😔 *చీలిక*.😔 ఎవడేమి బాగుపడ్డది లేదు ఎవడేమీ భావుకున్నది లేదు... ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో....కానీ...!! నిన్న మొన్నటి వరకు అన్నధమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న అణగారిన జాతులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో తయారయ్యాయి. నిన్న మొన్నటి దాకా ఆదిపత్య కులాలు వారికి బద్ద శత్రువులు. నేడు వారికి వారే... బద్ద శత్రువులు.. విది విచిత్రమైనది రాజకీయ రంకులో సమిదలుగా మారిపోయిన మాల మాదిగలు భలి అవుతున్నారు అగ్ర వర్ణ పార్టిల చేతుల్లో తొత్తులుగా మారిన కొందరు కుల రాజకీయ నాయకుల వల్ల. ఓట్లు మావే సీట్లు మావే అని నినదించి రాజ్యాదికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేసిన కాన్షీరామ్ గారి సిద్దంతాన్ని వదిలేసారు. మేకలను భలి ఇస్తారు కానీ.... పులులను భలి ఇవ్వరు... మీరు పులులు గా మారి...!! రాజ్యం ఏలాలని సూచించిన డా" అంబేడ్కర్ గారి విలువైన సందేశాన్ని పక్కన పెట్టారు.. తిక్కలేసినోల్ల లాగా... మాల మహానాడు అంటూ మాదిగ రిజర్వేషన్ పోరాటమంటూ...... కల్లం లోని దాన్యం రాసి ని విడిచి పొల్లు కోసం కొట్లాడినట్లు ఉంది. రిజర్వేషన్లు అనేవి సమాజంలో సమానత్వం కోసం ఏర్పాటు చేసినవి అని తెల్వక.. మన పొట్టలు నింపుకుని ఆస్తులు కూడబెట్టుకుని... అగ్రవర్ణ పార్టిలకు తొత్తులుగా మారెందుకు ఎంత మాత్రం కాదు... ఆర్థికంగా ఎధగడం అవసరమే కానీ.... రిజర్వేషన్లనే ఉపయోగించుకుని ఎధగడమంటే చాతకానితనమేనని ఎంత మందికి తెలుసు..!! రిజర్వేషన్లు అనేవి కేవలం ఒక మెట్టు ఎక్కడానికి అసరా మాత్రమే అని తెలుసుకుంటే ఈ గొడవే ఉండదు. అంబేడ్కర్ గారి ఆశయం ఇది కాదు కాన్షీరామ్ గారి లక్ష్యం ఇది కాదు వారిద్దరి లక్ష్యం ఒక్కటే అధికారమే అంతిమ లక్ష్యం... దానికోసం పోరాడుతారా బిక్షం కోసం కొట్లాడే వారిలాగా చరిత్ర లో హీనులుగా నిలిచిపోతారా మాల , మాదిగ నాయకుల చేతిలో చిక్కిన ప్రతి గ్రామ , పట్టన యువత ఆలోషించాలి. కులాన్ని మరిచి నిన్నటి వరకు అన్న , తమ్మీ , బావా, మామ , అనే అనేక బందాలలో *చీలిక* తేవద్దనే నా బాద. (మీ దేవన్న ) --- నాగెల్ల దేవానంద్ ముంబాయి 25 / 11 / 2024 జై భీమ్ ✊✊✊✊
@a.ravikumar3077Күн бұрын
Jai krishna Annaaaa
@MuraliKrishna-rg5onКүн бұрын
మందకృష్ణ నీ వల్ల రిజర్వేషన్ పోతున్నాయి
@santpadi9107Күн бұрын
Selfish a so called madiga started for their divided and rule, Mala r good and decent behaviour & madiga have no right to speak. Jai MALA
@Sandeep_chevulaКүн бұрын
Jai mala❤❤
@sharathkumarpothganti1265Күн бұрын
జై అన్నా
@koteshwarganta5993Күн бұрын
అంబేద్కర్ గారు అప్పుడే sc వర్గీకరణ ఎందుకు చెయ్యలేదు. చెప్పండి తెలియకనా
@RaviSiddela-p4uКүн бұрын
Jay Manda Krishna Madiga
@girishraj2998Күн бұрын
Jai mala....
@angadkumarsheelamКүн бұрын
బైండ్ల కు టికెట్ ఇస్తే మా మాదిగ కాదు అంటున్నవ్ మాల మాదిగ రిజర్వేషన్ తీసేసి ఎంతో కొంత లబ్ది పొందాం మిగతా ఉప కుల లకు అందేలా చూడాలి
@gadamnmallesh9556Күн бұрын
Ignore this fellow. Maaku thelivi ledu antaadu. Mari ela poratam chesthaavu
@angadkumarsheelamКүн бұрын
మను స్మృతి అమలుపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్లి రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తున్న బీజేపీ కి ఊడిగం చేస్తున్నాం.
@krishnaradha97611 сағат бұрын
అన్న మందకృష్ణ మాదిగ గారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. లేకుంటే నిన్ను గ్రామలలో రానివ్వం. ఏడ్రా మనువాద్దులు??? మేము తలుచుకుంటే నువ్వు గ్రామలలో తిరుగలేవు... ఖబర్ధార్ జాగ్రత్త బిడ్డా... ✊✊✊
@myvillagekspatoz4940Күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ ✊✊✊✊✊
@arvasantha7628Күн бұрын
మితి మీరు తున్నాయి మత మనువాదుల ఆగడలు ఏలియా garu
@saibabupoduturi285Күн бұрын
రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏమి చెబుతుంది అంటే రాజ్యాంగబద్ధంగా ఇప్పటికే ఉన్న షెడ్యూల్ కులాల జాబితాకు క్రొత్తగా ఒక కులాన్ని కలపాలన్నా లేదా జాబితా నుండి ఒక కులాన్ని తొలగించాలన్న 341 ఆర్టికల్ ని సవరించవలసి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ వల్ల క్రొత్తగా ఒక కులాన్ని కలపడం లేదు ఉన్నదాని నుండి ఒక కులాన్ని తీసివేయడం కూడా లేదు. జాబితాలో ఉన్న షెడ్యూల్డ్ కులాల వారందరికీ రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందజేయడానికి జరుగుతున్న ఒక మంచి ప్రయత్నం మాత్రమే. సుప్రీం కోర్టు తన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా వర్గీకరణ వ్యతిరేకులు 341 ఆర్టికల్ కి వక్రభాష్యాలు చెబుతూ సుప్రీంకోర్టు తీర్పును తప్పు బట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వర్గీకరణ వ్యతిరేకులకు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదు.
@jabo7971Күн бұрын
MKM legend 🙌 30 Years nunchi Fight chestuna Lion 🦁 💪 Jai MKM😊
@RaviKumar-lf8vn11 сағат бұрын
Jai Krishna Anna
@MuraliKrishna-rg5onКүн бұрын
మంద కృష్ణ నువ్వు bjp చెంత చేరి రిజర్వేషన్ పాడిన పుట్టావు
@neelaraj5732Күн бұрын
Jai manda krishna Anna Jai manda krishna Anna Jai manda krishna Anna Jai manda krishna Anna Jai manda krishna Anna Jai manda krishna Anna
@NaveenSgpkКүн бұрын
జై కృష్ణన్న జై భీమ్
@MarlapudiNagarajuКүн бұрын
జై మందకృష్ణ జై.. Sc వర్గీకరణను వ్యతిరేకించే స్వార్థపరులారా.. మీకు నిజంగా చీము నెత్తురు సిగ్గు ఉంటే అన్ని పార్టీల్లో రాజీనామా చేసి బయటకు రండి అప్పుడు వ్యతిరేక వ్యతిరేకరణ గురించి సింహాలమును చెప్పండి ఊరికే నోరు ఉంది కదా అని చెప్పకండి.. అందరికీ సవాల్ మనుషులైతే చీము నెత్తురు ఉంటే 💪💪💪💪💪💪💪
@MuraliKrishna-rg5onКүн бұрын
మంద కృష్ణ నువ్వు చేసింది నూటికి నూరు శాతం తప్పు
@krishnaerra1600Күн бұрын
jai Bheem Anna jai M.Krishna. M jai jai Anna
@Ysreddy6667 сағат бұрын
ఈయన మనువాదులతో దోస్తీ కట్టిన దుర్మార్గుడు...ఎప్పుడు ఏమందల పోతడో ఈయనకే తెల్వదు..ఈయనే చెప్పాలి సుద్దులు...
@gadamnmallesh9556Күн бұрын
Krishna ji. Do you thing you are more intelligent than dr ambedkar. If you have education, read constitution and realise why ambedkar did not say about sub classification . Do you know meaning of manuvaadamm. He wanted all sc groups together for bigger cause to all together to fight for retaining sc reservation. Chadhavadamu kaadhu. Artha maivaalo
@RaviKumar-lf8vn11 сағат бұрын
Jai madiga
@murali94515Күн бұрын
Nu bjp pakkana cheri endukura nashanam chesthav ...alone ga poradina nammevallam...stage meeda em perform chesav modi tho kalsi
@sammaiahchityala3689Күн бұрын
Krishnanna vallane aarogyA sree vachindi, jai krishna madigA
@girishraj2998Күн бұрын
It is not possible for you man
@AnandBunny-er5eh22 сағат бұрын
Oka nive enni comments pettaku ra babu jai mala
@MuraliKrishna-rg5onКүн бұрын
మంద నువ్వు చేసే తప్పు
@merabharathmahan391422 сағат бұрын
Vargikarana జరగాలి
@Telugu_Gamerz_officialКүн бұрын
B S P గురించి మాట్లాడకు anna
@g.rajeshwar311116 сағат бұрын
Mandakrinna gari ki matipoittundi maala sinhagarjana chusi nuvvu anni sabalu pottina okka maala nigurichi thappu ani cheppara mari okka sabake bayam puttinda ?
@sadashivasadashiva4224Күн бұрын
L bord
@rajenderravula647Күн бұрын
Nevoooo
@rajenderravula647Күн бұрын
Luchha gadavoooo
@rajenderravula647Күн бұрын
Ra
@rajenderravula647Күн бұрын
Manda krishna
@rajenderravula647Күн бұрын
Nekooo money Kavali ..modi gadi Daggara..Chandra babu daggara.....ysr ..Daggara money techhukunnavoo. Kcr Daggara....luchha ga