు చెప్పలేకపోతున్నాను నేను వింటుంటే నేను చదవలేనేమో నేర్చుకోలేనేమో అని ఒక భావన ఉండేది మీ🙏🙏🙏🙏 దయ వల్ల నేను నేర్చుకున్నాను సాధించాను 🙏🙏🙏🙏🌹🌹🌹
@lakshmichinta8194
@lakshmichinta8194 5 ай бұрын
భావము తో చెప్పండి మేడం చాల చాల థాంక్స్ అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారి లా అనిపిస్తున్నారు🙏
@shamcherry9869
@shamcherry9869 5 ай бұрын
చాలా రోజులుగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను మీద్వారా కనకధారస్తోత్రం నేర్చుకోవాలి అని అమ్మా. ఇన్నిరోజులకి నా కోరిక నెరవేరబోతున్నది. చాలా ఆనందం గా ఉంది అమ్మా 😇 ధన్యవాదాలు అమ్మా 🙏🌹🙏😊
@lalitan3517
@lalitan3517 5 ай бұрын
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ స్తోత్రం కోసం. ధన్యవాదాలు.
@Sirishasukumar
@Sirishasukumar Ай бұрын
చాలా బాగా నేర్పించారు కనకధారా స్తోత్రం నీకు నా ధన్యవాదాలు సూత్రం అర్థం కూడా దయచేసి చెప్పండి మీకు ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ శ్రీ మాత్రే నమః 🙏
@bandarajitha8167
@bandarajitha8167 5 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ నోటి నుండి వచ్చే ప్రతి పదం ప్రతి అక్షరం అమృతమే. ధన్యవాదాలు గురువు గారు 🙏🙏 సౌందర్య లహరి నేర్పగలరని కోరుచున్నాము🙏🙏
@ramaleelayendamuri9749
@ramaleelayendamuri9749 Ай бұрын
చాలా మనోహరగా ఉందమ్మా మీ గళం చాలా బాగా నేర్పించారు 🙏🏻🙏🏻🙏🏻
@DeepikaSricharan
@DeepikaSricharan Ай бұрын
అమ్మ ఎంతో చక్కగా పాడి వినిపించారు.. నేర్చుకునే దానికి కూడా ఎంతో సులువుగా నేర్పించారు.. చాలా సంతోషం తల్లి.. అలాగే ప్రతి పదానికి అర్థం కూడా తెలుసుకొని నేర్చుకో గలిగితే ఇంకా బాగుంటుంది.. దయచేసి ఒక్కొక్క పదానికి అర్థం తెలియజేస్తూ మరొక వీడియో చేయగలరా..🙏
@anapurnaanapurna6989
@anapurnaanapurna6989 3 күн бұрын
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏
@ManaTeluguthalli
@ManaTeluguthalli 6 күн бұрын
ధన్యవాదాలు చాల సంతోషంగా ఉంది అమ్మ చాల చక్కగా చెప్పారు ఆ తల్లి కటాక్షం మీకు మెండుగా ఉండాలి ఎప్పుడు ఎంతో జ్ఞాన సంపదను మాకు అందిస్తున్నారు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@kalyanis4624
@kalyanis4624 2 ай бұрын
చాలా బాగా నేర్పించారు నా జీవితంలో నేను నేర్చుకుంటానని అనుకోలేదు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙇🏿
@lalithaswaralaharimusic6900
@lalithaswaralaharimusic6900 5 ай бұрын
అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం చాలా గొప్ప గా నేర్పుతున్నారు అమ్మా. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ దేవి మీ రూపములో చెప్పుచున్నట్టుగా మనోహరముగా వున్నది🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@shashikalamuradi5458
@shashikalamuradi5458 Ай бұрын
అమ్మ మీ దయ కరుణ మా గృహములో అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🍎🙏
@usharaninc4500
@usharaninc4500 5 ай бұрын
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః అమ్మ మీ దయతోటి కనకధారా స్తోత్రం శ్రావ్యంగా చదవడం వినడం జరిగింది మనసుకి ఎంత ఆనందంగా ఉందో ఆ భగవంతుడికి తెలుసు ఈ కామెంట్ పెట్టకుండా ఉండలేకపోయాను.🙏🙏🙏 ఉండలేకపోయాను
@satyashivaji4902
@satyashivaji4902 11 күн бұрын
Shri guru bhyo namah 🙏🏻 Amma.meedwara naku manchi platform labinchindi .chala bhaga nerpisthunaru meku chala danyavadallu meeku.shri matre namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raniparthasarathi2159
@raniparthasarathi2159 5 ай бұрын
చాలా బాగుంది భావం తో నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. అర్థాలు తెలపండి please 🙏🏻🙏🏻
@venkatasubbalakshmiallamra4997
@venkatasubbalakshmiallamra4997 19 күн бұрын
శ్రీ గురు భ్యేనమః
@sacreations1104
@sacreations1104 9 күн бұрын
అమ్మా నేను కనకదార స్తోత్రం నేర్చుకోవాలి ఎలాగో అని మనసులో అనుకుంటున్నాను అమ్మ మీ ద్వారా నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది 🙏
@padhmabollisetty7449
@padhmabollisetty7449 4 ай бұрын
అమ్మ అమ్మ భావంతో కూడా చెప్పా వినాలని ఉందమ్మా మీ వల్లే నేను కనకధారా స్తోత్రం నేర్చుకున్నాను తల్లి మీరు భావం కూడా ఆశిస్తూ ఉన్నాను
@housewifegardener8469
@housewifegardener8469 5 ай бұрын
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు. 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మేము అడిగిన కనకధారా స్తోత్రాన్ని నేర్పించినందుకు మీకు శతకోటి నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా కనకధారా స్తోత్రం తప్పు లేకుండా నేర్చుకోవడం ఇంకా సంతోషం. మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dattameena6228
@dattameena6228 5 ай бұрын
Amma nenu niganga shock ayyanu meru sravana samasam lo nerpistharu anukunnanu really i am so happy Amma
@rajiraji940
@rajiraji940 4 күн бұрын
Amma chaputunte chala bhaga venali anipishudi Amma thankyou
@girishkumar5292
@girishkumar5292 Ай бұрын
Mam challa baga cyyepparu i am so happy🙏🙏
@muthannaodnam6052
@muthannaodnam6052 Күн бұрын
Adithyahrudhayam kuda padandi chala super 🎉
@laharilasya4908
@laharilasya4908 5 ай бұрын
అర్ధం కూడా తెలియజేస్తూ చెప్పండి అమ్మ చాలా చాలా ధన్యావాదాలు 🙏🙏🙏
@sudhirreddy4268
@sudhirreddy4268 2 күн бұрын
S mam we want Telugu meaning of kanakadhara stotram
@Jaihanuman-s2o
@Jaihanuman-s2o 21 күн бұрын
Amma miku dhanya vadamulu nenu mi video roju chustunnanu kanakadhara dhara kuda nerchukuntunnanu
@prabhavatiketa6230
@prabhavatiketa6230 21 күн бұрын
Chala baga nerpincharandi. Chala chala thanks andi. God bless you.
@ashatejaswiniable
@ashatejaswiniable Ай бұрын
I would love to learn the actual meaning as well. Thank You Amma so much for letting every one learn all devotional shlokams 🙏❤️
@goullashireshareddy5274
@goullashireshareddy5274 21 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@sreelakshmi6441
@sreelakshmi6441 2 ай бұрын
Kanakadhara sthotram prathi padaniki ardam(meanings)kuda theliya chesthe chala chala baguntundi.
@nagamani23-y4t
@nagamani23-y4t 4 ай бұрын
Amma chalabaga padaru amma🙏🙏🙏🪷🪷🪷🙌🙌🙌🙌👏👏👏👏🌺🌺🌹🌹🌹🌹🪷🪷🪷🪷💞💞💞
@kalyaniperam1
@kalyaniperam1 Ай бұрын
Thankyou 5 of you....For teaching kanakadhara.❤
@emanikarthikreddy1636
@emanikarthikreddy1636 Ай бұрын
Amma meru bhavamu tho kaligina vivaranatho maku nerpinchandi. Thank you mataji
@nn-fm8sy
@nn-fm8sy 5 ай бұрын
Amma chala goppa sthotram nerpincharu amma vintunte hrudhayam pulakinchindhi amma entha adhbuthamina. Vi nerpimchi. Maa hrudhayam lo nilichi poyaru meeru aa saraswavathi ga maa janmalu dhanyam cheswunnaru amma satha koti vandhanalu meeku amma ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤️
@nallabothulalakshmikumari6812
@nallabothulalakshmikumari6812 5 ай бұрын
🙏🙏🙏🙏🙏💌💌💌tq madam chala manchi stothram nerpistunnaru miku runapadi untamu amma
@muthannaodnam6052
@muthannaodnam6052 Күн бұрын
Meeru great
@srinivassangem5604
@srinivassangem5604 10 күн бұрын
Cala Baga padutunnaru. Danyavadamulu
@ushodhbondili6875
@ushodhbondili6875 5 ай бұрын
Bhavam kooda cheppandi amma appude maaku chala clear ardhamavuthadi Dhanyavaadamulu Amma❤❤❤❤
@akshayareddy3694
@akshayareddy3694 17 күн бұрын
Amma namskaram 🙏🏻 Kadgamala stotram nerpandi Amma
@vijaya-cu5zy
@vijaya-cu5zy 5 ай бұрын
అమ్మా నామనసులో కోరుకునే పాట అదే సమయంలో మీరు చక్కగా రిలీజ్ చేస్తున్నారు. ధన్యవాదాలు తల్లీ❤
@nlbhargavi8820
@nlbhargavi8820 5 ай бұрын
Happy Friday Madam💐we are extremely happy to listen and learn
@ankampushpa6761
@ankampushpa6761 5 ай бұрын
Madam garu namskarty Vishnu sahasranama lu stotram nerupechandi TQ madam
@barlalakshmi5248
@barlalakshmi5248 5 ай бұрын
ధన్య వాదములు అమ్మ, భావము చెప్పండి
@vineelkumartirumala3764
@vineelkumartirumala3764 3 күн бұрын
Chala baga chepparu amma tq
@ChinthaaGuuntaMallekharjunaRed
@ChinthaaGuuntaMallekharjunaRed 8 күн бұрын
OM Sri Surya Adityaya namashivaya Om Sri mathraya namaha Om Sri gam ganaptiya namashivaya Om Sri mathraya namaha hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏 thankyou so much madam thanks 👍👍👍👍👍
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 8 күн бұрын
🙏
@laxmikurmilla2376
@laxmikurmilla2376 9 күн бұрын
Sri mathre Namaha mem Baghavadh geetha nerpandi mem
@youtubeyoutube1611
@youtubeyoutube1611 5 ай бұрын
మీరు కారణజన్ములు. మంచిసంకల్పం. మరెన్నో చేయాలని కోరుతున్నాను బంగారం. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@revathiroyal864
@revathiroyal864 7 күн бұрын
Om shree maatre namah
@nsyamalasyamala7408
@nsyamalasyamala7408 23 күн бұрын
Sri matre namaha shivaya namaha 🪔🪔🌹💐💐🎉🌺🥰🌺🎉💐🥥🥥🌹🪔🪔🥥💐💐🎉🌺
@VasanathpuDeepika
@VasanathpuDeepika 5 ай бұрын
శ్రీమాత్రేనమః sri suktham, ganapathi adhavarva sherasham koda neruputhara andi
@RJayalakshmi-u9j
@RJayalakshmi-u9j 5 ай бұрын
Amma meru maku challa chakkaga nerpinchinduku ma danyavadamulu
@muthannaodnam6052
@muthannaodnam6052 Күн бұрын
Amma Geetha prayanam cheyandi amma plz
@lakshmikumari6285
@lakshmikumari6285 Ай бұрын
namaste maa, ur work is splendid,please translate to english
@GayathriKuppa-gb5pf
@GayathriKuppa-gb5pf Ай бұрын
Amma miru chapa prati padam antho chakkaga chaputunnaru chala chala chala thanks amma
@adilakshmi3914
@adilakshmi3914 5 ай бұрын
🙏🌺ధన్యవాదాలు🌺🙏 అర్థవివరణతో నేర్పించండి
@UmaMaheswari-mq2jl
@UmaMaheswari-mq2jl 5 ай бұрын
Amma e sthotram nerchukovalanna korika neraverindi
@G-cs5yq
@G-cs5yq 2 ай бұрын
చాలా బాగా నేర్పుతున్నారు. మీ గాత్రం అద్భుతం. అర్ధం తో నేర్పితే ఇంకా బాగుంటుంది
@nn-fm8sy
@nn-fm8sy 5 ай бұрын
Dhanyavadhamulu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
@ushodhbondili6875
@ushodhbondili6875 5 ай бұрын
Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤❤❤❤
@meenakshiponnada2851
@meenakshiponnada2851 5 ай бұрын
Thanks a ton madam..you are amazing 🎉🎉🎉
@MallishwariKrishnaReddy
@MallishwariKrishnaReddy 5 ай бұрын
Laxmi Devi ma kosam kanakadhara strothram nerpinchinattu vundamma
@padmajanandagiri5102
@padmajanandagiri5102 5 ай бұрын
Calabundi mam.మీ గ్రూప్ తో కలిసి పాడుతూ వుంటే ❤
@PoornimaSai-q1n
@PoornimaSai-q1n 12 күн бұрын
Please provide meaning of each sloka Madam . It will be very helpful to understand and feel the presence of Ammavaru
@PoornimaSai-q1n
@PoornimaSai-q1n 10 күн бұрын
Madam please let us know by when we can expect the video with the meaning of Kanakadhara stotram
@jaganadarao8529
@jaganadarao8529 Ай бұрын
కనకధారా స్తోత్రం బాగా నేర్పేరమ్మ ధన్యవాదాలు అమ్మ
@VenkatappaiahKollimarla
@VenkatappaiahKollimarla 7 күн бұрын
నమస్కారం
@vijayaseeram2687
@vijayaseeram2687 5 ай бұрын
Guruji Namaskaram After a long time waiting finally with your help today I am able to sing so well . Thank you so much with your inspiration and motivation with sing with Geetanjali made all of us sing so well it's Awesome 🙏🙏🙏 Namaha summanjali Today I am so happy to listen & learn kanakadhara stothram mee dhwara Nerchukovadam 🙏🙏🙏
@sarojag1952
@sarojag1952 5 ай бұрын
Madam deeni bhavamu vivarinchandi meeku naa anatha koti pranamalu
@SarithaRaoSurabhi
@SarithaRaoSurabhi 3 күн бұрын
Ammaa kanakadhara sthothram bhaavamu kudaa cheppandamm
@Lalithadevi-pr9ot
@Lalithadevi-pr9ot 3 ай бұрын
amma meeru chala Baga padutunnaru and pls do Lalitha Sahasranamam what a sweet voice I want to listen through your voice
@KuldeepVavilapalli-nf6lp
@KuldeepVavilapalli-nf6lp Ай бұрын
mee vala rasukoni nerchunnanu amma tq very much
@Abhai759
@Abhai759 3 ай бұрын
మీ పుణ్యం వలన హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను
@krushnavenikosuri663
@krushnavenikosuri663 5 ай бұрын
Namasthe Amma 🙏chala happy ga vundhi eroju mi dhwara kanakadhara storam nerchukovadam🙏🙏
@KrishnaBantu-l9q
@KrishnaBantu-l9q Ай бұрын
Chala chakha ga nerparamm dhanyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjunath.rmanju6090
@manjunath.rmanju6090 5 ай бұрын
Meru nerpinche vidanam chala bagundi madam thank you so much
@seshukumarikandepu9892
@seshukumarikandepu9892 5 ай бұрын
Amma. Meeku chaladanyavadamuluannonerchukuntunnamu
@satyavathikalluri5073
@satyavathikalluri5073 5 ай бұрын
Chla chakkaga nerpincharu medum manasuki hayiga undandi ee stotram bhavam kuda vivarinchandi guruvugary😮🙏
@KapseSaradabai
@KapseSaradabai 5 ай бұрын
Thank you amma
@korrapatisivakumari9355
@korrapatisivakumari9355 24 күн бұрын
Chala bavndhi andi 🙏
@greeshuedits_
@greeshuedits_ 5 ай бұрын
Venkateswara ganamrutham video cheyandi mam ❤ ❤ 🙏 🙏
@saimahipathibaby6944
@saimahipathibaby6944 Ай бұрын
Shathkote vadhnalu Amma 🙏
@kattavarjulavani9135
@kattavarjulavani9135 5 ай бұрын
Chala santhosham Madam. Memu chaduvuthunna meedwara nerchukoni chaduvukunte vunna santhosham cheppalemu. Dhanyavadamulu amma.
@gopalg5089
@gopalg5089 3 ай бұрын
Chala peace ga anipinchindi
@Someswarausha
@Someswarausha 3 ай бұрын
Thankyou madam super madam
@SahasraKondlepu
@SahasraKondlepu Ай бұрын
Dhanya vadhalu Amma.
@tsudharani1442
@tsudharani1442 28 күн бұрын
Chala bagundi mam me grouptho kalasi paduthunte
@nandanramhasini11
@nandanramhasini11 4 ай бұрын
Madam Chala happy undhi nerchukunam many Thanks
@sangeethamundra1052
@sangeethamundra1052 3 ай бұрын
Tq Amma chala baaga teliyachesaaru
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 3 ай бұрын
దక్షిణమూర్తి స్టోతరం గురుంచి చెప్పడ్డి అమ్మ 🙏🏼👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajasekharampillagulla9700
@rajasekharampillagulla9700 Ай бұрын
Tqqqq so much I will definitely learn
@sreedevisadhu2978
@sreedevisadhu2978 5 ай бұрын
Meku chala dhanyawadalu amma
@vijayakrovvidi6810
@vijayakrovvidi6810 5 ай бұрын
అంతే కాకుండా శ్రీ సూక్తం కూడ నేర్పించవలసిందిగా నా vinnapam
@Swarnalatha-mq4mc
@Swarnalatha-mq4mc 5 ай бұрын
Thank you so much Mam bavamu nerpincamdi mam
@RoshaniPun-dz2en
@RoshaniPun-dz2en Күн бұрын
Plz add lalita saharasnaam for learning madam...
@padmavathi4886
@padmavathi4886 Ай бұрын
Amma chala thank
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 29 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 73 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 42 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 29 МЛН