LIVE : Manda Krishna Madiga Sensational Press Meet | SC Reservation | ManaTolivelugu

  Рет қаралды 5,979

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
@TRUESTORIES : / @truestories-f9l
LIVE : Manda Krishna Madiga Sensational Press Meet | SC Reservation | ManaTolivelugu
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 61
@rajaraochoppara7656
@rajaraochoppara7656 15 күн бұрын
Excellent speech.
@kodetibulabulu4445
@kodetibulabulu4445 15 күн бұрын
దేవుడు మీకు ఎప్పుడు తోడు వుండును గాక
@prasadmekala2379
@prasadmekala2379 15 күн бұрын
Good speech
@RaviKodeti
@RaviKodeti 15 күн бұрын
జై మంద కృష్ణమాదిగ అన్నగారు
@sunilmathangi924
@sunilmathangi924 15 күн бұрын
great fighter
@saidaiahbolle271
@saidaiahbolle271 15 күн бұрын
good speech of manda krishna
@mahajanatv
@mahajanatv 15 күн бұрын
Jai madiga Jai jai madiga
@veeraiahboddu3735
@veeraiahboddu3735 15 күн бұрын
Jai Madiga
@y.vramanaiah2858
@y.vramanaiah2858 14 күн бұрын
God has given great Judgment. Don't worry Anna God will give great Victory for us .God blessings always with you 🙏🙏🙏🙏
@mrkomuraiah7511
@mrkomuraiah7511 15 күн бұрын
Jay.Manda.karsanana🙏🙏🙏👍👌
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 15 күн бұрын
ప్రధానిని కలిసిన వారిలో మాదిగ ఎంపీ లు కూడ ఉన్నారు. ఉదాహరణ. ఉత్తర భారత చమార్లు.
@nagiripatinagaraju0nagirip444
@nagiripatinagaraju0nagirip444 15 күн бұрын
Jai Manda krishna madiga jai modi ❤❤❤
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 15 күн бұрын
మనువాద ఎజెండాను అమలు చేస్తున్న మంద కృష్ణమాదిగ.
@sureshkalapala584
@sureshkalapala584 14 күн бұрын
అంటే మాలల అజెండానా మనువాదులు మాలలేగా
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara 13 күн бұрын
Super
@user-ug8jf1vp7d
@user-ug8jf1vp7d 15 күн бұрын
Jai Krishna Annaya
@user-lw5qb1dw1c
@user-lw5qb1dw1c 12 күн бұрын
Nuvu keka annaya 🙏jai madiga jai MKM
@udaynarasapuram8128
@udaynarasapuram8128 15 күн бұрын
ఇప్పుడు మిగిలింది నువ్వు చంద్రబాబు అందరు పోయారు ఆంధ్రప్రదేశ్ లో
@user-lw5qb1dw1c
@user-lw5qb1dw1c 12 күн бұрын
Andaru yanduku poru vallu yadavalu ganuka poyaru..
@tatapudijayaraju
@tatapudijayaraju 12 күн бұрын
You are great inspiration for youth anna.sc,st youth nidra levali.
@user-lw5qb1dw1c
@user-lw5qb1dw1c 12 күн бұрын
Anna,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Musicvibz_7
@Musicvibz_7 15 күн бұрын
EWS... Reservation pai naa mee spandana cheppatle.....
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@kattavinaykumar4889
@kattavinaykumar4889 15 күн бұрын
ఎలాక్షన్ రావాలే... రాజకీయ నాయకుల మీటింగ్ పెట్టలే.... వినతుల పత్రం ఎయ్యలే.... మళ్ళీ వాళ్ళని డైమండ్ చెయ్యలే అదే నీ రాజకీయం..... నీకు సదువు రాదు పాడు రాదూ నీవు ఢిల్లె కి వెళ్లి.... హిందీ ఇంగ్లీషు లో మాట్లాడు నువ్వు ... నువ్వు నీ సమాజాన్ని భ్రమలో పెట్టి నీ రాజకీయ భవిషత్తు గడుకుంటున్నావు... కానీ ఉన్న రిజనేవేశన్ పెంచాలనే అలోచన నీకు లేదు.....
@krishnbabu6507
@krishnbabu6507 15 күн бұрын
Jai madhiga
@gonanagaraju9225
@gonanagaraju9225 15 күн бұрын
మాదిగలకు 8% ఇస్తే.. వాళ్ళు oc quota 50% తో కలిపి మొత్తం 100 కి 58 పోస్టులలో అర్హత లభిస్తుంది. అలాగే మాలల కు 7% ఇస్తే.. వాళ్ళు oc quota 50% తో కలిపి మొత్తం 100కి 57 పోస్టుల్లో అర్హత లభిస్తుంది. మొత్తానికి అందరూ 50% oc+ sc 15% మొత్తం 65 పోస్టుల్లో అర్హత కోల్పోయి 58 లేదా 57 పోస్టుల్లో అర్హత పొందుతారు.
@harinathneradineradi5968
@harinathneradineradi5968 14 күн бұрын
Sc vargikaran correct
@kalyanchinthakunta1126
@kalyanchinthakunta1126 15 күн бұрын
మన తొలి వెలుగు ఛానల్ ఇలాంటి ఎమ్మార్పీఎస్ సపోర్ట్ చేస్తే మీ ఛానల్ కి వాల్యూ ఉండదు. సమాజం కోసం మీ ఛానల్ పనిచేస్తుంది సమ సమాజం కోసమే పని చేయాలి ఒక వర్గం కోసం పనిచేస్తే బహుజన రాజ్యం రాదు
@mylectures5715
@mylectures5715 15 күн бұрын
బహుజన రాజ్యం అంటే ఏంటి???
@sdev8504
@sdev8504 15 күн бұрын
మాల spotted 😂
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 15 күн бұрын
మాల,మాదిగలు కలిసి ఉంటే బీసీ,OC లు హత్యలు,హత్యాచారలు ,అరేయ్, ఒరేయ్ అనే పిలవలేరు కదా ? అందుకే అన్ని రాజకీయ పార్టీలు, మీడియా ,బీసీ,OC లు మాదిగలకు మద్దతు తెలుపుతున్నారు. మాలలు దళితులలోని అందరికీ అండగా ఉన్నారు, ఉంటారు. అందుకే సమాజంలోని కొంత మంది స్వార్థ పరులు మాదిగలకు మద్దతు తెలుపుతున్నారు.
@satyamusn5666
@satyamusn5666 15 күн бұрын
MRPS is famous movement. MRPS fought for handicapped pension rise, Arogya Sri, MRPS fought for Telangana finally for ABCD succeeded. What about your Mala Mahanadu till now how many presidents changed for political benefits 😂 MRPS started by one President till now only the same president 💪
@dmm72
@dmm72 15 күн бұрын
మంద కృష్ణమాదిగ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు తెలిసి అంటున్నావో తెలియక అంటున్నవో మాలలు వ్యతిరేకిస్తున్నారు అని అంటంవల్ల మాలల్లో వ్యతిరేకత లేనివారు కూడా నీమీద కోపంగా వున్నారు. వర్గీకరణ మాలలు మాత్రమే వ్యతిరేకించట్ల మాదిగలు కూడా నీమీద వ్యతిరేకంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే కదా అది ఎందుకు దస్తున్నావ్. దీనిని బట్టి ఏమి అర్థమవుతుంది మాలలు మాదిగలు మధ్య గొడవబెట్టి లబ్ధి కోసమే నువ్వు అలా మాట్లాడుతున్నానని అర్థమౌతుంది .
@Shortsfortoday77
@Shortsfortoday77 15 күн бұрын
Nenu madiga ne bro ma kulam em vyathirekinchadam ledu reservations ni maku sc st reservations kavali ne gudhalo Manta bayata pettaku meeru ale edandi inkepudu dachukondi inka
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 15 күн бұрын
మాలల మీద మంద కృష్ణమాదిగ చేస్తున్న వాక్యాలు వింటుంటే మాలల ఖచ్చితం గా మాలలు వర్గీకరణను వ్యతిరేకించాలి.
@sureshkalapala584
@sureshkalapala584 14 күн бұрын
మాదిగల్లో వ్యతిరేకతా నీ అమ్మ కామేడీ మాలలు దుర్మార్గులు ఎవడైతే వర్గీకరణను వ్యతిరేకిస్తారో వాళ్ళంతా నరకానికే బైబిల్ ప్రకారం భగవద్గీత ప్రకారం 2004 లో వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి అడ్డుకుంది మాలలే ఏ ఇతర కులస్తంలు వర్గీకరణకు వ్యతిరేకం కాదు
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 14 күн бұрын
@@sureshkalapala584 ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాదిగ కులానికి చెందిన క్రిస్టియన్ మతస్థుడు, ఒక్కసారి అతని వీడియోలు చూడండి. వర్గీకరణ వల్ల లాభమా,నష్టమా చెబుతారు. తరువాత ఈ బీజేపీ ప్రభుత్యం మతం మారిన ఎస్సీ ల మీద, మాదిగల ద్వారనే కేసులు వేస్తారు. అప్పుడు అర్ధం అవుతుంది మాదిగలకు దళితులను ఎందుకు విడగొడుతున్నారు అనే విషయం.
@K.kullayappa-li3mb
@K.kullayappa-li3mb 14 күн бұрын
Madigalu ku telivi takkuva , undhi kabatti sc vargeekarana avasaram ,Mari malalu ki tallent yekkuva kada ,oc lo job kottandi ,
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 15 күн бұрын
నీకు చీల్చే ఆలోచనలు తప్ప , ఐక్యం చేసే ఆలోచనలు లెకు.
@dthayadas983
@dthayadas983 15 күн бұрын
Mod nii adugunna rejervation పెంచమని
@udaynarasapuram8128
@udaynarasapuram8128 15 күн бұрын
నువ్వు ఒక్కడివే మాట్లాడుతున్నావ్, ఉపకులాల నాయకులు మాట్లాడుతా లేదు
@udaynarasapuram8128
@udaynarasapuram8128 15 күн бұрын
బొచ్చు విజయాలు సాధించావ్
@udaynarasapuram8128
@udaynarasapuram8128 15 күн бұрын
ఫస్ట్ మాదిగల కుటుంబంలో అంబేద్కర్ ఫోటో పెట్టుకోండి, మోడీ, చంద్రబాబు తో ఏమి కాదు
@LalithaMenta-ef1kj
@LalithaMenta-ef1kj 15 күн бұрын
You are against Mala community
@Chprasana-je8rg
@Chprasana-je8rg 15 күн бұрын
Backward posts emiayui adugu
@LalithaMenta-ef1kj
@LalithaMenta-ef1kj 15 күн бұрын
Worst speech Krishna madigagaru
@LalithaMenta-ef1kj
@LalithaMenta-ef1kj 15 күн бұрын
Ambedkar echina reservations Katalin gani Ambedkar statue enduku pettukoru mee ....
@sureshkalapala584
@sureshkalapala584 14 күн бұрын
జై మాదిగ
@eswar1228
@eswar1228 14 күн бұрын
Jai madhiga Jai jai mandakrishna mama
@user-kg2bw2dj6q
@user-kg2bw2dj6q 15 күн бұрын
Super anna excellent speech
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
@saleramesh8783
@saleramesh8783 15 күн бұрын
Y not ask EVS reservations
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 99 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 53 МЛН
EX-MLA Kommuri Pratap Reddy Exclusive Interview | Leader | Signature Studios
58:46
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 51 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 99 МЛН