Hi Brother thanks for the confirmation, This is my small doubt about 3 Plots registered on single document, I called to Tollfree number which is provided by the TS Govt, they told me that on this issue as we can apply with three different applications stating with single title deed. still I have confusion with your answer and Govt clarification. If we apply with single document there is high expensive of regularization, in case of individual applications there is less charges due to different Slab rages. Thank you
@rameshlingala77674 жыл бұрын
What is the toll number bro
@YS-hd3dq4 жыл бұрын
భూమి సంగతులు ఛానెల్ సునీల్ గారు చాలా నిక్కచ్చియైన మనిషి. చక్కగా సమాధానాలు ఇస్తారు. సొంత నిధులతో పేద రైతులకు న్యాయ సహాయం అందిస్తున్నారు. అటువంటి వారిని నమ్మండి. వ్యువర్స్ ని పెంచుకొని యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించే ఇలాంటి వారిని నమ్ముకొని మోసపోకండి.
@sridharlingala94174 жыл бұрын
Sir, ulc registration document ante anti ? Lrs apply cheyadaniki ulc compulsory kaavala? Application lo ulc registration document upload cheyamani aduguthundhi
@vshvshhu67764 жыл бұрын
సార్ చక్కగా చెప్పారు 🙏 సార్ ఈ ఎల్ ఆర్ ఎస్ అంటే ఏంటో విధి విధానాలు ఎలా ఉంటాయో మొదటి రోజు నేను కూడా చాలా ఉబలాట పడ్డాను కానీ కొంత ఈ ట్యూబ్ పుణ్యమా అని మీ లాంటి వారి వల్ల కొంత తెలుసుకోగలిగాను నేను కూడా కొంత నాకు తెలిసిన దాంట్లో వారికి చెప్పగలుగుతున్నాను మీ రు చెప్పిన లాస్ట్ టాపిక్ లో నేను కూడా ఒక బాధితుడి నే.
@venkatramana73704 жыл бұрын
ఇప్పుడు LRS తీసుకోకుంటే ఏమవుతుంది సార్?
@Always_smiles_4 жыл бұрын
Same Andi Naadi kooda
@Always_smiles_4 жыл бұрын
Chadukunnavalle ke artham kaavatledu Chaduvukoni vaallaku am artham aitundi Peda Vaadu ela kadathadu Lrs Ami government Sir edi
@merajuddin21324 жыл бұрын
Sir ma nana garu 1974 plat tisukunnaru ite aa plat ku registration ledu peparu unnadi adi ma mummy peru mida unnadi mariyu plat lo ellu kattam house number coda unnadi Mariu tax khuda kadudutunnamu ite dinki LRS awasaram? daya chesy reply evandi.
@myvillagefolk9243 жыл бұрын
Soooooooper క్వశ్చన్ bro....
@jagotelanganavoiceforvoice9604 жыл бұрын
మీ వివరణ చాలా బాగుందండి. అభినందనలు మీకు.
@rahmanrahim62294 жыл бұрын
Good planne for Indian's.
@psrao64 жыл бұрын
I am paying MCH, ELEC bill, water bill as on date regularly. And my house having two rooms is situated within the colony situated within the houses already constructed.tnq We are watching ur channel regularly.
@YS-hd3dq4 жыл бұрын
Hi Bro, kindly approach bhoomi sangathulu channel sunil garu, a wonderful and kind hearted person. He will answer all your queries very clearly. ఇతనిని నువ్వు ప్రశ్నలు అడగడం అంటే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే. ఎన్ని నెలలైనా నీ ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది గాని, ఏ సమాధానం రాదు. వ్యువర్స్ ని పెరగడానికి ఈ వీడియో మనమీదకి వదిలాడు, నువ్వు నేను నిజం అనుకోని ఆయన వ్యూవర్ షిప్ పెంచాము. ఆయనకీ డబ్బులు వచ్చాయి మన ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది
@veerendrakuncham55814 жыл бұрын
Sir good morning..we are constantin home 1993. We are not taken any permission...Lrs ... BRS two kattala... please sir
@javeedkhankhan25024 жыл бұрын
Sir, nanu Chala video s lrs gurunchi vinnanu ,Kani meru chape douts ki clarity windi,me explainatio method Chala baga wundi,
@kvkumar22084 жыл бұрын
Sir My father purchased 2 Guntas empty plot in a village about 30 years back but at that time it was not registered in GP on his name and right now my father passed away but there is a written statement paper given by the seller at that time. Do I have the right to proceed with that paper for lrs to protect my land or what I should do sir. Or if there is no written paper statement what I have do. Pls. give ur valuable suggestion.
@GruhalaxmiRamana4 жыл бұрын
మీరు నా gpa agpa vedio చూడగలరు. మీ నాన్నగారికి plot అమ్మిన వ్యక్తి వారసుల దగ్గరికి వెళ్లి విషయం చెప్పండి. ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తాడు
@abhilashdaram59084 жыл бұрын
@@GruhalaxmiRamana - sir ma grand father 40 years back oka land auction lo purchase chesadu appudu gram panchayat registration (patta) document undi ippudu LRS ela apply cheyali.can you please help me in this
@ragirikrishna24884 жыл бұрын
నేను పదమూడు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించాము...ఇప్పుడు వరంగల్ విలీనం అయింది... ఇప్పుడు పైన నిర్మించాలనుకుంటున్నాము...ఎల్ ఆర్ యస్ మేము కట్టాలా వివరించగలరు
@sivakumarkapu57964 жыл бұрын
సార్ పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా
@rafeehealthcaresociety48963 жыл бұрын
వెరీ గుడ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సర్
@GruhalaxmiRamana3 жыл бұрын
Welcome sir
@mohdmazhar78014 жыл бұрын
I have my own building in gramapanchayati and have registration from sto, construction permission from gp may I go for brs?, Lrs/Brs are same.
@GruhalaxmiRamana4 жыл бұрын
LRS అవసరం లేదు. BRS vaste matram తప్పక దరఖాస్తు చేయండి
@avrmna4 жыл бұрын
సార్ మీరు మీ మాట మీ సలహా చాలా నమ్మకంగా,దైర్యంగా ఉంటది
@balrajavula82014 жыл бұрын
Sir ఒకే document లో 20 ఓపెన్ ప్లాట్లు ఉన్నవి అన్నీ ప్లాట్లు ఉన్నవి మొత్తం గజలూ 2500 ,స్క్వైర్ మీటర్ 2050 అప్రచ్ మెంట్ నాకు lrs విడి విడి విడిగా lrs కట్టవచ్చు
@myvillagefolk9243 жыл бұрын
సర్.... ఈ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ దొరికిందా...!! ఒక land owner.. ఒక వ్యవసాయ భూమిని Residential layout గా convertion చేసి... ఆ land మొత్తానికి LRS కట్టకుండా... Plots గా చేసి మనకు అమ్మినప్పుడు ఆ plots కొన్నవారు విడివిడిగా వారి plots కి LRS కట్టుకోవచ్చా??? వెంటనే ఇల్లు కట్టుకోవచ్చా!!??
@narasimharaomandadapu7564 жыл бұрын
We paid amount for regularisation under go no 166 under United ap in the year 2012. Most of the plots in the layout were regularised by MRO. But we are still waiting for the same. Can we apply LRS NOW? IF SO, THE AMOUNTS ALREADY PAID WILL BE ADJUSTED FOR LRS NOW. PLEASE REPLY.
@allamthirupathi47264 жыл бұрын
We purchased a PLOT jointly, two names in document. How should pay LRS? with one names? or two names?
@maheshnagavelly28914 жыл бұрын
2 names
@lyakajivenkateshwar70674 жыл бұрын
Dear sir, 60 to 80 yards lo ground floor lo only one shop one room toilet with car parking gate and small gate. First floor double bed room with attached toilets plan cheyyandi sir
@gundetimurali93234 жыл бұрын
నమస్కారం సార్ 1) నేను 20 సం క్రితం, గ్రామ పంచాయతీలోని ఒక రేకుల ఇల్లు కొని నాపేరు పైన మార్చుకొని నల్లబిల్లు,కరంటు కడుతున్నాను. కాని ఆ భూమికి రిజిస్ట్రేషన్ లేదు. 3 సం క్రితం భూ యజమానితో రిజిస్ట్రేషన్ చేయింకొని గ్రామ పంచాయతీ అనుమతితో బిల్డింగ్ నిర్మించాను. మరి నేను ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ కు అప్లైచేయాలా,అవసరంలేదా? దయచేసి తెలియజేయగలరు. 2) ఇంకొక ప్రదేశం లో పాత ఇల్లుకొని అలాగే ఉంది. బిల్లులు కడుతున్నాను. రిజిస్ట్రేషన్ చేయించాను.కాని బిల్డింగ్ కట్టలేదు.దానికి మరి నేను ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ కు అప్లైచేయాలా,అవసరంలేదా? దయచేసి తెలుపగలరు నా వాట్సప్ నంబర్ 8328373462
@bharathvelumula88994 жыл бұрын
Naadi same doubt bayya...please let me know the answer
@laxmanjln63544 жыл бұрын
Same problem
@svvs524 жыл бұрын
HI Ramana, Great info. 1) What is LRS Proceeding 2) Is it owner need to be at Site/plot with original documents during LRS proceeding or xerox with attested documents are okay 3) In case if owner need to be there and not in the city during that time, can we authorize a person to be at site . Thanks a lot ..)
@ravulanagaraj81934 жыл бұрын
Sir one clarification I have old house in my father name from 1970 which was dismantled and built new building in 2000 with out registration and no permission from mucipality which was in my Father name in municipal records from 40 years I have registered the house in 2017 in my name as partition deed can LRS apply for this building
@ramakrishnavarma25344 жыл бұрын
Yes u can apply
@glenkollian81864 жыл бұрын
Sir,when I bought the plot in1984 the land rate was 11/ rupees and the land area is 540 sq.yds ,hos much should I pay ,please reply
@prashanthirepakula694 жыл бұрын
Miru cheppe vidhanam chala bagundi ..sir. Maa thata gari ki 02-02-2020 lo pass book cheinchukunaru.varu ippudu lrs kattala.
@yadeshmandhapuram79244 жыл бұрын
సర్ నమస్తే, నేను గ్రామపంచాయతి రికార్డులో ఇంటినెంబర్ గల ఒక ఖాళీ స్థలాన్ని(ఒకప్పుడు ఇల్లు ఉండేది.నాకు అమ్మడానికి ముందు ఆ ఇంటిని కులగోట్టారు.) కొనుగోలు చేసాను , నా రిజిస్ట్రేషన్ దస్తావేజు లో కూడా ఇంటి నెంబర్ కలదు, సర్వే నెంబర్ లేదు. దీనికి నేను LRS కట్టాలా?వద్దా? దయచేసి తెలుపగలరు..
@maghumramakrishna26884 жыл бұрын
Nadi same problem brother tell me any information abou this my number 9550193115
@tprasanthreddy4 жыл бұрын
Mine also same issue, pls can u reply on this sir. Do we need to pay LRS or not?
@tprasanthreddy4 жыл бұрын
Mine also same issue, Do we need to pay LRS or not? Pls reply sir
@saiprasad33284 жыл бұрын
I am also facing the problem.what I have to enter in survey number and plot number.
@gangishettyshivakumar97584 жыл бұрын
Meeru Exellent sir Thanku very much
@akkenpallysrinivas47034 жыл бұрын
We are out of country, our documents are in India, we don't have any body in India to put 1st page what tto do
@GruhalaxmiRamana4 жыл бұрын
మీరు మొదట ఇంట్లో నుంచి డాక్యుమెంట్ మీ ఇంటి సభ్యుల ద్వారా మీ సేవ కు పంపించి చేయండి
@SandeepkumarSp-z6o4 жыл бұрын
@@GruhalaxmiRamana సర్ repl plz నాన్న చనిపోయారు ఆ స్థలం ని ఇద్దరు కుమారులుంటే .. ఒకరి పేరు మీదనే చేసుకోవచ్చా ఇద్దరి పేరు మీద నా.
@maheshyadav6544 жыл бұрын
Online lo miru stamps and registration website lo certified copies kosam apply chesi download cheskuni vatini print out tiskuni self attested chesi online lo lrs ki apply cheskovachu.. wherever you are in all over the world..
@nagasairams89654 жыл бұрын
For your 11th question extension, venture owner 2018 lo maku amaru.. venture owner ki inka 50 plots lrs apply cheyali..varitho 50 plots tho nadi chestanu annaru..ippudu venture owner 10,000 rs batch lo pettadam better a leka nenu separate ga apply cheskovatam better antara teliya cheyagalaru..
@GruhalaxmiRamana4 жыл бұрын
మీరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
@anjalicreationsltd93734 жыл бұрын
Sir ur Answers excellent easi understand Thanks sir
@musicis8964 жыл бұрын
Plot Eddari peru meeda register ayindhi. LRS apply chesetappudu okkari peru maatramey aduguthundhi kadha avvari peru enter cheyyali.
@kantharaomallavarapu85084 жыл бұрын
Very good మంచి సమాచారం
@laxman73233 жыл бұрын
దన్యవాదములు సర్ 👌👌👍
@reddysollapuram20942 жыл бұрын
Thank you for your valuable information
@noorsana14294 жыл бұрын
Sir, 10 years back GHMC lo....oka illu purchase chesam.....7 years ago Adi dismantle aipoindi.....appati nundi a plot kaali gaane undi....without construction..... Deeniki memu ippudu LRS apply cheyala.....plot extent:75sq.yards
@kodandaramireddychevireddy93634 жыл бұрын
We are purchased plot, saller have paid LRS payment 2008 they have received final preceding copy, but the final processing copy is missed . how will get lrs final preceding copy.
@narsireddy41874 жыл бұрын
Thank you sir, Chala baga explain chesaru excellent, nenu 2000 yearlo GP permission to house construction chesanu, ippudu ghmc paridiloki vachindi ippudu lrs apply cheyocha
@bvrvani5684 жыл бұрын
మీరు చెప్పిన points బాగున్నాయి. గత 20 to 25 క్రిందట ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొన్నతారువత.Rs ఇచ్చి ఒరిజినల్ డాకుమెంట్స్ తనదగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రేగిస్ట్రేష న్చేయించుకొడు. అమ్మిన వ్యక్తి యొక్క జాడ తెలియదు... ప్రస్తుతము కొన్న వారు ఎలా తనపెరున రిజిస్టర్ చేయించుకుంటారు. దయచేసి తెలుపగలరు.
@bvrvani5684 жыл бұрын
20 to25 years
@GruhalaxmiRamana4 жыл бұрын
మంచి ప్రశ్న వ్యక్తిగత కారణాలు చట్ట పరమైన అంశాలకు నిలబడవు ఎన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ వచ్చింది కదా చేరగా ఉండాల్సింది కాదు డాక్యుమెంట్స్ ఉన్నవారు మాత్రమే యాజమాన్య హక్కులు నిర్వహించుకుంటారు. ఈ సబ్జెక్టు కొంత కష్టమే యజమాని తాలూకు వారసులను వెతికి పట్టుకుని చేసే ప్రయత్నం చేయండి
@chanduslive2 жыл бұрын
Hi Sir, LRS is paid for 300SqYards in the year 2012, and in the same year 300 SqYards is divided into into parts 150 & 150. Now will the same LRS is allowed for both the plots? Or should each plot now has to get LRS separately? Both the plots has got manjeera, electricity, HouseNo and paying house Tax as well separately.
@ponugupatibhadraiah98854 жыл бұрын
We are taking GP permission and constructed a building in 2010. Now LRS is necessary or not? And same property is mingle with Municipality. Now we want to sale the property, agreement concluded in March, 2020. Now the property is now registered or not? Is it LRS necessary for this plot.
@jaganpeddireddy96843 жыл бұрын
A) 1993 land GP, Builder took GP permission and built house. LRS 1k paid and applied by builder ( 1993 basis) B)2020 land fall under Municipal limits. 2021 buyer bought house and got it registered. Question - will the LRS application (1k) applied by builder be considered/Valid (applied before property transfer ) & will LRS cost decided on 1993(builder) or 2021(Buyer) Doc ??
@mohammedrahimuddin50964 жыл бұрын
Do we have to use rectification deed or sale deed while applying for LRS2020?
@abdulkaleem90294 жыл бұрын
Thank you Sir for your valuable suggestions/advice. 🙏
@janardhanelleshwari41874 жыл бұрын
Nadi 8guntalu polam jaga lo house kattukovacha road nu anukoni vundi agriculture pasu book vundi ippudu house kattukvali anukuntunna grama panchayat lo vundi vallu parmision ivvadam ledu
@ravitelidevara4 жыл бұрын
Sir If already a flat was constructed long back with gram panchayat permission. Now what is the effect of this new GO on it.
@badushaachukatla20964 жыл бұрын
Nice information sir
@jesus_love7774 жыл бұрын
Me answers chala bagunnay sir, Na prashna entante 1) ma father ki x sq yards plot undi, e plot lo ma sister ki half place gift deed ga ivvadam jarigindi, Ma father daggara inkaa registration paper lo x sq yards ane undi, ipudu LRS yela apply cheskovaali 1) ma father x sq yards ki LRS apply cheskunte saripothundaa? 2) ma sister ki gift ichina plot ki registration documents unnay, so ma sister kuda lrs apply cheskovaala?? Chala confused ga undi, Please answer me! Sir!
@venureddy22484 жыл бұрын
Hi Sir, Naku konni doubts unnai aandi. 1) Ippudu LRS paid(or)HMDA LP number undi unna plots oka vela peri-urban zone lo unte, vatini purchase cheyyocha, Oka vela purchase chesthe vatiki emayina restrictions untayya leda 100% of the area lo construction cheskovacha? 2) Same as point above oka vela land conservation zone lo undi daniki HMDA LP number unte emayina restrictions untayya? Please koddiga clarify chesatara. Thanks.
@SuryaNarayanaVV Жыл бұрын
LRS completed in CRDA. CRDA given plot permitted then in Grama panchayat will give the Authorization ?
@raviganti2624 жыл бұрын
Thank you very much for the explanation. Fundamental questions I will ask : 1) It is LRS (Layout Regularisation Scheme) not Plot Regularisation Scheme, then why should the plot owners be penalised and are burdened with the payment as if they have formed the Layout without following the government norms? 2) Isn't the Layout developers supposed to follow the norms and pay to regularising them, if it is not as per norms? 3) Comparing the supposed road areas and open space areas with the actual road areas and open space areas, for any difference the layout developer should be fined. Then govt should tell them to regularise i.e., make changes as per the norms, instead of taking money and the actual layout will remain the same. Conclusion: Layout developer will not follow the norms, sell the plots, then the plot owner has to pay for LRS
Anna,,,,Nenu 2acr land koni 2007 lo grampanchayathi lay out permission tho plots ammanu...2008 LRS schemelo anni plots ki minimun Rs 30/ per sqyd anni plots ki chesanu..next ippativaraku emi kattaledu...ippudu 2020 lrs scheme lo layout mothhaniki apply cheyala..leka plot wise.cheyala...ela chesthe amount thakkuva avuthundi...pl suggest..satya..
@bharathkumargurajala4 жыл бұрын
We have constructed g+1 building 7 years ago in 100 sq yards in GHMC. We have registered document, PTIN number also there. GHMC given building permission. We are paying electricity and water bills since 14 years. Do we need to apply for LRS for 100 sq yards???
@satyadevsatya82794 жыл бұрын
Anna..I purchased 3 acres land in 2008 total Road faceing..devided in to bits 1200,,1300,1400 1500,1600,1700,1800 converted in to non agricultural land and sold.. internal roads form cheyaledu..naadi lay ou kindaki vasthunda...appudu satpanch roads levuga permission akkarledu annadu...lrs ki apply cheyala..pl suggest...thank you.
@gaviniramarao74784 жыл бұрын
I already registered my land. Is it required to apply LRS. What I think my flat all sides constructed houses are without LRS. Please clear my doubt.
@srinivasaraopunukollu54774 жыл бұрын
Individual plot lrs ki kooda layout copy uploaf cheyaala. Cheyakapoyinaa paravaleda. Colony lo anni houses construct ainayi. Naavi 2 plots maatrame kaaliga unnai. Colony yerpadi 25 years ayindi. GHMC paridhilo. Correct layout copy ledu. Kapra circle lo. Please reply ivvagalaru.
@gvar73864 жыл бұрын
When did competent authority approval came for layouts from which year? When did 10% vacant land came in a layout come into picture? If at all plots are laid prior to that. How will LRS applicable to them. Can you please provide any explanation on that.
@vandanamshivakumar98674 жыл бұрын
Pls mention about layout copy upload... they are big in paper or not clear....what to be clear in layout upload
@anjaiahganji86104 жыл бұрын
Whether LRS applies for ancestral property divided as plots amongst brothers through Court Decree.
@kowkuntlslaxmareddy29604 жыл бұрын
25సం!! ముందు చేసిన మంచి పేరుంన్న వేచచర్ లో 2008 సం!! ప్లాటు కోన్నాము. ఇప్పుడు 111 జీవో లో ఉంది అని అంటున్నారు. అది శంషాబాదు మండల్ కిషన్ గుడ గ్రామం లో ఉంది. L. R. S, కటొంచ్చ లేదా దయచేసి తెలుప గలరు.
@mohammadhussain94364 жыл бұрын
Good information...sir thanks
@AllinoneA-Z14 жыл бұрын
Sir madhi gramapanchayaithi village, home katukovali anukuntam lrs kattala or BRS
@jaijawanentertainment35594 жыл бұрын
Hi sir.BRS ki Direct permission teeskovaccha.lekapote LRS proceedings vacchake BRS Ku vellala Memu next month construction plan chesinam.danikosame permission teeskovali.detail ga cheppandi sir
@dave1953inu4 жыл бұрын
In calculation table Sub total II the market value of Land as per the Regd Document on that will be taken for calculation or present market value of that land to arrive final tentative amount
@penugondaupendrarao40804 жыл бұрын
Good suggestions & good explanation
@rajeshamv34554 жыл бұрын
నమస్కారం, గత 100 సంవత్సరాల నుండి మా తాత, తండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించిన 10 గుంట ల భూమి ఒక ఇల్లు కాంపౌండ్ వాల్ తో సహా Karimnagar municipality అందు కలిగి ఉంది. కాలక్రమేణా మా తండ్రిగారి మరణానంతరం మేము అనగా నేను మా సోదరుడు భూమిలో ఒకరికి ఇల్లు తో సహా 5 గుంటల, నాకు వచ్చిన 5 గుంటల ఖాళీ స్థలాన్ని కరీంనగర్ లో 2011 లో రిజిస్ట్రేషన్ పార్టిషన్ దస్తవేజు చేపించుకున్నాం. నాకు వచ్చిన 5 గుంటల ఖాళీ స్థలానికి LRS కట్టవలసినది అని అంటున్నారు.LRS కట్టాల వొద్ద అని తెలియచేయగలరు. ధన్యవాదములు.
@msrinivasrao23734 жыл бұрын
Sir, LRS ki time lo apply cheyaledu. Epudu yala chechukovali. Epudu house constraction cheyavacha.
@mahammedismail29104 жыл бұрын
Hi Sir maa village singoor project lo munigindi tarwatha govt maaku plats Echaru aa plats ammukoni kondaru sity vellipoyaru aa plats ni memu konnamu vatiki rigistretion chesukoledu open plats gane unnai Epudu cheyavacha &lrs vartisthunda...ans plz plz Sir...
@naveen37104 жыл бұрын
please suggest do we need to apply LRS in 111 jivo area like in shamshabad. pls suggest. in my area no one is doing
@balkishantatichetti29844 жыл бұрын
సర్ గుడ్ ఈవినింగ్ నేను 2007 సంవత్సరంలో 0.06 గుంటల పట్టా భూమి ఖరీదు చేసి, 2013 లో నాలా కన్వర్షన్ రుసుము చెల్లించి, సంబంధిత RDO గారి ద్వారా నాలా ఆదేశాలు తీసుకున్నాను, ఆ తరువాత 2014 లో సంబంధిత గ్రామ కార్యదర్శి నుండి ఇల్లు కట్టుకోవడానికి రుసుము చెల్లించి అనుమతి పొందాను. అనుమతులు 2016 వరకు ఇచ్చారు, కానీ అదే సమయంలో మా అమ్మాయి పెళ్లి కుదిరింది 2015 లో పెళ్లి చేసాను, అందువల్ల అప్పులు చేసి, ఇల్లు కట్ట లేదు. ప్రస్తుతం LRS చేసుకోవాలా వద్దా, దయచేసి తెలపండి, మా గ్రామము ఇప్పుడు మునిసిపల్ లో కలిసింది.
@jeevanreddypalle24734 жыл бұрын
Sir, Ma nanna 14 years back hayathnager lo plot konnaru...adhi 300 servey no.kani register office lo ledhu...eppudu ghmc vallu house kadithe kulchesthunaru...andhuku memu court ki velthe venture lo plot owners ki anukulanga vachindhi theerpu. .malli ghmc vallu vachi ekkada kattadaniki kudaradhu ani antunaru ...aaa venture 20years back agriculture area ...dhanni venture ga marcharu .ippudu LRS Ki apply chesthe use vuntunda
@kasturiyogender87034 жыл бұрын
Land purchased in 1979 not sure if layout is approved...but building constructed with proper permissions IS lRS applicable in this case
@mangareddy89884 жыл бұрын
Very good information
@B.kavitharanirani Жыл бұрын
Hai sir court case lo unaa plot ki LRS applicable avuthunda(Double registration)
@rangaramalingaiah49074 жыл бұрын
Hi Ramana GARU Good afternoon house plat lo documents Nandu servey number ledu gathamlo house vundi eppudu dilapidated cheyabadinadi eppudu LRS lo ela chupinchali?
@sivalaxmi93564 жыл бұрын
Good massage sir
@techsports90824 жыл бұрын
Sir Mali date eppudo vusthadi Plzz plzz tell me sir
@ananthalakshmikakarla22633 жыл бұрын
Hi sir, I had applied LRS and paid Full & final payment in 2016. My question is my plot situated at hytabad village, shabad mandal. As per HMDA master plan 2031 my plot is conservation Agriculture zone. Is it possible for residential work in future?
@ytvprasad35833 жыл бұрын
Ramana garu Can I purchase a plot which is not applied for LRS by paying Rs.1000/-. The plot is located in a DTCP layout for which final approval is not there. Thanks
@ks18754 жыл бұрын
సార్ A P లో 31 ఆగస్ట్2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ LRS చేసుకోవచ్చా? ఇప్పుడు కొత్తగా కొనే ప్లాట్లు LRS చేసుకోవచ్చా?
@ANILKUMAR-km5vr4 жыл бұрын
sir, ma plot karimnagar corporation area lo 2000 year lo registration ma father peru meeda aindi, 3 sides houses unnai, ma father 2002 lo expire ayyaru. ippudu aa plot ki LRS cheyinchala? okavela cheyalsi vaste ma mother peru meeda LRS apply cheyocha? , 3 sides houses unnai kabatti AABAHADI kinda vastunda? Please give your valuable suggestion sir.
@dandevenugopalrao75594 жыл бұрын
Sir, I have applied (registered) and payment done but showing under process on acknowledgement receipt. Now what can I do kindly advice me.
@swapvangapalli54284 жыл бұрын
Very happy to hear
@prasade.89344 жыл бұрын
Sir memu 3 mem Building G+2 purchase chesamu... okate property floor wise 3 rigistration devide share chesukunnamu aa building ki LRS ledhu.....only BRS apply chesi undhi eppudu LRS ki Apply cheyalante 3 mem apply cheya lekha .....1mem apply chesthe saripothundha tell me pls
@mallikarjunpalem87584 жыл бұрын
My doc value SRO market value different what is calculated amount
@nareshyelugoori50554 жыл бұрын
Sir....naa Snehithudu gatha 10 Years nundi US Unnadu..Thanaku Aadhaar Card ledu....Only pass Port Voter ID Driving License Unnai...Thanu LRS ela Apply Cheyali...?
@buddhabenarji28444 жыл бұрын
Apartment's loni flat ki kuda kattala?
@srinupost55886 күн бұрын
Sir Gp +lrs unna Danilo house kattukovalante zone lu chudala sir
@amerammu99214 жыл бұрын
సర్ ! మేము 2005 ప్లాట్ కొన్నాము. 2012 ఇల్లు కట్టాలని అనుకున్నాం.వర్క్ స్టార్ట్ చేసాను. G p లో పర్మిషన్ తీస్కొని బెస్మిట్ (పిల్లర్స్) కట్టాము. కానీ money problem వల్ల వర్క్ అపేసము. అయితే ఇది ప్లాట్ కిందికి వస్తుందా ,LR S కట్టాల వద్దా,,,,, please reply Anna
@srinivaskaatha24054 жыл бұрын
Ramana garu nenu march 2020 lo 150 square yards lo kattina house konnanu ippudu nenu self assessment, cheyala & Mutation cheyala Chengicharla village lo.Bodduppal municipality.
@narsingraonaram63614 жыл бұрын
Prorata charges LAYOUT chesina vallu pay cheyali kadha. Plot owners enduku pay cheyali. 14 per cent very heavy?
@GruhalaxmiRamana4 жыл бұрын
మీరు అన్నది నిజమే కానీ ఇప్పుడు మున్సిపల్ డోర్ వద్ద కి ఫ్లాట్ ఓనర్ వెళుతున్నాడు కదా చేసిన వారు కాదు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే తన దగ్గరికి ఎవరు వస్తే వారి దగ్గర ప్రశ్నించడం వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది చట్టం లో ఒక భాగం
@ramachandraiahamudala57524 жыл бұрын
For 2020 LRS revenue records or registration records which is to be considered ?
@prasadp5104 жыл бұрын
Sir pasupu kunkuma kinda rasichina lands ki kuda LRS theeskovala?? And LRS theeskunna tarvata House Built ki malli permission theeskovala..please cheppagalaru..
@jojireddyp49674 жыл бұрын
Ours is 2003 registration and we've constructed a house in 2016 taking gram panchayat permission. But at present it's under municipality. Area: bandlaguda jagir Since we already have permission for the construction do we need to apply LRS?
@subhasbabu20072 жыл бұрын
What about if my LRS Plot & House affected in Road widening. Government officials said me No Money will be paid. BeCause one of the condition of LRS is it true?
@rajinikanthbandela98174 жыл бұрын
25yrs kirtham flat konukoni home katukunamu kani risteshan kaledu only notry rasukunamu apudu ipudu amina valu leru LRS apply cheyavacha sir
@jalapavan92054 жыл бұрын
Nice sir
@lokamkrishnaiah30094 жыл бұрын
ULC PROBLEM... 1988-JUNE PURCHASE. UN AUTHORISED CONSTRUCTION. PROPERTY TAX & CURRENT BILL PAID FROM 2005
@sudharaj52043 жыл бұрын
wife and husband perumida registration aindhi LRS lo okkari perumeeda register aindhi 2va peru add chesukovacha
@leelaranigugila89684 жыл бұрын
Sir we have patta given by the government registered land also can we pay lrs or not this is the doubt
@gopikrishnakotta16724 жыл бұрын
Sir nenu recent ga lRS apply chesanu ippudu nenu HOME CONDTRUCTION PERMISSION TISUKOVACHA