Sir, Sri Pavan Kalyan Sir is emerging as International leader.
@ravitata75424 күн бұрын
కేకే సర్వే గారు ప్రజల నాడిని స్పష్టంగా తెలియజేశారు కదా, ప్రజలు సనాతన ధర్మానికి ఎక్కువ విలువ ఇచ్చారు అని అర్థమవుతుంది 🎉🎉🎉🎉 అందుకే ఈ గెలుపు మహారాష్ట్రకే మలుపు
@MohanReddyKalluri5 күн бұрын
ఉన్నత విద్యావంతులు అత్యధికంగా బీజేపీ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పటికైనా ఆపు నీ కంపు నీచ సోదె.
@muralikrishnaporuri304 күн бұрын
రాహుల్ కారణ మేమో? విశ్లేషకులు ఊహించలేదంటే అది వారి..??😊😊
@emanirao82474 күн бұрын
8.25....60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్స్ కు...కేవలం 10 ఏళ్ళు పాలించిన బీజేపీతో పోల్చుకుంటే...సంస్థాగత బలం, ఆర్థిక పరిపుష్టి లేదనడం...విడ్డూరంగా లేదూ!!
@satyanarayanakairamkonda48304 күн бұрын
మీ బాద మీది
@purnagourisetti83494 күн бұрын
K K SURVEY GAVE 225 for NDA 😍😍😍
@subramanyaml36804 күн бұрын
కె కె సర్వే అంచనా వేసింది . తెలుసుకోండి సార్ !
@ayyagariprasad60833 күн бұрын
ప్రొఫెసర్ గారికి బాధగా ఉందేమో. బిజెపికి ఎగైనెస్ట్ మీరు కలలో కూడా బిజెపి మంచి చేసిన ఒప్పుకోవు, కారణం నువ్వు కమ్యూనిస్టు. అందుచేత ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి అంట కట్టడానికి ప్రయత్నం చేస్తున్నా
@srinivascharyp43934 күн бұрын
BJP గెలిచింది అనే బాధతో మీరు వార్తలు చదువుతున్నట్లుంది. మీ విశ్లేషణ BJP గెలిస్తే భరించలేని తత్త్వం మీది....
@raghavaiahbandaru814 күн бұрын
Definitely next PM again MODIJI only. PAKKA SURE
@MohanReddyKalluri5 күн бұрын
నెక్ట్ కేరళ, తమిళనాడు,westbengal. కంపు నీచులు ENO, బర్ణల్ సిద్ధం చేసుకొని పెట్టుకోండి.
@raghupathikoora5514 күн бұрын
👍🙏
@sagarreddykasarla41945 күн бұрын
ఏ పార్టీ గెలిస్తే శ్లోకాలు ఎలా లిస్టు ఆ పార్టీ ఎలా గెలిచిందని వెతుక్కుంటారు అదే ఓడిపోతే అదేరా ఓడిపోయిందని వెతుక్కుంటారు అసలు నిజం చెప్పాను సార్ ఈవీఎంల గురించి
@venupasula56923 күн бұрын
so.. నీ ఈ బాధ కు Pavan Kalyan కారణం అంటావ్..😂😂
@suryamt19213 күн бұрын
బాధపడకండి సార్! రోజులు గడిచేకొద్దీ బిజెపి విజయాన్ని జీర్ణం చేసుకోగలరు!
@giradaappalanaidu72324 күн бұрын
Professor has not uttered single word about Pavan's contribution to NDA alliance in Maharashtra elections.
@MadhavJK4 күн бұрын
and yet the thumb nail heading says otherwise! Click bait!😢
@KidsWorldUnique2 күн бұрын
The so called professor alias SR. YSRCP supporter surviving in the name of Pawan Kalyan by taking Pawan Kalyan name in the Thumbnail 😂😂😂
@SitamahalakshmiAduri4 күн бұрын
గురువు గారు హుషారుగా లేరు. పాపం bad luck. అఘాడీ ఓడి పోవడానికి కారణం.... యులేమాలు చేసిన దారుణ , దుర్మార్గమైన demands ను ఖాన్ గ్రేస్, పిల్లి గారి శివ సేన, 85 ఏళ్ల ముసలాయన అంగీకరించడమే. అందువల్ల హిందువులు కులాలకు అతీతంగా ఒక్కటై BJP Aliance ku ఓట్లు కళ్ళు మూసుకుని గుద్దేశారు. ఈ మేధావి ఆ విషయం చెప్పాడు. పూర్తి బీజేపీ వ్యతిరేకి.
@ramakrishnaraoparisa69884 күн бұрын
హిందువుల ఐఖ్యత మాత్రమే ఈ విజయానికి పునాది. అది భాజపా మరియు దాని మిత్రులు ఐఖ్యంగా సాధించారు. ఉద్ధవ్ తన తండ్రి అనుసరించిన ధర్మనిరతి నుంచి దారి తప్పడం మరింత విజయానికి దారి తీసింది. అజిత్ పవార్, శరద్ పవార్ కు వారసుడుగా గెలవ లేదు. శరద్ పవార్ స్వయంగా కుటుంబ వారసత్వం ఆశించడం, అంటే సుచిత్రసూలేని తన తరవాత ఎన్సిపి నాయకత్వంకి సిద్దం చేయడం.
@chalamareddyatluri58294 күн бұрын
Headding మీ స్ధాయి కి పగినదిగాలేదు. మీరు చిడతలు తీసుకొని; హరికధలు బుర్రకథ లు చెప్పుకోండి దయచేసి.
@saisanthoshinipabbireddyka98943 күн бұрын
నగేష్ కి నిద్ర పట్టడం లేదు.. కళ్ళ కింద మచ్చలు వచ్చేసాయి
@Mahesh-w8b4e3 күн бұрын
మీకు హార్ట్ స్ట్రోక్ వస్తుందా సర్.మీ పెదాలు మాత్రమే కదులుతున్నై😂
@Society-714 күн бұрын
బాబూ Nageswara Rao.. నువ్వు ఏ రోజు ఐతే Jagan Reddy కి Support చేశావో..అప్పటి నుండి నీ videos చూడటం బంద్..నీ మీద ఉన్న good impression కూడా పోయింది🙏
@KidsWorldUnique2 күн бұрын
💯 correct
@sagarreddykasarla41945 күн бұрын
బీజేపీ గెలిస్తే చెప్తున్నా అదే కాంగ్రెస్ గెలిస్తే ఏదో వెతుక్కుంటారు చెప్పండి సార్ అది కూడా ఒకసారి వింటాను
వీని లంగా అనాలసిస్. వీడు అవినీతి కాంగ్రెస్ వైపే ఉంటాడు. వీడికి అవినీతి అంటేనే వీడికి ఇష్టం.
@veerannabanoth16694 күн бұрын
ఈ స్థాయి విజయానికి పవన్ కళ్యాణ్ గారే కారణం.....
@MohanReddyKalluri5 күн бұрын
మేము సిందేను మాత్రమే సిఎం చేస్తాము.
@srinuvasulu81755 күн бұрын
శివసేన నిలువునా చిపోవడం, NCP నిలువునా చిలిపోవడం వలన అంటే బలమైన రెండు పార్టీలు చిలిపోవడం వలన బీజేపీ కూటమి గెలిచింది కానీ పవన్ వల్లకాదు
@vrkrishnappa62583 күн бұрын
ఆర్‌ఎస్‌ఎస్ సంగ పరివార్ మరియు హిందువుల ఐక్యత మాత్రమే అవసరం మహారాష్ట్ర ఎన్నికలలో బిజెపి పార్టీ మాత్రమే విజయం సాధించింది.
@GREENVIEOS4 күн бұрын
Dear Hindus be united, congresss and local parties are dividing hindus on caste for votes, but they are uniting muslims and christians for same votes..how dangerous it is, hindus be united..Jaihind
@jagadeeshr43874 күн бұрын
Please retire..unable to bear your biased analysis always...nuvvu medhavi sir...oppukuntam...plz retire...
యోగి నినాదం బటెంగె తో కఠెంగే+పవన్ కళ్యాణ్ ప్రచారం గుడ్..
@psatyanandhan43184 күн бұрын
You are not a journalist Mr Nageswar ,no body knows pk there but it seems you want to go to good books of pk so you are saying pk is route cause for this un expected win
@Ravinderg-w2q3 күн бұрын
Jai. Sriram. Jai. Hind. Jai bharat
@sarangapaninethula46793 күн бұрын
మహారాష్ట్రలో అంత భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది మహారాష్ట్రలో దాని గురించి చెప్పరేమిటి మహారాష్ట్రలో నాందేడ్ ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది కదా
@KidsWorldUnique2 күн бұрын
Thumbnails lo Pawan Kalyan peru petukuni survive autuna Professor alias Sr. YSRCP😂😂😂
@gayatrijyotish69154 күн бұрын
వీడి సుత్తి భరించలేక పోతున్న తెలుగు ప్రజలు.
@Srinu999994 күн бұрын
Title wrong
@MadhavJK4 күн бұрын
ఎన్నికల తర్వాత చేస్తున్న ఈ విశ్లేషణలో ఏ మాత్రం పస లేదు. ఫలితాన్ని బట్టి ఎవరు ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు అని చెప్పటం చాలా ఈజీ. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించింది ఈవీయంల మాయాజాలం అని చాలా మంది మరిచి పోతున్నారు. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ,ఈ సారి ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేటట్టు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి / ఓడిపోవాలి, తద్వారా ఏ పార్టీని ఎలా అబాసుపాలు చెయ్యాలో అలా ప్లాన్ చేసి, చాకచక్యంగా ఈవీయంలను మాయ చేశారు. ఇక భారత్ లో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగటం కలగా మిగిలిపోనుంది.
@ashokloy4 күн бұрын
Then why they couldn’t do the same in Jharkhand ?
@MadhavJK4 күн бұрын
@ ఒకేసారి అన్ని దగ్గర్లా గెలిస్తే ప్రజలకు బీజేపీపై అనుమానం వస్తుందని, జార్ఖండ్ లో ఓడిపోయారు. పైగా జార్ఖండ్ లో ఎవరు గెలిచినా రాజకీయంగా బీజేపీపై పెద్దగా ప్రభావం పడదు. అదే మహా రాష్ట్రలో థాకరే కుటంబం వల్ల బీజేపీకి ప్రమాదం. అందుకే ఓడించేటట్టు మాయాజాలం చేశారు. ఎన్నికల మ్యానిపిలేషన్ ఒక పెద్ద కళ. పద్మ వ్యూహం. మామూలు మనుషులకు అర్థం కాదు.
@sanatandharmahails4 күн бұрын
@@MadhavJK iethey memu chala happy bjp next elections lo elanay manipulate chesi 400 above seats thelchukovali okavayla seats paychutharu anta ala iethey enka akkuva seats ravali bjp ki and Anni states lo bjp governments ravali jamili elections jarigithey adhi kuda congress alaga iethey gatnam lo manipulation chesi ballot boxes vunnapudu mosam chesi ala adhikaaram loki vachindho same alanay ravali bjp eppudu Anni states lo and loksabha rajya sabha lo 75 to 80 percentage above seats ravali.enka ucc,nrc,waqf board abolish, judiciary reforms,sanatan board,police law and order reforms,throwing illegal migrants Rohingyas and who r against India and hindhus,free temples,ban christian missionaries education and madarsa education law,start gurukul education,all must and should study in gurukul,and strict actiond on who will talk nonsense on Hindu gods,and remove reservations give them to only hindhus,tax on christian and muslims to pray their gods on hindhu land,change constitution,make this country as hindhurastra,kill them immediately who do love jihad with hindhu girls,remove christian and muslim from every government jobs especially ias,ips, judiciary,army,police etc.reservstions from poor hindhus ban and throw everyone who r against hindhus and our country,ban other religion people marrying hindhu girls,ban muslims and christians participating in elections,ban conversions of hindhus and evaru iena convert cheydaniki chesthey hindhus ne vallaki marana siksha veyyali,alanay matha pracharam hindhus thappa enka evaru cheykunda cheyali,castes ban cheyali castes thesaysi only Varna system thesuku vachi hindhus Andharni okkati ga cheyali,hindhus andharu oka particular day every week lo temples lo kalisi unity ga vundayla cheyali enka marriages kuda a varnam vaaru iena enko varnam varni chesukunay lo marriage and okariki okaru respect and importance echeyla government cheyali etc enka chaala vunnaye 😂we want all these bills should be passed soon so bjp must and should win in future also that to with big majority in every where that to by manipulating evms it's dharma yudham. Dharmanni kapadadaniki manam andharmam chesina thappu kaadhu 😊😂enkaa adchi chaavandi konni tears dhaachuko endhukantey future lo enka enka adchey rojulu chaala vasthaye niku ne lanti vallaki assalu enka future motham life long adusthunay vundali meru enka 😂eppati varaku barincham enka chaalu eppudu hindhus andharmam kallu therusthunam okkati avuthunam enka meeru katham. JAI SHREE RAM 🚩
@optimistic34564 күн бұрын
Iythe ventane Pakistan paaripo Mari ...akkada chala transparency ga jarguthai elections ...burra taakkuva edava..election comission 45 days hackathon conduct chesindi..dammu unte evaryna hack chesi chupinchandi Ani cheppindi..public invitation to all country's in world invited..AAP party 5mins lo hack chesi chupistam Ani cheppi 45 days lo kuda hack cheyalekapoyndi..mana EVMS ni 10+ country's ki supply chestam elections kosam...Supreme court kuda clean chit ichindi they cantbe tampered or hacked Ani...gelavadam chetha kani aada Munda edavalu matarame Ela allegations chestaru😂😂😂😂
@seenusrinivas93643 күн бұрын
కాంగ్రెస్ గెలిస్తే EVM లు అద్భుతంగా పనిచేస్తాయి అని,బీజేపీ గెలిస్తే EVM ల మాయాజాలం అనడం మీ యొక్క కాంగ్రెస్ వీరాభిమానాన్ని తెలియజేస్తున్నది కానీ వాస్తవాన్ని కాదు.
@gangiredlavenkataramanarao41984 күн бұрын
AP, తెలంగాణా, మహారాష్ట్రలోనే కాదు, దేశమంతా పవన్ కళ్యాణ్ కి ఇమేజ్ ఉంది. ఆయన ఎప్పటికైనా, మన దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ధేశాన్ని అభివృధ్ధి చేస్తారు!
@raghuinturi97413 күн бұрын
అవునా? 😢😂😊😅
@gangiredlavenkataramanarao41983 күн бұрын
@raghuinturi9741 AP ఎన్నికలలో, 100 శాతం రిజల్ట్ (పోటీ చేసిన అన్ని స్థానాలు) గెలిచిన పార్టీ అది! అటువంటిది, ఆయన ప్రధాని అయినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు!!! కరక్టేనా?
@anakalis91822 күн бұрын
కాంగ్రెస్ కి టెర్రరిస్ట్, నీలాంటి అర్బన్ నాక్సలైట్ లు సపోర్ట్ ఉంది కదా....
@mahadevamagantisastri58044 күн бұрын
ఏహే పవన్ కాదు మీరే కారణం మీరు ఏడ్చే ఏడ్పులే కారణం బీజేపీ ఎన్డీఏ గెలుపుకు
@RaambabuDhulipudi4 күн бұрын
నమస్తే జీ, kk సర్వే ఒక్కటీ మాత్రమే 225 సీట్స్ వస్తాయి చెప్పింది మీరు మరచి పోయినట్టు ఉన్నారు
@sainisrinu79504 күн бұрын
One & only, Kk survey exit polls given accurate number
@bobbilisuresh99034 күн бұрын
You have to consider KK Survey Sir
@dineshnirasanametla10873 күн бұрын
Jai pavan
@Kum9444 күн бұрын
మా పవన్ కల్యాణ్ అమెరిక లో పోటీ చేసిన గెలుస్తాడు
@raghuinturi97413 күн бұрын
😁😂😃😅
@arunakumari-h9t2 күн бұрын
Sanaatan samrat is pavan 👈,
@pasupuleti.lakshmisrinivas93444 күн бұрын
K k survey 228 వస్తాయని చిప్పింది సార్
@nareshkavuturi17164 күн бұрын
KK survey అంచనా వేసింది 227/288 BJP+ అని 😂😂😂😂
@geethacharytupurani37754 күн бұрын
Rajdeep Sir desai some how shown partial on congress in maharashtra. Hope he will be careful.
@ravurisubbarao72394 күн бұрын
Ee type of trend bjp national wide patananiki gandhi palukutundhi.
@369myuniverse4 күн бұрын
kk survey vaallu chesaru sir
@venuphoto1452 күн бұрын
Evm ఉందిగా
@satyamrk4 күн бұрын
Waqf declarations Muslims demands and indi group accepted These 2reasons common Hindu angry on indi group
@Sriharihara7774 күн бұрын
జార్ఖండ్ లో దేశ ద్రోహం కాంగ్రెస్ పాత్ర ఏం లేదు...అక్కడ jmm గెలిచింది
@ad89434 күн бұрын
Jmm valla Congress ku Anni seatlu vachinaayi. Leka pote rendu mudu kante ekkuva raavu.
@RAMESHWARRAOMIRYALA4 күн бұрын
అంతా ఏవీఎం ల మాయ
@chetanarajuchangal4 күн бұрын
Rahul Gandhi and Congress promises against constitution, religion based reservation against constitution
@gkrishnamurathi11524 күн бұрын
Pavan campaian chesinadi only 7seats
@raghuveerreddy57204 күн бұрын
Kk surveys given 225 look into the same
@AM-qu3eh4 күн бұрын
ఎవరీ మ్యాజిక్ లేదు బొందా లేదు, ఏ పార్టీ అయితే మతతత్వ , ద్వేష రాజకీయాలు చేస్తుందో వాళ్ళదే అధికారం,మతోన్మాద లను సంతోషపెట్టాలంటే ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చాలు ముఖ్యంగా ముస్లిమ్ లను టార్గెట్ చేస్తే చాలు ఈజీ గా గెలవవచ్చు,అదే ప్రస్తుతం జరుగుతోంది,సెక్యులరిజం మాట్లాడే వారికి అసలు పుట్ట గతులుండవ్, అభివృద్ధి మాటే వద్దు , ఓన్లీ మత రాజకీయం చేస్తే చాలు.
@anakalis91822 күн бұрын
ప్రపంచం లో టెర్రరిస్ట్ లు ఎవరు, మత ఉన్మాద్ధం ఎవరిదీ. 4% ముస్లిం 25% ఎలా వచ్చారు. పాక్, బాంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏమిటి. పంది పిల్లలను కన్నట్టు పది మందిని కంటే అభిరుద్ది జరుగుతాదా,... ఎవరిదీ మత ఉన్మాదం.
@raghavaiahbandaru814 күн бұрын
PAVAN KALYAN effect VALANA BJP KI VUHINCHINA DANI KANNA ADHIKANGA seats VACHINAVI. Yes no doubt
@harshavardhankollabathula576712 сағат бұрын
Prof Nageswar Cong broker Unfit for Professor Anti BJP Anti Modi
@chetanarajuchangal4 күн бұрын
Communism failed wold widely, what are they doing in india 😂😂😂
@gaddamrajesh47994 күн бұрын
Pavan Kalyan maharstaalo evariki telusu
@rvenkateswararao88684 күн бұрын
K k survey cbeppindikada
@jayapalreddymungi41094 күн бұрын
Tappemundhi bjp correct chesindhi
@mohanrao-p2q4 күн бұрын
Elections meda aasakthi poyindi
@viswatharun84934 күн бұрын
ఈ పది సం.లో పవన్ స్వంతం గా గెలిచింది ఓకే ఒక్క MLA రాపాక. తెలుగు వారున్న తెలంగాణ లో పోటీచేస్తే గెలిచింది సున్నా.... ఇప్పుడు కూడ వున్న ఓట్లు 6% మాత్రమే... ఇక, మహారాష్ట్ర లోని వారి గెలుపుకు ఇక్కడ గొప్పలు ఎందుకు?😂
@raghavaiahbandaru814 күн бұрын
Hello Viswatarunn now that matter is not at all required. Don't feel jealousy on PAVAN KALYAN. Not good for health
@KidsWorldUnique2 күн бұрын
💦💦💦
@machirajuramaprasad41534 күн бұрын
ఏమి టైటిల్ ?
@nivas474 күн бұрын
Inka nayam meeru analedu😂
@raghavendraraokoneru74314 күн бұрын
Veedu Pavan ni mulaga chettu rkkistunnadu 😅😅😅😅😅😅
@siddhartharajuy3 күн бұрын
Ap lo Lani deku ladu single valalani comedy leader pk
@premsagar-up1jj3 күн бұрын
It is ECI helped NDA. One funny thing in Nanded congress wins MP seat but lost 6 assembly seats. Just tell mr. Nageswar rao garu how 75 lakhs votes added by ECI . Credit goes ECI.
@simonsamson-ru4ij3 күн бұрын
Maharashtra lo ANUHYA VIJAYANIKI kaaratam DONALD TRUMP em Kaada ERRIPUVVA..? Nuvvu Em Professor vi ? Ika Chaalu Saami...Nuvvu Nee Veshaaloo..
@parthasaradhiadusumalli64014 күн бұрын
Worst...
@jayapalreddymungi41094 күн бұрын
Nijam cheppu avula
@narayanaraogokarla51904 күн бұрын
కొంచెం అప్డేట్ అవ్వండి సారు ఈవీఎం లు టాంపరింగ్ జరుగుతోంది దేశములో బీజేపీ కి పూర్తిగా వ్యతిరేక త నడుస్తుతోంది తొక్కలో ఈ సోదంతా వేస్ట్..... ఇదే రైట్ ఓ సారి బ్యాలెట్ వోటింగ్ జరిగితే నిజా నిజాలు తెలుస్తాయి....
@muthyalajanardhana93694 күн бұрын
ఈవీఎం లు టాంపరింగ్ అని కొందరు ఏడుస్తున్నారు అలా ఐతే జార్ఖండ్ కూడా గెలిచేది అలాగే 2024 లో 400 సీట్లు వచ్చేవి కదా ఇదేమి తెలియకుండా కొంతమంది మూర్ఖులు వితాండవాదం చేస్తున్నారు
@raghuinturi97413 күн бұрын
బిజేపివారు తెలివిగా చేశారేమో? చిన్న రాష్ట్రాలను వదిలేసి, పెద్ద రాష్ట్రాలపై దృష్టి పెట్టిందేమో