అన్నా, ఎంత చక్కటి తెలుగు...ఎన్నాళ్ళయిందో ఇంత తెలుగు విని. తెలుగు కు ప్రాణము పోస్తున్న మీరు ఆ శ్రీ వేంకటెశ్వరుని దయవల్ల నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
@LOKFOODBOOKКүн бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@Sonytunus3927 сағат бұрын
Super bro ❤🎉😊
@DeshabhakthuduКүн бұрын
ఎంత చక్కటి బాషా.. తెలుగు కి తెగులు పడుతున్న సమయంలో తెలుగు యొక్క మాధుర్యం పరిచయం చేస్తున్న మీకు పాదాభివందనాలు అన్నా
@LOKFOODBOOKКүн бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@RajeshJoshi-df2sdКүн бұрын
మంచి రుచి శుచి తో చేస్తున్నారు వీళ్లు రుచి ఎలాగు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ ఇడ్లీ తినండి ఇలాంటి హోటల్ మా ఊర్లో ఉంటే రోజు వెళ్లి తినేవాడిని కానీ మా ఊర్లో పెద్ద పెద్ద హోటల్లు శుచి లేకుండా 40 రూపాయలకు నాలుగు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు రుచి కూడా అంత మాత్రమే మీరు చూపిస్తున్న హోటల్లు నిజంగానే స్వచ్ఛతతో మంచి రుచితో ఉంటాయని నీ వీడియోస్ ద్వారా తెలుస్తుంది ధన్యవాదములు మిత్రమా
@naughtynarendra9159Күн бұрын
Excellent tiffins in that area❤❤❤❤❤
@bhargavdigivinti7948Күн бұрын
అన్నా మీరు మంచి పాకాశాలాలను ఎంచుకునే విధానం అద్భుతం అమోఘం 👏🏻👏🏻👏🏻....
@chinni7909Күн бұрын
Looks yummy. Super
@sureshbabumudipalli12712 күн бұрын
శుభ సాయంత్రం లోక్ నాథ్ గారు మీ ప్రసారం, మీ ఎంపిక చాలా చక్కగా ఉంది,. ❤❤❤
@paruchurisaimadhav736Күн бұрын
Yummy and Delicious food. Hygiene and homely taste tiffins.
@shaikkhajapeer49432 күн бұрын
Good video Anna 💚💚
@subhashinibommisetty9394Күн бұрын
అది మా అన్నయ్య హోటల్ సూపర్ 👌🏻👌🏻
@venkataramanamurthyguthiko52942 күн бұрын
Great and delicious tiffins.
@Nagyadav19982 күн бұрын
Good way to ur showing tasty food
@vrvspavankumar53939 сағат бұрын
👌👌👌👌👌👌
@parimianilanil11222 күн бұрын
Good evening annaya Nice video 💯📸 ❤❤😊😊 Have a nice day ☺️☺️💕💕
@katakamsettyrambabu28112 күн бұрын
శుభ సాయంత్రం
@krishc-p7d2 күн бұрын
Nice video anna
@VenkaReddyKaja2 күн бұрын
Great work
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@Mounidakshi2 күн бұрын
Hi annayya very good video🎉🎉😊
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@nukaladatthathreya9414Күн бұрын
Voice is super Lokhnath Garu
@LOKFOODBOOKКүн бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
@kishorebabu33202 күн бұрын
Voice super anna
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@asadisivareddy6245Күн бұрын
Super hotel bojanam baguntundi
@krishnachaitanya80032 күн бұрын
Super
@danthoju.venkat55322 күн бұрын
శుభ సాయంత్రం సోదరా
@bapathubrahmareddy8472 күн бұрын
మంచి వీడియో లోక్ నాధ్ గారు
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@KarthikeyaKk-g8k2 күн бұрын
Super bayya
@LOKFOODBOOKКүн бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@imursriКүн бұрын
my friends hotel..
@sarathkumar62932 күн бұрын
Anna ethamukkala bose gari mixture chyandi please anna.please