1* ఆరోగ్యం మంచిగా అయ్యి వెళ్ళారు 2*నువ్వు వాళ్ళని నమ్మవచ్చు 3*నేను ఇది ఎప్పటికీ మార్చి పోలేను 4*నాకు నమ్మబుద్ధి కావడం లేదు 5*తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్లి తిన్నాను 6*నేను తినకుండా ఎలా వుంటాను 7* ఎవరు చెప్పారని వచ్చి తింటున్నారు 8*అక్కడ వెళ్లలేదని భాదపడుతున్నావా 9*ఉన్నవాటిని ఉపయోగించుకోవాలి 10*వెళ్ళాలని అనిపించడం లేదు 11*తినాలని అనిపించడం లేదు సార్ ఈ ప్రశ్నలకు సమాధానాలు వీడియో చేయండి దయచేసి
@AlNoorUrdulearningthruTelugu27 күн бұрын
తప్పకుండ మీ ప్రశ్నలను నా వీడియో ల్లో ఉర్దూ వాక్యాలు గా పొందు పర్చడానికి ప్రయత్నిస్తాను.