మా బళ్ళారి మా అభిమానం చాలా బాగా తీశారు ఈ వీడియో ధన్యవాదాలు సహోదర 👍
@madhunayak83983 жыл бұрын
ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ❤❤❤
@NKS19823 жыл бұрын
కర్ణాటక అయిన కూడా తెలుగు ప్రజలు బాగా కలిసి మెలిసి వుంటారు. కన్నడ ప్రజలు చాలా మంచి హృదయులు.
@shreeshivannathataruraliti43693 жыл бұрын
మేము అందరూ భారతీయులు తెలుగు అమ్మ కన్నడ అమ్మ ఇద్దరు ఒక్కటే మాకి🇮🇳🙏
@ramesh.jramesh.j33883 жыл бұрын
Thanks anna
@muneerpasha2803 жыл бұрын
Memu karnatka thank u brother
@nagendranag78943 жыл бұрын
Thank you bro
@hariprasad-kn2jy Жыл бұрын
Yes correct
@Mohan-lr7ek3 жыл бұрын
లోకనాథం గారు మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@mallikarjunuppin72643 жыл бұрын
కర్ణాటక జనాలు చాలా మంచివారు
@girijagirijak89829 ай бұрын
Thank u
@raghuramj3 жыл бұрын
తేనె లాంటి తెలుగు అది మీకే స్వంతం సోదరా. బళ్లారి లో బెంగలూరు బేకరి లో బ్రెడ్ , కేక్ చాలా బాగుంటుంది ఎంతో ప్రసిద్ధి
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@gopinatha48733 жыл бұрын
Yess
@RaviTeja-tz2ol3 жыл бұрын
Yes anna iam also from ballari
@kavithatippesh53323 жыл бұрын
Adi na bellary king of Karnataka
@villageweather71243 жыл бұрын
ఉగ్గాని బజ్జి జీవితంలో ఒక్కసరైనా తినాలి పరిచయం చేసిన అన్న గారికి ధన్యవాదాలు,🙏🙏
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు.ఎలా ఉన్నారు అమ్మ..
@villageweather71243 жыл бұрын
@@LOKFOODBOOK బాగున్నాము అన్న గారు మీరు ఎలా ఉన్నారు
@LOKFOODBOOK3 жыл бұрын
పర్వాలేదు అమ్మ..
@aslambasha40993 жыл бұрын
Miru tinleda ippati daka
@bobbyjampani3 жыл бұрын
Bellary Antene Oka Emotion 🥰 ( Rayala Seema in Karanataka)
@Mohan-lr7ek3 жыл бұрын
మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు బ్రదర్ మీకు నా కృతజ్ఞతలు
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@Moka1383 жыл бұрын
#ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಹೆಮ್ಮೆಯ ಜಿಲ್ಲೆ ❤️💟
@1.chittibabupalepogu5823 жыл бұрын
ముఖ్యంగా ఆ యాంకర్ అచ్చమైన తెలుగు మాట్లాడటం చాలా బాగుంది.. ఇంక కర్ణాటక వాళ్ళు తెలుగు మాట్లాడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది.కన్నడ వాళ్లకి మన భాష మీద ఉన్న ప్రేమ కి ధన్యవాదములు..
@dsmurthy993 жыл бұрын
Ballary was the part of Andrapradesh and 80% of telugu people settled in ballary,they love speaking Our mother tongue Telugu.
@jayapeehappy12345 Жыл бұрын
Excellent
@bhagyasree43273 жыл бұрын
Namma Ballari ❤️🤗👍
@u.m.daneswarimatam42103 жыл бұрын
MeTelugu me voice chala bagundi sir
@sandeepdv55923 жыл бұрын
Namma sandur
@mallikarujunab98553 жыл бұрын
Hello bhagya
@bhairagibhairagi70623 жыл бұрын
Namma kanadiga namma karnataka thumba ista .
@rameshg10263 жыл бұрын
Namdu 😀Ballari
@charan40833 жыл бұрын
ನಮ್ಮ ನಾಡು ನಮ್ಮ ಕನ್ನಡ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ
@Sanju-d7u3 жыл бұрын
సోదర మీ తెలుగు గ్రాంథిక భాష బాగున్నది బహు బాగున్నది..యే చోట వెల్లినను మన తెలుగు ను జీవింప జేయుడి.. మీకు మా హృదయ పూర్వక ధన్యాదములు.
@padmaprakash20392 жыл бұрын
మీలా prathi తెలుగు వారు తెలుగుభాష ను. గౌరవించాలి. తమ్ముడు 🙏🏻🌹🌹
@Sanju-d7u2 жыл бұрын
@@padmaprakash2039 ఉగాది ని ప్రతి తెలుగు వారు జరుపుకోవాలి...అది హిందూ క్రిస్టియన్,ముస్లిం అనే బేధము లేకుండా అది తెలుగు వారి నూతన సంవత్సరం.
@jayapeehappy12345 Жыл бұрын
Love you, superb.
@ashok1.43 жыл бұрын
మీ తెలుగు అమోఘం. మీరు వంద యేళ్లు చల్లగా వర్ధిల్లాలి. అందరూ మీలా అద్భుతం గా తెలుగు మాట్లాడాలని కోరుకుంటున్నా. ధన్యవాదములు 🙏
@jayapeehappy12345 Жыл бұрын
I am also with you.
@kattajagaddish88623 жыл бұрын
నేను చాలా సార్లు వెళ్ళాను బళ్ళారి అక్కడ చిలకేర అనే గ్రామం ఉంటుందన్న అక్కడ కూడా భోజనం చాలా బాగుంటుంది
@getraghav3 жыл бұрын
Back in 1990's, we used to stay in Bellary. The best Uggani back then was near Durgamma Temple (next to shakti departmental store). Also adjoining the temple, a lady, in the evenings, used to make Mirchi Bajji and Alasanda vada. Thanks for your Bellary videos, I can jog my memories back. Mee Telugu matram Adbhutam sir. Meeru marintha prasiddhi chendhali anadhi naa korika
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు రాఘవ్ గారు
@anilballari963213 жыл бұрын
NOW WHERE YOU BRO?
@getraghav3 жыл бұрын
@@anilballari96321 Bangalore
@getraghav3 жыл бұрын
@@gayathrivalmiki9225 There was another Super market on the way to SP Circle. I think it was called Sony Super market.
@vijayakumar-tq3in3 жыл бұрын
🧡ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ನಮ್ಮ ಹೆಮ್ಮ👌
@kmanyu-ck3rn Жыл бұрын
మీరు మాట్లాడే తెలుగు పదాలు నన్ను ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాయి మేమే మర్చిపోతాం ఆ పదాలు అలాంటిది మీరంతా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది సూపర్ సార్
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@acharyaprabahkarachary77376 ай бұрын
Mee telugu bhaasha chaalaa chakkga untundhi...blessings
@MThirumula-on1wr7 ай бұрын
స్వచ్ఛమైన అచ్చ తెలుగులో చెప్పాలంటే మాములు విషయం కాదు మీరు మాట్లాడే తీరు అద్భుతం అన్న గారు 👌👌👌❤️❤️
@manjunathasardar94693 жыл бұрын
Nice to see story of bellary food in Telugu. I'm from bellary , studying in Guntur. I'm really miss vaggani bajji in Guntur.. 😭
@chandrashekarnagapuri3773 жыл бұрын
మీ వాక్ చాతుర్యం చాలా బాగుంది అన్న గారు,మంచి వీడియో
@Mohan-lr7ek3 жыл бұрын
నాకు బళ్ళారి అంటే చాలా ఇష్టం కర్ణాటక లో ఉన్న వారు మన తెలుగు వాళ్ళు
@anilballari963213 жыл бұрын
IN BALLARI THERE ARE MORE TELUGU PEOPLE'S ARE PRESENT.
@instelchakravarthy6863 жыл бұрын
If they speak Telugu by Karnataka people don't think they are Andhra
@anilballari963213 жыл бұрын
@@instelchakravarthy686 BUT WE IF WE SPEAK TELUGU,BALLARI PEOPLE'S ALWAYS THINK ANDHRA.
@zerogravity7103 жыл бұрын
I am A ballarian
@yerriswamy11223 жыл бұрын
S bro
@vinayreddy38343 жыл бұрын
Namma Bellary Namma Hemma 😍 Love from KA 34 ❤
@rameshtalari12002 жыл бұрын
ఈ వీడియో లో ఒక్క ఇంగ్లీష్ ముక్క లేకుండా అచ్చ తెలుగు లో మాట్లాడారు, నీవు చాలా గ్రేట్ గురు,
@reddy53352 жыл бұрын
Rayalseema lo alasanda vadalu,bajji,uggani ,ragi mudda,cut dhonta,bellam karalu,Inka chala vunnayi famous vantalu 👌👌👌
@ranjureddyranjithkumar48403 жыл бұрын
I am in ఆంద్ర but i love❤❤❤❤ ballari upma, chiken biryani kuda chala baguntundi sir okasari try cheyandi. Jai andra jai karnataka
@sateeshbabu9504 Жыл бұрын
మీ తెలుగు అత్యత్భతం
@manjunathdixith10327 ай бұрын
Karnataka people's very nice wonderful
@basheerahmed8132 Жыл бұрын
My Childhood favorite in 80's! Cycle Khova, Nimbu Soda and Paan beeda :) Thanks for covering this on your shows.
@trueindian10873 жыл бұрын
Once upon a time bellary is in rayalaseema andhra......after that bellary Karnataka ayyindi...ma friend grand father chepparu...1975 lo telugu schools and Telugu language undedi anta ...athanu college lecturer.....nice bellary......Andhra once upon and now Karnataka...any way jai bellary
@jeeteshv3 жыл бұрын
Yes our Karnataka some province's when to Andhra some with Kerala some with Madras and some with Maharashtra after... After kannada speaking people... Struggle , strong decisions unity made Kannadigara ekikarna movement. after success of movement 1nov 1956 Mysore state as formed. Later in 1973 Mysore state renamed as Karnataka..
Sir Mee merugina Telugu basha Anne vantakalukanna Chala swadhishtakaranga vontadhi Sir 🌻🇮🇳🌹🙏🙏🙏
@prakasharao3 жыл бұрын
Appreciate your command over the language and unique style of narration , Good job on the coverage.
@kalwakurthyrkmathematics66473 жыл бұрын
Chala ante chala bagundhi anna video anthakante yekkuva Mee voice🙏🙏❤️
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@akankshab56733 жыл бұрын
🤘ballarian 😍 lov u ballari 💐💐
@nukaladatthathreya9414 Жыл бұрын
My Bellary 🎉🎉🎉❤ One of my favourite food 😅 So nice loknath Garu 😊🎉🎉❤
@chandrachamu57263 жыл бұрын
మీ వాక్ చాతుర్యం చాలా బాగావుంది లోకనాధం గారు
@abhishekbsheks3 жыл бұрын
Oggarane mirchi (ಒಗ್ಗರಣೆ ಮಿರ್ಚಿ) is famous all over central and northern Karnataka.
@ajay-tm3br2 жыл бұрын
Mee baasha, presentation chaalaa chaalaa baagundhi,
@usmanizamchannel70493 жыл бұрын
As usual 💥👌 వీడియో🤩👍💝తెలుగు వినియోగము ...యోగం గా....యోగ్యత గా⚡🖕🏆🌺👉✅
@LOKFOODBOOK3 жыл бұрын
ధన్యవాదాలు
@KPRAJARAO3 жыл бұрын
Good video ; good language! Voggarani & Mensinkayi is an emotion , though settled in Bengaluru. Frequently go to Davangere benne dosa outlets, to get a bite for the whole family! Thanks bro !
@Mohan-lr7ek3 жыл бұрын
నాకు ఉగ్గాని అంటే చాలా ఇష్టం నేను బళ్ళారి లో గాంధీ నగర్ లో ఉన్నప్పుడు రోజూ తినే వాడిని తినేవాణ్ణి
@LOKFOODBOOK3 жыл бұрын
👍
@sangrajput4953 жыл бұрын
Superb ,,me to eat lot of times ,,,, it's famous ,,,always my bellary osm 👍
@srikantholety85143 жыл бұрын
Lokanath garu, mee Telugu Master ki oka pedda namaskaram 🙏🙏🙏 Mee Telugu ante naaku chaala istam 😇
@LOKFOODBOOK3 жыл бұрын
ధన్యవాదాలు
@kandepinagaraju11203 жыл бұрын
Way of your telugu speaking v very good, without mixing English words I like you
@charigln3 жыл бұрын
Adhbhutam mee telugu ... dhanyavadalu
@mahashivakapa28943 жыл бұрын
Neenu putti peregina ooru mana Ballari....Ika oggani mirchi ante pancha pranam. Ipudu neenu Bengaluru untanu...kaka pothe...prathi saari Bly visit chesinapdu thappaka Oggani mirchi taste chesthanu. Naa mana Ballari Jai ho.
@kalavalasainaveen3 жыл бұрын
జై తెలుగు తల్లి... చాల చక్కటి విశ్లేషణ. ఉగ్గని బజ్జి నాకు ఒక పొట్లం పంపు అన్న
@ssairamakrishnakorada51953 жыл бұрын
మీ వ్యాఖ్యానం చాల బాగుందండీ !!
@raghuramj3 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం మీరు మాట్లాడే ప్రతి మాటా వింటుంటే ఇంకా వినాలి అని మా మనసు కోరుతోంది. ఇలాంటివి ఎన్నో మాకోసం చేయాలని మనస్పూర్తిగా వేడు కొంటున్నా మిత్రమా 💐
@LOKFOODBOOK3 жыл бұрын
ధన్యవాదాలు
@rakeshjanu77832 жыл бұрын
Meru Telugu chakaga matladutunnaru 👌👌👌👌👌👌👌👌👌
@charancharankumar15693 жыл бұрын
Anna meeru thelugu chalaa baagaa maatlaaduthunnaaru 🙏🙏
@maruthiprasad6313 жыл бұрын
excellent taste loknath, when even i go bellary , i must eat in the same hotel
@savenaturesavefuture37313 жыл бұрын
I no that shop,but taste and quality very good and also fort area BRO bhel centre also quality,quantity,tasty
@ranjureddyranjithkumar48403 жыл бұрын
Thank you sir ballariki vachinanduku
@sandhyapateel57883 жыл бұрын
Thank you for this video because im a bellarian
@shivanandsunchu69082 жыл бұрын
The way of talky telgu it's amazing
@jvkreddy3 жыл бұрын
ಬಲ್ಲಾರಿ ವಾಗರ್ನಿ ಮಿರ್ಚಿ.. ತುಂಬ ಪ್ರಸಿದಿ ರೆ
@vamshikrishnajinka87273 жыл бұрын
My personal experience it was awesome
@lucifereyes82233 жыл бұрын
నేను అక్కడ తిన్నాను చాలా బాగుంటుంది....
@rangamharsha Жыл бұрын
Ur voice & vocabulary is superb...bro....
@ramakrishnegowdatr4888 Жыл бұрын
Ballari gadda Sri gali janardhana reddygari aadda, 🌹 dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@sharathmsg44363 жыл бұрын
Opposite thetre .. vagganni bajji ...super just awsome
@RaviTeja-tz2ol3 жыл бұрын
Thanks anna for making video on ballari Iam from ballari ,uggani and bajji is famous for ballari
@Alldeservelove Жыл бұрын
Channel peru Food Book bhadhuluga Ahara Pusthakam ani marchukunte baguntundhi 👌
@indushekharyadav333 жыл бұрын
మాది బళ్లారి నేనెప్పుడు వగ్గాని ఈ హోటల్ తింటూ ఉంటాను శ్రీ నివాసరావు గారు మరియు వాళ్ల కుటుంబం నాకు చాలా పరిచయం...
@rameshbabu40253 жыл бұрын
కన్నడ పదం వగ్గరణె యొక్క అపభ్రంశపు రూపమే ఉగ్గాని. వగ్గరణె అంటే పోపు,. మరమరాలు తడిపి పోపు వెయ్యడమే దీని రెసిపి. నెను బళ్ళారి వాణ్ణి. జిల్లా మొత్తం మీద దొరికే ఈ అల్పాహారం బీదవారికి అందుబాటులో ఉంటుంది.
@muralirameshkv25373 жыл бұрын
Nice Video 👍 Tasty 👍 I am from: KOLAR, Karnataka
@mytraveling42203 жыл бұрын
Uggani puttinillu rayalsima 👌
@lucifereyes82233 жыл бұрын
అక్కడే పెరిగాను బ్రో చాలా బాగుంటుంది
@karanammanjunath74862 жыл бұрын
I love❤ my vaggani Madi kurnool
@pampagowda56892 жыл бұрын
ని మాటలుతో.. మమ్మల్ని మై మారపించావు అన్న.. తినాలి అనే అనిపిస్తుంది.. అన్న.. మాది కర్ణాటకము అందులో మా ఊరు సిరుగుప్ప.. వాగ్గాని బజ్జి పేమస్సు మా పక్క.. 🙏🙏🙏
@sksadhik42579 ай бұрын
Adoni, siriguppa , sindhanuru, manvi ,
@kirankumarmarapaka27743 жыл бұрын
నేను నంద్యాల లో తిన్న bank coaching time lo superb vuntundi..
@madhusiri48022 жыл бұрын
Once upon a time Malli vaggarni and mirchi ( masala Murchi) in car street opposite to Raghavendra swamy temple was famous, was very tasty and yummy, now nobody are giving masala Murchi in vaggarni and also Hotel Amruth KC road he use to serve vaggarni, Murchi along with curds
@rajumlk3 жыл бұрын
Me videos chushyanu... Me telugu bhaasha meeda pattu adbutham amogham👌
@LOKFOODBOOK3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు రాజు గారు
@vcjayakumar29392 жыл бұрын
Anna me fan anna bellary
@sandyasachin89703 жыл бұрын
Namma Ballari❤️🥰
@saikrishna-zh7ly3 жыл бұрын
What a voice and Telugu speech
@nagarajakumar43213 жыл бұрын
Telugu vinataniki chala chala vinasompuga unnadhi
@khwajahussainsheikh82087 ай бұрын
ఆదోని ఉగ్గాని, బజ్జీ కూడా అత్యంత రుచికరం...
@kamathamramana21882 жыл бұрын
Mee swacchamaimu telugu adhbutham
@trueindian10873 жыл бұрын
Abba abba anchor garu em Telugu andi meedi superb prati word telugulo matladthunnaru nice bro superb ❤️