సింగర్ సింగర్ లావణ్య రవీందర్ సూపర్ స్టార్ వేములవాడ రాజన్న పేరైన వేములవాడ రాజన్న సాంగ్ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ సింగర్ లావణ్య రవీందర్ సూపర్ స్టార్ కంఠం చాలా బాగా ఉన్నది సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LRFolks22 күн бұрын
ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం 🤝
@dandugirirebal16 күн бұрын
సూపర్ 💥
@errammallesh346810 ай бұрын
Jai వేములవాడ రాజన్నా కు జై 🙏🏼maku ఎంతో భక్తి ఇష్టం రాజన్న అంటే చాలా బాగా shoot చేసారు మీరు కూడా చాలా భక్తి తో చేసిండ్రు అది మీ అందరి పేస్ లల్లో కనపడింది ఆ రాజన్న మన అందర్నీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ రాజన్న ను వేడుకుంటున్నా 🙏🏼జై వేములవాడ రాజన్నా కి జై 🙏🏼🙏🏼🙏🏼
@LRFolks10 ай бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Plz Share
@nerawatibhaskar378427 күн бұрын
సింగర్ లావణ్య రవీందర్ గుడ్ నైట్ వేములవాడ రాజన్న సాంగ్ గుడ్ నైట్ థాంక్యూ సూపర్ సాంగ్
@LRFolks25 күн бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు
@kumarjinuka8149Ай бұрын
ఈ స్వారా నన్ను కరుణించి 🙏🙏🙏
@dhanduraju99728 ай бұрын
సూపర్ వేములవాడ రాజన్న సాంగ్ అక్కా
@narendharnallollanarendhar1399Ай бұрын
Song oka level undhi sister 🎉🎉🎉🙏👌💐💐💐
@dsammaiah683510 ай бұрын
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో ఈ పాట పాడిన లావణ్య రవీందర్ గారికి ధన్యవాదములు
శ్రీ వేములవాడ రాజరాజేశ్వరా స్వామీ నీవే నాకు దిక్కు 🙏🚩
@LRFolks10 ай бұрын
TQ PLz Share 🤝
@vm14359 ай бұрын
ఓమ్ నమఃశివాయ 🕉️🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@dhanidayakar94472 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajuvicky3761Ай бұрын
Om namah shivaya హర హర మహాదేవ శంభో శంకర 🎉🎉
@LRFolksАй бұрын
🙏🙏
@karthiksinger40810 ай бұрын
తిరుపతి కంచె చూస్తివ ఓ సమ్మక్క కోటాయమటుజూస్తివ ఒ సమ్మక్క పల్లేరు వనముల ఓ సమ్మక్క పొర్రూతననుకున్నవ ఓ సమ్మక్క ఇలా ఈ పాట మా అమ్మ పాడేది మా అమ్మ దగ్గర విన్న మా అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయి మీరు ఒక్క అవకాశం ఇవ్వర అన్న 🙏
@LRFolks10 ай бұрын
TQ Medi Ekkada bro me no Send Cheyandi
@karthiksinger40810 ай бұрын
@@LRFolks tq for respond anna🙏 Madhi peddapally district, kalwasrirampur mdl, Vennampally village anna Ikkada number pettochu anna
@ravinderjanagam197410 ай бұрын
Lr Folks Channel lo nagubai song lo ma phone no Vundi chusi phone Cheyandi
@karthiksinger40810 ай бұрын
@@ravinderjanagam1974 ok anna
@lejendmaharaj89378 ай бұрын
ఓం నమః శివాయ.మంచి పాట
@shivakumaraitha914910 ай бұрын
Jai ho na vemulavada rajana
@challurivenkateshgoud883310 ай бұрын
నేను 15 సంవత్సరల నుండి శివరాత్రికి వేములవాడ పోతున్నాను కానీ ఇ శివరాత్రికి దుబాయ్ లో ఉన్నాను ఫస్ట్ టైమ్ మిస్,కానీ ఈపాట ద్వారా నేను వేములవాడ ఈసారి కుడా పోయినట్టు ఉన్నది దక్షిణ కాశీగా మన వేములవాడ ఇండియాలో పెరుగంచింది 👍💐💐🙏🙏ఓం నమోశివాయ 🙏🙏😊
@LRFolks10 ай бұрын
TQ Andi PLz Share
@satyanarayanamuniganti79210 ай бұрын
LR FOLKS ద్వారా వేములవాడ రాజన్న స్వామి పై విడుదల చేసిన వీడియో సాంగ్ చాలా బాగుంది.చక్కటి పల్లె పదాలతో,రచించి,చిత్రీకరించిన మీ దంపతులకు,మరియు ఇతర కళాకారుల కు నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు.రవి.,
@LRFolks10 ай бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Sir 🌹🙏🙏
@sathishboini37964 ай бұрын
Rajanna ❤
@rajubandaram9725Ай бұрын
Om 🕉 namashivaya
@LRFolks27 күн бұрын
TQ 🤝🙏
@Anjaneyulu-tq6od6 ай бұрын
❤
@kvenkateshkvenkatesh7467Ай бұрын
Voice superb
@LRFolksАй бұрын
Thank U So Much 🤝
@errammallesh34686 ай бұрын
Lingana రూపాయి అయ్యా స్టాభాన కోడె లయ్యా అబ్బ ఎంత చక్కగా అమర్చారు super
@LRFolks6 ай бұрын
Thank U So Much Andi 🤝
@somaiah67244 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Ramesh-is8om8 ай бұрын
అక్కా నీ వాయిస్ చాలా బాగుంది ,🙏🙏🙏💐 సూపర్ గా పాట వుంది
@maggidigangadhar568910 ай бұрын
చాలా మంచిగా పాడినవు అక్క మీకు రాజన్న అశీసులు ఎల్లపుడు ఉంటాయి అక్క 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@madhukoppula8965 ай бұрын
ఓం నమఃశివాయ
@mudavathlalsingh2256Ай бұрын
సూపర్ 🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏
@rajeshwarcigulla441329 күн бұрын
సూపర్
@shivanisksurasuresh37339 ай бұрын
Super song ❤om namha sivaya🙏🙏🙏🙏
@sundu-fb9dn10 ай бұрын
Om nama shivaya chala manchi song
@swapnakunta12910 ай бұрын
Super 🙏🙏 song
@mettuprashanth47827 ай бұрын
🙏🙏🙏🙏Maa enti elavelpu Vemulawada Rajanna🙏🙏🙏🙏 tq so much and Super Song all of you All the Best all of you💕💕👍💯
@LRFolks7 ай бұрын
Thank U So Much Andi 🤝🤝
@TSrinivas-eh9wo7 ай бұрын
😊qqq😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@bhandarishylaja5640Ай бұрын
Maku kuda
@EDLARAVIRavi10 ай бұрын
Super song
@shivasureshkasarla34183 ай бұрын
Om nama shivaya hara hara maha deva shembho shenkera pahimam pahimam na talli tandri anna kapadu mammulanu dhivinchurri rajanna shenkara tandri bless me pls talli tandri anna❤❤❤❤❤
ఇంతత్తిమాంతత్తిమి ఓ రాజన్న నీను చేర మేమాస్తిమి మా రాజన్న
@harinipudari92468 ай бұрын
pata rasina variki ,pata padina variki meku padhabi vandhanam. jai bola shankara .om nama shivaya namaha.
@LRFolks8 ай бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు 🤝
@abhiminnu87528 ай бұрын
Maa Ammama kuda padidhee ee song shivaratri rojju ..😊 Om namah shivaya.. challa manchiga paddavu Amma... na thandri vemulavada rajanna nuvu aa Na Dairyam ayya anni nuvve chuskovalli swamy🥺🔱🙏🏻
@shy5557 ай бұрын
నేను 30 years బ్యాక్ విన్న ఇ song... ఊర్లో పాడేవారు... 2 words miss inavi e song lo 1. తప్పుడు బెల్లం అట రాజన్న 2.గుడి చుట్టూ దండలట రాజన్న I like it song , వేములడ రాజన్న 🙏
@LRFolks7 ай бұрын
Thank U 🤝
@nareshnari49989 ай бұрын
Jai వేములవాడ రాజన్న
@saivyashu20995 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@bhupalreddypervala7210 ай бұрын
సూపర్ సాంగ్
@AnilT-u2y10 ай бұрын
Super songs
@pasullaVenkateshpasulla7 ай бұрын
❤ song lyrics super 🙏🙏🙏
@nareshnani29616 ай бұрын
😢😢😢🙏🙏🙏🙏🙏తప్పు ఒప్పులు మన్నించు పరమేశా🙏🙏🙏🙏🙏😩😩😭😭😭😭
@gopathirajendhar584410 ай бұрын
Supar 🎉🎉🙏🙏🙏🙏👍👍👍
@bhoomagoud406110 ай бұрын
జై రాజన్న
@LRFolks10 ай бұрын
TQ Anna
@Anjaneyulu-tq6od6 ай бұрын
Sreenu ❤😮😊
@KUMARAVULA-j8i7 ай бұрын
Ma enti elavelpu vemulavada rajanna 🙏🙏🙏🙏🙏🙏
@kkkk76957 ай бұрын
❤❤❤❤❤❤
@nagavellisampath509810 ай бұрын
om namah shivaya jai vemulawada shivaya annapurneshwari maatha namaha...jai nandhi swamy ki jai...mahaabaagyam...shivayya paadhaalaki namaskaaramulu
Super song Lavanya akka ma amma kuda ఈ పాట padedhi akka మంచి సాంగ్ పాడారు Om నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@LRFolks10 ай бұрын
TQ
@Rajuraj-zg9pm10 ай бұрын
I am happy today after watch the song. When I go vemulawada my mother together sing the song.. Thanks for producer
@LRFolks10 ай бұрын
Thanks for listening
@Vijaykumar-fc2co10 ай бұрын
అక్క సాంగ్ సూపర్
@lathamacherla487910 ай бұрын
Super super
@manvifolkmusic10 ай бұрын
అందరికి ప్రియమైన పేదల దేవుడు ఏములడా రాజన్న ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను.. లావణ్య అక్క మీరు పాడిన సిరిమల్లె పూసింది 3 పార్ట్ లో నేను నటించడం ఆనందంగా ఉంది.. మీ గొంతు మట్టి పరిమలం అంత స్వచ్ఛమైన మట్టి గొంతు.. All the best 🎉
@LRFolks10 ай бұрын
మీ అమూల్యమైన సమయం కేటాయించి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు plz Share
@kollurisrihari902510 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@n.sabitha109 ай бұрын
😊😊😊
@Stylish_prajesh_vlogs8 ай бұрын
Supar@@LRFolks
@Stylish_prajesh_vlogs8 ай бұрын
2:06 2:08
@RajeshDasari-b4j10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్స్
@janganishravan10 ай бұрын
Super ❤
@MaHeeRedDy-m4y10 ай бұрын
🚩🌹ఓం నమఃశివాయ 🌹🚩🙏
@Stylish_prajesh_vlogs8 ай бұрын
Song.supar❤
@telanganaviews914910 ай бұрын
మా ఇంటి దేవుడు హర హర మహాదేవ శంభో శంకర
@tharun-e4k3 ай бұрын
Mood
@madhukoppula89610 ай бұрын
👌👌👌🙏🙏
@RamalingamChatla10 ай бұрын
Supar song
@VenkatrajYalala10 ай бұрын
Supper
@LRFolks10 ай бұрын
Thanks PLZ Share
@N.srinivas310610 ай бұрын
Song super 👌🙏🙏
@pochampallithirupathi946010 ай бұрын
Super song ❤🙏
@harinipudari92468 ай бұрын
Jai vemula vada rajanna swamiki jai.jai parwathi parameswara
@kunurushrisailam302010 ай бұрын
Super Akka song❤❤❤
@dasarimahesh788710 ай бұрын
Vemulawada Rajanna 🙏💫💖
@RAMESSHKUMAARR41PADIGELA5 күн бұрын
ఓం నామశివయ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺
@rajujogidi112510 ай бұрын
super akka super 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@ChoppariGangu10 ай бұрын
Supur song
@sreenuvastharre529810 ай бұрын
పేదల దేవుడు శివయ్య
@harishlucky158210 ай бұрын
🙏
@naveenkumarthotameedi334110 ай бұрын
నిన్న ప్రోమో చూసినప్పటి నుండి ఈ సాంగ్ కోసం వెయిటింగ్❤❤❤❤
పల్లవి : పేరైన వేములాడనా ఓ రాజన్నా పెద్ద చెరువు కట్టనా ఓ పరమేశ ఏమి చూసి వెలిసినవూ ఓ రాజన్నా వెండి కొండ వాసుడా ఓ పరమేశ గుంపు సింతలు జుత్తివా ఓ రాజన్నా. గుండాన్నినువు జూత్తివా ఓ పరమేశ గుడి ఎనక గుడి జూత్తివా ఓ రాజన్నా గుళ్టెనందుల సూక్తివా ఓ పరమేశ చరణం:(1 ) నెత్తిన ముల్లెలతో ఓ రాజన్నా సంకాన పిల్లలతో ఓ పరమేశ. నీదాకా వచ్చేమయ్యా ఓ రాజన్నా నీ సేవ చేసేమయ్యా ఓ పరమేశ రామగుండం తీగలూ రాజన్నా నీ గుల్లే వెలుగులయ్యా ఓ పరమేశ. వాడ వాడకు నల్లలూ ఓ రాజన్నా. గల్లి గల్లికి బుగ్గలూ ఓ పరమేశ చరణం :(2 )తడిబట్ట తానాలయ్యా ఓ రాజన్నా తపుకుల బెల్లాలయ్యా ఓ పరమేశ లింగాన రూపాయియయ్యా ఓ రాజన్నా తంబాన కోడెలయ్యా ఓ పరమేశ. కంట్లే కలియ రేకులూ ఓ రాజన్నా. కాంతి గల్ల లింగమా ఓ రాజన్నా సేతుల శూలమయ్యా ఓ రాజన్నా. సంకాన జోలెలయ్యా ఓ పరమేశ చరణం : (3) అడుగడుగు దండాలయ్యా ఓ రాజన్నా ఆమేట మొక్కులయ్యా ఓ పరమేశ సంకాన బాలాలిత్తే ఓ రాజన్నా. సెంపాన జేడాలిత్తమూ ఓ పరుమేశ జోటసావలు తీత్తుమూ ఓ రాజన్నా. జోడుమొక్కులు వెడుదమూఓ పరమేశ. దండాలు పెట్టేయమయ్యా ఓ రాజన్నా గండాలు పాపారావా ఓ పరమేశ చరణం :(4) పక్కాన పార్వతమ్మ ఓ రాజన్న కొప్పూన గంగాదేవి ఓ పరమేశ అర్ధనారీశ్వరుడా ఓ రాజన్న ఆదుకోవా మమ్ములా ఓ పరమేశ. గట్టు దాటి మేమత్తిమీ ఓ రాజన్నా ఘనముగా కొలిచితిమీ ఓ పరమేశ మెట్టుడాటి మేమత్తిమీ ఓ రాజన్నా. మెప్పించి సాగనoపూ ఓ పరమేశ. మెట్టుడాటి మేమత్తిమీ ఓ రాజన్నా. మెప్పించి సాగనoపూ ఓ పరమేశా........