Madi nandyala super suuuuuuuuuuuuuuuper chepavu bro
@rajshah-eq8gb10 күн бұрын
very gud bro.❤
@karimullashashaik86842 ай бұрын
ధన్య వాదములు లోక్ నాథ్ గారు ప్రేమతో ❤🎉 పశ్చిమ గోదావరి జిల్లా నుండి
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అండి
@abhiramkreddy-f3v2 ай бұрын
Tammudu Cahna rojula taruvatha video peyttavu Santhosham Jai Shree Ram 🕉️🚩🙏🏾
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అన్నా
@pidugunagarjuna17672 ай бұрын
Success of this couple is inspirational to some many. Getting good name in food business is not easy but this couple not only achieved that still they are maintaining the same quality for 25 years. Super Babai, aunty and whole family.
@madhujaleseenu2 ай бұрын
సోదరా మీరు చిన్నవి మంచి రుచిగా ఉండే హోటల్స్ ని ఎంచుకొని వీడియో చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సుబ్బారాయుడు హోటల్ గురించి నాకు కూడా బాగా తెలుసు. గతంలో నేను రేవనూరు పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసి టప్పుడు అక్కడి నుండే భోజనం తెప్పించుకొని తినే వాన్ని. నేను కదా నాతో పాటు పనిచేసే సహా ఉద్యోగులు కూడా అక్కడి నుండే తెప్పించుకొని తినేవాళ్లు. మీరు చేసిన ఈ వీడియో చూశాక. అక్కడ తిన్న రోజులు.రుచులు గుర్తుకు వొచ్చాయి.మీ వీడియో చూసినందుకు చాలా సంతోషముగా ఉంది
@LOKFOODBOOK2 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న గారు
@vishalthallati76192 ай бұрын
No one will skip ur video bro.........
@narendraofficial88512 ай бұрын
Dhanyavadamulu sir...
@SKMV272 ай бұрын
సంప్రదాయకమైన వంటకం లోకేనాధ్ గారు👍
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@PreamParadesi2 ай бұрын
Ninnanee vellanu Miss Iyanu.....!
@nagarjunaanakala1401Ай бұрын
Maa village lo video chesinaduku danyavadalu
@manoharmanu25242 ай бұрын
Aunty uncle matlade vidhanam kuda baguntundi anna Superb Tasty untundi anna akkada tasty 😋.....
@Balubalavanth2 ай бұрын
Anna garu mi Telugu matlade vedhanam super Anna ❤❤❤❤
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు బాలు గారు
@madhugoud66102 ай бұрын
Nice Video Loknath Anna ❤
@LOKFOODBOOK2 ай бұрын
తమ్ముడు ఎలా ఉన్నారు
@swadesienterprises24512 ай бұрын
బ్రదర్, మీరు వైజాగ్ వస్తే తెలియ చేయగలరు.. మేము ఆహారం కన్నా మీ స్వచ్ఛమైన తెలుగు వినడానికే ఎక్కువ ఇష్టపడతాము.. స్వచ్ఛమైన తెలుగు విని చాలా కాలం ఐనది. మీరు మాట్లాడే తెలుగు చాలా ముచ్చటగా ఉంటుంది. 💐👍🏻
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అండి వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం
@mangalinagarjuna3224Ай бұрын
అన్నా మాది కానాల నేను తిన్నాను ఆ హోటల్లో భోజనం సూపర్ ఉంటుంది
@jayakrishnapenumarthi3510Ай бұрын
అన్నా, నువ్వు మొత్తం చక్కటి తెలుగులో మాట్లాడావు. నిన్ను చూసైనా మిగతావాళ్ళు తెలుగు నేర్చుకుంటారు.
@LOKFOODBOOKАй бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@madhvidhavala8277Ай бұрын
I m also from Andhra and settled in Dehradun and observed that most of people can't speak Telugu even though it's mother tongue. But ur Telugu pronunciation and presentation is super
@LOKFOODBOOKАй бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@vamshimallela8737Ай бұрын
👍🌹
@Chandravannala-p2d2 ай бұрын
Chala suchi shubhrata kanabadatondi Manchi video chesinagru Anna alage Telugu ucharana bavudi
@panyamjaswanth4102 ай бұрын
Super anna
@shaikkhajapeer49432 ай бұрын
Good video Anna 💚💚
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@parimianilanil11222 ай бұрын
Super annaya video 📷🎥 Food is super anna❤❤😊😊 Take care anna😊😊😊
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@karavadisaikumar97512 ай бұрын
వెరీ గుడ్ లోక్..సామాన్యులకు అందుబాటులో వుండే ఇలాంటి భోజనసాలలను కూడా పరిచయం చేస్తూ.,వారికికూడా ఓ రకంగా హెల్ప్.చేస్తున్నందుకు😂
@LOKFOODBOOK2 ай бұрын
సార్ ధన్యవాదాలు
@indlove11Ай бұрын
Its my village
@sudarsanamk75392 ай бұрын
Excellent anna video chala bagundhi mi explanation chala bagundhii 😊😊
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@kalyanikallu54252 ай бұрын
Superb 👏
@SureshYadav-xk7jh2 ай бұрын
Best food in gospadu ❤
@sudarsanamk75392 ай бұрын
Mi telugu chala bagundhii pappu laga 😂😂
@vvreddy99952 ай бұрын
Rey aa hotel medhe kadhara...😢😢😢
@KarthikeyaKk-g8k2 ай бұрын
Loknath anna shorts cheyyandi pls
@LOKFOODBOOK2 ай бұрын
హా చేస్తాను
@UnduruSreenuАй бұрын
Brother me videos super brother Kuwait
@LOKFOODBOOKАй бұрын
ధన్యవాదాలు అండి
@madhavinarayanaraju31302 ай бұрын
Price anna full meals
@neelamsreenuvasulu1292Ай бұрын
Super bro mi vaice
@LOKFOODBOOKАй бұрын
ధన్యవాదాలు
@RamMarutla2 ай бұрын
Mee programchoostinte nenu repe gospadukelli subbarayudu gari hotel lo thinalanipinchistundi
@manchanpallydayakarreddy44262 ай бұрын
Gud evng anna garu
@LOKFOODBOOK2 ай бұрын
👍
@Chowdary19892 ай бұрын
👌👌👌
@Ganesh-y7k2 ай бұрын
Anna please use banana leaf instead of paper plate food may be quality but paper plate is not good for health
@ranjit65632 ай бұрын
గోపి చాలారోజుల తరువాత కనపడుతున్నావ్ …
@pasupureddyrajesh91482 ай бұрын
Anna where is your location
@D-Gópí-edits2 ай бұрын
ధన్యవాదములు అన్నగారు చాలా బాగా ఉంది వీడియో 👌 Love from Guntur❤😊
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు గోపి గారు
@buragasrinivas2 ай бұрын
నమస్తే అన్న నంద్యాలలో మంచి భోజనం గురించి చెప్పండి మహానంది యాగంటి వచ్చే భక్తుల కోసం మంచి వీడియో చేయండి