LV Subramanyam : పారిపోవడానికి రెడీ గా ఉన్న అధికారులు..37 చరిత్ర లో ఫస్ట్ టైం చూడటం | ABN Telugu

  Рет қаралды 92,168

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 63
@onepluslatest
@onepluslatest 3 ай бұрын
ఐఏఎస్ ఐపీస్ ఇంకా కొందరు..... పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారిని పాపం పుణ్యం అనకూడదు చట్టభద్ధంగా వ్యవహరించిన వారికి దేశం మన వైపు చూసేలా శిక్షలు ఉండాలి
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
Correct comment. They should not escape unpublished.
@ChennakesavuluBollineni
@ChennakesavuluBollineni 3 ай бұрын
సబ్రహ్మణ్యం సార్ గారికి నమస్కారములు, ప్రజలకు న్యాయము చేసే అధికారి 🙏
@yajamanambhargava582
@yajamanambhargava582 3 ай бұрын
LV సుబ్రహ్మణ్యం సార్,,, అద్భుతమైన ఆఫీసర్... చక్కగా చెప్పారు... ఆయన,,, జూనియర్ ఆఫీసర్ తో transfer చేశారు...అప్పుడే అర్థం అయ్యింది,, ప్రభుత్వ విధానం.
@srihari15860
@srihari15860 3 ай бұрын
బాగా కష్టపడి చదివి IAS, IPS ఉద్యోగాలు సంపాదించుకొని ఎందుకు అవినీతి ఆరోపణలతొ భ్రష్టుపట్టి పోతున్నారో అర్ధం కావటం లేదు. ఆఫీసర్లు అందరూ ఒక మాట మీద ఉండి, ప్రభుత్వం తప్పుడు పనులు చెబితే తిరస్కరించగల ధైర్యం ఉండాలి కదా. సొంత అవసరాలకోసం దారి తప్పి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు
@bachichagarlamudi
@bachichagarlamudi 3 ай бұрын
Correct 👌
@adinarayanachowdary9435
@adinarayanachowdary9435 3 ай бұрын
LV gariki vandanam sir .
@gangineniRamesh-n1z
@gangineniRamesh-n1z 3 ай бұрын
ఐఏఎస్, ఐపీఎస్ లు తప్పు చేసిన వారిని వదలొద్దు
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu 3 ай бұрын
Next 10000.percent.raghu ramireddy.next.jail
@raghunadhachakravarthi3058
@raghunadhachakravarthi3058 3 ай бұрын
అక్రమార్కులు పరిగెడుతున్నారు
@praveenallinonetech...
@praveenallinonetech... 3 ай бұрын
తప్పు చేసినా ఏ అదికారిని వదలకూడదు, నిబంధనలకి విరుద్దంగా ప్రవర్తించిన వారిని అందరిని విచారణ జరిపి రుజువు అయితే జైల్ శిక్ష అమలు చేయాలి.....
@mopidevithecommonman8773
@mopidevithecommonman8773 3 ай бұрын
ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు మీరు ఏమి పెద్ద నీతిమంతులు కాదు మీరు కూడా ఇటువంటి పనులు చేసి మిమ్మల్ని తన్నితే అప్పుడు నీతులు చెప్పడం మొదలుపెట్టారు
@jaa1812
@jaa1812 3 ай бұрын
Can you express , 4:35 where Mr.Subhramanyam is guilt. Only his misfortune was working under corrupt political Govt leaders and following their decisions which he can not refuse.
@yvnmrao
@yvnmrao 3 ай бұрын
కరెక్ట్ కాదు. 2019 ఎలక్షన్స్ నాడు చేసినవి గుర్తు చేసుకోండి. DGP లో పని ఏమిటి?
@raghunadhachakravarthi3058
@raghunadhachakravarthi3058 3 ай бұрын
AB Venkateswara Rao ను అలా చేసినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడలేదు వెంకట కృష్ణ గారు
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi 3 ай бұрын
ABV leave ani bayapadaledu.. jagan ni kalavatamiki epudu try cheyaledu..
@vijaykumarv3295
@vijaykumarv3295 3 ай бұрын
ABV పారిపోలేదు, ధైర్యం గా నిలబడ్డారు
@jaa1812
@jaa1812 3 ай бұрын
Only a biased tv media is polluting the Andhra people minds. Example Naidu accepted Package to Ap in the place of Special status after fully explained the special status features which benefits only Some Industrialists but not the common people. One can observe that after 10 years of forming the New State , the debt or borrowings by Govt increased atleat 10 lakh crores. What is the total cost of Polavaram and the total investment for Amaravathi Capital , the cost of irrigation projects ( pending to be completed for want of funds) and share amount of pending Rly projects and the cost of land acquisition of new roads proposed by State , all these things may not be 1/4 th of the new loans or borrowing by Andhra Pradesh Govt. The Centrsl govt already shared more revenue to StateS FRom 33 to 40 % from GST COLLETION and Centret taken the burden of free ration for 3 years in covid time and giving Rs 6000 every year to agriculturist throughout India. But the AP leaders are competiting In giving freebies instead of constructing Ports. Fishing harbours and industries which will paveway for better employment and more livelihood instead of wasting in giving freebies.
@sharmarsk3758
@sharmarsk3758 3 ай бұрын
👌🏽👌🏽👌🏽👌🏽👍🏽👍🏽🤝
@ChennakesavuluBollineni
@ChennakesavuluBollineni 3 ай бұрын
లక్ష్మి దగ్గర ప్రారంభం అయింది
@pudimadhusudhanarao7697
@pudimadhusudhanarao7697 3 ай бұрын
Sir...now a days money only priority...IAS OR IPS now a days no responsibility...no self respect...no dignity....no shy....only money....if govt said go on leave leave....very easy to escape...
@hanumandurga7008
@hanumandurga7008 3 ай бұрын
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ ఆర్ ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు ఇలాగే అధికారులను వాడుకొని నట్టేట ముంచిన చరిత్ర చూసీ కూడా వీళ్లు జాగర్త పడాలి
@tilakv
@tilakv 3 ай бұрын
LV మహానుభావుడు. బాబు గారి పక్కనే ఉండి, జగన్ కి పని చేసిన ఉత్తమో త్తముడు. ఇప్పుడు భలే కబుర్లు చెబుతున్నారు
@rajeshv2576
@rajeshv2576 3 ай бұрын
Sir IAS IPS CADER NIRVEERYAM INDI 2019 TO 2024
@madeti
@madeti 3 ай бұрын
విలువైన IAS to. అయ్యా IAS to. I ASS. IPS to. _PS. (Blank stands for first letter of CM name)
@sivanagaraju1789
@sivanagaraju1789 3 ай бұрын
LV సుబ్రమణ్యం గారు చాలా మంచి వ్యక్తి, మచ్చ లేని మనిషి
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 3 ай бұрын
No body is looking good nowadays as per society view.
@upendrathammineni6642
@upendrathammineni6642 3 ай бұрын
This sir showed very intarest on psycho n criticized CBN 5 years ago
@Uday_76
@Uday_76 3 ай бұрын
వాళ్ల సంగతేమో ముందు ప్రత్యేక హోదా గురించి పోలవరం ప్రాజెక్టు త్వరగా కానివ్వండి.లేకపోతే ప్రజలచేతులొ దబిడిదిబిడే
@srinivask483
@srinivask483 3 ай бұрын
KASTAPADAV PANDUKO VELLI NE SYCO GADU INTLO GATE DAGGARA RAMMANADU 5YEARS YEMI PIKADU APPUDU NEVU E DEBATE PETTLLA RA CHEPPU VEDHAVA SUNTA ANTARU NE LANTI VALLANI
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 3 ай бұрын
Special status haamilo ledu, polavaram guarantee ga complete chestharu
@somayajuluk3080
@somayajuluk3080 3 ай бұрын
ఇంత చదువుకున్న ఐఏఎస్, ips అధికారులు ఎందుకు చీప్ అయ్యారు.
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu 3 ай бұрын
Kollu.worst.person ips.worst.person.next.jail careful central.govt removed
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu 3 ай бұрын
Kollu.ramireddy.cbi.enqeirey. next.jail
@madhavilathab2240
@madhavilathab2240 3 ай бұрын
Subrmanyam sir ki ttd bhadyathalu appcheppithe baguntundi
@KP-tt1nu
@KP-tt1nu 3 ай бұрын
What you did Mr LV when CBN Ji was the chief minister?
@arunadevi5816
@arunadevi5816 3 ай бұрын
,l A S lPS ki veluva lekunda pothundi public ni save chese varu Ela thayarayaru
@living-stone1356
@living-stone1356 3 ай бұрын
Pls don't make poonam malakondiah cs
@yadallapallikondalrao1770
@yadallapallikondalrao1770 3 ай бұрын
IAS IPS ki manchi pera ? It is not alone in AP all over India
@knsingh7719
@knsingh7719 3 ай бұрын
సుబ్రమణ్యం గారు పదవిలో ఉన్నపుడు కూడా చాలా తప్పిదాలు జరిగాయి.. ఉదాహరణకు.. ప్రజవేదిక కూల్చడం... మరి... దీన్ని ఎందుకు అడ్డుకోలేదు మీరు.?
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi 3 ай бұрын
Goverment decision.. vallu suggest chestaru anthey.. eyana sign cheyaledu CM chesadu diniki
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 3 ай бұрын
Ias ips lo rendu sangaluga marali okati palakulamochethi neeru thagevaru marokati rules prakaram nijayathiga vundevaru
@ashwathaleela1171
@ashwathaleela1171 3 ай бұрын
Kalupu mokkkalni peeki pareyali appude samajam bagu paduthundhi
@gsgs8185
@gsgs8185 3 ай бұрын
Matrix Prasad అనే *నిమ్మగడ్డ ప్రసాద్* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే *దివి మురళి* కంటే richest person అయ్యి వుండేవాడు. *సత్యం రామలింగరాజు* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే.. చరిత్రలో *software* దిగ్గజంలా నిలిచిపోయే వారు. డాక్టర్ రెడ్డీస్ కి వచ్చిన పేరు *aurobindo & hetero* కి రాలేదు. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు మా రెడ్డి గారు సీఎం అయ్యారు అని *YSR* చూట్టూ తిరగలేదు. భూ లావా దేవీలు చెయ్యలేదు. అందుకే క్లీన్ గా వున్నారు. *aurobindo & hetero* వాళ్ళకి డబ్బుంది. పేరు లేదు. వాళ్ళు వ్యాపారాలుపెంచుకుని బాగానే సంపాదించారు. కానీ కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్సార్ ని దూరంపెట్టి వుంటే వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు అయ్యే వారు. వైఎస్సార్ టైమ్ తరువాత పెన్న ప్రతాప్ రెడ్డి, ఇందు గ్రూప్, రాంకీ గ్రూప్, ivrcl గ్రూప్ అందరూ smash అయిపోయారు. ఈ లిస్టులో మేఘ కూడా త్వరలో join అవుతుంది. టీవీ ఛానెల్స్ ద్వారారాజకీయాలలో వెలు పెట్టారు. వాళ్ళు మంచి కంపెనీ.. ఈ పొలిటికల్ involvement వల్ల నాశనం అయితే బాధాకరం. ఈ పడిపోయిన దిగ్గజాలను రాజకీయ శత్రువులు ఎవ్వరూ పడెయ్యలేదు. వాళ్ళే తప్పులు చేసి పడిపోయారు. కానీ కొన్ని వేల potential jobs in Telugu states పోయాయి. ఈ విషయంలో కమ్మ ఇండస్ట్రి యల్ గ్రూప్స్ బాగా తెలివిగా నడుచుకున్నారు. మా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చించుకొలేదు. ముఖ్యమంత్రి అయ్యిన వాళ్ళవాడు వాళ్ళతో మరీ పూసుకుని తిరగలేదు. ఎప్పుడూ బయటపడి చెయ్య లేదు. ఆ professionalism వాళ్ళని కాపాడింది. (ఒకటి రెండు మీడియా సంస్థలు చించుకుంటాయి. వాళ్ళకి టిడిపి వాళ్ళే మెయిన్ పాఠకులు. అందుకే చించు కుంటున్నట్టు నటిస్తాయి.) ఈ సారి రెడ్డి industrialists పాఠం నేర్చుకున్నట్టు వున్నారు .. ఒకరిద్దరు తప్పితే ఈ రౌండ్ లో వైసీపీ ప్రభుత్వానికి దూరంగా వున్నారు. వాళ్లకి తెలుసు ఈ ఆటలో బాగుపడేది "ఒక్కడే" అని.
@neerajab7572
@neerajab7572 3 ай бұрын
IAS lu enduku paripothunnaru, meeru thappu cheyaledani niropinchukovali kada , ante thappu chesaru kabatte paripothunnaru
@chavaamu
@chavaamu 3 ай бұрын
YS Rajasekar Reddy started making IAS /IPS as politicians servants YS Jagan took to next level. Was there a single IAS officer who was investigated by CBI in A.P before YS Rajasekar Reddy become CM? He used bureaucrats in his corruption
@krishnaraojammalamadaka1732
@krishnaraojammalamadaka1732 3 ай бұрын
At the time of state bifurcation (2014), the government debt was Rs 1,18,050 crore. By 2019, the debt increased to Rs 2.71 lakh crore under TDP GOVT which increased @ 20% every year. The YSR CP GOVT increased public debt @ 15% and reached 4.25 lakh crores by April 2023 in 4 years. It is incorrect to attribute all the loans of YSR CP GOVT. All the GOVTs take loans as per the norms of FRMB. We must speak truth only. CBN and JAGAN have tok 1.5 lakh crores each during their tenure. No one is good. CBN is a failure as CM for 14 years. Jagan is a disaster.
@rohitseepana6577
@rohitseepana6577 3 ай бұрын
Vellu IAS kadu ayya yes anay postluga maraye
@venkatadrimannam4889
@venkatadrimannam4889 3 ай бұрын
For YSRCP Failure Impacted Areas: Sajjala Ramakrishna Reddy was acted like a CM. Too much Arrogance from Top YSRCP Leaders with foul language. Abrouptly removing lv subramanian( EX CS), not listening good bureaucrats advices. too much caste politics, all important posts to reddy community including DGP and CS posts. Personal Egos keeping CBN for50days in jail, its blunder, its boosted TDP. Family disputes(Sharmila, Own Uncle Dealth), he lost own kadapa MLA seat. Targeting Pawan Kayan on his persoal issues (he got 21/21 seats). Ignoring Amaravathi. He promised Job calender and mega DSC(Teacher Posts) for youth(youth votes always deciding factor). High Level Sand and Liquor Mafia( May be they earned min 50 to 60 L crores 5yrs tenure). Never conducted single pressmeet like our modiji. unnecessary Advisors more than 25 to 30 members with huge monthly salary ( RUMOUR is our Ex CM dont listen anyone apart from Sajjala). No Appointments for MLA or MPS. No people Interaction last 5Yrs. intelligence failure, generally they give accurate data about people pluse. Killing one SC Doctor (he asked for masks at carona time), they killed 10yrs boy with petrol, one MLC killed own driver, he only gave his body his family members, they are so many cases filed up , its got people attention Comparing with YSR ruling, KVP always behind him,KVP never conducted single pressmeet. Positive Areas: Social Benifits directly to poor people School building reforms Village sachivalayam( Easy access for people) Ammavodi (this program launched by the Government of Andhra Pradesh to encourage parents to send their children to school by depositing ₹13,000 rupees of financial assistance in the bank account of student's mother) Uddanam Kidney Hospital Research Centre
@somayajuluk3080
@somayajuluk3080 3 ай бұрын
అయ్యా LV గారూ!మీరుకూడా వంత పాడేరుకదా... రిటైర్ అయినతరువాత నీతులు చెప్పుతున్నారు
@VK-pz6gk
@VK-pz6gk 3 ай бұрын
LV గారు సర్వీసులో ఉంటే బాగుండేది,చీఫ్ సెక్రటరీగా ఉంటే బాగుండేది
@KP-tt1nu
@KP-tt1nu 3 ай бұрын
You and Dollar Swami coocked the pink dimond story and did the damage to the state.
@AlluriSujatha-eb6co
@AlluriSujatha-eb6co 3 ай бұрын
E yadavanu pari ponivvakudadu darunamuga siksaluveyali appude valla limits lo panichastaru
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 3 ай бұрын
IAS IPS KU EVVADU RESPECT IVVATAMLE OKAPPUDU IPS IAS ANTE ENTHA VILUVA UNDEFHI IAS IPS ANTENE CHILLARA😅
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 3 ай бұрын
ఏబీఎన్ కి బుద్ధి లేదు ఎందుకంటే ఎల్వీ ని మీ స్టూడియో లోచూసి,మీ చానల్ మీద ఛీ
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 10 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,7 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН