Learn దక్షిణామూర్తి స్తోత్రం | Sri Dakshinamurthy Stotram

  Рет қаралды 477,917

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

Пікірлер: 597
@Bhanu-d3m
@Bhanu-d3m 4 күн бұрын
Om sri Dhakshinamoorthi swamiye namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatasubbareddykollu4382
@venkatasubbareddykollu4382 3 күн бұрын
చాలా బాగా పడినారు ఓం శ్రీ దక్షిణమూర్తియేనమః
@rajanasatya7170
@rajanasatya7170 2 ай бұрын
అమ్మ చాలా బాగుంది జ్ఞానాన్ని అందించే శ్లోకాలను చక్కగానేర్పించారు మీకు మీ బృందానికి మీ గురువులుకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@Lalithagracemadumuri10778
@Lalithagracemadumuri10778 3 ай бұрын
ఈ దక్షిణామూర్తి స్తోత్రమును పలికినా, విన్నా, ఇక ఈజెన్మలో ఏకర్మఐనా అలా తుడిచి వేయబడుతుంది.... ఇంతకన్నా, నిధి నిక్షేపాలు ఏముంటాయి., ఆ స్వామి దయ ఒక్కటి చాలు కదా! 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@MaheshAthyam
@MaheshAthyam Күн бұрын
నాకు తెలిసిన గురువుగారు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆరేడు సంవత్సరాల క్రితం తెలియజేశారు... చాలా సార్లు ప్రయత్నించాను కొన్ని రోజులు స్తోత్రం పాటించాను కానీ పూర్తిగా స్పష్టత లేకుండా చదివే వాడిని.... కానీ మీరు ఈరోజు చెప్పిన విధానం వివరించిన విధానం చాలా అద్భుతంగా ఉన్నది అమ్మ.... మీరు ఇలాగే మంచి మంచి విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను... చాలామందికి చదవాలని ఆశ ఉంటుంది కానీ మంత్ర పట్టణంలో ఏదైనా తప్పు ఉంటే ఉంటుందేమో అని భయం కలుగుతుంది కానీ మీరు ఇచ్చిన ఈ వివరణతో ఆ భయం పూర్తిగా తొలగిపోయింది
@sashidharan100
@sashidharan100 3 ай бұрын
ఈ దక్షిణా మూర్తి స్తోత్రం యొక్క భావం కూడా తెలియ జెస్తే అందరికి అర్ధ వంతంగా , మరింత ఉపయోగ కరంగా ఉంటుంది మేడమ్ ....!
@tsobharani1662
@tsobharani1662 2 ай бұрын
🙏🙏🙏🙏🕉 thank you Maa God bless you always 🙏
@tsobharani1662
@tsobharani1662 2 ай бұрын
Thank you madam 🙏sathakoti vandanndam Amma
@vanajajanagama2683
@vanajajanagama2683 16 күн бұрын
Meaning cheppandi madam
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 15 күн бұрын
శిష్యాస్తు చిన్న .....సంశయః అని కాదు శిష్యాస్తు..చిన్న సంశయః 😢 అని విడ తీయాలి.
@GopinathPerla
@GopinathPerla 2 ай бұрын
అమ్మ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్ధం, భావం, ప్రతి పదమర్ధం యొక్క అర్ధం తెలియజేయుదురని మాకు తెలుసు కుంటే ఇంకా హృదయం ఆనందం అనుభవించి స్వామి వారిని స్తుతించటానికి మాకు ఒక అనుభూతి ని కలగజేసి స్వామీవారి పట్ల తన్మయం చెంది పరవశించి అనుభూతి ని పొందుతాము. నేను మాత్రం చాలా సులభం గా తమతో అభ్యశించి నేర్చుకోగాలిగాను, చాలా సంతోషం తల్లి.
@srinivasperuka5603
@srinivasperuka5603 3 күн бұрын
ఓం శ్రీ దక్షిణమూర్తియె నమః 🙏🚩🚩🚩🚩🚩 మంచి ఆలోచన ధన్యవాదములు 🙏
@swarnalatha114
@swarnalatha114 3 ай бұрын
చాలా సంతోషం గా వున్నాది మాకు నేర్చుకో వాలని ఎన్నో రోజులు గా వున్నాది ఇపుడు మీ ద్వారా శివయ్య అనుగ్రహం దొరికింది ఓమ్ నమ శివాయ 🙏🙏🙏🙏🙏
@komaligopalam6050
@komaligopalam6050 2 ай бұрын
అమ్మా చాలా సంతోషంగా ఉంది.మీకు వేల నమస్కారములను తెలియచేస్తున్ననాను. మీరు దీని భావమును కూడా తెలియ చేయాలని కోరు కొంటున్నాను. నమస్కారం
@ChinniKrishnan-r9y
@ChinniKrishnan-r9y Күн бұрын
Guruve saranam🙏👌
@venkatesamyechuri464
@venkatesamyechuri464 2 ай бұрын
అమ్మా మీరు నేర్పుతున్న దక్షిణామూర్తి శ్లోకాలు చాలా బాగున్నాయి.మీరు చేస్తున్న కృషికి నా (మా) శతకోటి వందనాలు. ఇలాంటి పనికొచ్చే వీడియోలు చేస్తారని భావిస్తున్నాను.
@GopinathPerla
@GopinathPerla 3 ай бұрын
అమ్మ నాకు చాలా రోజులు నుండి దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకుందాం అనుకున్న కానీ అది నెరవేరలేదు ఏ రోజు దక్షిణమూర్తి స్తోత్రం విందామని youtube చూసా మీరు నేర్చుకోనే విధానం చెప్పారు చాలా సంతోషం తల్లి, ఏ రోజు న పుట్టినరోజు నాడు నేను దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకున్న ను చాలా సంతోషం గా వుంది అమ్మ.
@psraju9558
@psraju9558 9 күн бұрын
🕉 Namo bhagavathe guru Dakshinamurthie 🙏
@prabhakaravula6791
@prabhakaravula6791 3 ай бұрын
ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏
@funnyfunny6458
@funnyfunny6458 4 күн бұрын
Amma thalli e sthotram gurinchi chala rojuluga yela chadavali ani try chestunna mi ruela cheppi anduku dhanyavadalu miku
@vanisinger999
@vanisinger999 6 ай бұрын
Thank you so much madam మేడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటినుంచో నేర్చుకోవాలని కోరిక దక్షిణామూర్తి స్తోత్రం నేను చాలా సూత్రాలు మీ వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నాను మేడం లలితా సహస్రనామం కూడా నేను నేర్చుకుంటున్నాను మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మేడం సంగీతం పట్ల ఉన్న కోరిక మీ వీడియో ద్వార మా కోరిక నెరవేరుతుంది చాలా సంతోషం మేడం విష్ణు సహస్రనామం కూడా నేర్పించండి అమ్మ
@vanisinger999
@vanisinger999 6 ай бұрын
Hi
@RaviKiran-cm2zw
@RaviKiran-cm2zw 6 ай бұрын
Feeling blessed, yeppati nundoo narchukovali ani chusrhunnam . Meru ma panine chala thalika chesaru
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 5 ай бұрын
ఓంశ్రీ గురు దక్షిణామూర్తి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@mhrramreddys3557
@mhrramreddys3557 5 ай бұрын
Super support
@GongalwarKalavathi
@GongalwarKalavathi 5 ай бұрын
😊
@poornimaganeshallam3156
@poornimaganeshallam3156 5 ай бұрын
🙏 గారికి పాదాభివందము ధన్యవాదములు
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 15 күн бұрын
భావాన్ని కూడా తెలియ జేయ గలరు.🙏
@SBSKitchenVlogs
@SBSKitchenVlogs Ай бұрын
Chala chala thanks amma mee daya valana chala stotralu nerchukogaliganu , nerchukuntu unnanu....
@nagamanimurthy7945
@nagamanimurthy7945 6 ай бұрын
Thank u so much mam ఇప్పుడే దక్షిణామూర్తి స్తోత్రం విందం అని యు ట్యూబ్ ఓపెన్ చేసా. మీ వీడియో చూసాను చాలా థాంక్స్ అమ్మా
@vanisinger999
@vanisinger999 6 ай бұрын
Madam thank you so much madam
@dsrsankararao6990
@dsrsankararao6990 17 күн бұрын
అమ్మ వందనములు యవ్వనమందికి, మీ గురుబులకు.
@NAGARAJU-zu8fl
@NAGARAJU-zu8fl 2 ай бұрын
Thanks
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 2 ай бұрын
Welcome
@garlveena2884
@garlveena2884 4 ай бұрын
OM SREE DAKSHINAMURTHAYE NAMAH🙏🙏🙏 Chala bagundi madam , Baganipinchindi class ...manchi manasika trupthini pondam mam..
@venkatasubramanyam7801
@venkatasubramanyam7801 26 күн бұрын
తల్లీ నమస్కారము, మీరు శ్రీదక్షిణా మూర్తి సోౖత్రం చక్కగా పలికించి మా బోటి వారలకు వినే భాగ్యం కలిగించిన మీకు, మీ బృంద అమ్మలకు ఇదే నా హృదయ పూర్వక నమస్కారములు.
@lukalapusomesh4278
@lukalapusomesh4278 2 ай бұрын
ఓం శ్రీ గురు దక్షిణ మూర్తియై నమః 🙏🙏🙏
@SHEKHARMARGAM
@SHEKHARMARGAM Ай бұрын
Iam very happy madam for learning Dakshinamurthy Stotram thanks 🙏🙏🙏
@padmavakulabharanam8530
@padmavakulabharanam8530 Күн бұрын
Thank u for u and team members
@venkataramanailla1093
@venkataramanailla1093 3 ай бұрын
కృతజ్ఞతాభివందనములు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
@Cookwithhiranya9844
@Cookwithhiranya9844 2 ай бұрын
ధన్యవదలు మేడం చాలా బాగా చెప్పారు...ఎన్హ్లీష్ లో కూడా ఇచ్చారు థాంక్స్ మం.
@yerramsettyvenkat9686
@yerramsettyvenkat9686 2 ай бұрын
Excellent Medam . we are very happy
@prakasaraops2499
@prakasaraops2499 2 ай бұрын
SUPER MADAM YOUR VOICE IS VERY GOOD . NAMASAKARAM MADAM
@egraju1334
@egraju1334 2 ай бұрын
చాలా బాగా వివరించారు అమ్మ 🙏మరియు మీ బృందానికి కృతఙ్ఞతలు
@kokila569
@kokila569 2 ай бұрын
Thank you Ammavaru 🙏for nice video for learn
@krishnavenichiravuri6233
@krishnavenichiravuri6233 20 күн бұрын
Very nice 👏👏👏
@sireeshatrivedi6127
@sireeshatrivedi6127 4 ай бұрын
భావార్దంకూడాచెప్పండిఅమ్మ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙏
@vasundharagadepalli8962
@vasundharagadepalli8962 Ай бұрын
Om shree dhashina murtaeyenamaha
@asrinivas2371
@asrinivas2371 2 ай бұрын
చాలా బాగా నేర్పించారండీ. మీకు ధన్యవాదాలు.
@gantivbssramakrishna5957
@gantivbssramakrishna5957 5 ай бұрын
అమ్మ.... సోదరీ.... మీరు... మీ ప్రయత్నం.... అద్భుతం హః.... విజయోస్తు.....
@yadavjagadeesh2275
@yadavjagadeesh2275 Ай бұрын
మేడం, దక్షిణ మూర్తి స్తోత్రం నేర్పేంచి నందుకు చాలా చాలా కృతజ్ఞతలు, మీకు మీ గురువులకు శతకోటి వందనాలు.
@SrihariVelkuru
@SrihariVelkuru 4 ай бұрын
Chala chakkaga varnincharu Amma 🙏🙏🙏
@chennupallianjana2378
@chennupallianjana2378 6 ай бұрын
దక్షిణమూర్తి అవతారం గురుంచి చాలా చక్కగా వివరించారు అమ్మ, రోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకొంటాను, ధన్యవాదములు అమ్మ 🙏💐
@GandikotaVenkateswarlu
@GandikotaVenkateswarlu 2 ай бұрын
ఈ స్త్రోత్రము లోని ప్రతి పద అర్థం, శ్లోకాలు యొక్క తాత్పర్యం తో మరల ఈ స్త్రోత్రము చెప్పిన చాలా సంతోషం.
@priyadeepVutla
@priyadeepVutla Ай бұрын
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krupasagar1189
@krupasagar1189 5 ай бұрын
నమస్కారం. చాలా చక్కగా నేర్పారు. చాలా సంతోషం. 🙏🙏🙏
@RAMVappangi
@RAMVappangi 4 ай бұрын
చాలా బాగుంది మేడం ధన్యవాదములు
@RajeshKumar-cs2qi
@RajeshKumar-cs2qi Ай бұрын
Iam very happi medam for learning Dakshina Murthy sthotram
@ramalakshmibulusu131
@ramalakshmibulusu131 5 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
@raviwhitewhiteraviwhitewhi3306
@raviwhitewhiteraviwhitewhi3306 Ай бұрын
Thank You so much madam superb ❤❤❤
@psnmrao2402
@psnmrao2402 3 ай бұрын
So many thanks. We are trying to learn through your vedio. Thank you very much Sairam
@SreenathKadiyala
@SreenathKadiyala 2 ай бұрын
Thank you So much Mam !!! Wanted to learn from long time…Thank you!!!
@RajKumar-ek4cb
@RajKumar-ek4cb 2 ай бұрын
అమ్మా ధన్యవాదాలు 🙏🙏🙏
@Jayasamhitha-dx3yj
@Jayasamhitha-dx3yj 3 ай бұрын
Thank you madam.chaalaa happy ga vundi
@alladasrujana143
@alladasrujana143 2 ай бұрын
Thankyou madam chala easy ga chaala chakkagaa neerpinchaaru ....very clear ❤👏👏👏
@dhanalakshmimankala7848
@dhanalakshmimankala7848 2 ай бұрын
Thank you soo much Got Guru Dhskshinamurthy🙏🏼💐
@srinunallamothu988
@srinunallamothu988 2 ай бұрын
🙏🙏ఓం శ్రీ దక్షీణామూర్తయే నమః 🙏 ఓం శ్రీ దక్షి ణామూర్తయే నమః🙏🙏 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 18 күн бұрын
Hara Maha deva, Sambho Sankara, Sri Mathrenamaha.
@LakshmiNallamolu-xq2re
@LakshmiNallamolu-xq2re 6 ай бұрын
మేడం మీరు నేర్పించేది దక్షిణామూర్తి స్తోత్రం మాకెంతో సంతోషంగా ఉంది మేడం మీ నుంచి ఎన్నో ఎన్నెన్నో చూడరమ్మ సతులారా సాంగ్ నేర్చుకో గలిగాము ఎన్నెన్నో సాంగ్స్ నేర్చుకో గలిగాము స్తోత్రాలు నేర్చుకో గలిగాము మేడం మీ పాదాలకు మా వందనాలు థాంక్యూ మేడం
@ThaneeshTumukunta
@ThaneeshTumukunta 4 ай бұрын
🙏
@ramireddybekkem4909
@ramireddybekkem4909 2 ай бұрын
🎉🎉🎉​@@ThaneeshTumukunta
@sugunagooty4950
@sugunagooty4950 3 ай бұрын
Chala Dhanyavadamulu Amma Om Sri Dakshinaqmurtay
@ramalakshmibulusu131
@ramalakshmibulusu131 5 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🎉🎉
@sindhurakoyyalakari3833
@sindhurakoyyalakari3833 18 күн бұрын
Chala danyavadalu chakkaga padharu song nice mam🙏🙏👍
@DeepikaSricharan
@DeepikaSricharan 18 күн бұрын
అమ్మ దయచేసి దీని భావ తాత్పర్యాలని కూడా తెలియజేయగలరు..🙏 తల్లి అలాగే మూక పంచశతి కూడా పాడి వినిపించి నేర్పించమని విన్నపం 🙏
@venkteshgupta6142
@venkteshgupta6142 2 ай бұрын
🕉️🙏🌹ನಮೋ ದಕ್ಷಣಾ ಮೂರ್ತಯಾಯ್ ನಮಃ
@sukanyachandrasekher2913
@sukanyachandrasekher2913 Ай бұрын
అమ్మ దక్షిణామూర్తి స్తోత్రము చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు మీ గురువులకు ధన్యవాదాల
@geethavanik9882
@geethavanik9882 2 ай бұрын
Sper Amma
@Godblessyouall-u3n
@Godblessyouall-u3n 5 ай бұрын
TQ mam ఓం దక్షిణామూర్తి నమః
@kirankumar8107
@kirankumar8107 2 ай бұрын
Madam garu chala prasantham gaa undhi
@rojaranipotnuru735
@rojaranipotnuru735 4 ай бұрын
Chala baga cheparu dhanyavadamulu
@venkatakameswararaokasibha8266
@venkatakameswararaokasibha8266 6 ай бұрын
మీరు నేర్పతోన్న ఈ దక్షిణామూర్తి స్తోత్రం మా మనుమలు కి కుటుంబం లో అందరికీ, మా వాట్సాప్ స్టేటస్ లో కూడా అందరికీ పంపాను మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 6 ай бұрын
🙏
@ushaseernam1233
@ushaseernam1233 5 күн бұрын
Thank you amma ❤❤❤
@yasarapubhaskar3119
@yasarapubhaskar3119 2 ай бұрын
Superrr madam
@banuvlogs80
@banuvlogs80 5 ай бұрын
వాణీ జయరాం వాయిస్ లాగ ఉంది madam. Super
@RSRSudhakarraju
@RSRSudhakarraju 5 ай бұрын
శ్రీదక్షిణామూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై । తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానశ్లోకములు మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాన్తే వసదృషిగణైఃరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 || వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణాం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ | త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 || చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః || 3 || గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 4 || ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః || 5 || ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్ యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై | తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || ఓం శాంతిః శాంతిః శాంతిః స్తోత్రం విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా | యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 1 || బీజస్యాన్తరివాఙ్కురో జగదిదం ప్రాఙ్గ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్ | మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 2 || యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ | యత్సాక్షాత్కరుణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 3 || నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పన్దతే | జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 4 || దేహం ప్రాణమపీన్ద్రయాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాన్ధజడోపమాస్త్వహమితి భ్రాన్తా భృశం వాదినః | మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 5 || రాహుగ్రస్తదివాకరేన్దుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ | ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 6 || బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యన్తః స్ఫురన్తం సదా | స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 7 || విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబన్ధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః | స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 8 || భూరంభాంస్యనలోఽనిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ | నాన్యత్కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 9 || సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సఙ్కీర్తనాత్ | సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ || 10 || ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత దక్షిణామూర్త్యష్టకం సంపూర్ణమ్
@JayaPadala-y2m
@JayaPadala-y2m Ай бұрын
Tq so much
@KarnaGundagani
@KarnaGundagani 28 күн бұрын
Thank u universe Thank u team Thank u my mobile.
@Narsing-un9fy
@Narsing-un9fy 20 күн бұрын
Namaskaram medam thanku medam naku chala santhosam
@visweswarasarma8637
@visweswarasarma8637 20 күн бұрын
నమస్కారం అమ్మ. మీకు పరబ్రహ్మం అనుగ్రహం సదా ఉండాలని .మీరు చెప్పే తీరు cha la బావుంది . ప్రతి పదం కి అర్థం భావం చెబితే అనుభూతి తాదాత్మ్యం పొందే అవకాశం మా అందరి కలుగుతుంది
@meditation12334
@meditation12334 6 ай бұрын
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏
@bhavaniarimilli1502
@bhavaniarimilli1502 2 ай бұрын
Thank you Amma 🙏
@ganjiramesh4784
@ganjiramesh4784 Ай бұрын
ఓం దక్షిణామూర్తియె నమః భావం తో కూడిన తొ చేయండి🙏
@padmanamuduri7982
@padmanamuduri7982 4 ай бұрын
Amma. Mi valana nenu daily Nertchukontinnanu. God bless you ammagaru.
@VijayalaxmiMadireddy
@VijayalaxmiMadireddy Ай бұрын
Medum chala santhoshamga vundhi
@bgspatnaik7705
@bgspatnaik7705 2 ай бұрын
Namaste talli
@RaviRavi-qd8bi
@RaviRavi-qd8bi 4 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి మేడం గారు చాలా బాగా చెప్పారు
@housewifegardener8469
@housewifegardener8469 6 ай бұрын
🙏🏻 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🌹🌹
@chandrakalay4739
@chandrakalay4739 5 ай бұрын
🙏గురువుగారికి పాదాభివందనలు ❤ 🙏🌹🙏🙏
@plramachandran5518
@plramachandran5518 6 ай бұрын
Sri Dakshina murthy slokamulu chala maga nerpincharu. E sloka bavam, artham kuda chepithe inka chala sulabanga arthamovuthu nerchukovdaniki chala bavuntubdi 🙏🙏🙏danyavadamulu ammaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@innocentgamingyt206
@innocentgamingyt206 2 ай бұрын
Amma Chaala baaga nerpinchaaru. Bhaavaani kuda telusukovaalani vundi.
@sudhakarbhakthilyricsgoud8479
@sudhakarbhakthilyricsgoud8479 2 ай бұрын
Dhanyabadhamu Andi mesasath samkalaniki *, Sri Dakshuna Murthy Sthothramu, alaage meeru Telugulo Bhavam & ardhamu vivarinchagaligethe , Audience chala santhrupthi mariyu danthisha padagalaru🙏. SudhakarGoud Aalapama gunchi
@dandebhadradrisrimannaraya5787
@dandebhadradrisrimannaraya5787 3 ай бұрын
చిన్ముద్రం ఆనందరూపం
@sekharsikilametla8398
@sekharsikilametla8398 26 күн бұрын
So good Ma my heart is peaceful..thanks alot maa
@suryaprakasaraogeddada7020
@suryaprakasaraogeddada7020 18 күн бұрын
🙏చాలా బాగుంది మేడం 🙏
@jamrutharani7739
@jamrutharani7739 5 ай бұрын
Thank you Amma thankyou chala baguni manasantha pulakarinchindi meeru baagundali Sree Maathre namaha Om namah shivaya Om Sri Sairam
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
🙏❤️అమ్మ ❤️🙏మీ ❤️🙏వాయిస్ ❤️🙏చాలా బాగా వున్నది ❤️🙏తల్లి ❤️🙏దక్షిణా మూర్తి సోష్ట రాన్ని❤️🙏తెలుగులో ❤️🙏అర్థాలను❤️🙏అను వాదం ❤️🙏చెయ్యండి❤️🙏తల్లి ❤️🙏మీ వాయిస్‌ తొవి నాలి ❤️🙏తల్లీ
@subbnaidu5036
@subbnaidu5036 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏ఓం దక్షిణ మూరితి నమః
@vijayavvaru3941
@vijayavvaru3941 3 ай бұрын
Thank you very much andi
@lakshmiprasannaNarayana
@lakshmiprasannaNarayana 2 ай бұрын
Thank you amma
@persevcareers6577
@persevcareers6577 8 күн бұрын
Chala thanks Amma
@priyankayalagada248
@priyankayalagada248 2 ай бұрын
Thnq u so much ..! I really can’t tell u how much happy I’m dat I could be able to read nd sing clearly perfectly..! As I was trying to learn since a long time nd couldn’t..! But this video made me learn quickly
@Devanandamaddur
@Devanandamaddur 2 ай бұрын
ಅಮ್ಮ ಚಾಲ ಬಾಗ ನೇರ್ಪಿಸ್ತನ್ನಾರು, ಮರಿಯು ಮೀರು ಚೆಪ್ಪಿನಟ್ಟು ಭವಾರ್ಥಲತೋ ಸಹಿತಮ್ ವಿವರಿಸ್ತೆ, ನೇರಚ್ಚುಕೊನೀ ಧನ್ಯತ್ವಾನಿ ಅನುಭವಿಸ್ತಾಮು. ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ.
@Varamuni-x7m
@Varamuni-x7m 6 ай бұрын
తల్లి మీ పాదాలకు నా వందనములు 💙💙💚💚❤️❤️🌹🌹🙏🙏
@sabgibhadrappa5983
@sabgibhadrappa5983 Ай бұрын
అమ్మ నీ పాద ముద్రలు కు మమకారం❤
@Usharani-p2j
@Usharani-p2j 5 ай бұрын
Thanku madam nenu na manavaralikinerpindamankunanu meevedio dwara kuderindi thank u so much madam
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН