మా ఆడవాళ్లను ఇలా అవమానించకండి ప్లీజ్🙏

  Рет қаралды 40,772

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 439
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 9 ай бұрын
అమ్మా! సదాచారం నియమాలను పాటించ నవసరం లేదని నమ్మే ఆధునిక మహిళా మణులకు మీ వ్యంగ్య విమర్శలతో బాగా వాత పెట్టారు మీరు చెప్పినట్లు సామవేదం వారి ఉన్నత సలహాలను తమ స్వేఛ్ఛా స్వతంత్రాలకు భంగకరం అని వాదించే మహిళా ఉద్యమ వీర నారీమణులున్నారు అసలు "బొట్టు" అనేదే స్త్రీలకు బానిసత్వ చిహ్నం వాదించే వామపక్షవాద కవయిత్రులున్నారు ఉదాహరణకు కొండేపూడి నిర్మల అనే కవయిత్రి "బొట్టు" అనే దాని మీద వ్రాసిన కవిత చదవండి ఆమె రచనను చక్కగా తూర్పార పట్టిన హమారా ప్రసాద్ గారి వీడియో యూ ట్యూబ్ లో ఉంది బొట్టునే స్త్రీ స్వేచ్ఛకు భంగం అని వాదించే వారు చీరకట్టు తలకొప్పులను అంగీకరిస్తారా? ఇంకో స్త్రీ వాద కవయిత్రి ఏకంగా పైటలను తగలెయ్యండి అనే సుదీర్ఘ కవిత వ్రాసింది వీరందరిదీ ఒకటే లక్ష్యం హిందువుల ఆచార సంప్రదాయాలను భ్రష్టు పట్టించటం హేళన చేయటం ఈ ప్రభావం ఆస్తిక భావాలు కల స్త్రీల మీద కూడా పడటమే అసలు విషాదం అంత కడివెడు పాలలో ఒక్కింత మీగడ పేరినట్లుగ మనకు మిగులును గతము లోపలి మంచి అదియే సంప్రదాయం పైన చెప్పిన సినారె హితవు ఆధునిక మహిళలకు ఎంత మందికి అర్ధమవుతుంది?
@Govindaseva
@Govindaseva 9 ай бұрын
పైటలు తగలెయ్యాలి, బొట్టు పెట్టుకోకూడదు అన్న వంకర వీర నారి మణులను మనం కూడా వాయిద్దాం స్వామీ🙏
@kushalgorli2878
@kushalgorli2878 9 ай бұрын
Nijame sir bottu annedi stree Purushala bedham lekunda andaru pettukovali ee madhya evaru pettukovatledu , villani vayinchallii
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 9 ай бұрын
ఆత్మ ప్రణామాలు గురుదేవ 🙏 నిజంగ ఈరోజు మన సత్యభామగారి మాటలువిని మనసు కలతగాను ఆవేశంగాను ఉంది శ్రీలలితా చరణారవిందం🙏🏼
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 9 ай бұрын
​@@Govindaseva సో కాల్డ్ స్త్రీ వాద రచయిత్రుల అసలు రంగు బయట పెట్టి వాయించ వలసిన అవసరం ఉంది
@Swethaa
@Swethaa 9 ай бұрын
​@@Govindasevaఅవును అమ్మ చిన్న పెద్ద బేధం లేకుండా పైటలు లేకుండా ఉంటున్నారు.కొందరికి పర్లేదు కానీ అసహ్యం గా కనపడే వారు కూడా కూతురు తో సమానంగా పైట లేకుండా వెళ్తున్నారు.చి చి చండాలం గా
@iamviswanaadh
@iamviswanaadh 9 ай бұрын
అబ్బ....నిజంగానే సామవేదం వారితోనే దెబ్బలాటకి దిగేరేమో అని కంగారు పడ్డాను.... కాస్త ఓపికగా విన్నాక అర్థమయ్యింది విషయం. దానికి మీకు నా నమస్కారం 🙏
@madhusudhanmalluru
@madhusudhanmalluru 9 ай бұрын
Nenu alage anukunnanu..😂
@Srimatha_rp
@Srimatha_rp 8 ай бұрын
నేను కూడ 😱😱
@akshaykumar-ct6qp
@akshaykumar-ct6qp 3 ай бұрын
Nenu kuda chala kangarupaddanu
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 9 ай бұрын
సామవేదం వారి వీడియోస్ ఈ మధ్య చూస్తున్నా ఆయన మాటలు మంత్రాలు వల్లే వినిపిస్తాయి
@sivaranivemula70
@sivaranivemula70 9 ай бұрын
సామవేదం గురువు గారికి పాదాభివందనాలు, మీకు మా ఆశీర్వాదము తల్లి
@shankarspirituals
@shankarspirituals 9 ай бұрын
స్త్రీలలో ఆణిముత్యం అమ్మ మీరు అందరూ స్త్రీలు మీలా ఆదర్శంగా తయారవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అలాగే పురుషులందరూ రాముడి లా మారాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను...జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్..శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః....
@arthamsrinivas1389
@arthamsrinivas1389 9 ай бұрын
చక్కగా చెప్పారు మేడం ఈ వికృత పోకడలు ఈరోజుల్లో ఎక్కువైనాయి మన ధర్మాన్ని మనం పాటించకుంటే ఇంకా మనపిల్లలకు మన ముందుతరాలకు ఎలాతెలుస్తుంది ముందు మన హిందువులకె మనధర్మం యొక్క గొప్పతనం తెలియడం లేదు ఇదిమన నేటి పరిస్థితి ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే గుర్తచ్చేది మన ధర్మం ,కట్టు బొట్టు మన సంస్కృతి ఇదికదా భారతీయత అంటే🙏🕉️
@subbusubhash5266
@subbusubhash5266 9 ай бұрын
ప్రస్తుత కాలంలో గొప్ప అనుష్ఠానం తపస్సు , తేజస్సు , వినయం , జ్ఞానం , విజ్ఞానం , దేశ భక్తి , దైవ భక్తి , గురు భక్తి , శిష్య వత్త్సల్యం , వైరాగ్యం , సంస్కారం , శాస్త్రం , సమానత్వం , దయ , సత్యం , అన్నీ ఒకే చోట చూడాలంటే సామవేదం గారిని చుస్తే సరిపోద్ది
@sivaganga82
@sivaganga82 9 ай бұрын
సామవేదం గారు correct చెప్పారు
@rukmininagaraju5920
@rukmininagaraju5920 9 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ సత్యభామ గారు నిజమే సామవేదం గారు సత్య మైన స్వచ్ఛమైన భారతీయులు
@kalyanishastrula9510
@kalyanishastrula9510 9 ай бұрын
😂👏👏 మీరు చెబుతుంటే నవ్వు వస్తోంది. గురువుగారి మాట వింటే మంచిది.
@jaganmohanvandana430
@jaganmohanvandana430 9 ай бұрын
Indirect గా ఎవరికి వాయించలో వారికి ఇచ్చి పడేసావు అమ్మా 👏
@jaswanthsai9568
@jaswanthsai9568 9 ай бұрын
హా 👌👌👌
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 9 ай бұрын
ఆచారమా భక్తా అంటె సదాచారం+ధర్మం+దైవం = భక్తి🌹 శ్రీలలితా చరణారవిందం 🙏🏼
@arundhathigampala4202
@arundhathigampala4202 7 ай бұрын
అబ్బ మీరు తిట్టిన అందులో నాకు భక్తి కనిపిస్తుంది. మీరు మాకు దొరకడం మా అదృష్టం. మీ వీడియో చుసిన రోజు నాకు ఆ రోజు మొత్తం దేవుడినే ఉహించుకుంటా. ధన్యవాదములు తల్లి 🙏🙏
@srivedabharathi760
@srivedabharathi760 9 ай бұрын
మీ వాయింపు సూపర్ అక్కా!... We support you. శ్రీ రామ జయం 🙏🙏🙏.
@Meena55708
@Meena55708 9 ай бұрын
ఆయన చెప్పింది కరెక్ట్ అక్క.. మేము సంక్రాంతి సెలవుల్లో ఒక రోజు భద్రాచలం గుడికి వెళ్ళాము అప్పుడు అనిపించింది నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ గుడిలో సంప్రదాయంగా రావాలి అని ఒక్క చిన్న బొడ్డు కూడా ఎందుకు పెట్టారు వీళ్ళు అని.నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ వీలవలేదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే చెప్పడానికి ప్రయత్నిస్తాను.జనలు కూడా మంచి నీ నమ్మరు చేడు నే ఎక్కువ నమ్ముతారు అంతే కాద అక్క 😊 జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@shreejaenglishtutorial8844
@shreejaenglishtutorial8844 9 ай бұрын
బొడ్డు కాదు బోర్డు
@Meena55708
@Meena55708 9 ай бұрын
అదే నండి టైపింగ్ చేసేటప్పుడు spelling mistake aendi
@nagalalitha1551
@nagalalitha1551 9 ай бұрын
Every temples should make entry to people in traditional dresses only or else no entry. If they have devotion they will stay
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 9 ай бұрын
😂❤ మీలాంటి వారు ఉండబట్టి నాలుగు వానలు పడుతున్నాఈ ప్రశాంతంగా నాలుగు ముద్దలు తిని బ్రతుతున్నాం మీరు చెప్పాలి మేం వినాలి లేకుంటే నష్టం మాకే ❤❤❤❤
@shanvi5581
@shanvi5581 9 ай бұрын
పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా జుట్లు విరాబోసుకొని చున్నీ లేని టాప్ లు వేసుకొని తిరుగుతున్నారు. వయసు తగ్గించుకోవాలని ఆరాటం తప్ప మన ధర్మం అక్కర్లేదు 😢😢😢
@Sunil50946
@Sunil50946 9 ай бұрын
Top luu Em karma frog luu kuuda veesukuntunnaru aadavaallu. Pillala thalli ayinaa kuuda paduchu pilla laaga undaali anii anukuntunnaaru.
@STargaryan
@STargaryan 9 ай бұрын
Same anthey magallu kuda shorts baniyallu veskoni em prove cheyalanukuntunnaro akkad vochey ammayilaki site kottalana?? Chi chi..age battalatho takkuva cheskuntu okarinidarni maintain cheyali kada..
@Sunil50946
@Sunil50946 9 ай бұрын
@@STargaryan Gents ardhanagnanga neyy untaaru gamaninchagalaru. Ladies ardhanagnanga untaaraa ?? Untaara Entidii unnaaru kuuda bhari theginchinaaru. Veerabrahmendra swamy Eppudo cheppinaadu aadavaallu ardhanagnanga tirgutaaru anii. Pillala thalli ayinaa siggu leekunda pooyindii konthamandii ladies kii. Pillala thalli ayinaa kuuda kannepilla laa exposing luu istunnaaru. Konthamandii ladies kii ayiteyy siggu leekunda pooyindii mogudu mundhara ivvaalsina exposing luu road laa miidha, road laa miidha magaalla mundhara istunnaru exposing luu. Maintenance gurinchii ladies yee cheppaali 🤣😂. Pillala thallulu leechipootunnaaru present society loo. Husband nii vadileesi, kanna pillalani vadileesi veereyy magaaditho leechipootunnaaru. Siggu leekunda pooyindii konthamandii aadavaallaki. Malli mahilaa sangaalu, hakkulu, pettanaalu chii siggu, sharam leeni jiivitam thuu. Eppudu ayiteyy konthamandii ladies ardhanagnanga tiragatam start cheesinaaro appati nundii prapancham naashanam ayipooyindii thuu.
@Sunil50946
@Sunil50946 9 ай бұрын
@@STargaryan Magaallu ardhanagnanga neyy untaaru gamaninchagalaru. Veerabrahmendra swamy Eppudo cheppinaadu aadavaallu ardhanagnanga tirgutaaru anii. Maintenance gurinchii ladies yee cheppaali 🤣😂. Pelli cheesukoni mogudu, kanna pillalani pettukoni vereyy magaallatho leechipootunnaaru.
@Sunil50946
@Sunil50946 9 ай бұрын
Endhuku Akka comment delete chestunnaaru ?? Eppudu gents nii tappu batti cheppatam yee naa ?? Konthamandii ladies asalu ruupalu bayatapettaraa ?? Magaallu naashanam avutundii ladies valla kaadaa akka ?? Manchi ladies samsaaraalu naashanam avutundii konthamandii ladies valla kaadaa akka ?? Poonu poonu samsaaram houses kanteyy veeshya kompaluu Ekkuva avutaayi anii veerabrahmendra swamy cheppaledaa akka ?? Veeshyalu magaalla jivithaalani naashanam cheyyatam ledaa akka ?? aah magaalla pellam pillalu road laa miidha padatam ledaa akka ?? Endhuku akka Eppudu ladies gurinchii manchi maatrameyy cheptaaru. Ladies loo unna chikati prapancham gurinchii bayataki endhuku chepparu akka ?? Enthomandii veshyala valla pachhani samsaaraalu naashanam avvaleedaa akka ?? Eppudu Magaallu rape luu chestaaru ani antuu untaaru kadaa.marii konthamandii veshyalu pachhani samsaaraam loo nippulu poyyatam ledaa akka ?? aah veshyalu ladies kaadaa akka ?? Endhuku akka Eppudu gents neyy tappu padataaruu ?? Ladies asaluu tappulu cheyyakundaneyy unnaaraa ?? Ammayi green signal ivvanidii abbayi touch chestaadaa akka ?? Tappu anthaa ammayila vaipuu pettukoni Eppudu abbayilanii antaaru Entidii akka ?? Abbayilu kuuda tappulu chestunnaaru. Ammayilu tappu cheyyatam ledaa akka ?? Ammayiladhi abbayiladhi iddaridi tappu undii anii cheppali kadaa akka. Eppudu abbayilaneyy Endhuku target chestaaru. Ladies yee Enthamandii ladies samsaaraalu naashanam cheyyatam leedu akka ??
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
ఎప్పుడు అమ్మాయిలు ఒళ్ళు కప్పుకోవడం నేర్చుకుంటారో అప్పుడే ఎన్నో విషయాలు గొప్పగా ఉంటాయి
@Alphamale11007
@Alphamale11007 9 ай бұрын
ఎన్నో విషయాలు కాదు అన్ని విషయాలు బాగుంటాయి
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
@@Alphamale11007 హా... అన్నీ విషయాలు 🙏🏻🙏🏻🙏🏻👌👌👌కరెక్ట్ గా చెప్పారు
@mandarapuchandini2694
@mandarapuchandini2694 8 ай бұрын
Vippikunna vallamedane kaadu, kappukunna vallameedankooda atyacharaalu jarugutunnayu, daaniki meer emantaaru sir?
@nagarajakumari5835
@nagarajakumari5835 Ай бұрын
❤❤❤miku dhanya vadaalu amma
@srigadearunasri8254
@srigadearunasri8254 9 ай бұрын
చాలా బాగా చెప్పారు సామవేదం గారిలాగే నాకు చాలా రోజుల నుండి అనిపించింది గుళ్లో ఆడవారికి జుట్టు ముదివేసి,బొట్టు పెట్టు కుని,గాజులు వేసుకున్న కేరికి మాత్రమే ప్రవేశం అని పెద్ద బోర్డు పెట్టాలి 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఫ్యాషన్ ఏంటో వీళ్ల మొహామ్ నా పాప కూడా మాటలు వినటం లేదు చున్నీ వద్దు బొట్టు వద్దు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️చాలా గోలాచేసి తిడితే కసట తిలకం పెట్టుకుంటుంది 🙏🏽దేవుడా ఇంకా చాలా మారాలి సమాజం ప్రతి ఇంట్లో ఆడపిల్లలు కాదు
@Sw.Ananda
@Sw.Ananda 9 ай бұрын
అవును. కురుక్షేత్ర యుద్దానికి ముందు శ్రీ కృష్ణుని ఆఖరు సారిగా సంధి రాయబారానికి పంపడానికి నిర్ణయించు కుంటారు. ద్రౌపతి మాత్రము తన జుట్టు (ముడి వేయ కుండా వున్న ది) శ్రీ కృష్ణుని కి చూపు తుంది (దుశ్శాసనుడి రక్తం తెచ్చి రాస్తే గానీ ముడి వేయనని శపథం చేస్తుంది కదా).అర్ధం " కృష్ణా ! చూడు నా జుట్టు ఇంకా ముడి వేయ లేదు. (సంధి వద్దు, యుద్ధం కావాలి అని.) అందుకే సాంప్రదాయ స్త్రీలు జుట్టు విరబోసుకుని వుండే వారు కాదు. నేడు పరిస్థితి వేరు.
@2007kamesh
@2007kamesh 9 ай бұрын
మీరు చెప్పింది నిజమే....చాలా బాగా చెప్పారు
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 9 ай бұрын
❤ చాలా బాగా చెప్పారు. 🙏
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలామంది డ్రస్సు వేస్తున్నారు పాపం... కానీ పైన మాత్రం చున్నీ వేసుకోడానికి చాలా ముల్లులు గుచ్చుకుంటున్నాయి పాపం అయ్యో
@sekharbv4774
@sekharbv4774 9 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే
@Hemika160
@Hemika160 9 ай бұрын
😂😂 అసలే ఎవరు దొరుకుతారా మతాలు మారుద్దాం అని తిరిగే మతమార్పిడి ముఠాలకు ఇటువంటి వారి వల్ల పని సులువు అవుతుంది.. సామవేదం గారు చెప్పినట్లు గుడుల్లో కొందరు జుట్టు విరబోసుకుని ఒక చేత్తో సవరించుకుంటూ స్వామివారికి ఒక చేత్తో నమస్కారం పెడుతున్నారు.. ఇదే మన దౌర్భాగ్యం.. ఆ మతాల వాళ్ళు కూడా కొన్ని నియమాలు పెడతారండోయ్ బొట్టు తీసేసి, తెల్ల చీర ధరించి ఏ ఆభరణాలు వేసుకోకుండా వెధవ మొఖంతో ఉండాలని మన వాళ్లకు ఆ నియమాలు భలే నచ్చేస్తాయి ఏమిటో మన నియమాలు మాత్రమే నచ్చవు.. . సత్య భామ గారికి నమస్కారములు 🙏🙏🙏జై శ్రీ రామ్..
@archakamlohitha1258
@archakamlohitha1258 9 ай бұрын
అలా జుట్టుముడి వేయడం , బట్టలు neat గా వేసుకొని పైట వేసుకోవడం మనకే మంచిది .ఒకసారి ఆడవారే ఆలోచించాలి. మంచి గా జుట్టు ముడి , జడ వేసుకుంటే పూజ చేసేటపుడు దర్సనం వెళ్లేప్పుడు మనకు ఇబ్బంది గ ఉండదు జుట్టు ఎగరకుండ ఇబ్బంది లేకుండా .మనసు దేవుడు పైన లగ్నం చేయచ్చు .బట్టలు కూడా అంతే పొట్టి గా వేసుకుంటారు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు లాక్కుంటూ పీక్కుంటు .మంచి గా నిండు గా వేసుకుంటే మనకు insecurity feeling ఉండదు.పెద్దవారు ఏ సాంప్రదాయాన్ని ఊరికే పెట్టలేదు .ఆలోచించి పెట్టారు .మనం అర్థం చేసుకోవాలి అంతే
@srikanthm765
@srikanthm765 9 ай бұрын
Jai Sri Ram Sri Gurubyo Namaha Guruvu Garu clear ga chepparu me padalaku namaskaram... Thank you madam clear ga chepparu..
@Venkateshwara868
@Venkateshwara868 9 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f 6 ай бұрын
సత్యభామ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా పెళ్లిళ్లకు వెళ్లిన జుట్టు విరబోసుకొని కనబడుతున్నారు తప్ప జడ వేసుకొని కనబడటమే లేదు మన హిందూ సాంప్రదాయం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ హిందూ ధర్మ వర్ధిల్లాలి
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
ఆడది తన అందాన్ని తన భర్త కి మాత్రమే చూపాలి... అంతేగానీ మందికి కాదు.. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 9 ай бұрын
Well said
@PlayStore-gu5bt
@PlayStore-gu5bt 9 ай бұрын
Nijam
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 9 ай бұрын
శుభోదయం తల్లి chalaa chakkagaa chepparau 💐🙏
@lakshmipriya2789
@lakshmipriya2789 9 ай бұрын
Chaala correct ga cheppinaru Amma,meeku 🙏 Dhairye,Saahase , Lakshmi, Jai Shree Ram, Jai Bharat 🙏🙏🙏
@simplysuperb3676
@simplysuperb3676 9 ай бұрын
😂😂👏👏👏🙏🙏 superb మన వాళ్ళకి ఇలా చెబితేనే అర్థమవుతుంది చెప్పుతో కొట్టినట్టు మన వర్ణ వ్యవస్థ దాదాపు అడుగంటింది
@veenapasupuleti2555
@veenapasupuleti2555 9 ай бұрын
మన వర్ణం???🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️
@krishnavette
@krishnavette 9 ай бұрын
Varna vyavastha endukandi, aachaaraalu patinchamani cheppandi.
@simplysuperb3676
@simplysuperb3676 9 ай бұрын
@@veenapasupuleti2555 neeku rangu(varnam) paduddi ardham kanappudu telusuko read Bhagavad Geeta atleast listen ea channel lone morning upload chestaru choosi,vini telusuko nee talli ni ilane antava
@simplysuperb3676
@simplysuperb3676 9 ай бұрын
@@krishnavette meeru cheppe aachaaralu kuda Varna vyavastalo bagame prati okkariki vamsa paaramparya aachaaralu untai maaku meeku evariki aina manam paatistunte(ippatiki aina)manalni choosi mana next generation kuda follow avutaru
@krishnavette
@krishnavette 9 ай бұрын
@simplysuperb3676 ఆచారాలు వర్ణ వ్యవస్థలో భాగమే కానీ, ఆ వర్ణ వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఈ కాలంలో కూడా కులాల పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు దొరికింది ఛాన్స్ అని బలహీన బడుగు వర్గాల్ని మాటలు అనడానికి చూస్తున్నరంది. మన భగవద్గీత ప్రకారం కూడా మన కులం అంటే మనం చేసే వృత్తిని బట్టి nirdeshistaru కాదండీ. అలాంటప్పుడు software, banking ఇలా ఎన్నో ఉన్నాయి. అయిన నేను just generalise చేసి చెప్పాను Andi. Particular ga చెప్పలేదు. నా opinion మాత్రమే. కుటుంబం లోని ఆచార వ్యవహారాలు అలాగే మన హిందూ సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ patinchalandi. ఎప్పుడు అయితే అందరూ ధర్మ మార్గంలో ఉంటు న్యాయంగా వ్యవహరిస్తారు అప్పుడే సమాజం బాగుంటుంది. అలాగే మన తరువాత generations ki కూడా మనం మార్గదర్శకులుగా ఉంటాం. జై శ్రీ రామ్, జై హింద్, జై భారత్.
@ramavenkatasatyakarri3753
@ramavenkatasatyakarri3753 9 ай бұрын
Chaala chaala baga cheparu konthamandi ladies nu chuste ladies ke siguvestundi
@Vijayfireblade
@Vijayfireblade 9 ай бұрын
నేను మా అన్నయ ఒక్క దేవాలయ అర్చకులం ఇలా సంప్రదాయంగా ఉండమని చేపుతున్నమని మా దేవాలయ అధికారులు మామలిని కోపడుతున్నారు. మీరు చెప్పేది నిజం. సంప్రదాయంగా ఉండమని చేపకుడదేమో.
@annadath69
@annadath69 9 ай бұрын
Well said, one person like you is enough to save hindu culture.
@navinajay2978
@navinajay2978 9 ай бұрын
Amma nannu kshaminchandi mimmalni apardham chesukunnanu
@saradadevi5253
@saradadevi5253 Ай бұрын
Bangaru talli ❤ God bless u
@raghavendra27
@raghavendra27 9 ай бұрын
వీడియో సరిగ్గా చూడకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి,ఒకసారి సోదరి చెప్పింది పూర్తిగా వినండి, ఆమె ఆచారాలు అవసరం లేదు మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం అనే మహిళలను కామెడీ గా విమర్శిస్తుంది, సామవేదం గారు చెప్పినట్లు విని మారండి అని చెప్తుంది,వీడియో సరిగ్గా చుడండి, అక్క ఆచారాలు పాటించని వాళ్ళకి కామెడీ గా బుద్ది చెప్తుంది 😂
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 9 ай бұрын
Super ga chepparu sister 🌹🙏Jai sri ram🙏 🌹jai sri krishna 🙏🌹jai hind🙏
@ksaimahesh
@ksaimahesh 9 ай бұрын
ఈరోజు morning లేవగానే మ ఫ్లాట్స్ కింద పెద్ద కేక వినిపించింది. ఏమిట అని కిందికి పోయి chosthe మా 2nd floor ro ఒక ఆవిడా ఏజ్ 55 ఉంటాయి నైటీ వేసుకొని meda ro 6 తూరల బంగారం చైన్ vundi కప్పుకోకుండా నైటీ meda మిల్క్ పాకెట్స్ కోసం బయటికి దిగింది రోడ్ బయట దాక వచ్చింది ఇద్దరు బైక్ meda face ki మాస్క్ పెట్టుకొని ఈవిడ venaka నుంచి వచ్చి chain రాగేసాడు meda కోసుకొని పోయి గట్టిగ కేక పెట్టింది. ఫ్లాట్స్ ro అందరు వచ్చి ఆవిడని హాస్పిటల్ ro joined చేసాడు. తప్పు ఎవరిది అంటే ఏమీ చెప్పాలి నైటీ వేసుకొని meda కప్పుకోకుండా బయటికి వచ్చిన ఈవిడ tappa లేక దొంగ da 😊😊😊 సామవేదం గారు నిజాలు చెప్పారు మీరు correct గా వాయించారు. కాకపోతే సామవేదం గారు సాయిబాబా విషయం ro promote chairadam బాధాకరం 😊
@sreesree4456
@sreesree4456 9 ай бұрын
Saree లో కూడా మెడ కనిపిస్తుంది
@ksaimahesh
@ksaimahesh 9 ай бұрын
@@sreesree4456 saree కప్పుకొని బయటికి రావొచ్చు కనిపించకుండా nighty ki కష్టం కదా చున్నీ కట్టుకుంటే సరి 🤣🤣🤣🤣
@swathiravikanth8069
@swathiravikanth8069 9 ай бұрын
Super video mam, jai samavedam guruji🙏, jai satyabhama garu🙏
@DEVI1GRAMJEWELRY
@DEVI1GRAMJEWELRY 9 ай бұрын
Jai Sri Ram chalabaga chepparandi .satyabhamagaru
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 9 ай бұрын
Cheppakanee,,,,,,,,chepparuuu😊😊😊 ade, ade, nijamani miku , samaveda guruvu gariki satakoti🙏🙏🙏🙏
@vnp4435
@vnp4435 9 ай бұрын
సామవేదం వారికి “నిందాస్తుతి”👌
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
అందరికీ ఒక సవాల్ చేస్తున్నాను... ఆడవాళ్లు వేసుకునే బట్టలు వలనే , వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో లేనందువలనే ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి... స్టైల్ గా ఎలా ఉండాలి నేను అందరికీ అందంగా ఎలా కనిపించాలి.. అందరినీ నావైపు ఎలా తిప్పుకోవాలి అని ఆరాటపడుతున్న నీతి లేని అమ్మాయిలను నేను చూశాను చూస్తూనే ఉన్నాను...
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
@@anandababu6099 అలా వెక్కిరించిన వెధవలకు బుద్ధి చెప్పాలి.. ఏ పరిస్థితులలో అయినా సాంప్రదాయం పాటించే అమ్మాయిలు సాక్షాత్తు మహాలక్ష్మి యే
@RaadhaKrishna223
@RaadhaKrishna223 9 ай бұрын
@@anandababu6099 అలా వెక్కిరించిన వెధవలకు బుద్ధి చెప్పాలి.. ఏ పరిస్థితులలో అయినా సాంప్రదాయం పాటించే అమ్మాయిలు సాక్షాత్తు గా ఆ మహాలక్ష్మి యే
@hematirupathi1283
@hematirupathi1283 9 ай бұрын
Ne bodi saval teskelli penta kupallo lo vey... Sannasulndariki baga fashion aipoyindi adalla meda comments cheytm... Siggundali matladedaniki... Chinnapillani rape endku chestunaru.. Vallu kuda dress cheskuntanara dirty ga... Vallu kovveki... Tinnafi arakka baga kovvu patti kotkuntnaru.. Cheppu to padesi road meda kotti karam puste apdu tagtay rapes... Gajjikukkalu... Elanto chetta comments pettevallu oksari givt hospitals ki vachi chuste telstundi... Mamulu pillalu mamulga untaru.. Chinna pillalni kuda vadalatla... Pasuvalu nayam... Ala rape chestnaru. ... Religion peru cheppi ila pichi comments peete pallu ralipitay...
@mandarapuchandini2694
@mandarapuchandini2694 8 ай бұрын
Okaapudu kooda advallu vallu kaapukune tirigevaru, kani vallaeeda jarige atyacharalu aagipoyaya?
@vallakavikalavathamma
@vallakavikalavathamma 9 ай бұрын
🙏అమ్మ మీరు బలేచెప్పరు
@subbarao3494
@subbarao3494 9 ай бұрын
తల్లి చాలా బాగా చెప్పావు మూర్కులకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే బావుండును
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 9 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@anjaneyulumajeti2551
@anjaneyulumajeti2551 9 ай бұрын
మీరు చేసిన ప్రసంగం విన్నాక కొద్ది మందికి మాత్రము చురుకు కలిగి పద్ధతి మార్చు కుంటారు. ఏదో ప్రవాహం లో పడి సాగిపోయే సామాన్యులు కొందరు మెలుకొంటానికి మీరు ఇచ్చిన ఇంజక్షన్ పనిచేస్తుంది 👍
@adiyogi1197
@adiyogi1197 9 ай бұрын
USA more horrible akka women come in jeans and top and men come in shorts.Mangalasutram in bank locker 😢. But for parties ki full traditional dressing akka .but Iam really proud to say Iam a Hindu leaving in USA for 25 years and still wear a Saree to the temple and along with kids in traditional wear . 😊
@pujala.anjaneyulup1300
@pujala.anjaneyulup1300 9 ай бұрын
Jai Ho Vardhillalamma Meeru
@ChandraSekhar-zx3pk
@ChandraSekhar-zx3pk 9 ай бұрын
Super satire Satyabhama garu. Jai Shrimannarayana 🙏🙏
@KH-cq6ub
@KH-cq6ub 9 ай бұрын
హెయిర్ కట్ కాకుండా... జడ వేసుకుంటే ఆంటీ అని పిలుస్తున్నారు లేడీస్ ఏ... గర్ల్స్ ఏ....మొన్న బస్ లో వెళ్తుంటే నేను ..నా కన్నా 5 yrs చిన్న అనుకుంటా....నాకు ఇంకా పిల్లలు కూడా లేరు...నేను కాలేజ్ బాగ్ ఏ వేసుకున్న....జడ గాజులు ఉన్నాయి అని ఆంటీ అంటుంది... తిట్టేసా నేను...ఆంటీ ఎంటి అని
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 9 ай бұрын
ఈ ఆంటీ అనే దరిద్రపు పిలుపు ఎప్పుడొచ్చిందో ఏమో కానీ పిల్లోళ్ళు ముసిలోళ్ళు కూడా అలాగే పిలుస్తున్నారు. మా చిన్నతనంలో చిన్న వాళ్ళని అక్కా అని పెద్దవాళ్ళను అమ్మా అని పిలిచేవాళ్ళు. అపుడంతా సంతోషంగా జవాబు చెప్పేవాళ్ళు. ఇప్పుడిదేం దరిద్రమో అర్ధం కాదు ఆంటీ అంకుల్ పెంకుల్ అనుకుంటా.
@hematirupathi1283
@hematirupathi1283 9 ай бұрын
Yes vintene rota ga untndi asalu
@nuthalapatimalleswari8316
@nuthalapatimalleswari8316 9 ай бұрын
Naaku ilane jarigindi 10yrs back
@chandut2610
@chandut2610 9 ай бұрын
మీరు ఏం చేయాలంటే...ఏంటి అమ్మమ్మా అని బదులివ్వాలి.
@Lathapundla
@Lathapundla 9 ай бұрын
hare krishna jai sriram 🙏🙏🙏
@kareramu7992
@kareramu7992 9 ай бұрын
మేడం నమస్తే. నేను చీర కట్టలేను, చుడిదార్ వేసుకొని పూజ చెయ్యొచ్చా. నేను రోజు రెండు పూటలా దీపం పెట్టుకుంటాను కానీ చుడిదార్ వేసుకుంటాను పర్లేదా అండీ
@vadlamudisuneela4587
@vadlamudisuneela4587 9 ай бұрын
Ist like Ist view subodayam satya garu.
@srilakshmi7121
@srilakshmi7121 9 ай бұрын
రేపటి నుంచి తెల్లవారుజామన4 కి పెడతారంట వీడియో 😂😂😅
@nstag8090
@nstag8090 9 ай бұрын
No sister let guru garu to speak because there is always fight between Dharma and adharma... Even if anybody knocks us down we should not leave our Dharma
@dvkrishnakumari4560
@dvkrishnakumari4560 9 ай бұрын
ముస్లిమ్స్ ఈ విషాలన్నింటినీ సరిగ్గా పటించక పోతే punish ment చాలా కఠినంగా అమలు చేయడం వల్ల వాళ్ళు వింటారు. మనవాళ్ళకి ఆ భయం లేదు కదా. ఏమైనా చెప్తే వాళ్ళమీద తిరగబడతారు.
@AllamRamya-mp7wb
@AllamRamya-mp7wb 9 ай бұрын
Guruvu gariki shathakoti padhabivadhanalu
@niveditaraotallapragada3645
@niveditaraotallapragada3645 9 ай бұрын
Samavedam Garu correct ga chepparu
@siri-maa
@siri-maa 9 ай бұрын
నేను ఎప్పుడు సామవేదం గారు చెప్పిందే పాటిస్తాను
@chandut2610
@chandut2610 9 ай бұрын
🙏👍
@BNSingh129
@BNSingh129 9 ай бұрын
మీరు సామవేదం గారితో ఏకీభవిస్తూ, ధర్మ ఆచరణను వ్యతిరేకించే వాళ్ళను హేళన చేస్తూ satirical గా పెట్టిన ఈ వీడియో చాలామందికి మీ భావం అర్ధంకాలేదు. మీరు సామవేదం గారిని విమర్శించారని పొరబడుతున్నారు. కాబట్టి ఇలాంటి వీడియో చివర మీరు సూటిగా మీ భావాన్ని చెప్పగలరు 🙏
@madhavimadireddy3917
@madhavimadireddy3917 8 ай бұрын
Hare Krishna
@dmahalaxmi3043
@dmahalaxmi3043 9 ай бұрын
Correct ga chepparu. Yevaru ela undali alage undaali.
@shruthidumpala7592
@shruthidumpala7592 9 ай бұрын
Amma bale chepparu kotti kottanattu❤❤❤
@premkumar-ci5dv
@premkumar-ci5dv 9 ай бұрын
అలాగ అయితే నిద్ర లేచి నైటీలో దేవాలయానికి ఆడవాళ్ళు వచ్చేయండి ఆచారాలెందుకు....
@prasaddasarp114
@prasaddasarp114 9 ай бұрын
త్వరలోనే ఆ పనికూడా చేస్తారు
@RavikFic
@RavikFic 9 ай бұрын
Asalu gudiki vellali ani kuda marichipoyaru😅
@sirishasriram1930
@sirishasriram1930 9 ай бұрын
Be modern in learning & but be traditional at heart , sanatan dharma is the life force of our existance🙏
@krishnabuchmmagari9470
@krishnabuchmmagari9470 9 ай бұрын
ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన ప్రతి నారి ఆదిశక్తి యే అమ్మ🙏🙏🙏 చూపులకి మహాలక్ష్మి లా,మాటలో వాగ్దేవి లా,ధైర్య సాహసాలు లో పరాశక్తి లా కనబడుతున్నావు. సామాజికంగాసామాజికంగాహిందూ దేవతల పట్ల జరుగుతున్న అవమానాలు,హిందువులలో పేరుకుపోయిన అసమర్థతపిరికితనం అవగాహన లోపం,ఇవన్నీ కారణాలుగా చేసుకొని హిందూధర్మం ఏమైపోతుందో అని రక్షించ వా... తల్లి అంటూ🙏😥 ఎన్నో మార్లు అమ్మను అమ్మ నా కిచ్చిన జ్ఞానంతో వేడుకున్న అనుభవం నాది అమ్మ ...మీరు నాకు నా తల్లి భవనేశ్వరి యా దేవి సర్వ భూతేషు అన్నట్లు కనబడుతున్నారు. ప్రకృతి దేవత అయిన తల్లి మీ చే ఈ విధమైన వాక్కుని పలికిస్తుంటే మనసు పులకిస్తుంది. 😊🙌 ఆయుష్మాన్ భవ
@Govindaseva
@Govindaseva 9 ай бұрын
ఇంత అభిమానం చూపిస్తూ ఆశీర్వచనం చేస్తున్నారు, ధన్యవాదములు🙏❤️🚩
@padmajasuresh7140
@padmajasuresh7140 9 ай бұрын
అమ్మ నమస్కారం మీరు చెప్పింది నిజమే ఈ సంప్రదాయం గురించి మాట్లాడి తే ఉత్తర భారతీయ స్త్రీలు జుట్టు విరబోసుకోని వుంటారు కదా బాగానే వున్నారు అని వాదించారు 😢
@prasaddasarp114
@prasaddasarp114 9 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 9 ай бұрын
మా ఇంటి దగ్గర రోజు ఆవులు వస్తున్నాయి నాకు కుదిర నపుడు ఆకుకూరలు ఇంకా ఏ పెట్టాలి అర్ధం కాలేదు రోజు అనాధలా తిరుగుతున్నాయి మనసు ఏమి బాగోలేదు నేను ఏమి చేయాలో తెలియలేదు ఒక రోజు అంతే చిన్న గోవు అరస్తు ఉంది ఏమైనా బాగలేదు అనుకున్న చాలాసేపు దానికడా ఏ😅 ఉన్నాను గోవింద నాకు ఏమి వద్దు దయచేసి గోవుని కాపాడు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@lakhmichaitanya7587
@lakhmichaitanya7587 9 ай бұрын
Tavudu(rice brane) ni water lo kalipi pettandi.
@srilakshmi7346
@srilakshmi7346 9 ай бұрын
ఆకుకూరలు క్యారెట్ లాంటివి పెట్టొచ్చండి. వాటి ఆకలి తీరుస్తున్నందుకు మీకు మీ కుటుంబానికి శుభం జరుగుతుంది అమ్మ
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 9 ай бұрын
Meru andari meda elagya matladutunnaru myadam garu
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 9 ай бұрын
ఆడవాళ్ళు అలా తయారవడానికి కొంతవరకూ మగవాళ్ళే కారణం.ఉద్యోగాలలో కానీ పబ్లిక్ ప్లేసులలో కానీ గబుక్కున అలాంటి వారికే సహాయం చేస్తారు.అలాగని అక్కడ తప్పేం జరగదు,కానీ అదో ఆనందం.త్వరగా జాబులకెళ్ళేఖంగారు జీవితాలకి,తన్నుకుని పఠిపోకుండా ఉండడానికి డ్రస్ సులువుకోసం,శరీరం కనిపించకుండా వుండే డ్రస్ ఫరవాలేదు.కానీ దేవాలయాలకు ,పూజలకు మాత్రం సంప్రదాయ పధ్ధుతులే పాటించాలి.సంప్రదాయ దుస్తులు వేసుకోగానే ఒక డ్రస్ కోడ్ లాగ ఈరోజు ఫలానా పూజ,వ్రతం అని మనస్సుకు భక్తి భావం,ఆథ్యాత్మికత కనీసం ఆరోజైనా గుర్తుకు వస్తాయి.
@sangeetaraju278
@sangeetaraju278 9 ай бұрын
Super andi 👌👌🙏🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 9 ай бұрын
Jai shree Radhe Krishna 🙏❤️
@sirasalarajeswari1619
@sirasalarajeswari1619 9 ай бұрын
😂😂 భలే చెప్పారమ్మ 🙏🙏🙏👌👌👍👍👍
@shyamalakoppole5166
@shyamalakoppole5166 9 ай бұрын
Jai Sri krishna
@geetharam9366
@geetharam9366 9 ай бұрын
Super satya garu buddi konni rakaluga cheppochu kani present generation vallaki me style lone buddi cheppi gaddi pettali... Jai sri Krishna
@addagallanagalakshmi4248
@addagallanagalakshmi4248 9 ай бұрын
Chala baga chepparandi
@siri-maa
@siri-maa 9 ай бұрын
భలే చెప్పారు, రూల్స్ ఉండాలి పూజ కి, గుడికి
@Dhanalakshmi-vb9bv
@Dhanalakshmi-vb9bv 9 ай бұрын
😂😂 superr amma meerila entaga chepina agnanulaki mee mata teeru artam kaadhu ma
@duddasathyamsathyam
@duddasathyamsathyam 9 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 9 ай бұрын
Krishnam vande jagadgurum 🌹🙏
@ss-di9bl
@ss-di9bl 9 ай бұрын
గరికపాటి చెబుతాడు మంచి మనస్సు ఉంటే చాలు...దేవుడు హృదయం లో ఉంటే చాలు అని
@sastrysistu8348
@sastrysistu8348 9 ай бұрын
హృదయం లో ఉండాలంటే ముందు నియమాలు పాటించాలి.
@Ravishastry63
@Ravishastry63 9 ай бұрын
గతంలో స్త్రీలకు మంచి విషయాలను చెప్పగా కొందరు స్త్రీలే ఆ పెద్దాయనను తిట్టేవిధంగా మాట్లాడిన వీడియోలు నేను చూశాను.!
@Lathasrininva
@Lathasrininva 9 ай бұрын
Garikapati guruvu garu appudo chepparu paddatiga battalu vesukovali ani. Konta Mandi vedava mohalu ayanni kuda tittesaru
@keerthiramya12
@keerthiramya12 9 ай бұрын
Hare krishna❤
@KowshikAnumolu
@KowshikAnumolu 9 ай бұрын
Super ga vaayencharakka 🙏🙏🙏
@Vijayadurgadepuru
@Vijayadurgadepuru 9 ай бұрын
మా అమ్మ ఒకసారి యెవరో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ భోజనం కి పిలిచారు.. ఆవిడ మొత్తం వ్రతం nighty మీదనే చేశారు.. పెద్దలు వాళ్లే అలా చేస్తుంటే ఇంకా ఈ తరం వాళ్లు ఏమి చేస్తారు!!
@sreevedika2325
@sreevedika2325 9 ай бұрын
Nighty tho varalakshmi vratam ah 😂
@Govindaseva
@Govindaseva 9 ай бұрын
ఇంటికి దగ్గర లో ఉండే గుడులకి నైటీతో స్నానం చేయకుండ వెళ్తున్నారు, అదేమంటే మేము గర్భగుడిలోకి వెళ్లడం లేదు కదా బయటనుండి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని ప్రసాదం తీసుకోని వెళ్తాము అంటున్నారు🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@Lathasrininva
@Lathasrininva 9 ай бұрын
Wammo deuda 😢
@tvramkumar
@tvramkumar 9 ай бұрын
Maa chinna mavayya
@sahithyaaishini7741
@sahithyaaishini7741 9 ай бұрын
Amma chaalaa baaga chepparu.keelerigi vaatha pettaru. commercial ayipoyindhamma.
@chandampadmaja5088
@chandampadmaja5088 9 ай бұрын
Correctga chapparu samavedamgaru
@Nikhil-rs8ni
@Nikhil-rs8ni 9 ай бұрын
👍👏👏👌🏻👌🏻🙆🙋🤷🏻🙏🙏 చ క్కగా చెప్పారు. అమ్మా
@VenkataDhulipala
@VenkataDhulipala 9 ай бұрын
సామవేదం వారు సరిగ్గా చెప్పారు. 1. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వారి పరిమితులపై చెప్పాలి. 2. డబ్బు ముఖ్యం, కానీ అది మొత్తం జీవితం కాదు. 3. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే ఆధునిక విద్యతోపాటు సంప్రదాయ విద్యను అందించాలి. 4. ఈ రోజుల్లో అబ్బాయిలకు వీటి వల్ల పెళ్లి జరగడం లేదు. పెళ్లయిన అబ్బాయిలు విడాకులు తీసుకుంటున్నారు. అబ్బాయికి చాదస్తం ఎక్కువ అని అమ్మాయి తల్లులు అంటున్నారు. ఆడపిల్లల తల్లులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. అబ్బాయి బంధువులు కూడా అబ్బాయికి చాదస్తం ఎక్కువ అని అంటున్నారు. కానీ అదే ప్రజలు సత్సంగానికి హాజరవుతారు, సామవేదం గారు చెప్పే దానికి చప్పట్లు కొడతారు. తమకు గొప్ప పేరు ఉందని, కానీ అనుసరించబోమని చెప్పారు. రెండు కుటుంబాల గౌరవానికి ఆమె వారధి అని మహిళలు తెలుసుకోవాలి. సామవేదం వారు చెప్పినట్లుగా, ఆమె స్వంత కుటుంబం ఎలా ఉంటుందో మరియు ఆమె అత్తవారి కుటుంబం ఎలా ఉంటుందో అదే చెబుతుంది. వివేకానంద గారు చెప్పినట్లు మీలో అంతా మీతోనే ఉంది. ప్రజలు చెప్పే అన్ని కారణాలు కేవలం కవర్ చేయడానికి మాత్రమే. డబ్బు, పేరు మరియు అధికారం కోసం ఆధునిక సమాజం వారిని అలా జీవించనివ్వదని వారు కోరుకోరు. ప్రజలు నా మాటలను జీర్ణించుకోలేరు మరియు ఇది నిజం అయినప్పటికీ వారు అంగీకరించరు కాబట్టి నేను ఇక్కడ చాలా చెప్పలేను. ఇది నా ఆలోచన మాత్రమే. సామవేదం గారు సరైనది మరియు గోవింద సేవా ఛానెల్ నుండి మంచి వీడియో.
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 4 ай бұрын
Sister very nice correction . In భారతం such a story is there how rakshasurulu are spoiled by బృహస్పతి at the absence of vasista .
@nagasrinagasri4361
@nagasrinagasri4361 9 ай бұрын
విమర్శించే వాళ్లకి చెంపపెట్టు.అక్క గారు ధాన్యవాదాలు మేము చాలా చెప్పిన మా దగ్గర వాళ్లకి కోపం వచ్చి మామ్ల్ని పాత చింతకాయ పచ్చడి అని అంటారు.దెబ్బ తగిలి నప్పుడే నొప్పి విలువ తెలుస్తది.
@challangivenkatakrishnapra268
@challangivenkatakrishnapra268 9 ай бұрын
😂😂😂😂😂😂 satya akkaaaa super,👌👌👌👌👌
@prashanthsamalam5979
@prashanthsamalam5979 9 ай бұрын
Ma guruvugariki paadabhiuvandanaalu🙏😊
@vijaykrishnaaduri9645
@vijaykrishnaaduri9645 9 ай бұрын
Amma గురువు గారు correct ga ne చెప్పారు
@kumudayt
@kumudayt 9 ай бұрын
మొదట్లో సామవేదం వారిని విమర్శిస్తున్నారు అని అనుకున్నా. అంతా చూసాక అర్థమయింది. ఈ మూర్ఖ ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పే వారు నలుగురే వున్నారు . ప్రస్తుతం. ఏ స్వలాభ ఆపేక్ష లేకుండా. వ్యూస్ కోసం బిజినెస్ పరం గా చెప్పేవాళ్ళు చీమల దండు లాగా బోలెడు మంది వున్నారనుకొండి. ఒక్కోసారి అనిపిస్తుంది. మూర్ఖ ప్రజలు అన్నాను కదా వాళ్లకు ఏమీ చెప్పక పోవడమే వుత్తమం. మంచి ఇప్పుడు చేదు గా మారింది. చేదు ను విషం గా మారుస్తున్నారు కొందరు. మంచి చెప్పేవారీమాట విని ఆచరిస్తే బాగు పడతారు. లేకుంటే వాళ్ళ ఖర్మ అని వది లేయాలి.
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 9 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@NirmalaJyothi-em7bf
@NirmalaJyothi-em7bf 9 ай бұрын
Super ga vayincharu e video chusi Buddhi ravali jai Sri ram 🙏 🙏
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 65 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 98 МЛН
NTV Telugu News LIVE | NTV Live
NTV Telugu
Рет қаралды 324
V6 News LIVE  | Telangana Live TV Channel  | V6 News
V6 News Telugu
Рет қаралды 254