మా అపార్ట్మెంట్ లో ఏడు శనివారాల వ్రతం (7 saturdays vratham)

  Рет қаралды 1,118

Kanu vindu

Kanu vindu

Күн бұрын

About Video :
వేంకటేశ్వరుడికి ఏడు శనివారాలు పూజ
హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాం
హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాందవుడు, అనాధ రక్షకుడు. మన జీవితంలో శని దేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చెయ్యాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు.
ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ మహిళలు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుండి చేస్తే సరిపోతుంది.
About Channel:
కను విందు is a channel dedicated to entertain all the Age groups viewers to have a look over Nature, Food, Travel, Video-log, Mapping, Cloths designing, Places some are missing out to check. Exploring the places and Food which gives a satisfaction for viewers.
Channel started in a way to show all the prospects mentioned like no other channel not to stick to one journal.
Idea came from a family where each person likes different types of videos, main ideas is to cover most of viewers to a single channel
Thanks From
Kanu Vindu Team
#visakhapatnam
#trends
#yttrending
#feedshorts
#viral
#shortsfeed
#feed
#feedshort
#india
#shortsindia
#indianshortsvedios
#shortsfeed
#shortsviral
#shorts_video
#shortsbeta
#shortsyoutube
#youtubevideos
#youtubechannel
#ttd3
#ttd
#tirupathi
#venkateswara
#balaji
#venkateswaraswamy
#lordvenkateshwara
#devotional
#telugu
#saturday
#vratham
#apartment
#newvideo
#india
#teluguvlogs
#familyfun
#familyvlog
#family
#friends
#kanuvindu
#ttd
#tirumala
#vaikuntasrinivaslu
#god
#devotional
#devotionalsongs
#ttdtemple
#tirumala
#saturday
#familydevotional
#devotionalvideo

Пікірлер: 1
@naveenvidyanikethan499
@naveenvidyanikethan499 6 ай бұрын
నమో వేంకటేశాయ నమో శ్రీనివాసయ
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 29 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 29 МЛН
Ramaa Raavi Reveals His Diet Secret To Anchor Jaya | SumanTV Mom's
22:08
Arati karyakrama kum.Haripriya
7:24
HARINI
Рет қаралды 2,7 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34