పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల్లో ఒకటి..... చిన రమణయ్య పేట అనే గ్రామం.... #village #godavari #harshasriram77 #konaseema #polavaram #polavaramproject #devipatnam
Пікірлер: 155
@mangalak4373 Жыл бұрын
పోలవరం ముంపు గ్రామాలను చూస్తుంటే కళ్ళు చెమరుస్తున్నాయి. అండీ. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచించాలి. మీ వీడియోలన్నీ బాగుంటాయి. అన్నింటి లో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముంపు గ్రామాల గురించి చేసిన వీడియోలు అద్భుతంగాఉన్నాయి హర్ష గారు అభినందనలు.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@godarodiprayanam Жыл бұрын
Manchi video chesaru Harsha77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ypattabhi1002 Жыл бұрын
హాయ్ నమస్తే మీ వీడియోస్ చాలా బాగుంటాయి....... లవ్ ఫ్రొం చెన్నై
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@amarnathmyneedi4052 Жыл бұрын
బాగుంది హర్ష గారు.సునీత❤❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Ganesh1994 Жыл бұрын
Super Bagundi Video Polavaram lo People's ki Machijaragali
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramanojudurgabhavani5979 Жыл бұрын
హర్ష గారు వీడియో చాలా బాగుంది కానీ ఆ ఇళ్ళను చూసిన అక్కడ వాళ్ళ మాటలు విన్న చాలా బాధగా అనిపించింది,పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్లు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు కన్న తల్లి లాంటి ఊరిని వదిలి ఎటువంటి ఉపాధి లేని చోటకి వెళ్లి వాళ్లు పడే అవస్థలు అన్నీ ఇన్ని కాదు,వాళ్లకి మన గవర్నమెంట్ త్వరలోనే స్థిర నివాసాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను, వీడియోలో అతను మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది,మీరునిజంగా మీరు చాలా గ్రేట్ హర్ష గారు మాకు తెలియని ఊర్లను చూపించారు, అక్కడ ప్రజల బాధలను వినిపించారు. ఏదేమైనా అక్కడ వాళ్ళ అందరికీ మంచి జరగాలి 😊😊
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@raghucharukesi82899 ай бұрын
❤❤❤❤❤❤
@Sandy-ci4hl Жыл бұрын
My village 🥺 Tnqs for Doing a video on it annaaa 👍🏿
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@leelavathichalla28513 ай бұрын
Meeru great ayya. Choosthunte badaga undi
@harshasriram773 ай бұрын
Thank you so much andi
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
ఊరు విడిచి పెట్టాలి అంటే ప్రాణం వదిలి వెల్లినట్టే
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@nandu4259 Жыл бұрын
Excellent శ్రీ super video chesaru manchi video chupincharu naku chala baga nachesendhi miru super andi 🌹
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@malyalabhushanarao54662 ай бұрын
😊verihappy jurnyatonetimeinlife
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@rpgaming8888 Жыл бұрын
అన్న నువ్వు సూపర్ మాది పి. గన్నవరం
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srikanthk7320 Жыл бұрын
Great informative video should like this video
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramavsn4538 Жыл бұрын
పోలవరం భాదితులు రెట్టింపు గా బాగుండాలి💯🙏🙏🙏🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@voiceoftruth91574 ай бұрын
కాల ప్రవాహం లో ఎన్నో రాజ్యాలు కూడా మట్టి లో కలిసి పోయాయి, వాటి వైభవం ఆనాడు ఎలా ఉండేదో, కాబట్టి ఏది శాశ్వతం కాదు ఈ లోకం లో, బాధ పడటం సహజం కానీ కాలాన్ని ఎదురించి ఏ శక్తి నిలబడలేదు 🥹
@harshasriram774 ай бұрын
Thank you so much andi
@kramakrishna8943 Жыл бұрын
అన్న నాకు ఏడుపు వస్తుంది అన్న ఆ గ్రామాలు చూస్తూ ఉంటే
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@RamRamu-k5f Жыл бұрын
Same 😢😢😢😢
@seshugrandhi8239 Жыл бұрын
@@harshasriram77pp 38:18 cc u
@raghucharukesi82899 ай бұрын
Yes me allso
@tittirajendra7954 Жыл бұрын
నాకు మనసు ఎప్పుడూ బాగులేకపోయిన మి వీడియోస్ చూస్తే మనసు తేలిక అవుతుంది
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@raghucharukesi82899 ай бұрын
Yes my bro am allso
@Chanakya_in_daily_life20204 ай бұрын
Dora babu naa friend... Harsha garu..
@ManiGowds-gr7uq Жыл бұрын
Miss you my village 😢 chala TQ brother ma village chupinchinanduku
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@nissyraopulagala805915 күн бұрын
Naku mee village lo telisana ammailu unnaru chollangi hostel lo chauvkunna vallu unnara? 2007 a time lo
@sravanv2226 Жыл бұрын
Super 💞 Harsha garu
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rajasia8275 Жыл бұрын
Chala bagundi video. esari video lo e BGM chala bagundi sound kuda bagundi👍👍🤝🤝
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@engilirajanna8644 Жыл бұрын
Very nice video Harshasriram Garu❤❤❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@eravathi7769 Жыл бұрын
Harsha garu miru very very good andi pachani polalu manchi locations chala bagunnayi andi ❤
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
ఊరు పల్లెటూరు ఎప్పుడు అందగానే ఉంటాయి, విడియో చాలా అధ్భుతంగా ఉంది
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ParthasarathyKalluri7 ай бұрын
పోలవరం ప్రాజెక్టు వలన ఎన్నిగ్రామాలు అంతరించిపోతాయి, ఎంత మంది ప్రజలు తమ ఆస్తుల ని పోగొట్టుకున్నారు
@durgarock8692 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@shakunthalan5345 Жыл бұрын
హర్ష. బాబు. మీ వీడియో. సూపర్ అసలు. పోలవరం. 1944. లో. భారత్లో. బ్రిటిష్ వారి హాయము లోనే. కోరారు. అది ఇప్పటి. దాకా. పేపర్. కి. మీటింగ్. లకే పరీతం. Rajasekhar గారు. వచ్చాక ఆ క్కడ. మట్టిపనులకు. ఒరిస్సా కూ లీలు. Lఆదివాసులు. గట్ల. మీద గుడారాలను. వేశారు క్రమేపీ. ప్రభుత్వం. పరిహారం ఆలోచన. సమయానికి వారు. నేవసితులమన్నరు. వారి. సొంత. జిల్లాలు ఒరిస్సా. అందుకే వారికి. పరిహారం రాదు. వలlస దారులకు ఇదే చైనా అవుతే. మిలటరీ. బయటికి. పడేసింది. చంద్ర బాబు. కీన్రంబీ కట్టమమంటే. పార్టీ ఐ. వుండేది. అడ్డగోలుగా. స్టేట్. విభజించారు. మధ్యగా నదులు వున్నాయని. మేమూ. పోరాటం చేసాము. తలుపులు మూసి. చేసి. విభజన. అన్యాయం 😮😮😮😮. మంచి వీడియో. తీశారు అభినందనలు🎉🎉🎉
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@T.v.ramanaiahTiralasetty4 ай бұрын
Anna mee videos super Anna
@prasadsingampalli25385 ай бұрын
Beautiful places bro, chaala baadaga undi
@kch9966 Жыл бұрын
Pata music super vundi
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trivikram2079 Жыл бұрын
Harsha Sir... we really appreciate you and your efforts by exploring good videos
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@munnaprasanna876 Жыл бұрын
Nice bro 😁
@harshasriram77 Жыл бұрын
Thank you bro
@gajjelasrinivasgoud8384 Жыл бұрын
Good Sir 👍
@harshasriram77 Жыл бұрын
Thanks and welcome
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video brother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@GopalHemanth5 ай бұрын
Excellent bro,munigipoye prati village ni chupinchu bro,chalamandi timepass videos chestaru but nuvvu ala kaadu use iyye videos chestnav inka munigipoye prantalu enni unnayo anni chupinchu bro twaraga endukante varsha kaalam vaste varadslu vastai velladsm kudaradu so anduke vilainanta twaraga chupinchu bro,god bless u.
@NikhilNicky-b3n Жыл бұрын
Super bro all the best
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@KanakarantnamVanapalli Жыл бұрын
Nice video
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ksp_kvt Жыл бұрын
Nice info brother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@principalrajapuramgootyman90954 ай бұрын
Oka gramamutho anduloni prajalatho intitho parisaralatho pena vesukonna anubandam anni vadulukoni vellalamte matalallo badhanu varnichalemu.aa prajala vedana varnanateetam.
@sunchupandu4605 Жыл бұрын
Anna back ground music superb
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@valavalaganta7330 Жыл бұрын
Chala baga chupestunnaru, se videos valana antarenchepoyevanne padelamga unnai
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala50499 ай бұрын
మొదటి సారి నాకు కన్నీళ్ళు తెప్పించారు
@harshasriram779 ай бұрын
Thank you so much for your valuable feedback
@narsinaguvideos8344 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కోసం 1లక్ష కుటుంబలు త్యాగం ఎవరు చేయలేరు..
@Lakshmi-i7o5 ай бұрын
Tyagalachitra
@ramusanboina9122 Жыл бұрын
❤❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@naiduu.u.2309 Жыл бұрын
Really i Enjoyed dis vidieo. Keep rocking harsha. ❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rameshpasupuleti18176 ай бұрын
Sarva naasanam.
@harshasriram776 ай бұрын
Thank you so much for your valuable feedbak
@lakshmiagnihotharam3294 Жыл бұрын
వీడియో చూశాక చాలా బాధ వేసింది ఉండటానికి ఇళ్ళు లేవు సౌకర్యాలు లేవు పనిలేదు ధనం లేదు ఉన్న ఇళ్ళు పోగొట్టుకుని అనాధలుగా మారిన వాళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా బాధగా ఉంది కాకపోతే ప్రాజెక్టు ద్వారా రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈవీడియో తీసిన మీకు అభీనందనలు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@HariKumar-w3g11 ай бұрын
హాయ్ అన్న
@harshasriram7711 ай бұрын
Hi
@shakunthalan5345 Жыл бұрын
Harsha బాబూ. పోలవరం. వీడియో బాగుంది ప్రాజెక్ట్. కల 1944. నాటి నుండిభారత్. కల. చివరికి రాజాశేఖర్. గారు. ప్రారంభించారు. ఇక. Work కోసం. కేంద్రం. ఒరిస్సాలో. ఆదివాసీ లని. కూలీలుగా. తీసుకొచ్చారు. వారు గుడారఅలు వేసుకొన్నారు ప్రభుత్వం. పరిహారం అనగానే. వారు. నివాసితులు ముసుగు. వేడుకొన్నారు. ఏపీ. లో. వారు. చిరునామాలను చూపలేదు. వారికి. పరిహారం రాదు. నిండమునిగే. చోట. భూమి. లేదు. ఇల్లు లేదు వీరు మస్తరు కూలీలు స్టేట్. విభజన. అన్యాయం. మధ్యగా పారే. నదుల. ముక్కలు పోరాటాలు. సెంటర్. కడితే ఇప్పటికే. పూర్తి అయ్యేది ఆలయం. కొండపై కి. మార్చుకోండి. ఏపీ. కి. వరప్రసాదము. Tq😮😮🎉 ll
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681 Жыл бұрын
Hi harsha garu nice video project Kosum vallu chesina tyagum👏Kani village chustee chala Badha 😒vesindhi Dorababu matalu vintee Dukam kaligindhi 😢Prajalakhi machijaragali ani korukuntunanu🌹
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trivikram2079 Жыл бұрын
Very Good Video sir.... your covering even harder side of Godavari districts... keep it up
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmiagnihotharam32947 ай бұрын
చాలా బాధపడ్డాను మీ వీడియో చూసాక
@harshasriram777 ай бұрын
Thank you so much for your valuable feedback
@Jagadeesh-zw7wx7 ай бұрын
Hi Harsha , I love you very much for your personality with spectacles,with green shirt.I am sorry for the Ramanayya pets as it is going to submerge in Figaro river.
@harshasriram777 ай бұрын
Thank you so much 🙂
@arunaayalasomayajula Жыл бұрын
Mundumundu rojullo eppudyina gurtuku vaste yi video chusukovachu andi 🙏🙏🙏🙏🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rajualapa67398 ай бұрын
నేను అక్కడ చిన్న రమణీయ పేటలో మొక్కలు అమ్మేను
@harshasriram778 ай бұрын
Thank you so much for your valuable feedback
@AnilKumar-sx7yg Жыл бұрын
HI BRO IM VIJAYAWADA
@harshasriram77 Жыл бұрын
Hi
@savarnik8350 Жыл бұрын
Hlo Nageswarao garu
@harshasriram77 Жыл бұрын
Hi
@dineshgitay1149 Жыл бұрын
Brother very nice and informative video, l am a subscriber of your videos, you really make interesting videos. The background music is not at all good, please continue with the old music which you play in your earlier videos. Earlier also l had requested you to put sub titles in English, what you speak which will be helpful for non speaking Telugu people. Your videos will also promote tourism in Konaseema.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@saikrishna7364 Жыл бұрын
Nice exploring me mundu veltunna glamour bandi telugu nature power channel me eddaru shooting ki oke saari vellinattunnaru
Old name of our village is Saithakani gudem. It is drowned in Palair dam in 1926 when Nizam government constructed dam across Palair riverine, a tributary of river Krishna in then Warangal dt. Later people from that village constructed two new villages named Naikangudem and Palair. It is beautiful Palair lake on khammam to Hyderabad old road. As a remnant, a old temple relics are present on a hilltop in the reservoir. It was Venkateshwara swami temple. Later that temple was shifted to Naikangudem and present it is on the main road.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@HariKumar-w3g11 ай бұрын
నెక్స్ట్ ఏ ఊరు వెళ్తున్నారు అన్న
@harshasriram7711 ай бұрын
Teliyadhu bro
@kch9966 Жыл бұрын
Music bagaledu bro
@harshasriram77 Жыл бұрын
Ok bro
@naidupaddu6031 Жыл бұрын
Video good but so sad brother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sripurchase4842 Жыл бұрын
politicians are getting developed day by day buying new homes, new cars and costly clothes. yeni movies vachina enta mandi chepina farmers ki respect ledu and radu. yenno years levvu people will eat artificial grains soon.
@naiduu.u.2309 Жыл бұрын
It's true 👍🏽
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@arunaayalasomayajula Жыл бұрын
Badha and edupu vachindi naku
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@LingarajuRaju-yz5ykАй бұрын
భాధగా ఉంది అన్న
@harshasriram77Ай бұрын
Thank you so much andi
@ysjaganfansap9291 Жыл бұрын
అరేయ్ ఏంది రా నువ్వు ఫారిన్ వా village ఎందుకు రా అందరిని ఇబ్బంది పెడతావ్