వేణుగోపాల దీక్షితులు గారు చాలా చక్కగా, స్వామి యందు భయము, భక్తితో. ఆగమ శాస్త్రం గురించి, స్వామి కి సంబంధించిన కై!కర్యాల గురించి చక్కగా వివరించారు. వారి పూర్వీ కులగురించి , స్వామి ఆవిర్భావం గురించి కూడా చక్కగా వివరించారు. స్వామివారి అనుగ్రహంతో అందరూ సుఖ, సంతోషాలతో ఆనందం గా వుండాలని కోరుతూ , రామ సోమయాజి, తిరుపతి.
@130119533 ай бұрын
అది ఒక వరం, భగవత్ సంకల్పం అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. మనం తాపత్రయం పడ్డా సాధ్యం కాదు. ఇది సత్యశ్య సత్యం...❤
@Manidweepavaibhavam3 ай бұрын
వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనమ్ వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి ॥ ఓం నమో వేంకటేశాయ శుభమస్తు ఆపదమొక్కులవాడ, కరుణించు తండ్రి కాపాడు తండ్రి 🙏🙏
@jakkambalaram3183 ай бұрын
Mm mm😅😅
@sureshkumaryenugu28603 ай бұрын
అది పూర్వ జన్మ సుకృతం..ఓం నమో వేంకటేశాయ.
@malleswarimalleswari4885Ай бұрын
అండ పిండ బ్రహ్మాండ నాయకుని వర్ణించాలంటే నోటీ మాటలు చాలవు పరిశుద్ధాత్మ కలిగిన హృదయంతర్యాలనుంచి వచ్చే నిశ్శబ్ద తరంగాలవల్లె ఆ అలివేలు మంగాపతి ఆనందిస్తారు❤❤
@casualshoot03103 ай бұрын
Andariki degara undi darshanam kaliginchalani ah srihari ni vedukundam 🙏🏼 endukante samanya prajalu lo asalina bhakti untundi valu money save cheskoni mudupu katti nadaka nundi ipudu car varaki vatilo veltaru srihari darshananiki Om Namo Narayanaya 🙌🙏
అది ఒక వరం, భగవత్ సంకల్పం అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. మనం తాపత్రయం పడ్డా సాధ్యం కాదు. ఇది సత్యశ్య సత్యం...❤
@130119533 ай бұрын
అది ఒక వరం, భగవత్ సంకల్పం అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. మనం తాపత్రయం పడ్డా సాధ్యం కాదు. ఇది సత్యశ్య సత్యం...❤
@madhavivinnakota99133 ай бұрын
Chalabagacheparu Namovenkatesya🙏💐
@VenkateshN-d5v3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🌹🌹.
@srilakshmikalakonda78473 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om Namo venkatesaya
@raghavendraraosami44393 ай бұрын
ఆర్చక స్వామివారి పూర్వ జన్మ సుకృతం 🙏 నమో వెంకటేశాయ 💪
@sri6673 ай бұрын
❤ గోవిందా
@KhannaLatha-xo7oj3 ай бұрын
V.nice sach om namo narayanamaha govinda govindha
@apagada293 ай бұрын
Kudos Varma garu....meeru ichina information to the point undi. Chana mandi yedi notiki vathe adi cheptaru kaani meeru chala information velladincharu. Mee questions kooda chala sensible ga meaningful ga unaani....all the best andi
@JournalistVarma13 ай бұрын
🙏🙏
@pardhasaradhik69693 ай бұрын
Govindha govindha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pardhasaradhithottempudi84263 ай бұрын
Om namo narayanaaya🙏
@sreevanikumari78313 ай бұрын
🙏om namo వేంకటేశాయ ఆశీర్వదించండి తండ్రీ 🙏
@guttavenkatadharmarao19223 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@vasundharagadepalli89622 ай бұрын
Dhnyavadamulu guruvugaru 🎉🎉🎉🎉🎉🎉
@p.gunavathi56703 ай бұрын
ओम नमो नारायणा ❤🎉❤
@lakshmimuppina41343 ай бұрын
Om namo venkatesaya namaha, sree vishnu rupaya 🙏🙏🙏🙏🙏🙏👌
@M.s-c9h2 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@mlakshmidurgadurga10712 ай бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ
@venugopalpenjuri82083 ай бұрын
Pujari explained about Sri Venkateswara Swamy poojas in detail and namaskarams to Pujari. Om Namo Venkatesaya Swamiye Namah
@alphabot44523 ай бұрын
🙏🕉️🪷🌞🔔🔔🔔🙏 SWAMY NICE TO HEAR UR GREAT FULL FILLING DAY TO DAY RITUALS SO NICE TO SEE U & FEELING THE DIVINITY & WE ARE MOST HAPPY TO SEE U & ALWAYS NOW & THEN GIVING US & EXPLANATION OF THE GREAT IMMENSE POWER 🙏
@drvedantham1955Ай бұрын
శ్రీమాన్ వేణుగోపాల దీక్షితులు వారు స్వామి వైభవాన్ని, వైఖానసాగమ వైశిష్ట్యాన్ని, 'అర్చకస్తు హరి స్సాక్షాత్' అని శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రం చెప్పటానికి కారణమైన తల్లిగర్భంలో ఉండగానే శిశువుకు జరిగే వేదాంగమైన శ్రీ వైఖానస కల్పోక్త సంస్కారాన్ని, అన్నిటికి మించి స్వామి సేవలో పాల్గోనే ప్రతి అర్చకుని అనుభవదశలను చక్కగా వివరించారు. వివరించారు అనేకంటే ఇది సమాజానికి సాక్షాత్ శ్రీనివాస స్వామి చేసిన ఉపదేశం గానే భావించాలి. ఎందుకంటే 'తల్లిగర్భంలోనే వేదోక్తమైన సంస్కారంతో శంఖచక్ర లాంఛనములతో అష్టాక్షరీ మంత్రదీక్షపొందిన వైఖానసులకు నేనే గురువును, వేరొకరు కాదు.' అని సాక్షాత్ శ్రీమన్నారాయణుని శాసనమే ఇందుకు నిదర్శనము. సనాతనధర్మానికి ఆలయాలే పట్టుకొమ్మలు. ఆలయాలను పరిరక్షించాలంటే అంతరించి పోతున్న అర్చకవ్యవస్థను కాపాడుకోవాలి. డా.వేదాన్తం సత్య శ్రీనివాస అయ్యంగార్.
@vijayalaxmimane14973 ай бұрын
Om namo venkat narayana namo namah 👣👣🌹🌹🙇🙇. swamy kripa yellapudu vundalani korukuntunanu Govinda ❤
@manjula.r45862 ай бұрын
స్వామి వారు స్వయంభూ....ఎవరు ప్రతిష్టించ లేదు....ఆలయ నిర్మాణం మాత్రం అంచుల అంచులు గా జరిగింది...
Forefathers forefathers of Archakas with systamic spiritual life are gone by which they have spiritual & cosmic power with perfection . But politicians banned vamsa param parya archana . Asta gothrikulu performed puja for the last thousands of years .Gradually it is banned by political parties for their selfishness .
@nagarajanmv66463 ай бұрын
Chakkani vivarana yecharu. Anni karmalu sastranusaram abyasinchi, swamy varu krupa to varini taki kainkaryalu cheyadam purakruta sukrutam.. veeru yeppudu alyamlo rendu nirgama dwaralu pettadamiki sambadinchi adyayan Ami, daanni cheyadaniki cheyalsina santipoojalu TTD board members ku teliyajesi bhaktulu swamy varini daggara go darsinci prakkanundi bytakelle margalu suchinchali chalaa Mandi ksanika kaalamlo sariga darsinchu koleka vunnaru, mukyanga vayovruddulu,. Anga vaikalyamu drishti doshamu galavaru , veerini drushtilo pettukoni maarpulu cheyali.
I came brahamostavalu tirumala Tirupati Balaji after back to Hyderabad I purchase tirumala Tirupati Balaji laddu . I want give complaint tirumala Tirupati Balaji laddu is very warast not good laddu's are very spoil and and it's get smell bad smell please duffer TEMPLE EVO don't sale laddu's okay we are very disappointed tirumala Tirupati Balaji laddu's tutututuits very bad warast EVO with PUJARI's with who are this laddu's staff with management tututu meeru andaru nashanam avutaru god give punishment 💯 you one and all tirumala Tirupati Balaji employees office member with EVO duffer💯💯💯tutututu
@Srisri99503 ай бұрын
అవును అన్న ఇచ్చిన పంది కొవ్వు తో చేసిన వంటలు ప్రత్యేకం 😊
@chukkapallishobharani76513 ай бұрын
Asandhrbam
@lakshmirani93923 ай бұрын
ఎంత అదృష్టం స్వామి మీరు స్వామి ని తాకుతారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం.
@prudhviraj-l3e2 ай бұрын
andukena swami, mi kuturu oo antava oo mama antu paatalu tv show la lo padutunnaru ! mi inti lo antuvanti bauthiki alochanalu unna vallu mira swami ki seva chesedi ??
@MeowAdi1008Ай бұрын
Sex is celebrated in Hinduism. Danni chee ani chusevi rendu kojja mathalu. Anduke temples meeda sex bommalu undevi. Vallu mana burralloki ekkinchi dengesaru, manamaina telsukuni baunte manchidi.