అద్భుతమైన అత్యంత పురాతనమైన ధర్మం నా సనాతన ధర్మం జై శ్రీ రామ్ 🙏
@chikkalanagaseshu75852 жыл бұрын
మన సంస్కృతి దేవాలయాలు మాత్రమే కాపాడుతున్నవి,మనుషులు మర్చిపోయారు
@AbroadAmmayi2 жыл бұрын
లేపాక్షి చిన్నప్పటి జ్ఞాపకం👌👌
@HardwareEngineer2 жыл бұрын
Avunu andi.. Lepakshi note book kooda undevi.
@srinu33442 жыл бұрын
Yeah🥰
@Rasool-basha992 жыл бұрын
చాల బాగా చెప్పారు... స్తంభం పూర్తిగా గాలి లో పూర్తి గా వేలవేలాడుతున్నది.. అని అనుకున్నా... thanks BBC ప్రజలు ఆపొహలు కి ప్రాణం పోస్తే ఎలా...
@ksreddy1152 жыл бұрын
లేపాక్షి కి పోయి చూడండి, తరువాత కామెంట్ చెయ్యండి.
@RR-om4zu2 жыл бұрын
ఇది ఎంతో silent గా తకువ చేసి చెప్పడం అవుతుంది. BCC propaganda! Real గా వెళ్ళి చూసిన వాళ్లు experience different గా వుంటుంది మరి!!!
@Rasool-basha992 жыл бұрын
@@ksreddy115 lepakshi nivasi cheppadu na comments lo chudandi .. oka mula touch aye vuntundhi ani...
@krishnabhaskar53892 жыл бұрын
రెడ్డిగారు బి. బి సి. వారికీ కావలసినట్లుగా చరిత్రను తక్కువచేసి చెపుతున్నారనిపించి ం ది.
@mahesh_5552 жыл бұрын
Avunandi chusthunte alane undi BBC ante British company ne kada .vallu chesina daranalu Ela cheptharu. A.stambham kachitanga velade stambham.
@jdpaluri82962 жыл бұрын
Facts mana thelusukovali, kalpitha kattu kadhalu kadhu
@sreenukola29792 жыл бұрын
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కట్టాడాలు..వాటి ని... మరిచిపోలేం.. కానీ.. ఇప్పుడు ప్రభుత్వాలు కనీస వసతులు కల్పించాలి...
@sivaswamy46422 жыл бұрын
భారతదేశ చరిత్ర, రానున్న తరాలకు ఆదర్శం.
@rahmanshaik2 жыл бұрын
చిన్నప్పటి లేపాక్షి నంది నోటు పుస్తకం గుర్తుకు వచ్చింది.
@srinivasulureddypeta376011 ай бұрын
సూపర్ సార్ ప్రొఫెసర్ ఈమని శివనాగి రెడ్డి గారు మీరు కారణ జన్ములు
@srikanthkaanthi55602 жыл бұрын
ఎల్లోరా లోని కైలాష్ టెంపుల్ నేను చూసిన టెంపుల్స్ లో నే అత్యంత ఇష్టమైనది....
@trendy.c...7952 жыл бұрын
Very happy while seeing this video in BBC channel, I am from lepakshi. Thanks for exploring about the my home place....
@Rasool-basha992 жыл бұрын
సార్ ఇ విషయం నిజమేనా...
@premajoyice_thummuru73742 жыл бұрын
నేటి తరానికి ప్రాచీన కట్టడాల చరిత్ర కన్నా, దేవాలయాలకి ఏర్పాటు చేసిన లైటింగ్ వెలుగులే నచ్చుతున్నవి.
@John-kv3ph2 жыл бұрын
As expected BBC 😊😊😊😊😊😊😊😊 You certified , so my coloniel mindset people will accept.....
@laxmanchaitanya3759 Жыл бұрын
Meru mararu
@statue5452 Жыл бұрын
💯 true … well said Anna.
@LokeshKumar-iq5gy2 жыл бұрын
భూమి కుంగి ఉందా? అంటే అక్కడ ఎటువంటి వాస్తు కళ లేదా. నిర్మాణం చతుర్యం లేదా. బీబీసి కాస్త తెలివిగా మసలుకుంటే బాగుంటుంది. అటువంటి స్థంబాలు కలిగిన నాలుగైదు ఆలయాలు ఉన్నాయి. సింహాచలం క్షేత్రం లోను అటువంటి స్థంభం ఉంది. అన్ని ఆలయాలు భూమి కిందికి కుంగడం యాదరుచ్చికమా... ఎక్కడ నుండి వస్తారయ్య. ప్రవీణ్ మోహన్ అనే యూట్యూబర్ మీ కుహనా బుర్రలేని చరిత్రకారుల కంటే వందశాతం బెటర్.
@likeatravel38252 жыл бұрын
Iam from udayagiri Nellore district, i can see this temple, amazing. And hindupuram.
@దుర్యోధన2 жыл бұрын
అంటే నువ్వు చెప్పింది నిజమని ఇప్పుడు మేము నమ్మాలి
@nagarjunadumpala32042 жыл бұрын
మీరు పరీక్షించాలి ఎవరో చెప్పింది మీరు వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటే చోట ఆగిపోయి ఉంటాయి మనం మెదుల్లు పోయి పరీక్షించండి నిజం మీరే తెలుసుకోండి పదిమందికి తెలపండి.
@Srikanth-bc8er10 ай бұрын
Dravidian Architecture 🔥 Shivoham 🙏
@tilak_godavari_abbai Жыл бұрын
Thanks to BBC...
@chandrashekarbikkumalla70752 жыл бұрын
ప్రతి చరిత్రకూ సమాంతరంగా ఒక కల్పనా కథనం ప్రసిద్దమౌతుంది అందుకు లేపాక్షి మినహాయింపేమీ కాదు.
@srinivasmallala99132 жыл бұрын
!1!!!1!111111!11111111!!
@penchalaprasad27732 жыл бұрын
Sir meeru complete ga aa pilor gurinchi kanukoni cheappandii mana history ni manamey vakrikarinchi cheappukokudadhuu
@raj37292 жыл бұрын
Historical truth revealed by BBC…
@ssbhanuphotography52652 жыл бұрын
🔱🙏 jai hind BBC miremo ila cheptunnaru 20yes nundi praveen mohan garu reserch lo theeri verela unai 🔱⚘️
@sagarvarun62 жыл бұрын
ధన్యవాదాలు సర్
@rajeshraja605710 ай бұрын
Gali lo vellade sthambam gurinchi nenu Annalyse chesindhi mundhu ga aa sthamabanni base chesuko aa mandappanni kattaru ante magnetic force medha adharapadi undhi ana mata okka plillar ni tholagisthe megathavanni pade pothai andhuke megathavanni ee pillar kanna podugga bhoomi anukoni unnai
@tiger860732 жыл бұрын
Thanks
@syamprasad35172 жыл бұрын
Nijamga hinduism is a scientific evidence of science
@arjungoskula94452 жыл бұрын
భారత దేశం గురించి మీ చానెల్ లో వచ్చిన మంచి న్యూస్ ఇదే
@surya-hh5kl2 жыл бұрын
ఆ స్తంభం పై రూఫ్ కి అట్టుకొని ఉన్న సరే అది అలానే కనిపిస్తుంది
@RkTheRealknowledge2 жыл бұрын
Whatever it is aa silpha kalanypunyaniki joharlu👏👏👏👏
@thebeautifulnature15852 жыл бұрын
Appatolla Engineerss Architects painters 🎨 Kalla Gotiki Sariporu Ipati Vallu... Apudu Kattinavi Ippatiki Chekku Chedarakunda Unnayi... Kani Ippudu Kattevi Next Minute Untayo Ledo Cheppalemu....
@sravankumarch26332 жыл бұрын
BBC team, Mi house construction pillars floor medha nunchi start cheysara ledha bhoomi lo nunchi start cheysara...🧐 pillar basement lo nunchi untundhi gaa... Bhoomi krungithey gap ravadam yenti pillar kuda down ki krungipovali ga... Sare aa gap kindha finished floor yela undhi... Sand kadha undali... Naku yem ardham kavatledhu villu chepthunadhi... Miku yemaina thelisthey naku cheppandi
@vanapallivanapalli28956 күн бұрын
మనం మంత్రాలనే తప్ప కామన్ sense ని మాత్రం నమ్మం
@annapurna60032 жыл бұрын
If we fill with Cement paste , then it may not slide if any earthquake forces attack.
@vimalrajrm2 жыл бұрын
I went there last year very beautiful place to visit
@Bittu_knk2 жыл бұрын
Visited nandi in 2005
@battumohanrao42132 жыл бұрын
BBC is a good broadcasting channel
@StarStar-Universal502 жыл бұрын
Camera work is outstanding ✍️
@ganiganesh20622 жыл бұрын
Maa village temple video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sagarvarun62 жыл бұрын
నేను hanumant సర్...లేపాక్షి
@RBC19832 жыл бұрын
Nenu annivipula cloth ni tippanu Oka 15years back ... Ippudento Kotha story chebutunadu
@LBK81362 жыл бұрын
Nenu kuda chesanu.
@andrakrishnamanaidu76612 жыл бұрын
అక్కడ వేలాడుతున్న స్థభం పైన బరువును మోస్తూ వేలాడుతుంది, అది అద్భుతమైన విషయం. కాదు, భూమి లోపలికి అడుగున భాగం కుంగి పోవడం వలన స్థభం వేలాడుతున్నట్టు ఉంది అనుకుంటే, కనీసం ఒక టన్ను బరువు ఉన్న స్థభం మూడు వైపులా గాలిలో వేలాడుతూ ఒక వైపు ( అది పూర్తిగా కాదు ) అతి చిన్న గా భూమికి తాకిన స్థభం, అంత బరువు ని మరియు పైన స్లాబ్ బరువును మోయగలదు అంటారా. గమనిక :- భూమి లోపలికి కుంగటం అనటం కూడా వింత, ఎందుకు అంటే అక్కడ కింద మొత్తం కొండ, అంత గట్టి ప్రదేశం లో అక్కడ ఒక్క ప్రదేశం లో మాత్రం భూమి లోపలికి కుంగినది అంటారా.
@lakshminarasaiah292 жыл бұрын
yes, your right.
@ediganagarjuna91532 жыл бұрын
Because the channel was running with foreign money same eda foreign countries lo unta antigarvity Ani Lada magnetic stones Ane gopaga chabutrau
@narsireddya43392 жыл бұрын
naku ade anumanam
@bunnykathi53762 жыл бұрын
BBC News is always correct Cloth kuda alla Corner lu nundi Ravatam ledhu oka side Touch ayyi Undhi
@prasadclickz13232 жыл бұрын
Mundhu BBC channel gurchi telusukondi Anni artham avuthayi
@raghuraamaraazusarikonda23742 жыл бұрын
Counter weight method nu upayogincharu.
@rajeshpapani2 жыл бұрын
north lo ilantivi chala undali akkada muslims rule chesaru anduke kanumarugu ayayi.tamilnad ,south Karnataka lo mana vallu paripalincharu anduke inka alane unnay
@civilengineer2042 жыл бұрын
Support undhi one side, video lo kanabadu thundi,
@rudrashanker45312 жыл бұрын
BBC News always correct
@sppremsarimella49152 жыл бұрын
Thanks for the facts BBC. Temple is great N pillar is not a floating one.
@ashokreddy5022 жыл бұрын
ఇది అంతా పక్కపెడితే.... Original BBC కి మీకు సంబంధం లేదని ఒక కథనం ప్రచురించండి...
@idduboyinaramu24142 жыл бұрын
ఇందులో మీకొచ్చిన సమస్యేంటో 🤔🤔🤔
@ws166guntur52 жыл бұрын
B B C అంటే ఒక బ్రాండ్ వారు చెప్పింది నిజం అని నమ్ముతారు So ఇది ఒరిజినల్ bbc అవునా కాదా అని నా లాంటి హాఫ్ knoledge వాళ్ళకి తెలియడం కోసం clarity కావాలి కదా
@John-kv3ph2 жыл бұрын
@@ws166guntur5 BBC is always anti India, valu yeppudu mana gurinchi kani mana history gurinchi gani goppa ga chepparuuu. But Karna will hit back oneday...
@daranani232 жыл бұрын
ఇది నిజం
@narayanappagariraju3763 Жыл бұрын
Ma vooru ...our pride😊
@raghuramakkala16282 жыл бұрын
Velaadeedhi elaa avdhi?? Oka dhaggara weight pattukuni undhi..
@lalithalally17662 жыл бұрын
Natyam movie ikkade theesaaraa???
@TeluguHost2 жыл бұрын
I have visited 3 times this temple ❤
@thebeautifulnature15852 жыл бұрын
Apudemo Prakruthi Ki Thaggattu Ga Nirmanalu Kadithe Ippudemo Anni Prakruthi Ni Nashanam Chese Nirmanalu Kaduthunnaru.....
@Saradasamayam992 жыл бұрын
Me lanti off knowledge gallu unnantakalam mana Desam goppathanam ippati prajalaki telukunda potundi.. for more info watch Praveen mohan
@nagarajukunchala82182 жыл бұрын
BBC మీరు జనాలకు message ఏం ఇవ్వలనుకుంటీనారు
@LBK81362 жыл бұрын
Silpacharyulu goppathanam
@thagarampudigovind29132 жыл бұрын
Adhi viswakarmala prethiba
@nagarajugorti3357 Жыл бұрын
Ekkada undi, Ela vellalo cheppi unte Inka bagunnu.....
@prashanthishashikiran39432 жыл бұрын
I visited the temple 3 times
@sivareddy66412 жыл бұрын
🚩🚩🚩🚩
@babugracebarre74702 жыл бұрын
భారతదేశం అనేక విశేషమైన కళా సంపదలకు నిలయం.
@naabhalammeere17932 жыл бұрын
మీ బీబీసీ ఇప్పుడు తెలిసిందా.. 😄😄😄😄
@balachandramallisettysuper10212 жыл бұрын
om namashivaya
@astrafilmsofficial2 жыл бұрын
BBC should continue doing this ..... Eliminate fake information and superstitions from society
@keerthivvganesh84092 жыл бұрын
Ni pichi videos lage idhi rasadu..sthambam veladadam nijam ...bhumi kungithe sthambam kuda kindaku jarali andaru thaki chudadam valla oka pakkana anuthundi..sthambalu poorvam gravity ni base chesukoni bheems paina connect chesevaru..anthegani fake ela avuddi
@saikumarroyyala79852 жыл бұрын
That pillar is touching at one end, observe carefully, it's just a myth, how can a pillar fly in air! Lepakshi is just a village name, so it came after this temple!
@gandhibollepalli34322 жыл бұрын
తెలిస్తే చెప్పాలి లేకపోతే మూసుకోవాలి...తక్కువ చేసి చూపించాలి అన్న ప్రయత్నం తప్ప మరేం ఉండదు ఈ బిబిసి బ్రిటిష్ ఏజెంట్స్ కి.... అది వేలాడే స్తంబమే....దానిని నెట్టడం వలన మిగతా స్థంబాలు అన్ని కూడా కదిలాయి అప్పుడు ఈ వేలాడే స్తంభం చివర కొంచెం ఆనింది...ఈ వీడియో లో మిగతా స్థంబాలు జరిగిన ఆనవాళ్లు చూపించలేదు వెదవలు.... ఈ బిబిసి న్యూస్ నీ ఎవరు కూడా గుడ్డిగా నమ్మద్దు
@ViduraVoice2 жыл бұрын
I know bro
@Lucky-zs5dr2 жыл бұрын
Lepakshi ma uru swami 🙏
@Rasool-basha992 жыл бұрын
సార్ ఇది నిజమేనా...
@Lucky-zs5dr2 жыл бұрын
@@Rasool-basha99 oka mula light ga touch aye unatdhi
@Rasool-basha992 жыл бұрын
@@Lucky-zs5dr thanks sir..
@ddprasad27042 жыл бұрын
Mi explation correct ga ledu ala origi vundataniki reason okasari jarigina repairs exact ga adi mundu nuchi gallilone vundedi. Because because boomi kungithe pina sthambam kuda lopaliki pothundi.
@Basha5432 жыл бұрын
💐👌
@vvenkatesh10272 жыл бұрын
My village
@pavankumara72972 жыл бұрын
BBC team please go Beluru in Karnataka, Akkada undi stambam gali teldutundi etuvanti adaram lekunda..chennakesava temple the real one Antigravity pole.
@kaypee70652 жыл бұрын
పాపం బత్తాయి ల పరిస్తితి.. ఇన్ని రోజులు వేలాడే స్తంభం అని ఉదరగొట్టారు
@keerthivvganesh84092 жыл бұрын
Bhumi kungithe sthambam kindaki jaaraliga so nuv control chesuko
@ramesh-ms1jy2 жыл бұрын
Okarini bathayilu anemundhu mee gabbu choosukunte manchidhi 🥵🥵🥵🤣🤣
@sravankumarch26332 жыл бұрын
Okka pillar base bhoomi lo nunchi start avuthundhi... Pillar Kontha part bhoomi lo insert avudhi... Bhoomi krungithey gap ravadam yenti... A gap kindha sand kakunda floor stone undatam yento ardham kavatledhu... Miku thelisthey naku cheppandi...
@narsareddy29062 жыл бұрын
Good information
@catarakaram52392 жыл бұрын
ఎటువంటి పనిముట్లు లేని రోజుల్లో అలాంటి కట్టడాలు, స్తంబాలు మరియు పెద్ద పెద్ద రాతి విగ్రహాలు కట్టారు, ఆ technology మళ్ళీ ఎదో ఒక రూపంలో వస్తే బాగుండు.
@karimullashashaik86842 жыл бұрын
Very good Science information bbc
@sridharsridharthota10772 жыл бұрын
Modata temples constructions started by Paĺlavas around 500 yrs and no major change from then temple architecture !
@mohammedafsar79652 жыл бұрын
Magic
@kasarlamahesh2 жыл бұрын
మన ప్రజలు పెద్ద వెధవలు ఇలాంటి చరిత్ర విదేశస్తులకు వుంటే ఎగిరి గంతేసే వాళ్ళు
@@simplensample2724 poyi chudu Akkada em ledu . India value telsivasthadi. Charithrathmaka kattadalu mana dagare unnayi . Anduke gaa mana Bharat desam meeda padi dochukuni thinarru. Vallaki antha scene unte ikkada ki enduku vastharu.Ippudu human rights neethulu cheptharu.
@simplensample2724 Жыл бұрын
@@statue5452 eee trick exposed in KZbin ..chusukoo....last lo oka chinna area lo touch ayyi untadi ..nuvve velli chusukooo...india value entante .... education complete aithuuune eppudu eppudu india vadili foreign velli H1B Visa sampaadinchi akkade settle aidaamaa ani ... That's the greatest achievement for educated in india till date ..😇
@statue5452 Жыл бұрын
@@simplensample2724 nenu already Vella Kabati chepthuna . Ala enduku vellali mana desam manaku undi . Mana desam emi thakkuva ledu . Mana ki teliyadu kani mana valla ithara desala valla uk and USA economies nadusthunayi.kabbati ippatikaina colonial mindsets vadili USA dreams pakkana pettatam better.inko vishayam europe lo asalu English oka word kuda vaadaru. Mana valle ikkada mana BharathA desam lo English thega use chesthunaru.
@g.durgaprasad85112 жыл бұрын
Om namasivya
@infiniteraj25162 жыл бұрын
Im visited 6months back
@Ragamr2 жыл бұрын
Ancient Technology Used In LEPAKSHI TEMPLE & Temple lo paina KRISHNA PAINTING one of the Oldest & Greatest in world its a very Very old painting but now also it's looking Clrty, Monalisa painting waste compare with LEPAKSHI PAINTING S...
@sridharadusumilli83611 ай бұрын
Good thar Mughals didn't destroy this temple
@Bigb-pj5uc7 ай бұрын
Endukante a oka sthambhame galilo undi kabati
@thulasiram96772 жыл бұрын
Pedha rahasyam emi ledhu pillar ne paina flooring ke attach/lock chesaru
@desistarktm72702 жыл бұрын
adi floor kadu roof anali.
@Krishways552 жыл бұрын
S
@ksreddy1152 жыл бұрын
మాకు విచిత్రమే ఇది.
@idduboyinaramu24142 жыл бұрын
అది roof అయ్యా స్వామి😌😆
@gadegopi21512 жыл бұрын
ఇన్నిరోజులు ఎక్కడికి పోయారు స్వామి.....ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఎంతో ఆశ్చర్యపోయాం