పాడుతున్నందుకు మీ జన్మ వింటున్నందుకు మా జన్మ ధన్యమైనది..🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@trivenigoshike9119 Жыл бұрын
గురువుగారు చాల చాల మంచి కీర్తన. ఎంతో బాగ గమకాలతో , నేర్పించారు. నాకు ఎంతో ఇష్టమైన కీర్తన. త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ కూడ ఆణిముత్యలే. వర్ణింపనలవి కానివి. థ్యాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏🙏
@purnaramesh5133 Жыл бұрын
మొదటి సారి త్యాగరాజ కృతిని మీ ద్వారా నేర్చుకుంటున్ననందుకు మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను అమ్మా..నిజం గా మీలాంటి గురువు మాకు లభించి నందుకు మేము చాలా ధన్యులము.మీరు నేర్పించే ప్రతి పాటను శ్రద్ధగా వింటూ..సాధన చేస్తూ,ఎంతో చక్కటి అనుభూతిని పొందుతున్నాము. 🙏🌺🙏🌺🙏
@tirumalsreesswarageetarcha278211 ай бұрын
నమస్తే గీతాంజలి గారు మీ ద్వారా ఏన్నో సంకీర్తనలు నేర్చుకుంటున్నాను.... మీకు వేల వేల వందనాలు మీ ద్వారా ప్రముఖ సంకీర్తనాకారులు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలను నేర్చుకోవడం నిజంగా నా అదృష్టం మీరు నేర్పిన ప్రతి పాట బాగా సాధన చేసి పాడి... ఆరోగ్యాని, ఆనందాన్ని పొందుతున్నాను... చాలా చాలా ధన్యవాదాలు 🌹 🙏🙏🙏🙏🙏🌹
@rkprasad53989 ай бұрын
I am also regularly following yr videos including this NAGU MOMU tyagaraja kirtana..It is time to u to make us to learn some more tyagaraja kiranas in view of tyagaraja ustavalu that r comming shortly
@Srihari_maguluri6 ай бұрын
అద్భుతం.🙏
@ukrishnaveni5 ай бұрын
Super
@usharanivysyaraju46864 ай бұрын
🙏🙏🙏
@bondilisoshma8009 Жыл бұрын
Keerthana yentha baagundo Team anthe colourful ga undhi mam ❤❤❤❤
@srishiva5590 Жыл бұрын
నమస్తే అమ్మ విను సొంపుగా పాడుతారు అమ్మ మీరు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా
@Srihari_maguluri6 ай бұрын
అద్భుతం 🙏
@vijitha1207 Жыл бұрын
అమ్మ మీరు నేర్పించిన ఈ త్యాగరాజ కీర్తన చాలా అంటే చాలా బాగుందమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు
@nithyaarts816 Жыл бұрын
👌🙏 గమకాలతో చాలా మంచిగా వివరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇదేవిధంగా సంగీతజ్ఞానం పెరిగే పాటలు నేర్పించగలరని మనవి.
@prasannachakragari2555 Жыл бұрын
త్యాగరాజు కీర్తన మొదటి సారి నేర్చుకుంటున్ననందుకు మీకు థాంక్ యూ అండి నిజం చాల బాగ నేర్పుతునారురండీ మీ లాంటి గురువు దొరికిన నందుకు చాల చాల థాంక్ యూ అండి
@lalitaakella581 Жыл бұрын
ఎందరో మహానుభావులు కీర్తన కూడా నేర్పించమని మా ప్రార్థన అమ్మ.
Thank you madam 🙏. Chala baga nerpincharu madam. sangeetam ranivallaku kuda easy ga ardam ayyela , simple ga nerchukonelaga chepparu💐💕
@sainagamaniyayavaram5150 Жыл бұрын
చరణాలు బ్లర్ గా వస్తున్నాయి గమనించ ప్రార్థన
@lalitaakella581 Жыл бұрын
చాలా మంచి త్యాగరాజ కీర్తన చాలా బాగా నేర్పించి నందుకు గీతాంజలి madam గారికి ధన్యవాదములు.ఆ భగవంతుడు మీకు అన్ని సంపదలు ప్రసాదించాలి.
@sujathapattaswamy6813 Жыл бұрын
చాలా చాలా బాగుంది మేడం ఈ కీర్తన 20:01
@VenkataRamana-ff5gq Жыл бұрын
Super
@kanakadurga1473 Жыл бұрын
అమ్మ ఎంత గొప్పగా చెబుతున్నారు సంగీతం. ఎక్కడ గమకం ఇవ్వాలి. ఎక్కడ స్వరం పెంచాలి. మా ఎదురుగా కూర్చొని చెబుతున్నట్టు ఉంది. మధురమైన గొంతు అమ్మ మీది. ఎవరు పాడిన పాట కూడా నాకు నచ్చడం లేదు. మీరు మాట్లాడిన అందంగా ఉంటుంది. మీ పాటలు అంత అలవాటైపోయింది. ధన్యవాదాలు అమ్మ. మంచి గురువు గారు దొరకడం నా అదృష్టం నమస్కారాలు తల్లి
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@svppadmavathimajety6824 ай бұрын
Super thalli
@sumasuryakotha4405 Жыл бұрын
Chala bagundi keerthana.Thyagaraja swamy vari keerthanalu inka nepinchandamma
@musicvibes154 Жыл бұрын
Maroka Aanimuthyamu nu meeru maaku andinchaaru, meeru guruvuga maaku dorakatamu maa bhagyamu🙏🏻🙏🏻🙏🏻
@kalyaniavasarala1037 Жыл бұрын
ధన్య వాదములు మేడమ్ చాలాబావుంది
@nagalaxmi8nach Жыл бұрын
Eagerly waiting for Thyagaraya krithis, thanks alot 🤗 mam. More Thyagaraya krithis please🙏
@darooriseshu95597 ай бұрын
చాలా ధన్యవాదములు తల్లీ... మీ చరణాలకు శిరసు వంచి నమస్సులు... నాలాంటి సంగీత ఙ్ఞానహీనునికి కూడా ఈ కీర్తన నేర్చుకొనితీరాలన్న పట్టుదల, సంకల్పం, ఆరాటం కలిగించారు... కన్నతల్లి పిల్లాడికి నేర్పినంత లాలనగా, ఆర్ద్రంగా వుంది మీరు చెప్పినతీరు... మరొక్కసారి నమస్సులు 🙏🙏🙏 శేషు దరూరి
Ma amma na chinnappudu roju e keertana padedi gamakalu to kadu ippdu midayavalana nenu gamakalu to saha padutunnanu koti namaskaramulu🎉🎉🎉
@lakshmimandhalapu2911 Жыл бұрын
Amma miku danyavadamulu
@amurthavalliravikumar6646 Жыл бұрын
Thank you very much Amma. You taught so nicely with meaning and variations.
@krishnavenituraga2077 Жыл бұрын
Madam namasthe chalabaga narputhunaru thanku so much god bless you👌👌🙏🙏🙏
@ammulupeddu286611 ай бұрын
Madam , knowing and learning keertana with swara is helping me to do more manasa Pooja......and aaradhana of Lord sita pati .......the essence of music to sing keertana as pooja and offering to lord Rama
@ammannilakkakula9328 Жыл бұрын
❤❤❤👌👌🙏🙏 Mahaganapatim Cheppandi Guruvu Garu please
@nn-fm8sy Жыл бұрын
Amma chakkani keerthana chala chala bagumdhi dhanyavadhamulu ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@SriramNarasimhan1973 Жыл бұрын
Very nice, can you update the swara notes in the description section preferably in English please 🙏
@sumasuryakotha4405 Жыл бұрын
Chala chala bagundi pata❤❤
@nagamalleswararao48824 ай бұрын
Thankyou very much mam..... Mam please nagumomu ganaleni thyagaraja keerthana nerpinchMdi
@olisittiyasoda2639 Жыл бұрын
🙏🙏🙏
@rajendrachannel7868 Жыл бұрын
మాకు విద్య దానము చేసినందుకు కళమ్మ తల్లీ దీవెనలు ఎప్పుడు ఉం టాయి
@sangalatha92067 ай бұрын
అమ్మ🙏👣💯💐😍
@archanabakki2028 Жыл бұрын
Thanks ma'am ❤💯👌👏💐🌺🌹🙏🙌😍
@nn-fm8sy Жыл бұрын
Chala manchi keerthana amma dhanyavadhamulu 🌹🙏🙏🙏🙏🙏🌹
@pushpab8171 Жыл бұрын
Maa andariki adrustanni kalpinchinaduku chala kruthagnathalu madam, meeku aa bhagavantuni aseesulu undugaska
@sujanasahu346911 ай бұрын
Chala bagapaduthunnru amma thanks nakuteugulo radu comments
@chennupallianjana2378 Жыл бұрын
జై శ్రీ రామ , చాలా చక్కగా నేర్పించారు అమ్మ, RTv తెలుగు ఛానల్ లో మీ ఇంటర్యూ చూసాను, చాలా బాగా మాట్లాడారు,ధన్యవాదములు అమ్మ 🙏🙏
@nagakailash2841 Жыл бұрын
A at all
@gveerabhadrarao9224 Жыл бұрын
Mee video valla nenu enno patalanu ento sulabhanga nerchukogaliganu meeku entooo dhanya vadalu❤😊😊😊
Anta baga నేర్పించారు గురువు గారు చాలా బావుంది e కీర్తన జేసుదాస్ గారు పాడిన స్వాగతం కృష్ణ saranagathamm కృష్ణ పాట nerpinchara pls
@saikinnerasaikinnera877 Жыл бұрын
Please kanakadhara stotram kawali
@sethuraman939 Жыл бұрын
Madam, Thank You very much for yr lovely kindness in teaching to all yr knowledge. Can u teach Prakkala Nilabadu and endharo mahanubavalu. Thanks to the Universe.
@RatnamNaliniSatish Жыл бұрын
Sravyamga padaru❤
@VenkataRamaniMangu11 ай бұрын
Sampradaya pelli patalu nerpandi medam
@ksraghavan964 Жыл бұрын
Madam, adbutham….pls teach ‘ bantu reethi kolu vinavayya raama’ keerthana
@gveerabhadrarao9224 Жыл бұрын
Pibarerama rasam pata nerpinchandi 😊
@ramuboppani9254 Жыл бұрын
Madam, please share full song
@venkataramani6718 Жыл бұрын
పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను. పాట నేర్పించండి
@manaswinidances6803 Жыл бұрын
Amma nayaryanam Baja narayanam narpinchandi plz
@KrishnaVeni-ii9lz Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajashekarb81 Жыл бұрын
Sri chakraraja simhapari song please
@yVenky-dl6hb Жыл бұрын
🙏👍👍
@manitiruvuri48869 ай бұрын
Mam We would like to learn a song or keertana on Ayodhya Ram. Please help us. Thanks Andi
@sunitaperi Жыл бұрын
Sri chakraraja simhasaneshwari song nerpinchandi please
@arunavemparala2661 Жыл бұрын
చాలా బాగా నేర్పించారు మేడం మీరు నోటేషన్ కూడా పెట్టగలిగితే చాలా మాకు ఉపయోగకరము
@kamalakumarivelpuri4409 Жыл бұрын
Na janma dhanyam inadi
@kamalakumarivelpuri4409 Жыл бұрын
Dhanya vadamul
@bandarupallilaxmanarao9793 Жыл бұрын
Swaralu pettandi amma memu keebord meeda nirchu kuntamu