వేటపాలెంలో నాణ్యమైన జీడిపప్పు తయారీకి విశేషమైన కృషి చేసిన వ్యక్తులలో శ్రీ ప్రత్తి వెంకట సుబ్బారావు గారు ప్రముఖులు, ఇప్పటికీ నాణ్యమైన జీడిపప్పు అందిస్తున్న ప్రత్తి వెంకటసుబ్బారావు గారికి ధన్యవాదములు....మీ వ్యాపార అభివృద్ధిని నిరంతరం కోరుకుంటున్నాము...👌💐💐💐💐👌
@MainampatiKrishnaprasadАй бұрын
సాధారణంగా మేము షాపులలో వేటపాలెం జీడిపప్పు కావాలని అడిగి కొంటాం కర కర లాడుతూ బాగా రుచిగా ఉంటుంది
@yedukondaluchirala30332 ай бұрын
సుబ్బారావు, అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ కూడా వారసత్వ వ్యాపారం కొనసాగించటం చెప్పుకోతగ్గ, ఆనందదాయకమైన విషయం. నీ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను.
Good evening loknath annaya❤❤❤😊😊😊 Nice video 📷📷📷❤❤❤
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@parimianilanil11222 ай бұрын
@@LOKFOODBOOK 😍😍
@dhrsh52882 ай бұрын
My native place
@parampk7 күн бұрын
Please explain in hindi, and share your channel name,,,
@yedukondaluchirala30332 ай бұрын
రాజకీయ నాయకులకు, జీడిపప్పు దండలు వేయటం వేటపాలెం ప్రత్యేకత సంతరించుకుంది.
@Ramaiah.3692 ай бұрын
Address please
@shannurulzz2 ай бұрын
many times i have said kindly use dual mic for one for yourself and one for the client it would be better for audio experience , not able to hear what questions your asking, kindly provide quality output
@SaiKrishna-ui6lr2 ай бұрын
Cost?
@chakritv90942 ай бұрын
ఏ వెరైటీ sir...
@PaidikalvaAnji10 күн бұрын
నమస్తే అన్నా జీడిపప్పు వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను నాణ్యమైన జీడిపప్పు ఎక్కడ దొరుకుతుంది వారి మొబైల్ నెంబర్ ఇస్తారా రేటు కొద్దిగా తక్కువ ఉండాలి
@Viswanath55552 ай бұрын
Hai sir
@LOKFOODBOOK2 ай бұрын
నమస్కారం విశ్వనాథ గారు
@BmaniPrasadh18 күн бұрын
Paluku zedi papu cast
@satyanarayana74002 ай бұрын
Prices?
@KumaR-1178615 күн бұрын
కాల్చిన జీడిపప్పు ఇప్పుడు వేటపాలెం లో లేదు. ఎక్కువ శాతం మోరి,దేవరపల్లి లో కొనుక్కుని వచ్చి అమ్ముతున్నారు. Boild నీ రోస్టెడ్ అని చెప్పి రేట్ అమ్ముతున్నారు. ఒరిజినల్ రోస్టేడ్ cashew కావాలి అంటే మెసేజ్ చేయండి.
@katakamsettyrambabu28112 ай бұрын
శుభ సాయంత్రం
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు రాంబాబు గారు..
@parimianilanil11222 ай бұрын
@@LOKFOODBOOK 🙏🙏😍😍❤️❤️
@avkreddyarumalla8057Ай бұрын
వేటపాలెము జీడిపపు అంతమెషమె
@thulasiramaraju46232 ай бұрын
If you provide address and details of person, it will be helpful for viewers, other wise no use of seeing video