రాజు అలా చిటారు కొమ్మల కు వెళ్తుంటే చాలా భయం వేసింది.. బాబూ, జాగ్రత్త అండి... మరీ ఇంత సాహసాలు వద్దండీ
@connectingwithvenky94306 ай бұрын
ఇవి hyderabadలో చాలా ఎక్కువ price ఉన్నాయి. కానీ మన పల్లెటూరులో సహజసిద్ధంగా దొరుకుతాయి.ఎంతకైనా మన పల్లెటూరి life చాలా better కానీ పొట్టకూటి కోసం కొన్నిసార్లు సొంత ఊరిని విడిచి వెళ్ళక తప్పదు
@tinku25626 ай бұрын
Hyd lo kg 350/- undi...
@edusmarttelugu38046 ай бұрын
@@tinku2562 350 kadu 500
@venkatagiriboolla10266 ай бұрын
@@tinku2562mumbai lo 400
@AquaLovers5 ай бұрын
@@tinku2562 Bro Andhra lo aruku pakkane kg 400 rs
@KoradaSirisha3 ай бұрын
@@AquaLovers500 kadha
@satyak60266 ай бұрын
గణేష్ తమ్ముడు రాము తమ్ముడు రాజు తమ్ముడు మీరు అందరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గణేష్ తమ్ముడు నీ ఆరోగ్యం ఎలా ఉంది
@ArakuTribalCulture6 ай бұрын
Haa Bhane undi ippudu ☺️
@vasapothulasunny61196 ай бұрын
Ayyo Ganesh ki em iendi
@MellowmomentsASMR6 ай бұрын
Evaraa miru gorre LA వున్నార, vadiki em avthe niku endhuku raa lafootు@@vasapothulasunny6119
@TribalMirror6 ай бұрын
ఎప్పుడూ తినలేదు చూడలేదు ఈ లిచి పండ్లు....nice explore ATC
@ArakuTribalCulture6 ай бұрын
Avuna Anna ☺️
@shinyssukka23096 ай бұрын
Chala tasty untai
@srinusamgadisrinusamgadi6 ай бұрын
Anta yethulo yandhukana rick chestunaru
@polireddyshanmukh62926 ай бұрын
Can you give me your contact number @@ArakuTribalCulture
@rajuvanthala30116 ай бұрын
మా చిన్నప్పుడు పొలం గట్టు లో ఉండే జామ పండ్లను, లిచీ, మల్బరీ పళ్ళ ను అలానే తినెవారము. అది మల్లి మీ ద్వారా గుర్తుకొచ్చింది.
@saisiva38896 ай бұрын
Ee vuru bro medi
@gudururajeswari10516 ай бұрын
పచ్చని పొలాలు ప్రకృతి ఆనందం అంతా బాగుంది
@bharathireddykrishnaredd-vc6lk6 ай бұрын
Raju రాము ఈ ఫ్రూట్స్ చాలా రేట్ సూపర్గా ఉంటాయి నేనూ చాలా సార్లు తిన్నాను
@ramyareddy90246 ай бұрын
కనుమరుగవుతున ప్రకృతి అందాలను చూపినందుకు ధన్యవాదములు . మీ వీడియోలు చూస్తుంటే ఎదో తెలియని ప్రశాంతత మనసుకు హాయిగా ఉంటుంది
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@gudururajeswari10516 ай бұрын
మీ వీడియోలు చాలా బాగుంది మీ వల్ల మేము రకరకాల పండ్లు అడవులు చెట్లు అన్నీ చూస్తూ ఉన్నాము మాకు తెలియనివి కూడా మీ వీడియో ద్వారా చూస్తూ ఉన్నాము
@srinuaditya78886 ай бұрын
నిన్నే ఈ లీచి పండు వైజాగ్ లో చూశాను కానీ పేరు తెలీదు, మీ వీడియో ద్వారా నేను తెలుసుకున్న థాంక్యూ బ్రదర్స్❤❤❤
@sandykannavlogs57226 ай бұрын
మీరు అదృష్టవంతులు బ్రదర్ 👌.
@lakshmideviguttula95376 ай бұрын
హాయ్ బ్రదర్స్ మేము చూసాము మీరు చెట్టులు ఎక్కినప్పుడు జాగ్రత్త 👍
@kumarijohnvarshith51396 ай бұрын
మా శ్రీశైలం లో ఇవి ఎప్పుడు చూడలేదు మేం ఇదే చూడటం మీ వంటలు చాలా బాగుంటాయి థ్యాంక్యూ
@palleturiammayi55566 ай бұрын
నేనైతే ఎప్పుడు తినలేదు తమ్ముళ్లు ఈ పల్లు.. యూ ట్యూబ్ లో చూడటం మాత్రమే.. నైస్ వీడియో my dear brothers.. 💐💐💐
@ArakuTribalCulture6 ай бұрын
Thank you! Rachana Akka ❤️
@Patnamuser6 ай бұрын
Hi akka how are you
@lovelynikhilm-jz9oe6 ай бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి ఇటువంటి వీడియోలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత ఉండాలి.
@suseelamoka20356 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి నుండీ వచ్చే వనరులు ఆస్వాదిస్తున్నారు. God bless you నాన్న.
@08seshu2256 ай бұрын
బ్రదర్ మీరు చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త చాలా రిస్క్ చేస్తున్నారు అయినా వీడియో మాత్రం చాలా బాగుంది వీటిని లిచీ పండ్లు అంటారని తెలీదు ఒకే ఒక్క సారి మాత్రమే తిన్నాను చాలా బాగుంటాయి...❤❤❤❤🎉🎉🎉🎉
@majidamohammad31626 ай бұрын
Thiyyagaane water laaguntay
@somelinagendra1166 ай бұрын
ఈ వేసవిలో లిచ్చి పళ్ళు దొరకడం చాలా అదృష్టం అదృష్ట వంతులు మీరు రాము, రాజు,గణేష్ గారు సూపర్ ఈ లిచ్చి చాలా టేస్టీ గా ఉంటుంది సూపర్ లొకేషన్ సో బ్యూటీ ఫుల్ గా ఉంది చాలా మంచి వీడియో తీశారు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤❤
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@eesamvijaykumar72116 ай бұрын
సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక. మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.
@pallaviaketi79426 ай бұрын
Prasantamaina vatavarana lo Mee jeevitalu prakrutini chustunte chala happy ga vuntumdi. Meeru chala lucky. Kalti Leni tindi tintunnaru
@nirmalababy38856 ай бұрын
Ee Lychee pallabi nenu oka sari thinnanu chala baguntundi mee dwara ee chettunu chusanu andamina prakruti odilo chala yettiyina chettu chuttu parisaram chala bagundi meru yilanti chetlu yekke tapudu jagrathaga undandi video highlight ga undi Tq raju ramu ganesh andamina nature ni pallani chupinchinanduku
@nagavedagiri6 ай бұрын
Thanks!
@ArakuTribalCulture6 ай бұрын
Thank you soo much 🙏🏻 Sir… Mee protsahaaniki ❤️❤️❤️
@UshaRamanavlogs6 ай бұрын
చాలా బాగున్నాయి బ్రదర్ ఫ్రూట్స్ మీలాంటి వాళ్ళు అరకులో ఉండడం మా అదృష్టం బ్రదర్ 👌
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@anjanitirumalasetti46286 ай бұрын
Hello Ramu and group meeru rich kakapoena varikante meere lucky andhukante meeru prakruthi odilo vunnaru kabatti enjoy the movement
@durgareddy64556 ай бұрын
Raaju mi veedio chala baaguntaayi meeru risk cheyadam maaku estam ledu ndukantey mi aarogyamey maa anandam❤❤
@deccanbudgies37816 ай бұрын
I'm from Hyderabad Lychi health benefits unnai gani ekwa Tina vaddu 6/7 kaina ekwa Tina vaddu one day lo blood pressure ku chala manchidi inka chala health benefits unnai ekwa tinte cancer ku deggera anta edaina ekwa wada gudadu 24 hoarse kaledu nenu tini mi video uchchindi I'm very happy nenu first time teesko vachchayanu intlo
@ArakuTribalCulture6 ай бұрын
Chala manchi vishayam mathoo panchukunnaru 🙏🏻
@PusphaAnjali-e1q6 ай бұрын
ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది మనపల్లె టూరిలో బ్రతకలంటే అదృష్టం ఉండాలి లిచ్చి చెట్టును మొదటిసారిగా చూస్తున్నాను
@SaraladeviJunijunuri5 ай бұрын
చాలా హ్యాపీగా ఉంది మీరు అలా కోస్తుంటే అంతటి అదృష్టాన్ని మీకు ఇచ్చిన దేవునికి వందనాలు అలాగే మాకు కూడా మీ ఊరు చూపించ వచ్చు కదా ❤❤
@SureshSurakasi6 ай бұрын
Me videos lo yedo magic vundi 😊
@Urrosi_vikram1166 ай бұрын
1:05 farming and sunset ☀️🌞 vedio speech 💬 less ❤❤❤ Siddharth from ananthapur 🤩
@tatrajumurali98426 ай бұрын
నేను వికలాంగుడిని నేను అరకు చూడలేదు చూస్తాను అని నమ్మకం లేదు సరిగా నడవలేను మీ దయ వల్ల అరకు చూస్తున్నా 🙏🙏🙏
@ME_VIDYA_VLOGS6 ай бұрын
Fruits chala bagunnayi ఎప్పుడూ చూడలేదు.Raj bro Mari chivariki vellipotunnaru chala bhayamestundhi .
@lalithanandoli53376 ай бұрын
Great friends...lechi mana tribal area lo pandichadam
@bhanusrisri446 ай бұрын
Meeru chala lucky andi alanti fruits thinadaniki kuda luck vundali ma side aithe sale kuda cheyyaru okavela ekkadanna chesina cost ekkuva vuntundi dhani taste kuda Ela vuntundo theliyadu 😒meeru ala chettu midha fruits kostunte chudataniki chala bayam ga anipinchindi andi jagarta Anni day's okala vundavu kada take care andi vedio aithe super andi 🥰
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@SisiraVasapothula6 ай бұрын
Anandham anandham mi videos chusthe super really miru heros
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@PrasadMurla-gh6vz6 ай бұрын
వీడియో చాలా బాగుంది చెట్టు ఫై వీడియో జాగ్రత్త
@sekharseeram50956 ай бұрын
నాకు కళ్ళు తిరుగుతూన్నాయి మీకు ఎలా ఉందో గానీ 👌👌👍
@kanakadurga98806 ай бұрын
Na favorite andi Litchi. Hyderabad lo kg 400 chepparu.
@madhavilathaong3556 ай бұрын
Harvesting lychees with small branches of tree actually good for the trees. It is like pruning and tree will become more healthier and yields more fruits for the next year so you need not worry Ramu and Raju you did good. Take care your self while climbing to too much heights on weaker branches of tree . All of us are good fans of you people and always we wish good healthy and prosperous life to you
@ArakuTribalCulture6 ай бұрын
Thank you 🙏🏻
@anukaniveni98926 ай бұрын
Abba meku Ani fruits fresh ga dorukutunnai you are lucky
@durgaesther79116 ай бұрын
మా పార్వతీపురం మన్యం.. గిరిజన ప్రాతంలో లేదు.... 👌👌👍👍
@tinku25626 ай бұрын
Evaru chepparu
@sevitasurampudi14786 ай бұрын
summer lo alaanti manchi water content unna fruits istondi kada nature manaki..beauty and value of nature inka manchiga telustondi mee seasonal fruits videos valla💚
@maheswarigandi99106 ай бұрын
1.లిచి లో పొటాషియం ఉంటుంది అందువలన గుండెకి చాలా మంచిది హైడ్రేటెడ్ ఫ్రూట్ 2.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది 3. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది 4. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది 5.ఈ పండు తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ మా ఊరులో ఇవి చాలా ఎక్కువ రేట్ అస్సలు కొనలేము మీరు చాలా అదృష్టవంతులు.....
@ArakuTribalCulture6 ай бұрын
Mi valla memu konni vishayalu telusukunnam 🙏🏻
@jlalithamma71886 ай бұрын
My favourite fruit lichi brother mouth watering brother
@rojadammai36966 ай бұрын
Fst time aa fruits ni chudadam super
@GaddeGangadhar-et4vo6 ай бұрын
హాయ్ తమ్ముడూ రాజు రాము గారు వీడియో అయితే చాలా బాగుంది చాలా కష్టపడి తీశారు మా ఊర్లో అలాంటి పండ్లు ఉండవు రాము గారు రాజు చాలా త్యాగం చేశాడు మీ గురువు కూడా చాలా చాలా బాగుంది వీడియో 1👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@PrajwalaSarvepalli-ie8is6 ай бұрын
Great bro assalu meeru cheppey prathi fruit first time chusthunna vintunna . I love you my dear thammullu . all the best.
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@bulusulatha92576 ай бұрын
super abbayilu.. mamidi pallu litchi fruits baga aswadistunnaru. now a days litchi are costing around 250/- per kg. market them video is soooooo goooodddd
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@mahinani226 ай бұрын
Waiting from morning onwards brothers for your video
@IndhuRamesh-hy7tm6 ай бұрын
Hi friends beautiful location super video
@anithamandangi28506 ай бұрын
Hiiiiii frds e fruits ma vaipu assalu dorakavu but mem oka 3times tinuntam chalaa baguntay. Meeru video lo annaru ga pullerelu ani maa vaipu aa pulleru gudlu tintam meeru kuda tintara frds plz reply me love this video ❤❤❤
@nithyavenky98206 ай бұрын
Soo nice Maa Take Care All 👌👌👌👍💕Haaa...thinnam....Bhagauntundhi.... maaku pampinchandi ..👍💕
@realindian13136 ай бұрын
Bro maadi hyderabad kaani mee videos mee language maatram bhale adhurs bro video masthugaa undi ilane meeru ell appudu ilage kalisi melasi undandi❤❤❤❤❤
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@Ammaigaru4576 ай бұрын
పచ్చదనంతో ఆ వాతావరణం ఎంత బాగుందో 🥰🥰 నైస్ బ్రో... గుడ్ వీడియోస్...❤
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@maniraj70926 ай бұрын
ఇలాంటిప్రకృతిలో తిరగాలి అని కోరిక కానీ మాకు వీ లుపడదు మీ వీడియోలు చాలా బాగుంటాయి. రాజు రాము గణేష్
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@manilakshmanmanilakshman75146 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు రాము రాజు ఇక్కడ మేము డబ్బులు పెట్టి కొన్న మరి అంత ఫ్రెష్ గా నేచురల్ గా ఫ్రూట్స్ తినలేము
@BeingSuchi6 ай бұрын
Araku lo memu na childhood lo unnam six years chala baaga dorukutayi and living malli nenu tinaledu ippativaraku appatlo tinna fruit taste, fragrance inka naku gurtundipoyayi, chala jagartaga chusukoni tinali konnisarlu puruguluntayi
@anithasakay27716 ай бұрын
Super brother really good video brother chala happy 😊👌👍
@peddeswaridunaboina34146 ай бұрын
Lychee fruits kg 400/ super tasty 😋🤤 summer loney vastaye Hyderabad lo konukkutinttam asalu Miss kaamu
@JyothiJyothi-c8g6 ай бұрын
Meeru tirige place chala beautiful ga undi . Meeru antha ettaina chetlu ekkutunte tension ga choostuntanu . Be careful guys. Very nice video 👌🏻👌🏻
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@sirivellagrace6 ай бұрын
Litchi (Litchi chinensis) belongs to the family of Sapindaceae. Very good and healthy tasteful fruit. Beautiful ❤Ram and team 👌😊keep Rocking Always 👍I as a Teacher and Botanist (nature lover) my 100%Support is always there for you all as my lovely ❤family members. Ram very Talented u r with lot's of God's Love ❤from sirivella Grace to you all Raju Brother and Ganesh Brother. Just Amazing 👌
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@pravalikababy98776 ай бұрын
What ever the video u do ramu garu will be good and my mom always asks about ur videos that u have uploaded any new video or not ....love from my mom❤ramu garu
@ubedullashaik5050Ай бұрын
రాజు రాము garu మేము ఎప్పుడు చూడలేదు కానీ మీరు జాగ్రత్త
@purna.2.O6 ай бұрын
నమస్తే బ్రదర్స్ 🙏💐 లిచీ పండ్లు కోయడం కోసం చాలా రిస్క్ చేశారు. కొమ్మలు విరిగి క్రింద పడతారేమో అని చాలా భయం వేసింది. ఈ పళ్ళు నేను ఎప్పుడూ తినలేదు. మమ్మల్ని ఊరిస్తూ మీరు తినడం చూస్తుంటే నోరూరుతోoది . మీవల్ల మేము ఎన్నో పండ్లను చూస్తున్నాము వాటి గురించితెలుసుకుంటున్నాము ఇలాంటి మంచి మంచి పoడ్లనుతినే అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. పాప క్యూట్ చాలా బావుంది. పాపమాటలు ఇంకా బావున్నాయి. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@viswatejajami74306 ай бұрын
One of my favourite fruit 😊❤
@JenigaPadma6 ай бұрын
Super 👌 super video chala bagundi bro tree aketapudu jagrata bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🏞️👌👌👌👌👌👌🤗🤗🤗🥰💖🎉
@drharikrishna44686 ай бұрын
Hi.. Brothers... Nice video and litchi fruits yammy... Last time padmapuram gardens lo tinna.... And my suggestion is take care your self pedda pedda chetlu ekkinapudu especially mamidi chetlu chala long untai... Chetlu ekkatam lo experts meeru but bee care full manchiga videos tistunaru... Locatios Dronshoot editing awesome goys 👌👌👌
@srivarshamadakam67686 ай бұрын
Nice video brothers. వీడియోస్ లో మన పల్లెటూరు అందాలను చాలా చక్కగా చూపిస్తున్నారు.నేను కూడా మొన్ననే ఈ ఫ్రూట్స్ తిన్నాను చాలా రుచిగా ఉన్నాయి.but చాలా risk చేస్తున్నారు. జాగ్రత్త బ్రదర్స్
@ArakuTribalCulture6 ай бұрын
Thank you 🙏🏻
@ganeshvyshu16 ай бұрын
Bro nennu dubai la untanu mi videos parthi okkati chusthanu. Ayithe monna ma company la chese okka bangaladesh ayina intiki Velladu ayina e pandlu thisukoni vachadu nennu mundu thinalaledhu tharvatha okkati thinna chala bagundi nennu Telangana state jagitaly gollapelli Mondal evvi nennnu 1st time chusanu and thinna challa bagunai pulla pullaga ❤❤❤
@ArakuTribalCulture6 ай бұрын
❤️❤️❤️
@KorraRadhamma-pi2bc6 ай бұрын
Very natural videos brothers... Em camera tho e video theesaru? Please.
@Arjun-eh1wk6 ай бұрын
Excellent ATC Trio... Vedio starting camera view super bros...keep it up.
Hi thammudu. Lichi pallu chettu maa thota lo undedhi, chinnappudu bale thinevaallam. Ruchi chala bavuntundhi. Cities lo dhorukuthayi gani chala costly gaa untundhi. Video chala bavundhi thammudu.
@prakash49196 ай бұрын
😋 delicious fruit so fortunate to having litchy in our state...
@bujjisarojini85466 ай бұрын
హాయ్ రామ్ బ్రో మీరు తీసే ప్రతి వీడియోస్ చాలా బావుంటాయి. మీ టీమ్ మొత్తం అంత పైకి ఎక్కి చాలా హార్డ్ వర్క్ చేసారు. నేను ఆ పళ్ళను ఇప్పుడే చూసాను. Mylu రాము బ్రదర్ మిమ్మల్ని మీటు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నైస్ వీడియో.
@ArakuTribalCulture6 ай бұрын
Thank you ❤️
@taduriaruna90996 ай бұрын
Nice video 👌first time saw lichi tree 😊 papa Super cute ❤
@ArakuTribalCulture6 ай бұрын
🤩
@DheeruMokshi6 ай бұрын
Me videos chala baguntayi 🎉
@marchana62996 ай бұрын
Chala bagundi brothers
@sujathakopanathi65656 ай бұрын
హైదరాబాద్ లో దొరుకుతాయి. చాలాసార్లు తిన్నాను. పరకడుపున తినకూడదు బాడీ లో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కోమా లోకి వెళ్లిపోయే ప్రమాదముంది.
@devip33186 ай бұрын
Hi brothres naku fruits pampinchagalara plz rply konni fruits kavali
@amalaraavi64616 ай бұрын
Hi ram team chala Risk thesukuntunaru hatsof meku video super undi memu kuda lichi friuts thenum chala cost akkuva avi❤
Beautiful 😊👌sunrise early morning view captured is just wonderful 😊Ram. I Heartfully ❤appreciate you and your work.
@ArakuTribalCulture6 ай бұрын
My pleasure 😊
@rakshithaspeaks23056 ай бұрын
My all time favourite fruit😋
@GdamodrraoGdr6 ай бұрын
Hi thammudu madi g.madugula mandalam kuluoadu grammam
@Pujaribhumi6 ай бұрын
Super ❤❤❤ jagratha annaya
@sirivellagrace6 ай бұрын
Litchi medicinal uses to treat stomach ulcers, diabetes, cough, diarrhea, and dyspepsia, as well as to kill intestinal worms. Belongs to family Sapindaceae Litchi chinensis, commonly known as lychee, is an evergreen monoecious tree. Litchi known as the queen👑 of the fruits. Ram ❤superb video 👌😊and all team
@MaheshPudi-u6u6 ай бұрын
Super natural brother ❤❤❤😍😍😍👍👍👍👌👌👌
@DivyaMarampelli-rc2hv6 ай бұрын
Hai ATC teem bagunnara nice location ram❤ video bavundi chetlu ekkitappudu jagratha ram all the best for next video ❤❤❤❤
@Ramcharanrathod-iq3hp6 ай бұрын
Bro chala chala lucky bro
@swamygoud64976 ай бұрын
Chattisgarh lo ma guest House lo unde bro.
@vasapothulasunny61196 ай бұрын
Enduko Andi mi videos ki banisalam iepoyam manduku banisa ienattu miru em Maya chesaro chepoandi pls