ఏకైక మార్గం D o p t , అయితే నోటీసు పీరియడ్ 90 days, కాని నోటీసు పీరియడ్ to be waived off, అని అభ్యర్థి తన vRS letter లొ రాసి వుంటే , తక్షణం లేదా అతి తొందరగా vRS accept చేస్తారు, కానీ VRS accept చెయ్యాలి,లేదా అన్నది ప్రభుత్వం విచక్షణ మీద ఆధార పడి ఉంటుంది. అదే విధానం mr ఇంతియాజ్ గారిని కూడా నోటీసు పీరియడ్ waived off జరిగింది. ఐతే కొన్ని సందర్భాల్లో VRS వకటి లేదా రెండు రోజుల ముందు మాత్రమె రివీల్ చేస్తారు. మంచి వాళ్లకు మంచి విధంగా , చెడ్డ వాళ్లకు చెడ్డగా కొన్ని నిర్ణయా లు ఎప్పుడు వుంటాయి.. షా, NLR
@kankalarao2 ай бұрын
Dont accept him
@Varaprasad-c3g2 ай бұрын
Sweeper job ivvandi please
@vineetbabu58062 ай бұрын
He is imbalanced pls do t take this person. He is trying to auppoet jagan being inside govt
ప్రవీణ్ ప్రకాష్ గారు ఒత్తిడిలో ఉంటే ఉన్నతాధికారి గా తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ప్రవీణ్ గారు మీరు లెటర్ ఇచి చాలా మంచి పని చేశారు. రాష్ట్రం మీకు చాలా రుణపడి ఉంటది. మీరు ఆరోగ్యం బాగుచేసోకొంది. ఎందుకంటే త్వరలో జైల్ కు వెళ్ళాలి కదా.
@doddiratnam88642 ай бұрын
IAS లపై గౌరవం పోయింది ప్రవీణ్ ప్రకాష్ లాంటి వారిని చూసాక.