క్రైస్తవులు ప్రసాదాలు తినవచ్చా? నైవేద్యాలు, సంతర్పన బోజనాలు తీసుకోవచ్చా? IS IT GOOD CHRISTIANS EAT?

  Рет қаралды 35,005

LOVE GOSPEL

LOVE GOSPEL

Күн бұрын

Пікірлер: 240
@ryalinarendrababu
@ryalinarendrababu Ай бұрын
బ్రదర్ గారు మంచి సమయం లో మంచి మెసేజ్ అప్లోడ్ చేసారు ఒక క్రిస్టియన్ కి మొదటగా ఎదురు అయ్యే సమస్య ప్రసాదం గురంచి హేళన అవ్వడం ప్రసాదం, ఫలహారం, నైవేద్యం చాలా చక్కగా వివరించారు ఈ వీడియో చాలా అంటే చాలా బాగా అందరికి ఉపయోగ పడుతుంది దయచేసి అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఒక్క వీడియో క్రిస్టియన్స్ మంచి నిధి లాంటి ది కృతజ్ఞతలు బ్రదర్ గారు 🙏👌
@RambabubhattuRambabubhattu
@RambabubhattuRambabubhattu Ай бұрын
👌👌
@thirumaniyesuraju7729
@thirumaniyesuraju7729 Ай бұрын
సరైన సమయంలో మంచి వీడియో పెట్టావు బ్రదర్ థాంక్యూ ....❤
@bhaskarmasani5636
@bhaskarmasani5636 Ай бұрын
సరైన సమయంలో క్రైస్తవులు,హిందువులు చర్చ చేస్తున్నా సమయములో మంచి మెసేజ్ ఇచ్చారూ థ్యాంక్స్ అన్న గారూ..🙏🙏
@vjayvjay7539
@vjayvjay7539 Ай бұрын
ఏదైనా ఒక్కటే ఎవరు ఇచ్చే ప్రయత్నం చేసినా మనం తీర్మానం లో ఉన్నామని చెప్పండి అంతే, ప్రేమతో సున్నితంగా చెప్పండి
@lakavathramesh8305
@lakavathramesh8305 Ай бұрын
యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక! వందనాలు బ్రదర్✝️✝️✝️🙏🙏👍
@DummuRaju
@DummuRaju Ай бұрын
మీరు చెప్పినది చాలా వివరంగా ఉన్నది మాకు అది అర్థమైనది మనం చెప్పుకునే విధానంలోని ఉన్నదని నేను ఇప్పుడు గ్రహించి అన్నాను ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా ఇటువంటి మెసేజ్లు చేయాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను
@rajeshd6842
@rajeshd6842 Ай бұрын
అన్న మీరు మాకు చాలా మంచిగా చెప్పారు ధన్యవాదాలు.priase the lord brother 🙏
@uyyuruanusha5367
@uyyuruanusha5367 Ай бұрын
ఇంత మంచి clarity ఇచ్చిన Sam Annaya కు న హృదయపూర్వకమైన వందనాలు🙏🙏
@PJEEVANKUMARofficial_121
@PJEEVANKUMARofficial_121 Ай бұрын
Sister love gospel Brother పేరు సమర్పణ నిజమేనా
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official Ай бұрын
కాదు బ్రదర్, LovingJohn అనేది, నా పేరు. సమర్పణ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official Ай бұрын
అలానే.. SAM అనే వ్యక్తి, ఒక ఆత్మియ తమ్ముడు, నేను కాదు. వాట్సాప్, facebook లలో నా మెసేజెస్ షేర్ చేస్తూ, నేను చెప్పిన వాటిని text రూపంలో అందరికీ అందిస్తాడు, కాకపోతే తన పేరు నెంబర్ లాస్ట్ లో ఇస్తాడు. తను నా కూడా పరిచర్యలో చిన్న పార్ట్. నేను sam కాదు
@PJEEVANKUMARofficial_121
@PJEEVANKUMARofficial_121 Ай бұрын
@@LOVEGOSPEL-official Brother మీ ఫోటో చూడాలి ఎలా please
@PJEEVANKUMARofficial_121
@PJEEVANKUMARofficial_121 Ай бұрын
@@LOVEGOSPEL-official మీరు చెప్పిన sam ovens sermons utube channel నిజమేనా
@padmapriya9130
@padmapriya9130 Ай бұрын
చాలా చక్కగా,అర్థవంతంగా,వివరంగా చెప్పారు అన్న ...thank you
@srinunimmala7883
@srinunimmala7883 Ай бұрын
I am new born in jesus Christ recently. But nenu viswasi ga 9 years nundi unna church ki velledhanni kani yeppudu vigrahalaku sambadhinchichina vishayalalo appati nundi dooram gane unna. Endhukante bible clear ga bodhisthundhi manaku vigrahala vishayam lo chala jagratthaga undamani
@vanikumari480
@vanikumari480 Ай бұрын
చాలా బాగచేప్పేరు అండి దేవుని కి మాహిమ ఘనత కల్లుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏 మికు దేవుని కృప కాపుదలా తోండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@srinulolla3169
@srinulolla3169 Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి వివరణ ఇచ్చారు
@yanamalabalaraju9519
@yanamalabalaraju9519 Ай бұрын
మీ అంత వివరంగా ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు అన్న
@nageshk8323
@nageshk8323 Ай бұрын
Meeru cheppe enno vishayalato entho mandhini Devuni margamloniki nadipistunnaru devuni gnananni vakyanni andariki ardamaiyyela vivaristunnanduku thank you john brother god bless you.
@sonakumari4476
@sonakumari4476 Ай бұрын
Praise the lord Annaya Garu 🙏
@KalyanRaji-zo3hm
@KalyanRaji-zo3hm Ай бұрын
I love love gospel ilove your videos anna meeru chala maturity and God blessing kuda undhi meru illagey devunilo balapadali me childrens untey inka baga devudu vadukovalani nenu korukuntunna❤😊
@anilkumaranil9864
@anilkumaranil9864 Ай бұрын
Praise the lord annaya thanks. AnnA 🙏❤
@gokadaadilakshmi3331
@gokadaadilakshmi3331 Ай бұрын
All glory to God.... Clear cut information for all of us.... Tq brother....
@RamanaShettipalli
@RamanaShettipalli Ай бұрын
Thankyou annaya machi meesg echaru devuduki namamunaku mahema kalugunu gaka amen🙌🙏
@AlukaMounika
@AlukaMounika Ай бұрын
Chala clear ga chepparu brother thankyou amen
@shyamsunder-mm1qu
@shyamsunder-mm1qu Ай бұрын
Praise the lord 🙏 brother meeru chala manchi vishayalu teliya chestunaru
@Shalini-06-80
@Shalini-06-80 Ай бұрын
Very good n decent n clear explanation brother.God bless u.
@MuraliChinthada
@MuraliChinthada Ай бұрын
Sir currect ga chepparu. good msg sir.🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻 entha varaku e prasadhalu gurchi chalaa confusion undedhi. eppudu msg chusinakha nenu currect khadu Ani telusukonnu.. Tnq sir.
@Bujji4891
@Bujji4891 Ай бұрын
Vandanamulu anna🙏Thank you anna 🤝
@rajusraju8821
@rajusraju8821 Ай бұрын
చాలా బాగా వివరించారు అన్నయ్య tq ❤❤❤❤
@vijaykumarnalli5850
@vijaykumarnalli5850 Ай бұрын
అధ్బుతమైన వివరణ బ్రదర్ 🙏🔥
@ravikumarsreshtasamuel5247
@ravikumarsreshtasamuel5247 Ай бұрын
చాలా బాగా చెప్పారు brother... I agree with this matter
@VijayparimalaK
@VijayparimalaK Ай бұрын
Praise the Lord brother...🙏 Thank you for the wonderful message brother.... It's really a wonderful message.
@SrinuSrinu-on3dj
@SrinuSrinu-on3dj Ай бұрын
Thank you so much anna chala baga vivarancharu Praise the lord annayya 🙏🙏 సత్యం మాట్లాడారు
@EmbetiSudhakar
@EmbetiSudhakar Ай бұрын
Super pastor garu 🎉🎉🎉
@jashwapalchandragiri4230
@jashwapalchandragiri4230 Ай бұрын
Praise the lord brother 🙏 all grace to Jesus. Amen 🙏
@Harijesus-ui4ow
@Harijesus-ui4ow Ай бұрын
Marvelous Explanation Sir..
@indrajapalingi1571
@indrajapalingi1571 Ай бұрын
Praise the lord brother 🙏 memu kuda same question adugudham anukunam. Thank u brother.... 🙏 🙏 .
@srivalli610
@srivalli610 Ай бұрын
Praise the lord brother god bless you brother 🙌🙏
@prakashammaummadi552
@prakashammaummadi552 Ай бұрын
Respected brother what you telling exactly correct please pray for my family amen
@Harijesus-ui4ow
@Harijesus-ui4ow Ай бұрын
Marvelous explanation Sir.. requesting all, Pls listen this message..
@davidrajumopidevi270
@davidrajumopidevi270 Ай бұрын
అన్నా ❤ప్రైస్ ది లార్డ్ అయ్యా చిన్న క్లారిటీ , ఒక గిన్నెలో పలహారం గాని భోజనం గాని కొంచెం తీసి వాళ్లు దేవుడికి పెడతారు ఆ గిన్నెలో ది బాప్తిసం తీసుకున్న వారు తినవచ్చా దయచేసి దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి థాంక్యూ అన్న-మీ వీడియోలు ఎప్పుడు నేను చూస్తాను
@ch.abishek.r.c6921
@ch.abishek.r.c6921 Ай бұрын
@@davidrajumopidevi270 ఈ విషయం మీద youtube లో పెద్ద యుద్ధమే జరుగుతుంది ఒక గిన్నెలో 16 గాని భోజనం గాని కొంచెం తీసి వాళ్ళు దేవుడికి పెడుతున్నారు, అది మనం తినకుండా ఉండటమే మంచిది, నిజానికి ఆ పదార్థం అపవిత్రమైన దాని కాదు విశ్వాస విలువలు నిలబెట్టుకోవడానికి, నిజానికి మీరు చెప్పినట్లు ఆ విధంగా గిన్నెలో నైవేద్యం అర్పించిన అటువంటి ఆ పదార్థమును, మేళ అంటున్న వారికి పెట్టకూడదు అని వారికి తెలుసు, అంటే స్త్రీలు నెలసరి లో ఉన్నప్పుడు వారు తినకూడదు అంటారు, కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ కుటుంబ బంధువులు ఆ పదార్థమును తినకూడదు అంటారు, అలాగే వారి దేవత దేవుళ్ళ యందు విశ్వాసము ఉంచని మనకు మనలాంటి వారికి వాళ్లు ఆ పదార్థం ఇవ్వవు పోవటమే మంచిది, ఒకవేళ ఇస్తున్నారు అంటే అది మనకు నిశ్శబ్దం కాదు ప్రార్థన చేసుకొని తినవచ్చు
@ssnmannam4295
@ssnmannam4295 Ай бұрын
@@davidrajumopidevi270 brother ఆ గిన్నె లోనిది తిన వచ్చు కానీ ఆ కొంచెం వాళ్ళ విగ్రహం ముందు పెట్టింది తిన కూడదు, ఆ గిన్నె విగ్రహం ముందు పెట్టి అర్పిస్తే గిన్నె లోనిది తిన కూడదు,.
@MahaAllInOneChannel
@MahaAllInOneChannel 5 күн бұрын
@@davidrajumopidevi270 yes I have also same doubt brother పండగ రోజు వండినవి దేవుడు కి కొంచెం తీసి పడతారు మిగిలింది మనం తినవచ్చా
@user-xb3rh6yyc.BTSjungkook97
@user-xb3rh6yyc.BTSjungkook97 Ай бұрын
God bless you andi amen 🙏 🙌
@1067sha
@1067sha Ай бұрын
God bless you my brother..answer for all questions,.. glory to God for your bible wisdom ❤
@pallemmadhugoud3649
@pallemmadhugoud3649 Ай бұрын
I LOVE MY LOVELY GREAT GOD JESUS PRAISE THE LORD 😍❤️💐🙏❤️❤️❤️❤️❤️
@ashokshaik6635
@ashokshaik6635 Ай бұрын
Sir ur opinion super...im with you
@JaganPulamarasetty
@JaganPulamarasetty Ай бұрын
Praise the Lord brother🙏 100%Correct ga ceaparu❤❤❤
@estherlewis7576
@estherlewis7576 Ай бұрын
Chala chakkaga vivarincharu god bless you
@skndhnsjn
@skndhnsjn Ай бұрын
Such Great analysis 👏 Brother.. Praise God 🙏 😊
@Ravikiran0412
@Ravikiran0412 Ай бұрын
Vandanalu annaya🙏🙏thank you Annaya🙏🙏🙏
@jayatirumalasetti8693
@jayatirumalasetti8693 Ай бұрын
సూపర్ చాలా మంచి విషయం brother
@rithwikramuvlogs2153
@rithwikramuvlogs2153 Ай бұрын
Thank you so much brother praise the lord 🙏
@AlajangiKamaraju-cx1tq
@AlajangiKamaraju-cx1tq Ай бұрын
Tq so much anna Chala clear ga vevaranga chepparu anna
@saipujitha2472
@saipujitha2472 Ай бұрын
Very well said sir 👏 May god bless you Sir
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 Ай бұрын
మంచి వీడియో బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక.
@Varalaxmi-y8z
@Varalaxmi-y8z Ай бұрын
Praise the Lord brother🙏. Thanks jesus.
@komalidarsi3101
@komalidarsi3101 Ай бұрын
Praise the lord sir, perfect explanation
@UdhayKumar-mb1es
@UdhayKumar-mb1es Ай бұрын
Prise the lord Annaya Thank you so much 🎉🎉🎉
@jyothiravi4036
@jyothiravi4036 Ай бұрын
Verry good message sir
@padmakolati9742
@padmakolati9742 Ай бұрын
Praise the lord brother
@DanayollaJaipal
@DanayollaJaipal Ай бұрын
సూపర్ బ్రదర్ 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻 God bless you
@GundeKarunakar
@GundeKarunakar Ай бұрын
Praise the lord🙏🙌
@ArjunArjun-lu1bj
@ArjunArjun-lu1bj Ай бұрын
Praise the lord🙏🙏🙏🙏
@Josafraju.K
@Josafraju.K Ай бұрын
Praise the lord brothar
@ranikasimsetti
@ranikasimsetti Ай бұрын
Thank you brother
@DAYMinistries63
@DAYMinistries63 29 күн бұрын
Picture selection chala bagundi
@ammajeegeddam
@ammajeegeddam Ай бұрын
Praise the Lord brother 🙏
@sakshikommu9003
@sakshikommu9003 Ай бұрын
Chala baga chepparu
@KaramSandhya-tz6es
@KaramSandhya-tz6es Ай бұрын
Vandhanalu annaya
@sarathbabu2255
@sarathbabu2255 Ай бұрын
Hi anna praise the lord , thanq for sharing good msg for all
@kruparani1278
@kruparani1278 Ай бұрын
Chala TKS anna confusen nuchi bayatiki vacha eevedio dwara
@narasimharao5348
@narasimharao5348 Ай бұрын
బ్రదర్ మీరు ఈ వీడియో ప్రారంభంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక అని చెప్పకుండా అపోస్తుల కార్యల గ్రంథము ఎనిమిదో అధ్యాయం అని సంబోధించారు కనుక దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది
@VarshithArtist
@VarshithArtist Ай бұрын
🙏Amen praise the Lord
@LakshmidurgaChapala
@LakshmidurgaChapala Ай бұрын
God bless you Annayya
@indhirammaperapogu49
@indhirammaperapogu49 Ай бұрын
❤praise the Lord🙏🤝 anna
@siyonkumar4494
@siyonkumar4494 Ай бұрын
Good message Annayya 🤝
@nadimidodhijhansi1685
@nadimidodhijhansi1685 Ай бұрын
Types of Christians gurinchi cheyandi
@mekalaparvathi6814
@mekalaparvathi6814 Ай бұрын
Manchi information అన్న
@m.johncena6245
@m.johncena6245 Ай бұрын
Very valuable massage ❤
@BrahmakumariNedunuri
@BrahmakumariNedunuri Ай бұрын
Thank you Jesus thank you Anna
@Abhi-224-y6j
@Abhi-224-y6j Ай бұрын
Well explanation brother ❤
@arunchukka7812
@arunchukka7812 Ай бұрын
Good message brother
@kumargudala1011
@kumargudala1011 Ай бұрын
Vandhanalu Anna Thanks Anna
@RaviPalaparthi-fm6ov
@RaviPalaparthi-fm6ov Ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@Bhanu_prakash10
@Bhanu_prakash10 Ай бұрын
Chala clarity ga cheparu bro ❤
@YanamalaJayarao
@YanamalaJayarao Ай бұрын
Chala baga cheparannaa
@ManjupriyaOrchu
@ManjupriyaOrchu Ай бұрын
Baga chepparu anna😊
@bumulamurali
@bumulamurali Ай бұрын
Praise the lord brother ❤❤❤God bless you do more video s
@phramudu3394
@phramudu3394 Ай бұрын
Great information anna god bless you anna
@eesamsandhya4602
@eesamsandhya4602 Ай бұрын
Ramulu
@varasvaroos2046
@varasvaroos2046 Ай бұрын
Tq. Brother
@kirankumarkarem5761
@kirankumarkarem5761 Ай бұрын
Praise the lord anna
@seethaonesimus6736
@seethaonesimus6736 Ай бұрын
Information is good 😊 bro
@Sivarao391
@Sivarao391 Ай бұрын
Anna today morning Kiran Paul anna interview chusanu,mee laaga entha sathvikamtho answer chepparoo.mee lanti vaallani devudu inka baga vadalani devunni korukuntunnamu🙏
@Madhuri_7
@Madhuri_7 Ай бұрын
This is the first video I have seen before one minute 😊❤
@gandilaxman7824
@gandilaxman7824 Ай бұрын
Amen amen
@jesuswithyou388
@jesuswithyou388 Ай бұрын
Yes anna🙌✅
@nadimidodhijhansi1685
@nadimidodhijhansi1685 Ай бұрын
Praise the lord brother, christian denominations gurinchi video cheyandi pls
@KamalammaCh
@KamalammaCh Ай бұрын
Nenu kuda indake ee subject meedha msg pripare chesanu😊
@jesuslovesyou4603
@jesuslovesyou4603 Ай бұрын
ఎక్సలెంట్ 🤝
@gaddamharigaddamhari509
@gaddamharigaddamhari509 7 күн бұрын
ప్రైస్ థ లార్డు బ్రదర్ నేను వంట మాస్టర్ నీ నేను చనిపోయి న వారి దగ్గర దినాల దగ్గర తినవచ్చా. ఎల్లమ్మ పండుగ మల్లన పండుగ దగ్గర వేజ్ తినవచ్చా
@sushmithaguntuku1093
@sushmithaguntuku1093 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@VarshithArtist
@VarshithArtist Ай бұрын
Chepamdi brother 🙏pls
@israelboyalapalli38
@israelboyalapalli38 Ай бұрын
trinity about chapandi brother it's my request please ❤️
@deborahyambadi5378
@deborahyambadi5378 Ай бұрын
పాస్టర్ జాన్ paul గారు పెట్టిన వీడియో వుంది చుడండి bro
@bandlachandunaveen3267
@bandlachandunaveen3267 Ай бұрын
Im the first comenter❤ u Jesus Christ daddy
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,6 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 14 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,6 МЛН