Learn Yemayya O Ramayya Song | ఏమయ్యా ఓ రామయ్య

  Рет қаралды 139,650

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

#yemayyaoramayya #emayyaoramayya #ayodhya #ayodhyaram #lordrama #geethanjali
Learn Yemayya O Ramayya Song | ఏమయ్యా ఓ రామయ్య #lordramasongs
** Song Credits **
ఏమయ్యా ఓ రామయ్య
రాగం : సింధు భైరవి తాళం : ఏక తాళం శృతి : 6 ( A )
ఏమయ్యా.....
ఏమయ్యా ఓ రామయ్యా
ఎల్లా సేవించాలయ్యా
నిను ఏమని కీర్తించాలయ్యా || ఏమయ్యా ||
పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు
ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు || ఏమయ్యా ||
కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా
గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాసిల్దారును కానయ్యా
ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా || ఏమయ్యా ||
YEMAYYA O RAMAYYA
Ragam : Sindhu bhairavi Talam : Eka Talam Sruti : 6 ( A )
Yemayya ......
Yemayya o Ramayya
Ella sevinchalayya
Ninu yemani keerthinchalayya || Yemayya ||
Padamulu padadaamanukunte Maruthi charanalodaladu
Phalamulu thinipinchalante Paapam Shabariki beduru
Paadam kadagalanukunte Pada padi Guhude thayyaru
Pranaliddamanukunte Pakshi Jataayuvuluntaru || Yemayya ||
Kammani charithamu raddamante Kavi Valmikini kanayya
Gaanamutho kolavalante Ghana Thyagayyanu kaanayya
Aashatho kovela kadadamante Thasildarunu kaanayya
Aakhariki manasiddamante Adi yenado needayya || Yemayya ||
** End Song Credits **
ayodhya ram mandir song
yemayya o ramayya song
yemayya o ramayya song lyrics in telugu
emayya o ramayya song lyrics
emayya o ramayya song lyrics in telugu
sri ramayya songs
sri ramayya songs telugu
jai sriram songs telugu
jai sriram songs telugu lyrics
god rama songs in telugu with lyrics
god rama songs in telugu
god rama songs in telugu with lyrics
ayodhya rama songs in telugu
lord sri rama devotional songs in telugu
lord sri rama devotional songs in telugu lyrics
lord rama songs in telugu with lyrics
#divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singasong #singing #telugusongs #telugu #geethanjalisongs #sangeetha#bhakti #bhagwan #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #geethanjali #sangeethasadhanjali
#ayodhya #ayodhyarammandir #DevotionalSongs #ThyagarajaAradhana
#ThyagarajaAradhana #CarnaticClassical #DevotionalSongs #TyagarajaKeerthanalu #lordramastatus #ramasongs
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 176
@dakenageshwarrao8807
@dakenageshwarrao8807 3 ай бұрын
అమ్మా... మీకు శ్రీ రామ రక్ష 🙏🙏🙏
@pondurinirmala752
@pondurinirmala752 8 ай бұрын
జై శ్రీరామ్ జయహో సంగితసాధనంజలి
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
Jai.Shree seetha Raamanjaneya.
@pratapg1231
@pratapg1231 8 ай бұрын
మీ పాటలు విని నేర్చుకొని గుడి దగ్గర పడుతున్నాను 👍great తల్లి 🙏💐
@padmavathi1330
@padmavathi1330 8 ай бұрын
Very very happy
@lakshmiyerramsetti7824
@lakshmiyerramsetti7824 8 ай бұрын
అమ్మ నీకు ఎన్ని వందనాలు పెట్టినా చాలా తక్కువ ఎంత ఈజీగా పాటలు నేర్పించడం ఎవరితరము కాదమ్మా అది మీకే సొంతం ధన్యవాదములు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
Avunaa.
@rajamanikotagiri6307
@rajamanikotagiri6307 8 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@krishnabhagavan9885
@krishnabhagavan9885 Ай бұрын
ధన్యవాదాలు
@tirumalsreesswarageetarcha2782
@tirumalsreesswarageetarcha2782 8 ай бұрын
ఏమయ్యా ... ఓ రామయ్యా పాట పాడుకుంటూ పోందిన ఆనందం చేప్పనలవికాదు.... అంజలి మేడమ్ మీకు ధన్యవాదాలు 🌹🙏🌹🙏🌹🙏🌹
@user-tt3he8ke2o
@user-tt3he8ke2o 8 ай бұрын
మేడం గారు ఎటువంటి కీర్తన అయినా మీ పాట చూడగానే మాకు చాలా సులభంగా పాడడం వచ్చేస్తుంది మేడం మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srishiva5590
@srishiva5590 8 ай бұрын
నమస్కారం అమ్మ చాలా చక్కగాఇంత అర్థంతో పాడి నేర్పినందుకువేల వేల కృతజ్ఞతలు అమ్మఅమ్మ ఈ సందర్భంగాబంటువల్లి కొలువెయ్యవయ్యాత్యాగరాజ కీర్తతన త్యాగరాజ స్వామి గారి కీర్తన నేర్పించండి అమ్మ నాయందుు దయ ఉంచి
@sujathaayyapu4624
@sujathaayyapu4624 8 ай бұрын
అమ్మ మీరు మంచి మంచి పాటలు నేర్పుచున్నారు అలాగే నారాయణ శతకం కూడా పాడి వీడియో పెట్టండి అమ్మ ధన్యవాదాలు
@sureshpudiparthi8031
@sureshpudiparthi8031 6 ай бұрын
అందరికీ ధన్యవాదాలు చాలా బాగా పాడేరు ఆ కీర్తనలో ఉన్న సంగతులు అన్నీ కూడా బాగా మీరు అర్థమెటిక్ లాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్
@madimiachibabu1149
@madimiachibabu1149 8 ай бұрын
గురు గురువుగారికి నమస్కారాలు మాలాంటి గృహిణులకు సంగీత జ్ఞానము అందిస్తున్న గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు
@jammukasivisu5888
@jammukasivisu5888 8 ай бұрын
30:54 hours ఒక్క సెకను కూడా మిస్ కాకుండా పూర్తి వీడియో చూసేలా చేసారు. మీకు శతకోటి వందనాలు 🙏
@ArunarambabuKonda-rj7qy
@ArunarambabuKonda-rj7qy 8 ай бұрын
Jai sri ram❤
@lalithapasumarthi4796
@lalithapasumarthi4796 8 ай бұрын
నమస్కారం అమ్మా!! మాజన్మ దన్యమైంది అమ్మా🙏🙏🙏
@govardhan1361
@govardhan1361 8 ай бұрын
పాదాభివందనాలు అమ్మగారు..మీ ఈ స్వర గానం తో ఈ దేశభక్తి గేయం పాడుతూ ఉంటే శరీరం మొత్తం పులకరించి పోయింది దేశభక్తి కూడా. అమ్మగారు నాదో విన్నపం..మాతృభూమి గురించి వర్ణిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రార్థన గీతం కూడా మీరు పాడి నేర్పిస్తే చాలా మంది నేర్చు కొంటారు భావం తో పాటు... మీరు ఉపయోగించే తెలుగు పదాలు అమోఘం అద్భుతం
@padmajanandagiri5102
@padmajanandagiri5102 8 ай бұрын
Meaning తో pata వింటూ నేర్చుకొన్నా మాకు మీకు రాముని అనుగ్రహం kalagalani కోరుతూ మీకు ధన్యవాదాలు ❤కోరుతున్నారు
@narayanamaturi7920
@narayanamaturi7920 7 ай бұрын
శ్రీ రఘువీర గద్యం వివరణ నేర్పండి అమ్మ
@govardhan1361
@govardhan1361 8 ай бұрын
పాదాభివందనం అమ్మగారు .మాతృభూమి గురించి వర్ణిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రార్థన గీతం మీ స్వర గానం తో పాడి నేర్పిస్తే చాలా మంది నేర్చు కొంటారు భావం తో పాటు.......విన్నపాన్ని స్వీకరిస్తానని ఆశిస్తూ ...
@kamalammasonaguri3869
@kamalammasonaguri3869 4 ай бұрын
Super
@kanumurisrilakshmi4901
@kanumurisrilakshmi4901 8 ай бұрын
రామయ్య అక్షింతలు ,,, అందుకుంటున్న శుభసమయం లో అందరికీ వారి మనసులో ఉన్న రామయ్యని మీ గానం తో నేర్పించి చూపించారు. గురువులు శ్రీమతి అంజలి గారికి ధన్యవాదములు
@vanivysyaraju6400
@vanivysyaraju6400 8 ай бұрын
Amma chaalaa chaalaa baaga paderu chala vivaramgaa neerpistaanaru dhanyavaadaalu amma.
@chennupallianjana2378
@chennupallianjana2378 8 ай бұрын
జై శ్రీ రామ్ 🙏ఎంతో అద్భుతమైన రచన తో కూడుకున్న పాట ను నేర్పినందుకు ధన్యవాదములు అమ్మ, 🙏🙏
@srinivasuluinti
@srinivasuluinti 6 ай бұрын
,, చాలా బాగుంది అమ్మ
@srinuakulasrinuakula8357
@srinuakulasrinuakula8357 7 ай бұрын
దన్యవాదాలు తల్లీ🙏🙏🙏
@lakshmisuresh5644
@lakshmisuresh5644 8 ай бұрын
Amma chaala chaala dhanyavadhamulu manchi manchi paatalu nerpisthunnaru dhaniki ardham kuda entha baga chepthunnaru🙏🙏🙏
@purnaramesh6849
@purnaramesh6849 8 ай бұрын
సూపర్ .. సూపర్... మేడం మా చిన్నతనం నుండి ఈ పాటను విoటున్నాము ..ఇపుడు మీ ద్వారా నేర్చుకుంటున్నాను..చాలా సంతోషం గా వుంది మేడం..మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..మేడం..🙏🙏💐💐😊
@padmajacheethirala8604
@padmajacheethirala8604 8 ай бұрын
ఎంత బాగుందో రాముల వారి పాట !! ధన్యవాదాలు గీతాంజలి గారు. ఇంత చక్కని పాట నేర్పినందుకు.
@LavanyaTukuntla
@LavanyaTukuntla 8 ай бұрын
Jai shree Ram
@kattavimala4903
@kattavimala4903 8 ай бұрын
Amma soooper soooper padaru
@VasaviSannareddy
@VasaviSannareddy 8 ай бұрын
🙏🙏🙏
@JATHINKUMAR-md4ld
@JATHINKUMAR-md4ld 4 ай бұрын
Chalabhaga padaru madam dhanyavaadalu
@ushodhbondili6875
@ushodhbondili6875 8 ай бұрын
Chala manchi paata tho vastunnanduku Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤❤❤❤ 0:00
@ushasaradhy3516
@ushasaradhy3516 5 ай бұрын
You r great Geethanjali garu. Doing very good job. Vandanamulu.
@krishnamsettipraveen2460
@krishnamsettipraveen2460 7 ай бұрын
❤amma.thankyou.suselammalagapadearu.mukunapenchatu❤
@sujithaamuru3536
@sujithaamuru3536 6 ай бұрын
Paata vintunte kalla vembadi neellu vastunnayi amma great of you
@jayalakshmamma4119
@jayalakshmamma4119 8 ай бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు మేము కూడా మిములను పాలో అవుతున్నాం చాలా ధన్య వాదాలు
@parvathimummidi5216
@parvathimummidi5216 8 ай бұрын
ధన్యవాదాలు మేడమ్ జై శ్రీరామ్
@nakkaramadevihai736
@nakkaramadevihai736 8 ай бұрын
Hare Krishna mataji dandavat pranam
@saidarahaspadakanti5153
@saidarahaspadakanti5153 8 ай бұрын
Mee ganam manasuki adbhuthamina anandanni echhindi madam. Thank you so much
@chandrammabandayyaa9582
@chandrammabandayyaa9582 7 ай бұрын
Amma thank you ma ❤❤❤
@nn-fm8sy
@nn-fm8sy 8 ай бұрын
Amma pata vintumte raamayya rupam kanulamundhu nilichindhi dhivaniki dhaggara chesthunna meere maa guruvu dhivam amma satha koti vandhanalu meeku ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@annapurna6462
@annapurna6462 8 ай бұрын
Meeku annisarlu tqs cheppina thakkuve medam
@adinarayan3795
@adinarayan3795 3 ай бұрын
Namaste Amma
@lakshmidevimallapu4991
@lakshmidevimallapu4991 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leelab4308
@leelab4308 5 ай бұрын
🙏🙏🙏🙏
@challamadhuri6861
@challamadhuri6861 8 ай бұрын
Jai sriram🙏🙏🙏
@ramaimadabathuni1946
@ramaimadabathuni1946 8 ай бұрын
Chevilo amrutham posinatlu undamma thank you hai sri ram
@VvkprasadraoVvkprasadrao
@VvkprasadraoVvkprasadrao 3 ай бұрын
God bless you always
@LakshmiArunaAruna
@LakshmiArunaAruna 8 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు మా మీకు చాలా చక్కని పాట నేర్పిస్తున్నారు నేను నేర్చుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను పాడుతున్నాను కూడా ఆంటీ చక్కని అర్థం కలిగిన పాటలు ఇంకా చాలా చాలా నేర్పించాలి. ఎంతో మంది విద్యార్థులు తయారు చేయండి మనస్పూర్తిగా మనసారా కోరుకుంటున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ ఇంకొకసారి ❤🙏🙏🙏👍👍🌹🌹🌹🌹
@annapurna6462
@annapurna6462 8 ай бұрын
Medam munduga meeandariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏
@garikavijaya8581
@garikavijaya8581 8 ай бұрын
Jai Shri Ram🙏
@vasavichintha2161
@vasavichintha2161 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@satyadanalakshmi5326
@satyadanalakshmi5326 7 ай бұрын
Jai sriram Super madam
@Jash1432-h2y
@Jash1432-h2y 8 ай бұрын
Jai Shree Ram amma e pata paduthuvuntea ramayanam kallamundu kanabadutundhi. Meku na danyavadalu amma.🙏🙏🙏👌👌👌
@chitrakalakollippara3871
@chitrakalakollippara3871 6 ай бұрын
Man your teaching is awesome
@bharathitutika6278
@bharathitutika6278 8 ай бұрын
Thank you very much mam. With out music knowledge people also can learn through your videos 😊
@UshaRani.971
@UshaRani.971 8 ай бұрын
Thanks amma
@psatheeswar245
@psatheeswar245 6 ай бұрын
Good voice Madam I learn little bit song good teach how to singing song super madam
@pagadalavijaykumar1650
@pagadalavijaykumar1650 8 ай бұрын
Amma niku chala danyavadalu
@sumasai4125
@sumasai4125 8 ай бұрын
మీకు శతకోటి వందనాలు.🙏🙏
@rukmininadimpally4954
@rukmininadimpally4954 8 ай бұрын
జైశ్రీరామ్, చాలా బావుంది గీతాంజలి గారు ❤🎉
@SravanthiChinna
@SravanthiChinna 6 ай бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏
@reshmitha7950
@reshmitha7950 8 ай бұрын
Jaisreeram 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼
@mallikarjunareddymallikarj854
@mallikarjunareddymallikarj854 8 ай бұрын
Chala chala chala thanks Amma
@kattavarjulavani9135
@kattavarjulavani9135 8 ай бұрын
Jaisreeram. Chala manchipata nerpincharamma. Dhanyavaadamulu guruvugaru.
@nallabothulalakshmikumari6812
@nallabothulalakshmikumari6812 8 ай бұрын
Ma guruvu gariki namaskaramulu🙏🙏🙏🙏🙏
@yersanbhaskar5938
@yersanbhaskar5938 5 ай бұрын
Amma. Neeku. Srirama. Rakcha
@venkannababutatini8367
@venkannababutatini8367 8 ай бұрын
Excellent learning
@SatinarayanaBodati
@SatinarayanaBodati 8 ай бұрын
❤amma
@nn-fm8sy
@nn-fm8sy 8 ай бұрын
Chala chala manchi pata chala chala chala dhanyavadhamulu amma meeku ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rambabukada2878
@rambabukada2878 5 ай бұрын
🙏జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🙏
@vedavahini3712
@vedavahini3712 8 ай бұрын
Thankyou andi meku
@bhukyasubbuchannel3186
@bhukyasubbuchannel3186 5 ай бұрын
అమ్మా మీ వర్ణన అద్భుతం మీ పాట అమృతం అంతే ఇంతకంటే చెప్పలేను అమ్మ ధన్యవాదాలు
@bhargavisatyaprabhanunna1590
@bhargavisatyaprabhanunna1590 8 ай бұрын
మీ పాట కోసం ఎదురు చూస్తున్నాము మేడమ్ గారు 🙏🙏 ఊ
@kalyankariharikrishna4247
@kalyankariharikrishna4247 8 ай бұрын
Supar medam
@radhikaimmidi
@radhikaimmidi 8 ай бұрын
Chala bagundi mam meanings,padutuntae haigavundi.
@pratapg1231
@pratapg1231 8 ай бұрын
వందనాలు తల్లి 🙏💐great 👍
@RAMATHULASI9959
@RAMATHULASI9959 8 ай бұрын
అమ్మ ఏమని చెప్పను సూపర్ వివరించారు రామయ్య గురించి నీకు ధన్యవాదాలు కోటి ధన్యవాదాలు ఇవాళ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను జైశ్రీరామ్
@krishnamsettipraveen2460
@krishnamsettipraveen2460 7 ай бұрын
❤❤
@lalithaperi2091
@lalithaperi2091 8 ай бұрын
Chala chala bagundi
@balagamsridevi4686
@balagamsridevi4686 7 ай бұрын
Nenu temple lo e song padanu chala bagundi ani anaru thankyou mam
@leelakumarithatha4048
@leelakumarithatha4048 8 ай бұрын
Chala Baga nerpistunnaru 😊
@sslearning5669
@sslearning5669 8 ай бұрын
Madam meeru teach chese process chaala baagundhi.
@anjalianjali3692
@anjalianjali3692 8 ай бұрын
❤ అంజలి గారికి నమస్కారం అంజలి గీతాంజలి గారికి నమస్కారం 🙏🏻🙏🏻 రాములవారి పాట పెట్టినారు చాలా బాగుంది 💐💚
@padmajaachanta1783
@padmajaachanta1783 8 ай бұрын
Amma meeru ఆ పాట నేర్పిన అద్భుతం meeru tiruppavai పాటలు me నుండి nerchukovalani undi🙏🙏🙏
@pushpab8171
@pushpab8171 8 ай бұрын
Enni saarlu Dhanyavaadaalu meeku cheppukunna thakkuve madam ,memu chala anandam tho prathi pata nerchukuni devuni daggara padukune daniki prayathnam chesthunnanu,alage uthva sandarbalallo kuda entho anandam tho padukuntunnamu ,Namasthe madam
@lakshmikumari3957
@lakshmikumari3957 8 ай бұрын
అద్భుతమైనది 👌👏🙏
@gsrinuvasarao8151
@gsrinuvasarao8151 5 ай бұрын
అమ్మా మీకుపాదాబివంధనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@padmajak8088
@padmajak8088 8 ай бұрын
ఎ న్నె న్నో మైమరపించే మంచి మంచి పాటలు అద్భుతం గా నేర్పిస్తూ వున్నా రు మీకు శ త కో టి ధ న్య వాదా లు అమ్మ
@manikumari957
@manikumari957 8 ай бұрын
Chala chala baagundhi madam
@mythilykandadai2852
@mythilykandadai2852 8 ай бұрын
Namasthe mam. Manchi pata నేర్పారు TQ.
@sarojapasham1078
@sarojapasham1078 8 ай бұрын
Madam naaku paata poortigaa vachu nenu padukuntaanu me swaramlo vintuntay chaala anandanga vundi paata paathadi maa ammagaaru padayvaaru meeku dhanya vaadamulu Mari me brundaaniki kooda
@manjulasistlam6733
@manjulasistlam6733 8 ай бұрын
Chala Baga nerpinchinaru madam 🙏🙏🙏👌👌👌💐💐💐
@ramaratnamvlogs
@ramaratnamvlogs 8 ай бұрын
Tq soomuch Amma
@SrideviMandalapu-mh3ie
@SrideviMandalapu-mh3ie 8 ай бұрын
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@rajithadasari5372
@rajithadasari5372 8 ай бұрын
Namasthe mam super song and chala chala baga paadaru meru paade vidhanam nerpinche vidhanam vintunte manasu pulakinchipothundi 🙏🙏🙏🙏🙏ela eneno song's maku chepalani arthitho memmalni veedukuntunanu 🙏🙏🙏🙏
@parvatiparvati2971
@parvatiparvati2971 8 ай бұрын
ABBA anta sweet ga undi mom
@kalakathroju5464
@kalakathroju5464 8 ай бұрын
Namaskaram andi
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 95 МЛН
Ram & Krishna Bhajan I Devotional Bhajan I Sooryagayathri I Audio Jukebox
1:07:50
Learn Nagumomu Galavani | నగుమోము గలవాని #ayodhyaram
42:08
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН